Tuesday, February 20, 2024

అభిమానం అభిలాషణీయం

అభిమానం అభిలాషణీయం 
అభిప్రాయం అభిభాషణీయం 
అభిష్టవం అభితర్పణీయం 
అభిస్నేహం అభిప్రణయం 
అభిదానం అభిఙ్ఞాననీయం  
అభివ్యక్తం అభివర్ణితనీయం 
అభివ్యాపకం అభిజ్ఞాపత్రనీయం 
అభ్యుదయం అభిదర్శనీయం 
అభిపద్మం అభిపూజనీయం 
అభ్యుచితం అభిసాంత్వనీయం  
అభిప్రణీతం అభివ్యాహరణీయం     
అభివ్యాహృతం అభిభావితనీయం 
అభిసంబంధం అభినందనీయం 
అభిష్టుత్యం అభిపూరణీయం 
అభిపుష్పం అభినందితనీయం 
అభివర్షణం అభిరక్షణీయం 
అభిరామం అభిప్రణయనీయం  
అభ్యున్నతం అభిప్రవృత్తనీయం 
అభిజాత్యం అభివర్షణీయం 
అభియోగం అభిరుచిరనీయం 
అభికాంక్షితం అభిసారిణీయం 

No comments:

Post a Comment