3, ఆగస్టు 2026, సోమవారం

ఎంతటి విజ్ఞానం ఐశ్వర్యం ఉన్నా బంధాల అనుబంధాలు తోడుగా అవసరమవుతాయి

ఎంతటి విజ్ఞానం ఐశ్వర్యం ఉన్నా బంధాల అనుబంధాలు తోడుగా అవసరమవుతాయి 
మాన జీవన విధాన కార్యక్రమాలకు మన బంధాలకు అనుబంధాలు సంబంధమవుతాయి 

మనకు మనమే జీవిస్తున్నా మన బంధువుల అవసరాలు వారి కార్యక్రమాలు సంభవిస్తాయి  
మన కార్యక్రమాలు బంధువుల కార్యక్రమాలు బంధాలుగా ఒకరికి ఒకరిగా అవసరమవుతాయి 

ఎవరు ఎంతటిలో ఉన్నా మనంతటిలో మనం వివిధ కార్యక్రమాలను బంధాలతో సాగిస్తూ జీవించాలి 
మనస్సులో ఎటువంటి స్వభావాలు ఉన్నా అవసరానికి అనుకూలంగా అనుబంధాలతో సాగిపోవాలి  

గొప్పగా ఎదగాలి సాధారణంగా జీవించాలి అందరితో కలిసిపోతూ అనుబంధాలతో సమైక్యంగా సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి