Sunday, June 7, 2026

ప్రకృతి పంచభూతములు ప్రతి జీవికి నిరంతరం అవసరం

ప్రకృతి పంచభూతములు ప్రతి జీవికి నిరంతరం అవసరం  

స్వచ్ఛమైన వెలుగు స్వచ్ఛమైన భూమి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ప్రదేశం (ఆకాశం) నిరంతరం ప్రతి జీవికి చాలా అవసరం 

స్వచ్ఛమైన వెలుగు - సూర్యుని ప్రజ్వల కాంతి కిరణాల ప్రకాశం 
స్వచ్ఛమైన భూమి - ధృడమైన నేల - సారవంతమైన భూమి ప్రకృతి అభివృద్ధి చెందుటకు - జీవించుటకు ఆధారమైనది  
స్వచ్ఛమైన నీరు -  నదుల నుండి ప్రవహించు పరిశుద్ధమైన నీరు - మట్టిలో ఖనిజాలతో పోషకాలు లవణాలు గల నీరు 
స్వచ్ఛమైన గాలి - ప్రకృతి పర్యావరణంతో పుష్పాల సుగంధాలతో కూడిన స్వచ్ఛమైన గాలి 
స్వచ్ఛమైన ప్రదేశం - పర్యావరణమైన వాతావరణంతో నిర్మలమైన ప్రదేశం 

పంచభూతాలను పరిశుద్ధంగా అభివృద్ధి చేసుకుంటే జీవించుటలో ఆరోగ్యం విజ్ఞానం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment