23, సెప్టెంబర్ 2026, బుధవారం

భాషను నేర్చుకోవడం గొప్ప కాదు భాషలోని పదాల స్వభావ తత్త్వాలను గ్రహించడం పరమార్థం

భాషను నేర్చుకోవడం గొప్ప కాదు భాషలోని పదాల స్వభావ తత్త్వాలను గ్రహించడం పరమార్థం 
భాషను తెలుసుకోవడం గొప్ప కాదు భాషలోని పదాలను వాక్యాలుగా ఎలా విజ్ఞానంతో ఉచ్చరించాలో పరమాత్మం  

ఎవరి మాతృ భాషను వారు ఆ ప్రాంతాల వారు గొప్పగా చెప్పుకుంటారు మాట్లాడేవారు ఇష్టపడుతారు 

భాషను గొప్పగా చెప్పుకోవడం కాదు భాషను ప్రశాంతంగా ఏ పరిస్థితులలోనైనా విజ్ఞానంతో సంభాషించుకోవడం సమస్యలను పరిష్కారించుకోవడం అజ్ఞానాన్ని విజ్ఞానం చేసుకోవడం మేధస్సును పరమార్థాల పరిశుద్ధతతో పరిశోధన విధానాన్ని భవిష్య జీవన విధాన ప్రభావాలకై అభివృద్ధి చేసుకుంటూ భాషార్థాన్ని పెంచుకోవడం ప్రధాన లక్షణం 

భాషతో అక్షర పదాల అర్థాలతో వాక్యాలుగా చదవటం వ్రాసుకోవటం జ్ఞాపకం చేసుకోవటం విజ్ఞానాన్ని గ్రహించడం అవగాహన చేసుకోవటం పరమార్థాన్ని తెలుసుకోవటం విషయాలను నేర్చుకోవటం సంభాషించడం సంబోధించడం పాఠాల హితములను తెలుకోవటం ఆచరించడం ఆరాధించడం గౌరవించడం ప్రాముఖ్యతను గుర్తించడం అనుభవాలను సరిచేసుకోవడం విజ్ఞానాన్ని పరమార్థంగా ఉంచుకోవడం పరిచయాలతో మాట్లాడుకోవడం పరస్పర జ్ఞానాన్ని సంపాదించడం చేసుకోవాలి 

పరభాషను కూడా నేర్చుకుంటూ పర భాష జ్ఞానాన్ని గ్రహిస్తూ జీవితాన్ని ఇంకా గొప్పగా విజ్ఞానంతో జీవించేందుకు ప్రయత్నించాలి శ్రమించాలి 

నేడు పరభాషల జ్ఞానం యంత్ర భాషలుగా మారుతూ ఎందరికో ఉద్యోగాలుగా జీవన ఆధారమవుతూ ఎన్నో రకాలుగా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి 

మాతృ భాషతో ఎదిగినా పరభాష విజ్ఞానంతో శ్రమిస్తూ సంపాదనతో జీవిస్తున్నావు 
 
-- వివరణ ఇంకా ఉన్నది!

ఆకాశం నుండి చూస్తే నీవు అణువంతయు లేవు

ఆకాశం నుండి చూస్తే నీవు అణువంతయు లేవు బ్రంహాండం నుండి చూస్తే నీవు పరమాణువంతయు లేవు 

విశ్వానికి అణువు పరమాణువుగా లేని నీ రూపం జగతికి నీ విజ్ఞాన ప్రభావం ఎంతటి సూక్ష్మ విస్తీర్ణంతో కనిపిస్తుందో   
నీ విజ్ఞానం తరతరాలుగా సాగిపోతే అణువుగా లేకున్నా మెలకువగా నైనా సూర్యోదయాన నీ విజ్ఞానం తెలుస్తుంది 

అణువుగానైనా లేని నీవు కోపములతో ద్వేషములతో బంధాలను ఎందుకు అజ్ఞానంతో చిందరవందరం చేస్తున్నావు 
పరమాణువుగానైనా లేని నీవు గర్వములతో మోహములతో బంధాలను ఎందుకు అవస్థలతో గందరగోళం చేస్తున్నావు  

శూన్యమయ్యే నీకు అభాగ్యములు ఎందుకు విజ్ఞానంతో జీవించుటకు ప్రయత్నములు చేసుకోలేవా 
అదృశ్యమయ్యే నీకు అజ్ఞానములు ఎందుకు ప్రజ్ఞానంతో శ్రమించుటకు కార్యక్రమములు చేసుకోలేవా 


-- వివరణ ఇంకా ఉన్నది!

మహాత్మగా ఆలోచించు మహర్షిగా పరిశోధించు మాధవునిగా పరిశీలించు మనిషిగా శ్రమించు

మహాత్మగా ఆలోచించు మహర్షిగా పరిశోధించు మాధవునిగా పరిశీలించు మనిషిగా శ్రమించు  


-- వివరణ ఇంకా ఉన్నది!

ఇంటిలో ఉన్నా ఖర్చులే సమాజంలో ఉన్నా ఖర్చులే

ఇంటిలో ఉన్నా ఖర్చులే సమాజంలో ఉన్నా ఖర్చులే అందుకే ఉద్యోగంలో ఉంటే సంపాదన కలుగుతుంది 
సంపాదన అన్ని రకాలుగా ఉపయోగపడుతూ కుటుంబాన్ని విజ్ఞానంతో ఐశ్వర్యంతో అభివృద్ధితో సాగిస్తుంది  

సంపాదన వలన విజ్ఞానం కార్యక్రమ ప్రావీణ్య నైపుణ్యం అనుభవం ఆచరణ ఉత్తేజమైన ఆలోచనలు ప్రభావం నూతన భవిష్య విజ్ఞానం ఉత్తేజం శ్రమ ఆరోగ్యం ఆనందం ఆహారం అనుబంధం సౌకర్యం సంభాషణం అనేక రకాల అభివృద్ధి విస్తృతంగా కలుగుతాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

నీవు ఖాళీగా ఉన్నావా కాలక్షేపం చేస్తున్నావా

నీవు ఖాళీగా ఉన్నావా కాలక్షేపం చేస్తున్నావా 
నీవు ఎంతగా ఖాళీగా ఉంటే అంతగా ఐశ్వర్యం ఖాళి అవుతుంది 

నీవు ఎంతగా శ్రమిస్తే అంతగా ఐశ్వర్యంతో అభివృద్ధి చెందుతావు 
నీవు ఎంతగా సంపాదన చేస్తే అంతగా విజ్ఞానంతో ఎదుగుతావు 

నీవు ఎంతగా ఆలోచిస్తే అంతగా నీ మేధస్సు విజ్ఞానంతో జీవిస్తుంది 
నీవు ఎంతగా ప్రయాణిస్తే అంతగా నీ శరీరం ఆరోగ్యంతో సాగుతుంది 

ఖాళీగా ఉండడమంటే అజ్ఞానంతో అనారోగ్యంతో అనాభివృద్ధితో అశాంతతతో అజాగ్రత్తతో జీవిస్తున్నావని కూడా నీకు తెలియకుండా పోతుంది 
కాలక్షేపంతో జీవిస్తున్నావంటే సమస్యలతో ఇబ్బందులతో ఆర్ధిక మానసిక పరిస్థితుల అవస్థలతో జీవిస్తున్నావని కూడా నీకు తెలియకుండా పోతుంది 

కుటుంబం గురించి బంధాల బంధుత్వాలను గురించి సమాజ విజ్ఞానం గురించి ఆలోచిస్తూ జీవిస్తే నీలో శ్రమ నేర్పరితనం ఉత్తేజత్త్వం ఎదుగుతూ సంపాదన ఐశ్వర్య ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది 

జీవితం ఖాళీగా ఉండకూడదు నిండుగా నూరేళ్ళుగా ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో విజ్ఞానంతో అభివృద్ధితో నిండుకొని ఉండాలి అప్పుడే కుటుంబం సామర్థ్యంతో సమృద్ధితో అనేక విధాలుగా సమిష్టితో ఎదుగుతూ జీవిస్తుంది 

నీవు ఎంతగా ఖాళీగా ఉంటే అంతగా ఖర్చులు చేయవలసి వస్తుంది 
ఖాళీగా ఉండడమంటే ఎదుగుదల లేకుండా ఉండడమని గ్రహించాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

పరమాత్మా! ఉద్భవించుటలో నీ రూపం ఏది అవతరించుటలో నీ ఆకారం ఏది

పరమాత్మా! ఉద్భవించుటలో నీ రూపం ఏది అవతరించుటలో నీ ఆకారం ఏది 
విశ్వమంతా ఉదయించుటలో అనంతమైన నీ ఆకార రూప స్వరూపాలు ఏవి 

పరిశుద్ధమైన ప్రదేశంలో నిర్మలమైన పర్యావరణంలో నిశ్చలమైన స్వచ్ఛమైన పరిమళం ఏది 
పూజ్యోదమైన ఆవరణంలో పుష్కలమైన ఆవర్తనంలో ఆదరణమైన ఆధారమైన ఆద్యంతం ఏది 

ప్రసిద్ధమైన ప్రభాతంతో విశిష్టమైన ప్రకాశంతో ఉత్తేజమైన కిరణాలతో ప్రజ్వలించే స్వభావాలు ఏవి 
ప్రఖ్యాతమైన ప్రశాంతంతో ప్రధానమైన ప్రణాళికతో ఉత్తిష్ఠమైన ఆలోచనలతో ప్రభవించే తత్త్వాలు ఏవి 

మనోహరమైన మనోజ్ఞతతో మాధుర్యమైన రసజ్ఞతో అఖిలాండమైన బ్రంహాండంలో లయంకారం ఏది 
మమకారమైన మమతలతో మనోభావాల ప్రసజ్ఞతో అత్యంతమైన అఖండంలో స్వయంభువనం ఏది 

-- వివరణ ఇంకా ఉన్నది!

సమాజంలో జీవించరా కాలక్షేపాన్ని వదిలించుకోరా విజ్ఞానంతో సంపాదన చేసుకుంటూ ఆరోగ్యంతో సాగిపోరా

సమాజంలో జీవించరా కాలక్షేపాన్ని వదిలించుకోరా విజ్ఞానంతో సంపాదన చేసుకుంటూ ఆరోగ్యంతో సాగిపోరా  

కాలక్షేపాన్ని వదులుకుంటే అన్ని రకాల అభివృద్ధి మీకు కలుగుతూ కుటుంబం చాలా గొప్పగా ఆరోగ్యంతో జీవిస్తుంది 

కాలక్షేపం అజ్ఞానంతో పాటు సోమరితనం అనారోగ్యం శరీర అవస్థలు మానసిక ఆలోచన రోగాలు ఎన్నో రకాలుగా సాగిపోతూ విపరీరమైన ఖర్చులతో వైద్యశాలల చుట్టూ ప్రయాణిస్తూ జీవితాన్ని శూన్యంగా నాశనం చేసుకోవలసి వస్తుంది 
కుటుంబంలో విపరీతమైన పరిస్థితులు సమస్యలు పరిష్కారం కాకుండా ఇబ్బందులతో ఎల్లప్పుడూ అనారోగ్యంతో అజ్ఞానంతో వెంటాడుతుంటాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కాలంతో పాటు మేధస్సు ఉత్తేజంగా విజ్ఞానంగా సాగిపోవాలంటే శ్రమ సంపాదన ఉండాలి

కాలంతో పాటు మేధస్సు ఉత్తేజంగా విజ్ఞానంగా సాగిపోవాలంటే శ్రమ సంపాదన ఉండాలి 

శ్రమ సంపాదన లేకపోతే మేధస్సులో ఉత్తేజం లేక నిద్రావస్థ భ్రమలో కాలక్షేపంతో అజ్ఞానంతో సాగిపోతుంది  

ఆలస్యంగా మేల్కోవటం ఆలస్యంగా నిద్రపోవటం పగలు కూడా నిద్రపోవటం కాలక్షేపంతో సాగిపోతారు 

కాలక్షేపంతో అజ్ఞానం అనారోగ్యం చెందుతూ అనవసరమైన ఖర్చులతో అభివృద్ధి లేకుండా జీవిస్తారు 

కుటుంబం గొప్పగా సాగిపోతూ జీవించాలంటే అందరిలో సూర్యోదయ మేల్కొల్పుతో పాటు దినసరి కార్యక్రమాలు సమయోచితంగా విజ్ఞానంతో శ్రమతో సంపాదనంతో విద్య విజ్ఞానంతో నేర్పరితనంతో సమాజ జ్ఞానంతో ఐశ్వర్య అభివృద్ధిని పెంచుకుంటూ కార్యాలను విజవంతంగా చేసుకుంటూ ఉత్తేజంతో ఆరోగ్యంతో బంధాలతో సాగిపోవాలి 

సమాజంలో పగలు జీవిస్తూ విజ్ఞానాన్ని ఆర్జిస్తూ శ్రమతో సంపాదనతో ఆలోచిస్తూ సాగిపోతే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కలుగుతూ కుటుంబం మహా గొప్పగా అభివృద్ధి చెందుతూ విజయాలతో లోకజ్ఞానంతో సాగిపోతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!


22, సెప్టెంబర్ 2026, మంగళవారం

సూర్యోదయ ఆరంభ సూర్య కిరణాల సూర్యరశ్మి తేజస్సును ప్రతిరోజు దర్శించుకోవాలి

సూర్యోదయ ఆరంభ సూర్య కిరణాల సూర్యరశ్మి తేజస్సును ప్రతిరోజు దర్శించుకోవాలి  

సూర్యారంభ కిరణాలు సువర్ణాల ఆరోగ్య వైద్య ఔషధ గుణాల సామర్థ్య స్వభావత్త్వములు 


-- వివరణ ఇంకా ఉన్నది!

మార్గాన్ని చూపవా తండ్రీ! జీవించుటకు జీవన విధానాన్ని సాగించేందుకు

మార్గాన్ని చూపవా తండ్రీ! జీవించుటకు జీవన విధానాన్ని సాగించేందుకు 
రాజ్యాన్ని చూపవా తండ్రీ! సమాజంలో జీవించే విధానం తెలియాలిగా 

-- వివరణ ఇంకా ఉన్నది!