2, ఆగస్టు 2026, ఆదివారం

రాతినే శిల్పంగా రమ్యంతో మార్చుతూ శిల్పకళతో శిల్పంలోనే శిలవై శీలత్వంతో ఒదిగిపోయావా

రాతినే శిల్పంగా రమ్యంతో మార్చుతూ శిల్పకళతో శిల్పంలోనే శిలవై శీలత్వంతో ఒదిగిపోయావా  
రాతినే శిక్షిస్తూ నీ కార్య శిక్షణనే శిల్పంగా మార్చుతూ శిల్పాన్నే నీ శిలా నైపుణ్యంగా మార్చుకున్నావా 

శిల్పాలనే రమ్యంగా మనోహరంతో మనోజ్ఞ స్వభావాలతో మహోదయ తత్త్వాలతో తీర్చి దిద్దుతూ శిల్పాలతో ఆలయాలనే నిర్మిస్తూ మహా మూర్తిని స్మరిస్తూ మహా శిల్పాన్ని మహాత్ముని విగ్రహంగా ప్రతిరూపంగా తలుచుతూ గర్భాలయంలోస్థాపించి దేవాలయంగా మార్చుతున్నావు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి