ధ్యానం ఒక విధమైన ఆరోగ్య సాధనం ఆరోగ్యాన్ని ప్రశాంతంగా అభివృద్ధి చేసుకునే అభ్యాస విధానం
ధ్యానంలో శ్వాస ప్రయాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో సమపాలలో ఉంచుకోవాలి
ధ్యానంలో ఆలోచనలను శ్వాస గమనంతో మరచిపోతూ మేధస్సును ప్రశాంతం చేసుకోవాలి
ధ్యానంలో ధ్యాసను శ్వాసతో ప్రశాంతమైన స్థాయిలో ఉంచుకుంటూ దేహాన్ని శరీరాన్ని సమస్థితిలో ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి
ధ్యానంలో ఎప్పుడైతే శ్వాస ధ్యాస ఆలోచనలు దేహ స్థితి ప్రశాంతతో నిశ్చలంగా ఉంటాయో అప్పుడు ఆరోగ్య వైద్య చికిత్స ప్రక్రియ జరుగుతూ సాగిపోతుంది
ధ్యానం చేసే సమయం ప్రదేశం పరిశుద్ధంగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలి
ధ్యానంలో ప్రశాంతంగా ఇష్ట పూర్వకంగా కూర్చోవాలి
వ్యాయాయం నడక యోగ ధ్యానం మొదలైనవన్నీ ఆరోగ్య సాధనాలే
ప్రశాంతమైన ఆసనం కూడా విశ్రాంతితో కలిగే లేదా చేసే ఆరోగ్య సాధనమే
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment