2, ఆగస్టు 2026, ఆదివారం

ఉద్యోగం ఉంటే మనస్సు వయస్సు మేధస్సు ప్రశాంతగా సాగిపోతాయి

ఉద్యోగం ఉంటే మనస్సు వయస్సు మేధస్సు ప్రశాంతగా సాగిపోతాయి 

ఉద్యోగంతో విజ్ఞానం కలుగుతూ శ్రమ నైపుణ్యంగా మారుతూ మేధస్సు ఆలోచనల కార్యక్రమాలతో సాగుతూనే  ఐశ్వర్యాన్ని పొందుతూ ఎన్నో సమస్యలను ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రతి కార్యాన్ని ఇంచుమించు అనుకున్న విధంగా సాగిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించగలరు 

ఐశ్వర్యంతో కార్యక్రమాలను చేసుకుంటూ సమస్యలను పరిష్కారించుకోవడమే కాకుండా ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ సాగిపోవాలి 

ఐశ్వర్యం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రశాంతత అంతగా సాగుతూ పోతుంది 

ఐశ్వర్యం ఉంటే మనం చేయవలసిన కార్యాలు మనకు వయస్సుకు అనుకున్న విధంగా అనుకూలంగా సాగిపోతాయి ఆరోగ్యాన్ని ప్రశాంతతను కలిగిస్తాయి 

యవ్వనంతో ఉన్న వారంతా ఉద్యోగం చేస్తూ శ్రమిస్తే విజ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఎదుగుతూ కార్యాలన్నీ ఆగిపోకుండా సమస్యలు లేకుండా సాగిపోతాయి 
యవ్వనంతో ఆలోచన విధానం కేవలం విజ్ఞానంతో కాకుండా అనుభవంతో కూడా సాగిపోవాలి ప్రతి విషయాన్ని అన్ని రకాలుగా ఆలోచించాలి (మోస పోకుండా నష్ట పోకుండా చెడి పోకుండా అజాగ్రత్త పడకుండా అజ్ఞానం చెందకుండా ఆర్భాటం చెందకుండా ఆతృత (ఆతురత)తో నిర్ణయం తీసుకోకుండా సమయాలోచనతో సమన్వయంతో సాగాలి)


-- వివరణ ఇంకా ఉంది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి