ఐశ్వర్యం ఇబ్బందిగా ఉంటే బంధాలు కూడా ఇబ్బందిగా ఉంటాయి
ఐశ్వర్యం కఠినంగా ఉంటే బంధాలు కూడా కఠినంగానే ఉంటాయి
విజ్ఞానం ఉద్యోగం సమృద్ధిగా సాగుతూ ఉంటే ఐశ్వర్యం ఇబ్బందిగా ఉన్నా బంధాలు కొంతవరకు ఇబ్బందిని తగ్గిస్తాయి
విజ్ఞానం ఉద్యోగం సమృద్ధిగా లేకపోతే బంధాలుగా కూడా ఇబ్బందిగా సాగుతూ ఎన్నో విధాల కఠినంగానే కనిపిస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి