ఉద్యోగంతో అనేక లాభాలు ఉన్నాయి అనేక సౌకర్యాలు ఉన్నాయి
ఉద్యోగం ఉంటే మీకు అవసరమయ్యే కోరికలు కూడా తీరిపోతాయి
ఉద్యోగం లేకుంటే మీ కోరికలు తీరిపోక మీ కుటుంబం తరతరాలుగా ఇబ్బందులతోనే సాగిపోతాయి
ఉద్యోగం క్రొత్త జీవితానికి క్రొత్త బంధానికి ప్రారంభం కొత్త బాధ్యతలకు సమస్యలకు ఎదుగుదలకు కుటుంబానికి ప్రధానమైన మూలాధారం
ఉద్యోగం (ఇద్దరికీ ఉద్యోగం ఉండాలి) లేకుండా బంధం ఆరంభమైతే సమస్యలతో శ్రమిస్తూనే అనారోగ్యంతో జీవితాన్ని సాగించవలసి ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion