Friday, February 28, 2020

నీ మాటకు స్పందించే భావం ఏదో

నీ మాటకు స్పందించే భావం ఏదో
నీ మాటకు స్మరించే తత్వం ఏదో

నీ మాటకు ధ్వనించే వేదం ఏదో
నీ మాటకు శ్వాసించే జ్ఞానం ఏదో

నీ మాటకు తపించే కార్యం ఏదో
నీ మాటకు ఊహించే రూపం ఏదో

నీ మాటకు నేను సాగించే ప్రవర్తన ఎంతటిదో
నీ మాటకు నేను స్తంభించే ఉద్ఘాటన ఎంతటిదో  || నీ మాటకు || 

ఎవరివో నీవు ఎవరివో

ఎవరివో నీవు ఎవరివో
నన్ను ఆశ్రయించు వారు ఎవరో

ఎవరివో నీవు ఎవరివో
నన్ను ఆదరించు వారు ఎవరో

ఎవరివైనా నీవు ఎవరికో ఉన్నావో 
ఎవరివైనా నీవు ఎందరికో ఉంటావో 

ఎవరివైనా నీవు ఎక్కడ ఎలా ఉన్నావో
ఎవరివైనా నీవు ఎప్పుడు ఎలా ఉంటావో  || ఎవరివో ||

నీవు తెలిపిన నాడే నేను నిన్ను ఊహించెదను
నీవు కలిసిన నాడే నేను నిన్ను తిలకించెదను

నీవు స్పందించిన నాడే నేను నిన్ను పలికించెదను
నీవు ఆదర్శించిన నాడే నేను నిన్ను సంభాషించెదను  || ఎవరివో ||

నీవు తలచిన నాడే నీవు నన్ను స్మరించెదవు
నీవు తపించిన నాడే నీవు నన్ను గుర్తించెదవు

నీవు వినిపించిన నాడే నీవు నన్ను ధ్యానించెదవు
నీవు ఆశ్రయించిన నాడే నీవు నన్ను గమనించెదవు  || ఎవరివో || 

ఈ రూపం దివ్య రూపం

ఈ రూపం దివ్య రూపం
ఈ రూపం విశ్వ రూపం

ఈ రూపం సర్వ రూపం
ఈ రూపం విద్య రూపం

ఈ రూపం జీవ రూపం
ఈ రూపం దైవ రూపం

ఈ రూపం ఆత్మ రూపం
ఈ రూపం ధాత రూపం

ఈ రూపం ప్రతి రూపం మహా స్వరూపం
ఈ రూపం జ్యోతి రూపం మహా స్వరూపం 

ఈ రూపం కాంతి రూపం మహా స్వరూపం
ఈ రూపం శాంతి రూపం మహా స్వరూపం  || ఈ రూపం ||

మహా దివ్య జ్ఞాన జ్యోతి రూపం
మహా సర్వ వేద ధ్యాన రూపం

మహా నిత్య రూప దైవ రూపం
మహా సత్య భావ దేహ రూపం

మహా జీవ ధ్యాన విశ్వ రూపం
మహా పూర్వ స్థాన కాల రూపం

మహా పర తత్వ ధార రూపం
మహా పాద స్పర్శ గుణ రూపం 

మహా పుష్ప ఫల పత్ర రూపం
మహా ధ్యాస సంధ్య పూర్ణ రూపం  || ఈ రూపం ||
   
మహా క్షేత్ర నది సూర్య రూపం
మహా క్షైత్ర తీర చంద్ర రూపం

మహా రాజ యోగ కీర్తి రూపం
మహా రాజ్య భోగ ఖ్యాతి రూపం

మహా సార్వ ప్రజ్ఞ దీక్ష రూపం 
మహా యజ్ఞ ముక్తి మోక్ష రూపం 

మహా శుభ విధ కార్య రూపం
మహా త్రయ నేత్ర శుద్ధ రూపం

మహా జన శ్వాస దేహ రూపం
మహా జల సంగ గంగ రూపం  || ఈ రూపం ||

ఏ భావనకు మరణం లేదు

ఏ భావనకు మరణం లేదు
ఏ తత్వనకు మరణం లేదు

ఏ  ఆలోచనకు మరణం లేదు
ఏ యోచనకు మరణం లేదు

ఏ రూపానికి మరణం లేదు
ఏ ఆకారానికి మరణం లేదు

ఏ బంధానికి మరణం లేదు
ఏ గంధానికి మరణం లేదు

ఏ దేహానికి మరణం లేదు
ఏ దైవానికి మరణం లేదు

ఏ కీర్తనకు మరణం లేదు
ఏ ప్రార్థనకు మరణం లేదు

ఏ గాత్రానికి మరణం లేదు 
ఏ స్వరానికి మరణం లేదు

ఏ కాంతికి మరణం లేదు
ఏ శాంతికి మరణం లేదు

ఏ శ్వాసకు మరణం లేదు
ఏ ధ్యాసకు మరణం లేదు

ఏ కార్యానికి మరణం లేదు
ఏ త్యాగానికి మరణం లేదు

ఏ పుష్పానికి మరణం లేదు
ఏ పత్రానికి మరణం లేదు 

ఏ జీవికి మరణం లేదు
ఏ యోగికి మరణం లేదు

ఏ స్థాయికి మరణం లేదు
ఏ స్వామికి మరణం లేదు

ఏ క్షణానికి మరణం లేదు
ఏ కాలానికి మరణం లేదు

ఏ సందర్భానికి మరణం లేదు
ఏ సమయానికి మరణం లేదు

నీవు తలచిన భావం ఏది

నీవు తలచిన భావం ఏది
నీవు ధరించిన తత్వం ఏది

నీవు నడిచిన మార్గం ఏది
నీవు వెలసిన స్థానం ఏది

నీవు బోధించిన జ్ఞానం ఏది
నీవు అందించిన వేదం ఏది 

నీవు పాటించిన ధర్మం ఏది
నీవు పాలించిన స్థానం ఏది

నీవు స్మరించిన దైవం ఏది
నీవు ధ్యానించిన ప్రాంతం ఏది

నీవు తిలకించిన రూపం ఏది
నీవు ఆలకించిన స్తోత్రం ఏది

నీవు తెలిపిన శాంతం ఏది
నీవు తపించిన గాత్రం ఏది

నీవు విశ్వసించిన హితం ఏది
నీవు శ్వాసించిన గంధం ఏది 

భాషలేని భావం ఎవరికి అర్థమగునో

భాషలేని భావం ఎవరికి అర్థమగునో
భాషలేని తత్వం ఎవరికి తెలియునో

భాషలేని వేదం ఎవరికి తెలియునో
భాషలేని జ్ఞానం ఎవరికి బోధపడునో 

భాషే సర్వ విధముల విజ్ఞానాన్ని కలిగించే పరమార్థ సారాంశం
భాషే సర్వ విధముల అజ్ఞానాన్ని తొలగించే పరమాత్మ సందేశం  || భాషలేని || 

మరణమా మరణమా నీవే నా స్మరణమా

మరణమా మరణమా నీవే నా స్మరణమా
మరణమా మరణమా నీవే నా యోచనమా

మరణమా మరణమా నీవే నా గమనమా
మరణమా మరణమా నీవే నా చలనమా

మరణమా మరణమా నీవే నా పరిశోధనమా
మరణమా మరణమా నీవే నా అన్వేషణమా

మరణంతో నా జీవితం మహోదయ ప్రశాంతం
మరణంతో నా జీవనం మహోన్నత పవిత్రితం  || మరణమా || 

విశ్వమంతా ఆదరించు భావం ఏది

విశ్వమంతా ఆదరించు భావం ఏది
జగమంతా ఆచరించు తత్వం ఏది

లోకమంతా ఆశ్రయించు దైవం ఏది
దేహమంతా ఆదర్శించు రూపం ఏది

ఆకాశమంతా అన్వేషించు అద్వైత్వం ఏది
ప్రదేశమంతా ఆస్వాదించు అభిజ్ఞత్వం ఏది

మేధస్సులోనే పరిశోధన చేసే భావ తత్వం ఏది ఎవరిది  || విశ్వమంతా || 

Thursday, February 27, 2020

ఓ మరణమా పలకవా ఏనాటికి

ఓ మరణమా పలకవా ఏనాటికి
ఓ మరణమా తెలుపవా ఏనాటికి

ఓ మరణమా నిలుపవా నన్ను ఏనాటికి
ఓ మరణమా పిలువవా నన్ను ఏనాటికి

నీ సమయమే నాకు తెలియాలని నిత్యం తపించెదనుగా
నీ సందర్భమే నాకు తోచాలని సర్వం స్మరించెదనుగా     || ఓ మరణమా ||

నా దేహాన్ని నీవే భావంతో సహించగలవా 
నా రూపాన్ని నీవే తత్వంతో ఓర్వగలవా

నా జ్ఞానాన్ని నీవే ఆత్మంతో మేల్కొల్పగలవా
నా వేదాన్ని నీవే జీవంతో సంబోధించగలవా 

నా ధర్మాన్ని నీవే దైవంతో జయించగలవా 
నా స్థైర్యాన్ని నీవే స్నేహంతో పూరించగలవా

నా హితాన్ని నీవే ధ్యానంతో సంభాషించగలవా
నా బంధాన్ని నీవే ప్రేమంతో ఆవిష్కరించగలవా  || ఓ మరణమా ||

నా శ్వాసను నీవే విశ్వంతో శాంతించగలవా
నా ధ్యాసను నీవే జగంతో విరమించగలవా

నా మేధస్సును నీవే దివ్యంతో ప్రకాశించగలవా 
నా మనస్సును నీవే భవ్యంతో సంభావించగలవా

నా వయస్సును నీవే కాలంతో స్పందించగలవా
నా ఆయుస్సును నీవే కార్యంతో సమీపించగలవా

నా తేజస్సును నీవే సూర్యంతో ప్రస్తావించగలవా
నా శ్రేయస్సును నీవే చంద్రంతో ప్రసాదించగలవా  || ఓ మరణమా ||

మరణమా నీవు క్షేమమా

మరణమా నీవు క్షేమమా
మరణమా నీవు మోక్షమా

మరణమా నీవు శుభమా
మరణమా నీవు లయమా 

నీవు లేని జీవితం సాగుతున్న విరహ ప్రయాణం
నీవు లేని జీవనం ఒదుగుతున్న ప్రయాస చలనం  || మరణమా ||

మనస్సుతో నీవు శాంతమా
దేహస్సుతో నీవు శూన్యమా
 
రూపముతో నీవు దివ్యమా 
జీవముతో నీవు మాయమా

మేధస్సుతో నీవు మంత్రమా
వయస్సుతో నీవు తంత్రమా

జ్ఞానముతో నీవు విరామమా
వేదముతో నీవు సంపూర్ణమా  || మరణమా ||

కాలముతో నీవు కాంతమా
కార్యముతో నీవు ధ్యానమా

స్నేహముతో నీవు ధీరమా 
ప్రేమముతో నీవు భవ్యమా

నాదముతో నీవు భావమా
హితముతో నీవు తత్వమా

సరస్సుతో నీవు శుద్ధమా
ఉషస్సుతో నీవు మౌనమా (నిశబ్దమా)  || మరణమా || 

Wednesday, February 26, 2020

మరణమా మధురమా

మరణమా మధురమా
మనస్సుకే మధురమా

మరణమా మధురమా
దేహస్సుకే మధురమా

మరణమా మధురమా
వయస్సుకే మధురమా

మరణమా మధురమా
ఆయుస్సుకే మధురమా

మరణమే మధుర ప్రశాంతమా
మరణమే మధుర సమయమా

మధురాతి మధురమే మరణ మందిరమా
మధురాతి మధురమే మరణ మండపమా  || మరణమా ||

నిశ్చలమైన రూపం నిశ్శబ్దమైన దేహం
ప్రశాంతమైన భావం పరిశుద్ధమైన తత్వం

పవిత్రమైన కాలం పర్యావరణమైన దేహం
పరిశుభ్రమైన కార్యం పత్రహరితమైన రూపం

అంతమైన జీవం అనంతమైన ఆత్మం
అందమైన లోకం అదృశ్యమైన విశ్వం

ఆఖరియైన ఉత్సాహం ఆవిరైన అనుబంధం
అనంతమైన సంబరం ఆవహించిన విరామం  || మరణమా ||

అవతరించిన రూపం అధిరోహించిన దేహం
అనుభవించిన జీవం అభిమానించిన భావం

అనుగ్రహించిన కార్యం అనుకూలించిన ప్రాంతం
ఆచరించిన తరుణం అభినందించిన సమయం 

అమోఘమైన విజ్ఞానం అంతరించిన జ్ఞాపకం
అమృతమైన ఐశ్వర్యం ఆలస్యమైన జీవితం

అపూర్వమైన వేదం అంతలోనే శూన్యం
అమరమైన స్థానం అపారమైన దహనం  || మరణమా ||

నిత్యం శ్వాసపై ధ్యానమే

నిత్యం శ్వాసపై ధ్యానమే 
సర్వం శ్వాసపై ధ్యాసయే

సత్యం శ్వాసపై స్మరణమే
భవ్యం శ్వాసపై ఉచ్చ్వాసయే

దైవం శ్వాసపై ధర్మమే
దేహం శ్వాసపై దివ్యమే

వేదం శ్వాసపై జ్ఞానమే
జీవం శ్వాసపై ఆత్మమే

రూపం శ్వాసపై యోగమే 
భావం శ్వాసపై తత్వమే

బీజం శ్వాసపై లీనమే
తేజం శ్వాసపై కాంతమే

పత్రం శ్వాసపై పుష్పమే
గాత్రం శ్వాసపై ఆద్యమే

పాఠం శ్వాసపై బోధమే
శాస్త్రం శ్వాసపై జయమే 

కార్యం శ్వాసపై త్యాగమే
రమ్యం శ్వాసపై మోహమే 

ప్రతి జీవి విలువ తెలుసుకో మానవా

ప్రతి జీవి విలువ తెలుసుకో మానవా
ప్రతి జీవి స్మరణ తెలుపుకో మానవా

ప్రతి జీవిని విశ్వతికై రక్షించు మానవా
ప్రతి జీవిని జగతికై పాలించు మానవా

ప్రతి జీవిలో ఉన్నది ఒకే జీవ శ్వాస మానవా
ప్రతి జీవిలో ఉన్నది ఒకే ఆత్మ ధ్యాస మానవా

ప్రతి జీవికి తెలియును జీవించవలెనని మానవా
ప్రతి జీవికి తెలియును ఉదయించవలెనని మానవా  || ప్రతి జీవి ||

ప్రతి జీవి తలుచును ఎదగవలెనని మానవా
ప్రతి జీవి తపించును ఒదగవలెనని మానవా

ప్రతి జీవి గమనించును అనుభవించవలెనని మానవా
ప్రతి జీవి స్మరించును అభినందించవలెనని మానవా

ప్రతి జీవి వరించును ఆశ్రయించవలెనని మానవా
ప్రతి జీవి తెలుపును అభిమానించవలెనని మానవా  || ప్రతి జీవి ||

ప్రతి జీవి చలించును ఆచరించవలెనని మానవా
ప్రతి జీవి ధరించును ఆదర్శించవలెనని మానవా

ప్రతి జీవి ప్రయాణించును నిర్వర్తించవలెనని మానవా
ప్రతి జీవి పరిశోధించును పరిభ్రమించవలెనని మానవా

ప్రతి జీవి అనుసరించును అధిగమించవలెనని మానవా
ప్రతి జీవి అన్వేషించును అనుకూలించవలెనని మానవా  || ప్రతి జీవి ||

Tuesday, February 25, 2020

ఈ విశ్వంలో ఏది మహా అద్భుతం

ఈ విశ్వంలో ఏది మహా అద్భుతం
ఈ జగంలో ఏది మహా ఆశ్చర్యం

ఈ విశ్వంలో ఏది మహా ఆనందం
ఈ జగంలో ఏది మహా అనుబంధం

ఈ విశ్వంలో ఏది మహా అమృతం
ఈ జగంలో ఏది మహా అమోఘం

ఈ విశ్వంలో ఏది మహా అనుభవం
ఈ జగంలో ఏది మహా అభిమానం

ఈ విశ్వంలో ఏది మహా అనురాగం
ఈ జగంలో ఏది మహా అనుభూతం

ఈ విశ్వంలో ఏది మహా ఆచరణం
ఈ జగంలో ఏది మహా ఆశ్రయం

ఈ విశ్వంలో ఏది మహా అంకితం
ఈ జగంలో ఏది మహా ఆభరణం 

అద్భుతాన్ని నీకు చూపించెదనూ

అద్భుతాన్ని నీకు చూపించెదనూ
ఆశ్చర్యాన్ని నీకు కలిగించెదనూ

ఆనందాన్ని నీకు పంచెదనూ
అనుబంధాన్ని నీకు ఇచ్చెదనూ

అక్షరాన్ని నీకు బోధించెదనూ
అక్షయాన్ని నీకు దర్శించెదనూ

అపూర్వాన్ని నీకు తెలిపెదనూ
అమోఘాన్ని నీకు వర్ణించెదనూ

అనురాగాన్ని నీకు అందించెదనూ
అనుభవాన్ని నీకు వివరించెదనూ

ఆరోగ్యాన్ని నీకు బహుకరించెదనూ
అద్వితీయాన్ని నీకు వహించెదనూ

అమృతాన్ని నీకు రుచింపించెదనూ
అమరత్వాన్ని నీకు పరిచయించెదనూ

అవతారాన్ని నీకు అనుగ్రహించెదనూ
అఖిలత్వాన్ని నీకు ఆవిష్కరించెదనూ

ఆద్యంతాన్ని నీకు సత్కరించెదెనూ
అద్వైత్వాన్ని నీకు అనుమతించెదనూ

ఏ తత్వంతో నీవు ఉదయించావు

ఏ తత్వంతో నీవు ఉదయించావు
ఏ తత్వంతో నీవు ఉద్భవించావు

ఏ తత్వంతో నీవు అవతరించావు
ఏ తత్వంతో నీవు అధిరోహించావు

ఏ తత్వంతో నీవు సూర్యోదయమయ్యావు
ఏ తత్వంతో నీవు సూర్యాస్తయమయ్యావు 

ప్రతి తత్వంలో ఏదో ఒక తెలియని భావత్వం
ఆ భావమే ప్రతి జీవిలో కలిగే ఒక ఆరంభత్వం

ప్రతి భావంలో ఒక అంతులేని మధుర తత్వం
ఆ మధుర భావమే దేహ రూపంలో విశ్వ తత్వం  || ఏ తత్వంతో ||

ఏ తత్వంతో నీవు ఆలోచించావు
ఏ తత్వంతో నీవు ఆరంభించావు

ఏ తత్వంతో నీవు ఆదరించావు
ఏ తత్వంతో నీవు ఆశ్రయించావు

ఏ తత్వంతో నీవు ఆలపించావు
ఏ తత్వంతో నీవు ఆనందించావు

ఏ తత్వంతో నీవు అన్వేషించావు
ఏ తత్వంతో నీవు అనుగ్రహించావు

ఏ తత్వంతో నీవు అనుభవించావు
ఏ తత్వంతో నీవు అభిమానించావు

ఏ తత్వంతో నీవు ఆవిష్కరించావు 
ఏ తత్వంతో నీవు ఆవిర్భవించావు

ఏ తత్వంతో నీవు అనుమతించావు 
ఏ తత్వంతో నీవు అనుకూలించావు

ఏ తత్వంతో నీవు కరుణించావు
ఏ తత్వంతో నీవు కటాక్షించావు  || ఏ తత్వంతో ||

ఏ తత్వంతో నీవు చిత్రీకరించావు 
ఏ తత్వంతో నీవు చమత్కారించావు 

ఏ తత్వంతో నీవు జీవించావు
ఏ తత్వంతో నీవు జ్ఞానించావు

ఏ తత్వంతో నీవు జన్మించావు
ఏ తత్వంతో నీవు జయించావు 

ఏ తత్వంతో నీవు తపించావు
ఏ తత్వంతో నీవు తిలకించావు

ఏ తత్వంతో నీవు తపస్వించావు
ఏ తత్వంతో నీవు తన్మయించావు

ఏ తత్వంతో నీవు ధ్యానించావు 
ఏ తత్వంతో నీవు ధ్యాసించావు

ఏ తత్వంతో నీవు నడిపించావు 
ఏ తత్వంతో నీవు నమ్మించావు

ఏ తత్వంతో నీవు నిర్మించావు
ఏ తత్వంతో నీవు నియమించావు  || ఏ తత్వంతో ||

ఏ తత్వంతో నీవు పాఠించావు
ఏ తత్వంతో నీవు పూరించావు 

ఏ తత్వంతో నీవు ప్రార్థించావు
ఏ తత్వంతో నీవు ప్రభవించావు 

ఏ తత్వంతో నీవు పూజించావు 
ఏ తత్వంతో నీవు పుష్పించావు

ఏ తత్వంతో నీవు ప్రేమించావు
ఏ తత్వంతో నీవు ప్రబోధించావు

ఏ తత్వంతో నీవు ప్రకాశించావు
ఏ తత్వంతో నీవు ప్రమోదించావు

ఏ తత్వంతో నీవు పరిశోధించావు
ఏ తత్వంతో నీవు పర్యవేక్షించావు

ఏ తత్వంతో నీవు పరిభ్రమించావు
ఏ తత్వంతో నీవు ప్రయాణించావు  || ఏ తత్వంతో ||

ఏ తత్వంతో నీవు రక్షించావు
ఏ తత్వంతో నీవు రమణించావు 

ఏ తత్వంతో నీవు లిఖించావు
ఏ తత్వంతో నీవు లాలించావు

ఏ తత్వంతో నీవు శృతించావు 
ఏ తత్వంతో నీవు శ్రమించావు

ఏ తత్వంతో నీవు సాధించావు
ఏ తత్వంతో నీవు సమీపించావు

ఏ తత్వంతో నీవు స్మరించావు
ఏ తత్వంతో నీవు సహించావు

ఏ తత్వంతో నీవు సంప్రతించావు
ఏ తత్వంతో నీవు సంస్కారించావు

ఏ తత్వంతో నీవు స్పందించావు
ఏ తత్వంతో నీవు సందర్శించావు  || ఏ తత్వంతో || 

వేదం జ్ఞానం కాలం

వేదం జ్ఞానం కాలం
వేదం దేహం దీక్షం
వేదం జీవం రూపం
వేదం జన్మం లోకం

వేదం రాజ్యం రక్షం 
వేదం నాదం బోధం
వేదం నిత్యం తేజం
వేదం లక్ష్యం సిద్ధం

వేదం వైద్యం దైవం
వేదం కార్యం గుణం
వేదం యోగం భోగం
వేదం క్షేత్రం క్షైత్రం

వేదం తీరం కాంతం
వేదం ధర్మం ధైర్యం 
వేదం భావం తత్వం
వేదం పాఠం సాధ్యం

వేదం దివ్యం విద్యం
వేదం సర్వం సత్యం
వేదం వ్యాసం కావ్యం
వేదం పత్రం పుష్పం

వేదం మిత్రం మిథం
వేదం హితం శాంతం 
వేదం నేత్రం దృశ్యం
వేదం పూర్వం పూర్ణం

వేదం సూత్రం శాస్త్రం
వేదం పూజ్యం మోక్షం
వేదం ప్రేమం స్నేహం
వేదం సూర్యం చంద్రం

Monday, February 24, 2020

మేధస్సే మహా కిరీటమా

మేధస్సే మహా కిరీటమా
మేధస్సే మహా శిఖరమా
మేధస్సే మహా గోపురమా
మేధస్సే మహా పర్వతమా

మేధస్సే మహా ఉత్తమమా
మేధస్సే మహా ఉద్భవమా
మేధస్సే మహా ఉన్నతమా
మేధస్సే మహా ఉచ్చారణమా

మేధస్సే మహా విజ్ఞానమా
మేధస్సే మహా ప్రబోధమా
మేధస్సే మహా పరిశోధనమా
మేధస్సే మహా అన్వేషణమా

మేధస్సే మహా ఆశ్చర్యమా
మేధస్సే మహా ఆనందమా
మేధస్సే మహా అమృతమా
మేధస్సే మహా అద్భుతమా
 
మేధస్సే మహా మర్మమా
మేధస్సే మహా తంత్రమా
మేధస్సే మహా మంత్రమా
మేధస్సే మహా యంత్రమా

మేధస్సే మహా జీవత్వమా
మేధస్సే మహా వేదత్వమా
మేధస్సే మహా భావత్వమా
మేధస్సే మహా జ్ఞానత్వమా 

మేధస్సే మహా పరిశుద్ధమా
మేధస్సే మహా పరిపూర్ణమా
మేధస్సే మహా పర్యావరణమా
మేధస్సే మహా పత్రహరితమా

Friday, February 21, 2020

సర్వ వేదం జీవ నాదం

సర్వ వేదం జీవ నాదం
నిత్య సత్యం శ్వాస భావం

విశ్వ రూపం దైవ దేహం
భవ్య జీవం తత్వ లోకం

మాతృ బంధం ప్రేమ కార్యం 
పితృ కాంతం స్నేహ కావ్యం

దశ కంఠం దక్ష యజ్ఞం
దిశ కర్మం దోష యాగం

మర్మ జ్ఞానం మౌన సూత్రం
మోహ తేజం కాల శాస్త్రం

దివ్య బుద్ధం విద్య బోధం
ధర్మ యుద్ధం ధీర సైన్యం

రామ రాజ్యం రక్ష ప్రాంతం
లక్ష్య దేశం మహా శాంతం 

Thursday, February 20, 2020

హృదయ భావం ఎవరిది

హృదయ భావం ఎవరిది
ఉదయ తత్వం ఎవరిది

మధుర వేదం ఎవరిది
చతుర జ్ఞానం ఎవరిది

కరుణ కాంతం ఎవరిది
చరణ బంధం ఎవరిది

విశుద్ధ కమలం ఎవరిది
ప్రసిద్ధ చలనం ఎవరిది

సుగంధ పుష్పం ఎవరిది
సువర్ణ పత్రం ఎవరిది

జీవన పరమార్థం ఎవరిది
జీవిత పరమాత్మం ఎవరిది 

Wednesday, February 19, 2020

హిత శత్రువును విడిపించవా ప్రభూ

హిత శత్రువును విడిపించవా ప్రభూ 
అహిత శత్రువును తొలగించవా ప్రభూ

ఉత్తమ స్నేహితున్ని సమీపించవా ప్రభూ
సహిత స్నేహితున్ని ఆశ్రయించవా ప్రభూ

(సర్వోత్తమ గుణములను అనుకరించవా ప్రభూ)

సర్వోత్తమ గుణములను మహా కార్య సిద్ధికై ద్యుతితో అనుకరించవా ప్రభూ  || హిత ||

సుహితములే విచక్షణ భావాలకు సోపాన వేదములు
సుహితములే ఇంద్రియ తత్వాలకు సాధన చరణములు

సుహితములే అహింస భావాలను తొలిగించు సుబోధములు
సుహితములే అధర్మ తత్వాలను వదిలించు సుగుణములు

సుహితములే విజ్ఞాన జీవన విధాన ఆచరణకు ఆధారములు
సుహితములే విశిష్ట జీవిత వైఖరి సాంప్రదాయానికి ఆదర్శములు  || హిత ||

సుహితములే సుగుణ సంబంధాలకు సుదీర్ఘ ప్రవచనములు 
సుహితములే సుగంధ పరిమళాలకు సువర్ణ సుభాషితములు

సుహితములే అపార విఘాతాలను తొలగించు అస్త్రములు
సుహితములే అనంత విషాదాలను వదిలించు అర్థములు

సుహితములే పర్యావరణ పరిశుద్ధ ప్రకృతి వృద్ధ ప్రమాణాలు
సుహితములే పత్రహరిత పరిమాణ ప్రకృతి సిద్ధ ప్రమేయాలు  || హిత ||

Tuesday, February 18, 2020

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విజ్ఞానం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విజ్ఞానం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఆరోగ్యం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అమరత్వం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అమృతత్వం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఐశ్వర్యం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఆనందం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో సంతోషం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ప్రశాంతం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విజయం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో వేదాంతం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో శాస్త్రీయం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో సిద్ధాంతం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఉచితం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఉత్తమం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో జన్మసార్థకం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో పుణ్యకార్యం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విశ్వ దర్శనం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విశ్వ గమనం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో రచనం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో రహస్యం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో సంబరం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఉత్సవం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో మహత్వం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో మర్మత్వం ఉన్నదా

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అన్వేషణం ఉన్నదా
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో పరిశోధనం ఉన్నదా
-----
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో దేహ వినాశనం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో దేహ అనారోగ్యం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో సంబంధ సమస్య ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో కుటుంబ సమస్య ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అపజయం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అజ్ఞానత్వం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఆటంకం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ఆర్భాటం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో కలహం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో కల్మషం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో అసంతృప్తి ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో సంశయం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో నష్టం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో వ్యయం ఉన్నది

ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో ప్రమాదం ఉన్నది 
ప్రతి రోజు శివరాత్రిగా శ్రమించు వేళలో విషాదం ఉన్నది

సహజమైన శాంతం లేదా

సహజమైన శాంతం లేదా
సహజమైన శాస్త్రం లేదా

సహజమైన ప్రకృతి లేదా
సహజమైన ఆకృతి లేదా

సహజమైన జ్ఞానం లేదా
సహజమైన వేదం లేదా

సహజమైన జీవం లేదా
సహజమైన తత్వం లేదా

సమాజమే సహజత్వాన్ని మార్చుకుందా
సమాజమే సహజత్వాన్ని కోల్పోయిందా   || సహజమైన ||

జీవించుటలో ఏది ఉత్తమమో తెలియదు
విశ్వసించుటలో ఏది సత్యమో తెలియదు

ఉదయించుటలో ఏది నిత్యమో తెలియదు
సంభాషించుటలో ఏది వేదమో తెలియదు

శ్వాసించుటలో ఏది స్వచ్ఛమో తెలియదు
ధ్యానించుటలో ఏది సద్గుణమో తెలియదు

ధరించుటలో ఏది తత్వమో తెలియదు
వరించుటలో ఏది బంధమో తెలియదు   || సహజమైన ||

అన్వేషించుటలో ఏది కార్యమో తెలియదు
పరిశోధించుటలో ఏది హితమో తెలియదు

స్మరించుటలో ఏది భావమో తెలియదు
శ్వాసించుటలో ఏది దివ్యమో తెలియదు

ఆదరించుటలో ఏది జ్ఞానమే తెలియదు
బోధించుటలో ఏది శాస్త్రమో తెలియదు

నిర్ణయించుటలో ఏది ముఖ్యమో తెలియదు
పరిశీలించుటలో ఏది నాణ్యమో తెలియదు   || సహజమైన || 

ఎవరికి అవసరం లేదా వేదం

ఎవరికి అవసరం లేదా వేదం
ఎవరికి అనుభవం లేదా భావం

ఎవరికి సమయం లేదా తత్వం
ఎవరికి సందేహం లేదా శాంతం

ఎవరికి విజ్ఞానం లేదా నియమం
ఎవరికి ప్రభావం లేదా ఆచరణం 

ఎవరికి పరిశోధన లేదా ప్రశాంతం
ఎవరికి అన్వేషణ లేదా వేదాంతం  || ఎవరికి ||

గమనించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
స్మరించుటలో తెలియదా ఎవరికి తత్వం

ధ్యానించుటలో తెలియదా ఎవరికి శాంతం
విశ్వసించుటలో తెలియదా ఎవరికి భావం

సంభాషించుటలో తెలియదా ఎవరికి వేదం
ప్రయాణించుటలో తెలియదా ఎవరికి జీవం 

ఎంత ఎదిగిన తెలియదు పూర్వ భావ వేదం 
ఎంత ఒదిగిన తెలియదు జీవ ధ్యాన శాంతం

ఎంత ఎదిగిన తెలియదు దేహ నాద తత్వం
ఎంత ఒదిగిన తెలియదు మహా దివ్య జ్ఞానం  || ఎవరికి ||

ఆచరించుటలో తెలియదా ఎవరికి వేదం
జీవించుటలో తెలియదా ఎవరికి శాంతం

ఉదయించుటలో తెలియదా ఎవరికి జ్ఞానం
అవతరించుటలో తెలియదా ఎవరికి తత్వం

పోషించుటలో తెలియదా ఎవరికి భావం
నిర్మించుటలో తెలియదా ఎవరికి జీవం 

ఎంత ఎదిగిన తెలియదు భావ రూప జీవం 
ఎంత ఒదిగిన తెలియదు విశ్వ జీవ భావం 

ఎంత ఎదిగిన తెలియదు శ్వాస జీవ బంధం 
ఎంత ఒదిగిన తెలియదు నిత్య ధ్యాస సత్యం  || ఎవరికి ||

Monday, February 17, 2020

ఓ విశ్వ అర్థ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ అర్థ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ ఆత్మ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ ఋషి నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ కర్త నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కవి నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కర్మ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కాల నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కృప నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కంఠ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కార్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ క్రియ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ కాంత నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ గిరి నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ గర్భ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ గుణ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ చంద్ర నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ జీవ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ జ్ఞాన నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ తీర్థ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ తేజ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ తత్వ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ త్యాగ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ దైవ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ దేవ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ దేహ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ధర్మ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ధైర్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ధాత నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ దివ్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ధ్యాన నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ధ్యాస నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ద్వార నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ నది నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ నారి నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ నాద నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ నాభ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ నేత్ర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ నాట్య నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ పార్థ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ప్రభ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ పత్ర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ పూర్ణ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ పుణ్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ప్రభు నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ పుష్ప నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ పూర్వ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ప్రాంత నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ భావ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ బోధ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ భద్ర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ భవ్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ బుద్ధ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ భాగ్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ బంధ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ బ్రంహ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ మణి నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ముక్త నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ మాత నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ మిత్ర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ మేఘ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ ముని నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ మోహ నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ మూర్తి నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ రాగ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ రాజ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ రూప నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ రుద్ర నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ వర్ణ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ వేద నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ వాణి నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ విష్ణు నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ విద్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ వృక్ష నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ శ్రేష్ఠ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ శాస్త్ర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ శాంత నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ శంభు నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ సిద్ధ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సుధ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సర్ప నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సత్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సాధు నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సూర్య నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ స్నేహ నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సింధు నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ సంధ్య నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ హిత నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ హంస నాలోనే అవతరించెదరూ

ఓ విశ్వ క్షీర నాలోనే అవతరించెదరూ
ఓ విశ్వ క్షేత్ర నాలోనే అవతరించెదరూ

నిర్మలమా పరిమళమా ప్రకృతి పరవశమా

నిర్మలమా పరిమళమా ప్రకృతి పరవశమా
పత్రహరితమా పర్యావరణమా విశ్వతి సోయగమా

మధురిమల మధుర మందార మనోహరమా
మాధుర్యముల మోహన మధుకర మధుసారఘమా

జగతిలో జీవించే జయ విజయ తారల తీరమా
ప్రకృతిలో విహరించే వెన్నెల వర్ణముల కాంతమా  || నిర్మలమా || 

Friday, February 14, 2020

మీరు ఎవరితో జీవించారు మరెవరితో జీవిస్తున్నారు

మీరు ఎవరితో జీవించారు మరెవరితో జీవిస్తున్నారు
మీరు ఎచటో జీవించారు మరెచటో జీవిస్తున్నారు

మీరు ఎవరితో జీవించినా వారే మీ వారు
మీ వారు ఎవరితో జీవించినా వారే వీరు

ఎవరు ఎచట ఉన్నా వారే మీ వారు
మీ వారు ఎచట ఉన్నా వారే మీ వారు   || మీరు ||

ఎవరు తెలిపిన వారు మీరు
మీరు తెలిపిన వారు ఎవరు

మీతో జీవించిన వారు ఎవరు
ఎవరు మీతో జీవించిన వారు

ఎవరితో జీవించన వారు మీరు
మీరు ఎవరితో జీవించన వారు

ఎప్పుడు జీవించిన వారు మీరు తెలుసుకున్నారు
మీరు తెలుసున్న వారు ఎప్పుడు జీవించారు

ఎచట జీవించిన వారు మీరు తెలుసుకున్నారు
మీరు తెలుసుకున్న వారు ఎచట జీవించారు     || మీరు ||

మీతో జీవించిన వారు ఎచట ఉన్నారు
ఎచట ఉన్న వారు మీతో జీవించారు

మీతో ఉన్న వారు ఎవరు ఎచట జీవించారు
ఎవరు ఎచట జీవించిన వారు మీతో ఉన్నారు

మీతో జీవించిన వారు ఎందుకు తెలుసుకున్నారు
ఎందుకు తెలుసుకున్న వారు మీతో జీవించారు

మీతో జీవించిన వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు
ఎక్కడ ఉన్న వారు మీతో ఎప్పుడు జీవించారు

మీరు ఎందుకు జీవించారని తెలిపిన వారు ఎవరు
ఎవరు ఎందుకు జీవించారని తెలిపిన వారు మీరు  || మీరు || 

Thursday, February 13, 2020

నాలో లేనిది ఎవరు చెప్పగలరు

నాలో లేనిది ఎవరు చెప్పగలరు
నాలో లేనిది ఎవరు చూపగలరు

నాలో ఉన్నది ఎవరు తెలుపగలరు
నాలో ఉన్నది ఎవరు తపించగలరు

నాలో ఉన్నది లేనిది ఎవరు స్మరించగలరు
నాలో ఉన్నది లేనిది ఎవరు గమనించగలరు

నాలో ఉన్నది ఎందుకని ఎవరు వివరించగలరు
నాలో లేనిది ఎందుకని ఎవరు సంభాషించగలరు  || నాలో ||

నాలో ఆర్యత్వం లేదా
నాలో ఆత్మత్వం లేదా

నాలో ఐక్యత్వం లేదా

నాలో కాలత్వం లేదా
నాలో కార్యత్వం లేదా
నాలో కాంతత్వం లేదా  || నాలో ||

నాలో గీతత్వం లేదా
నాలో గానత్వం లేదా

నాలో గుణత్వం లేదా
నాలో గాత్రత్వం లేదా
నాలో గేయత్వం లేదా
నాలో గురుత్వం లేదా
నాలో గమ్యత్వం లేదా
నాలో గంధత్వం లేదా

నాలో చంద్రత్వం లేదా   || నాలో ||

నాలో జగత్వం లేదా
నాలో జీవత్వం లేదా
నాలో జ్ఞానత్వం లేదా
నాలో జన్మత్వం లేదా
నాలో జయత్వం లేదా
నాలో జ్యోతిత్వం లేదా

నాలో తీరత్వం లేదా
నాలో తేజత్వం లేదా
నాలో తేటత్వం లేదా
నాలో త్యాగత్వం లేదా  || నాలో ||

నాలో ధీరత్వం లేదా
నాలో దైవత్వం లేదా
నాలో దీపత్వం లేదా
నాలో దేహత్వం లేదా
నాలో ధర్మత్వం లేదా
నాలో దివ్యత్వం లేదా
నాలో దయత్వం లేదా
నాలో ధ్యానత్వం లేదా
నాలో ధ్యాసత్వం లేదా  || నాలో ||

నాలో నేత్రత్వం లేదా
నాలో నాదత్వం లేదా
నాలో నిత్యత్వం లేదా
నాలో నాట్యత్వం లేదా

నాలో పత్రత్వం లేదా
నాలో పూర్ణత్వం లేదా
నాలో ప్రశ్నత్వం లేదా
నాలో పుణ్యత్వం లేదా
నాలో పుష్పత్వం లేదా
నాలో ప్రేమత్వం లేదా
నాలో పూజ్యత్వం లేదా
నాలో పూర్వత్వం లేదా  || నాలో ||

నాలో భోగత్వం లేదా
నాలో భావత్వం లేదా
నాలో భవ్యత్వం లేదా
నాలో బాధ్యత్వం లేదా
నాలో బంధుత్వం లేదా
నాలో బ్రంహత్వం లేదా

నాలో మహత్వం లేదా
నాలో మిత్రత్వం లేదా
నాలో మర్మత్వం లేదా
నాలో మోహత్వం లేదా   || నాలో ||

నాలో యోగత్వం లేదా
నాలో యువత్వం లేదా

నాలో రూపత్వం లేదా
నాలో రాజ్యత్వం లేదా
నాలో రమ్యత్వం లేదా

నాలో లీలత్వం లేదా
నాలో లక్ష్యత్వం లేదా 

నాలో వీరత్వం లేదా
నాలో వేదత్వం లేదా
నాలో విశ్వత్వం లేదా
నాలో విద్యత్వం లేదా  || నాలో ||

నాలో సత్యత్వం లేదా
నాలో స్వరత్వం లేదా
నాలో సర్వత్వం లేదా
నాలో సభ్యత్వం లేదా
నాలో స్పష్టత్వం లేదా
నాలో సైన్యత్వం లేదా
నాలో సూర్యత్వం లేదా
నాలో సూక్ష్మత్వం లేదా
నాలో స్నేహత్వం లేదా   || నాలో ||

నాలో శక్తిత్వం లేదా
నాలో శివత్వం లేదా
నాలో శుద్ధత్వం లేదా
నాలో శౌర్యత్వం లేదా
నాలో శ్రమత్వం లేదా
నాలో శూన్యత్వం లేదా
నాలో శాంతత్వం లేదా

నాలో హరత్వం లేదా
నాలో హితత్వం లేదా
నాలో హిమత్వం లేదా
నాలో హంసత్వం లేదా  || నాలో || 

నీ మేధస్సే నిన్ను నడిపించునా

నీ మేధస్సే నిన్ను నడిపించునా
నీ మేధస్సే నిన్ను పయనింపునా

నీ మేధస్సే నిన్ను సాగించునా
నీ మేధస్సే నిన్ను ప్రవహింపునా

నీ మేధస్సులోని భావమే నిన్ను ఆలోచింపునా
నీ మేధస్సులోని తత్వమే నిన్ను స్మరించునా

నీ మేధస్సులోని వేదమే నిన్ను జ్ఞానించునా
నీ మేధస్సులోని రూపమే నిన్ను ప్రార్థించునా  || నీ మేధస్సే ||

మేధస్సులోని ఆలోచన విధానమే మర్మమై మానవ దేహంలో నిక్షిప్తమై ఉన్నది
మేధస్సులోని ఆలోచన ప్రభావమే కార్యమై మానవ దేహంలో ప్రక్రియమై ఉన్నది

మేధస్సులోని ఆలోచన ఆదరణమే మానవ జీవ శైలి మారుతున్నది
మేధస్సులోని ఆలోచన ఆశ్రయమే మానవ భావ శైలి ఎదుగుతున్నది  || నీ మేధస్సే ||

మేధసులోని ఆలోచన అర్థాంశమే జీవన విజ్ఞానాన్ని కాంతిగా చూపుతున్నది
మేధస్సులోని ఆలోచన విషయాంశమే జీవిత వేదాంతాన్ని ఖ్యాతిగా తెలుపుతున్నది

మేధస్సులోని ఆలోచన చరణాంశమే మేధస్సును అభికృత చేస్తున్నది 
మేధస్సులోని ఆలోచన గమనాంశమే మేధస్సును అభివృద్ధి పరుస్తున్నది  || నీ మేధస్సే || 

Wednesday, February 12, 2020

ఒకే అక్షరం ఒకే పదం ఒకే వాక్యంతో మొదలయ్యాను భాషగా

ఒకే అక్షరం ఒకే పదం ఒకే వాక్యంతో మొదలయ్యాను భాషగా
ఒకే భావనం ఒకే తత్వనం ఒకే ఉచ్చారణతో ఆరంభమయ్యాను భాషగా

భాషగా ఎదుగుతూ సంభాషణగా ఎన్నో వివిధ విషయాలను సమకూర్చాను
భాషగా ఒదుగుతూ ఎన్నో పదాల భావార్థాలతో వ్యాకరణాన్ని విశదీకరించాను  || ఒకే అక్షరం ||

ధ్వనుల గమనమే అక్షరాలుగా విభజనతో గుర్తించి లిఖించారు
అక్షరాల కలయికనే పదాలుగా మార్చి అర్థాలను నిర్ణయించారు

పదాల కలయికలనే వాక్యాలుగా అమర్చి కార్య విషయాన్ని తెలుపుకున్నారు
వాక్యాలనే విభాగాలుగా పరచి విషయ సమాచారంగా లిఖించి వ్రాసుకున్నారు

విభాగాలనే పాఠాలుగా చెప్పుకుంటూ ఎన్నో విషయాల అర్థాంశాలను స్పష్టపరిచారు
పుస్తకాలనే పాఠాలుగా చేర్చుకుంటూ ఎన్నో తరగతుల వయస్సులకు విభజించారు 

తరగతులుగా వయస్సును నియమిస్తూ వివిధ శాస్త్ర సిద్ధాంతాలను బోధించెదరు
వయస్సుతో విద్యను కలిగిస్తూ ఉత్తీర్ణత కలిగేలా మానవ మేధస్సును జ్ఞానించెదరు  || ఒకే అక్షరం ||

మానవ మేధస్సుల భావాలతో భాషను చిన్ననాటి నుండే అలవరుస్తూ ఆలోచింపజేసెదరు
ఆలోచనలను ఒక క్రమబద్ధమైన భాష భావాలతో మేధస్సుకు కలిగిస్తూ జ్ఞానాన్ని అభ్యసించెదరు

భాషా జ్ఞానంతో విద్యను అభ్యసిస్తూ సంవత్సరాలుగా ఉత్తీర్ణతను సాధించేలా ప్రయోజకం చేసెదరు
భాషతో ఎన్నో ప్రాంతాల వివిధ భాషలను పరిచయాలుగా చేసుకుంటూ మాటలతో నేర్చుకుందురు

భాషను జీవనాధారంగా మార్చుకుంటూ ఏంతో అభివృద్ధిని సాధిస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు
భాషను ప్రధానంగా ఆరాధిస్తూ జీవితంలో ఎన్నో విధాల సాంకేతిక విజ్ఞానాన్ని పొందుతున్నారు 

విజ్ఞానంతో యంత్రాలను వివిధ పరికరాలను సృష్టిస్తూ పర భాష లిపితో అనేక యంత్ర పరికరాలను నడిపిస్తున్నారు
అనేక విధాల యంత్ర భాషలతో ఎన్నో అనూహ్యమైన సూక్ష్మ విజ్ఞానాన్ని ఆకృత నిర్మాణాలకై ఉత్పాదనం చేస్తున్నారు  || ఒకే అక్షరం ||  

ఓ మహ దేవా ఓ మహ రాజా

ఓ మహ దేవా ఓ మహ రాజా
నా దేహములోనే జీవించెదరూ

ఓ మహ భావా ఓ మహ వేదా
నా దేహములోనే ఆలోచించెదరూ

ఓ మహ జీవా ఓ మహ ఆత్మా
నా దేహములోనే శ్వాసించెదరూ

ఓ మహ రూపా ఓ మహ శ్వాసా 
నా దేహములోనే ఉచ్చ్వాసించెదరూ

ఓ మహ జ్ఞానా ఓ మహ నాదా
నా దేహములోనే స్మరించెదరూ

ఓ మహ ధాతా ఓ మహ మాతా
నా దేహములోనే పూజించెదరూ

ఓ మహ తత్వా ఓ మహ స్పర్శా
నా దేహములోనే ధ్యానించెదరూ

ఓ మహ క్షేత్రా ఓ మహ నేత్రా
నా దేహములోనే దర్శించెదరూ

ఓ మహ కార్యా ఓ మహ కాంతా
నా దేహములోనే శ్రమించెదరూ

ఓ మహ పుష్పా ఓ మహ పత్రా
నా దేహములోనే వికసించెదరూ

ఓ మహ సూర్యా ఓ మహ తేజా
నా దేహములోనే ఉదయించెదరూ

ఓ మహ దైవా ఓ మహ దేహా
నా దేహములోనే మోక్షించెదరూ

ఓ మహ శైవా ఓ మహ శౌర్యా
నా దేహములోనే ప్రార్థించెదరూ

ఓ మహ శోధా ఓ మహ బోధా
నా దేహములోనే పరిశోధించెదరూ

ఓ మహ చంద్రా ఓ మహ ఇంద్రా
నా దేహములోనే విరమించెదరూ

ఓ మహ శుద్ధా ఓ మహ బుద్ధా
నా దేహములోనే జ్ఞానించెదరూ

ఓ మహ త్రైతా ఓ మహ త్రయా
నా దేహములోనే తిలకించెదరూ

ఓ మహ పూర్వా ఓ మహ భవ్యా
నా దేహములోనే జన్మించెదరూ

ఓ మహ సింధూ ఓ మహ బంధూ
నా దేహములోనే ప్రవహించెదరూ

ఓ మహ తారా ఓ మహ ధారా
నా దేహములోనే ప్రవేశించెదరూ

ఓ మహ విద్యా ఓ మహ దివ్యా
నా దేహములోనే పఠించెదరూ

ఓ మహ సత్యా ఓ మహ నిత్యా
నా దేహములోనే ధ్వనించెదరూ

ఓ మహ యాత్రా ఓ మహ సూత్రా
నా దేహములోనే ప్రయాణించెదరూ

ఓ మహ విశ్వా ఓ మహ లోకా
నా దేహములోనే అవతరించెదరూ 

ఏనాటిదో ఈ దేహం ఎన్నో విధాలతో జీవిస్తున్నది

ఏనాటిదో ఈ దేహం ఎన్నో విధాలతో జీవిస్తున్నది
ఎంతటిదో ఈ దేహం ఎన్నో భావాలతో సాగుతున్నది

ఏమైనదో ఈ దేహం ఎన్నో తత్వాలతో ఒదుగుతున్నది
ఎప్పటిదో ఈ దేహం ఎన్నో బంధాలతో ప్రయాణిస్తున్నది 

ఎవరి దేహం అచలమైనది ఎవరి దేహం అసత్యమైనది
ఎవరి దేహం అనర్థమైనది ఎవరి దేహం అస్థిత్వమైనది   || ఏనాటిదో ||

ఈ దేహమే కాలుతున్నది
ఈ దేహమే వాలుతున్నది
ఈ దేహమే తప్పుతున్నది
ఈ దేహమే ఆగిపోతున్నది
ఈ దేహమే కరుగుతున్నది

ఈ దేహమే ఎండుతున్నది
ఈ దేహమే దగ్దమౌతున్నది
ఈ దేహమే తరుగుతున్నది 
ఈ దేహమే అరుగుతున్నది
ఈ దేహమే బానిసౌతున్నది   || ఏనాటిదో ||

ఈ దేహమే విరిగిపోతున్నది
ఈ దేహమే వణుకుతున్నది
ఈ దేహమే మండుతున్నది
ఈ దేహమే మరుగుతున్నది
ఈ దేహమే భారమౌతున్నది

ఈ దేహమే ఒదిగిపోతున్నది
ఈ దేహమే వ్యర్థమౌతున్నది
ఈ దేహమే పోరాడుతున్నది
ఈ దేహమే తొలగిపోతున్నది 
ఈ దేహమే భస్మమౌతున్నది  || ఏనాటిదో ||

ఈ దేహమే నశించుతున్నది
ఈ దేహమే కఠినమౌతున్నది
ఈ దేహమే తరలిపోతున్నది
ఈ దేహమే మౌనమౌతున్నది
ఈ దేహమే విడిచిపోతున్నది

ఈ దేహమే తడిచిపోతున్నది 
ఈ దేహమే నిర్జీవమౌతున్నది
ఈ దేహమే క్రూరమౌతున్నది
ఈ దేహమే గాయమౌతున్నది
ఈ దేహమే మునుగుతున్నది  || ఏనాటిదో ||

ఈ దేహమే అలసిపోతున్నది
ఈ దేహమే నటించుతున్నది
ఈ దేహమే వేదించుతున్నది
ఈ దేహమే శీతలమౌతున్నది
ఈ దేహమే శూన్యమౌతున్నది

ఈ దేహమే విఫలమౌతున్నది
ఈ దేహమే ఖండమౌతున్నది
ఈ దేహమే పతనమౌతున్నది
ఈ దేహమే ధూమమౌతున్నది
ఈ దేహమే ఉద్రిక్తమౌతున్నది  || ఏనాటిదో ||

ఈ దేహమే శ్రమించుతున్నది
ఈ దేహమే సూక్ష్మమౌతున్నది
ఈ దేహమే అజ్ఞానమౌతున్నది
ఈ దేహమే వికృతమౌతున్నది
ఈ దేహమే విచిత్రమౌతున్నది

ఈ దేహమే మాయమౌతున్నది
ఈ దేహమే వ్యసనమౌతున్నది
ఈ దేహమే భ్రమపడుతున్నది
ఈ దేహమే భయపడుతున్నది
ఈ దేహమే క్షీణించిపోతున్నది  || ఏనాటిదో ||

ఈ దేహమే ఉద్వేగమౌతున్నది
ఈ దేహమే కృతిమమౌతున్నది
ఈ దేహమే నిరాశపడుతున్నది
ఈ దేహమే దుఃఖించుతున్నది
ఈ దేహమే ప్రమాదమౌతున్నది

ఈ దేహమే శ్రమించిపోతున్నది
ఈ దేహమే హింసించుతున్నది
ఈ దేహమే కనుమరుగౌతున్నది
ఈ దేహమే దుర్గంధమౌతున్నది
ఈ దేహమే బలహీనమౌతున్నది  || ఏనాటిదో ||

ఈ దేహమే అపరాధమౌతున్నది
ఈ దేహమే దౌర్భాగ్యమౌతున్నది
ఈ దేహమే అత్యాశపడుతున్నది
ఈ దేహమే క్రూరత్వమౌతున్నది
ఈ దేహమే అంధత్వమౌతున్నది

ఈ దేహమే అనారోగ్యమౌతున్నది
ఈ దేహమే పరాజయమౌతున్నది
ఈ దేహమే ప్రయాసపడుతున్నది 
ఈ దేహమే దురదృష్టమౌతున్నది
ఈ దేహమే అపరిచితమౌతున్నది
ఈ దేహమే నిష్ప్రయోజనమౌతున్నది  || ఏనాటిదో ||

Tuesday, February 11, 2020

ఎవరికి విభేదం ఎవరికి విభిన్నం

ఎవరికి విభేదం ఎవరికి విభిన్నం
ఎవరికి విచ్చిన్నం ఎవరికి విషాదం

ఎవరికి వ్యసనం ఎవరికి విఫలం
ఎవరికి వివాదం ఎవరికి విన్నపం

ఎవరికి విరుద్ధం ఎవరికి వినాశనం
ఎవరికి వితండం ఎవరికి విఘాతం

ఎవరికి వికృతం ఎవరికి విధ్వంసం
ఎవరికి వ్యత్యాసం ఎవరికి విచారణం   || ఎవరికి ||

శిరస్సు సరస్సు ఒక్కటే
అరస్సు ప్రభస్సు ఒక్కటే
అహస్సు తేజస్సు ఒక్కటే
వచస్సు హితస్సు ఒక్కటే

జ్ఞానస్సు బోధస్సు ఒక్కటే
మహస్సు రథస్సు ఒక్కటే
దేహస్సు మనస్సు ఒక్కటే
మేధస్సు ఉషస్సు ఒక్కటే   || ఎవరికి ||

జ్యోతిస్సు రేతస్సు ఒక్కటే 
దివ్యస్సు ధర్మస్సు ఒక్కటే
వర్చస్సు నేత్రస్సు ఒక్కటే
ఛందస్సు అర్థస్సు ఒక్కటే

నిత్యస్సు సత్యస్సు ఒక్కటే
భువస్సు మేఘస్సు ఒక్కటే
తపస్సు ఆయుస్సు ఒక్కటే
వయస్సు శ్రేయస్సు ఒక్కటే   || ఎవరికి || 

అణువుగా ఎదిగిన నీవు పరమాణువుగా ఒదగాలి

అణువుగా ఎదిగిన నీవు పరమాణువుగా ఒదగాలి
అహింసగా ఎదిగిన నీవు పరమహంసగా ఒదగాలి

ఆకృతిగా ఎదిగిన నీవు ప్రకృతిగా ఒదగాలి
ఆరంజ్యోతిగా ఎదిగిన నీవు పరంజ్యోతిగా ఒదగాలి  || అణువుగా ||

ఏది ఆకాశం ప్రకాశం
ఏది అర్థం పరమార్థం
ఏది ఆకారం ప్రాకారం
ఏది అర్దనం ప్రమర్దనం
ఏది ఆత్మం పరమాత్మం

నేర్చినప్పుడే ఎదగాలి మరచినప్పుడే ఒదగాలి

ఏది అక్షయం ప్రక్షయం
ఏది అమోదం ప్రమోదం
ఏది ఆరంభం ప్రారంభం
ఏది ఆవరణం ప్రావరణం

తెలిసినప్పుడే ఎదగాలి తెలియనప్పుడే ఒదగాలి   || అణువుగా ||

ఏది అపూర్వం ప్రపూర్వం
ఏది అధ్యానం పరధ్యానం
ఏది ఆహ్లాదనం ప్రహ్లాదనం
ఏది ఆధారణం ప్రధారణం
ఏది ఆదర్శనం ప్రదర్శనం

శ్రమించినప్పుడే ఎదగాలి విరమించినప్పుడే ఒదగాలి

ఏది అముఖ్యం ప్రాముఖ్యం
ఏది అన్వేషణం పరిశోధనం
ఏది అధ్యాయం పరధ్యాయం
ఏది ఆనందం పరమానందం

ఆమోదించినప్పుడే ఎదగాలి నిషేదించినప్పుడే ఒదగాలి   || అణువుగా || 

ఏమున్నదో ఈ జీవ మేధస్సులో భావనాలోచనగా

ఏమున్నదో ఈ జీవ మేధస్సులో భావనాలోచనగా 
ఏమున్నదో ఈ రూప తేజస్సులో భావనాతత్వనగా 

ఎవరికి తెలుసు ఏ జీవి మేధస్సులో ఏ జ్ఞానం ఉన్నదో
ఎవరికి తెలుసు ఏ జీవి దేహస్సులో ఏ వేదం ఉన్నదో

ఏనాటిదో ఈ జీవ విజ్ఞానం మహా భరిత చరితం 
ఏనాటిదో ఈ జీవ వేదాంతం మహా భవిత సరితం  || ఏమున్నదో || 

ఎవరిని నీవు స్మరించెదవు ఎవరిని నీవు ధ్యానించెదవు

ఎవరిని నీవు స్మరించెదవు ఎవరిని నీవు ధ్యానించెదవు
ఎవరిని నీవు జపించెదవు ఎవరిని నీవు పరిశోధించెదవు

ఎవరిని నీవు నడిపించెదవు ఎవరిని నీవు తపించెదవు
ఎవరిని నీవు తిలకించెదవు ఎవరిని నీవు పూజించెదవు  || ఎవరిని ||

జీవకారుడనే నీవు జపించెదవా
లయకారుడనే నీవు లిఖించెదవా
నిత్యకారుడనే నీవు పూజించెదవా

సర్వకారుడనే నీవు గమనించెదవా
విశ్వకారుడనే నీవు పరిశోధించెదవా
భవకారుడనే నీవు బహుమానించెదవా  || ఎవరిని ||

ఓంకారుడనే నీవు స్మరించెదవా
దైవకారుడనే నీవు దర్శించెదవా
నిర్మలకారుడనే నీవు తపించెదవా

విజ్ఞానకారుడనే నీవు తిలకించెదవా
త్రినేత్రకారుడనే నీవు విశ్వసించేదవా
ఆద్యంతకారుడనే నీవు ధ్యానించెదవా  || ఎవరిని || 

Monday, February 10, 2020

జగతినే జయించెదవా

జగతినే జయించెదవా
విశ్వతినే విశ్వసించెదవా

ప్రకృతినే పరిశోధించెదవా
ఆకృతినే ఆధిరోహించెదవా

సుమతినే స్మరించెదవా
స్వరతినే సంభాషించెదవా

జీవతినే జపిస్తూ జాగృతినే జాగరణించెదవా
దేహతినే ధ్యానిస్తూ దైవతినే దయచేయించెదవా   || జగతినే || 

ప్రణతినే పరిశీలించెదవా
ఆరతినే అనుసరించెదవా

పార్వతినే పరిభ్రమించెదవా
యువతినే యుక్తమించెదవా

కార్యతినే కాటాక్షించెదవా
భారతినే బహుమానించెదవా   || జగతినే || 

లయతినే లిఖించెదవా
సురతినే స్వీకరించెదవా

శ్రీమతినే శ్రీకరించెదవా
జ్ఞానతినే జ్యోతిష్యించెదవా

వేదతినే వరించెదవా
స్నేహతినే సమీపించెదవా   || జగతినే ||  

Friday, February 7, 2020

అచల చంచల రూపం

అచల చంచల రూపం
అచల సంచల తత్వం

అదర గంభీర వచనం
అదర మంజీర వదనం

మదన మోహన భావం
మదన మాన్యత దేహం  || అచల ||

మధుర మకుట భూషణం
మధుర మందార భవితం

విశ్వ మానస మనోహరం
విశ్వ మాత్రిక మర్మత్రయం

జీవ విజ్ఞాన గమనం
జీవ ప్రమాణ చలనం   || అచల ||

జగతి సుందర తిలకం
జగతి సింధూర వాలకం

తరుణ తన్మయ తపనం
తరుణ తస్మయ తలచం

సమయ సందర్భ సదరం
సమయ సందర్శ సద్భావం  || అచల || 

విశ్వ సుందరివో విశ్వసించవా

విశ్వ సుందరివో విశ్వసించవా
విశ్వ భావానివో విస్మయించవా

విశ్వ రూపానివో వరించవా
విశ్వ బంధానివో విస్తరించవా

విశ్వ ప్రభాతవో వర్తించవా
విశ్వ తత్వానివో వ్యాపించవా

విశ్వానికే జగదేక సుందరివై అతిలోక యువతివై నిలిచెదవా    || విశ్వ || 

వలపుల తేనెల పుష్ప పత్రాలతో నవ గంధాలనే వికసించవా 
వయ్యారాల వెన్నెల దివ్య కాంతులతో జీవ వర్ణాలనే విశదించవా 

హృదయ సౌందర్యాలతో శృంగార రమణీయతనే పులకించవా
ఉదయ సౌభాగ్యాలతో పారిజాత పరిమళాలనే ప్రతిబింబించవా  || విశ్వ ||

పత్రహరితముల పర్యావరణముచే ప్రభాతమై పరిశుద్ధంతో ప్రకాశించవా
సత్యచరితముల సంభాషణలచే సంభూతమై పరిపూర్ణతో ప్రభవించవా

నిత్య గమనముల జ్ఞానాధారణచే పరిశోధనమై ప్రసిద్ధతతో ప్రఖ్యాతించవా
సర్వ స్మరణముల విద్యాధారణచే పరిశీలనమై ప్రావీణ్యతతో ప్రదర్శించవా || విశ్వ || 

సమయమా సహనమా సంతోషమే సాగించవా

సమయమా సహనమా సంతోషమే సాగించవా
తరుణమా తపనమా తన్మయమే తప్పించవా

వదనమా వచనమా వందనమే వరించవా
మధురమా మోహనమా మదనమే మరిపించవా

మదిలో దాగిన మరెన్నో మనస్సుతో తొలగించవా
యదలో నిండిన మరెన్నో వయస్సుతో విడిపించవా

హృదయంలో సాగే భారాన్ని మరో బంధంతో వదిలించవా  || సమయమా || 

Thursday, February 6, 2020

అనంత పురం (పట్టణం) - అనంతపురం

అనంతం పురం (పట్టణం) - అనంతపురం
అరుణోదయ ప్రదేశం - అరుణాచల ప్రదేశ్

ఆంధ్రుల ప్రదేశం - ఆంధ్రప్రదేశ్

ఉత్తర ఖండం - ఉత్తరఖండ్
ఊహించు (ఉజ్జయించు) - ఉజ్జయిని

కర (తీరం ) నాటకం - కర్నాటక
కాశ్మీరము (కుంకుమపువ్వు) - కాశ్మీర్
కర (తీరం) నూలు (పత్తి) - పత్తి తీరం - కర్నూలు

చండీ మాత గృహం - చండీఘర్

జయ (జై) పురం - జైపూర్

త్రి పురం - త్రిపుర
తెలుగు గానం (గాణ) - తెలంగాణ
తిరు (శ్రీ) పతి (భర్త) - తిరుపతి
తిరు (శ్రీ ప్రదము, పూజ్యమైన ) మల (కొండ, పర్వతము) - తిరుమల

ధర్మ స్థలం - ధర్మస్థల

నాగ స్థలం - నాగాలాండ్
నంది ఆలయం - నంద్యాల

భువన భువనేశ్వరం - భుబనేశ్వర్

మహిషాసుర - మైసూర్
మణి పురం - మణిపూర్
మహా నంది - మహానంది
మహా రాష్ట్రం - మహారాష్ట్ర
మధ్య ప్రదేశం - మధ్యప్రదేశ్
మేఘాల ఆలయం - మేఘాలయ
మంత్రం ఆలయం - మంత్రాలయం

రాజుల పురం - రాజ్పూర్
రాజుల స్థానం - రాజస్థాన్

శ్రీ నగరం - శ్రీనగర్
శ్రీ గేరి (వీధి) - శ్రింగేరి
శ్రీ శైలం (కొండ, పర్వతం) - శ్రీశైలం

హరి ప్రయాణం - హర్యాణ
హిమ జల ప్రవాహ ప్రదేశం - హిమాచల్ ప్రదేశ్ 

Wednesday, February 5, 2020

గమనించెదవా నా రూపం స్మరించెదవా నా ధ్యానం

గమనించెదవా నా రూపం స్మరించెదవా నా ధ్యానం
వివరించెదవా నా లోకం సంభాషించెదవా నా కీర్తం

దర్శించెదవా నా స్థానం ఆదర్శించెదవా నా మార్గం
ధరించెదవా నా భస్మం ఆశ్రయించెదవా నా బంధం  || గమనించెదవా ||

ముత్యం తెలిపిన మాట ఆ పాట ఒక బాట
సత్యం నడిచిన గీత ఆ సీత ఒక మాత 

భవ్యం ఒదిగిన జీవం ఆ వేదం ఒక నాదం
సవ్యం ఎదిగిన కాలం ఆ భావం ఒక తత్వం   || గమనించెదవా ||

పుణ్యం మార్చిన దోషం ఆ పాపం ఒక లోపం
కార్యం చేర్చిన జ్ఞానం ఆ వర్ణం ఒక తేజం

దివ్యం చూపిన కాంతం ఆ ప్రాంతం ఒక శాంతం
వైద్యం చేసిన గుణం ఆ క్రియం ఒక త్యాగం         || గమనించెదవా || 

హిమాలయమా మహాలయమా

హిమాలయమా మహాలయమా
సూర్యాలయమా సూర్యోదయమా

మనస్సుకే మహోదయమా వయస్సుకే శుభోదయమా
మేధస్సుకే మహానందనమా దేహస్సుకే శుభానందనమా

ఆయుస్సుకే మహా నిలయమా ఉషస్సుకే మహా ఆలయమా
తేజస్సుకే మహా అభ్యుదయమా శ్రేయస్సుకే మహా ఉదయమా

అహస్సుకే మహోత్తరమా ప్రభస్సుకే మహత్వమా
తపస్సుకే అమరాలయమా రజస్సుకే భువనాలయమా  || హిమాలయమా ||

అనంతాలయమా అభిజ్ఞాలయమా
అంబుజాలయమా అక్షరాలయమా
అర్పితాలయమా అఖండాలయమా
అచలాలయమా అసంఖ్యాలయమా
అమరాలయమా అత్యంతాలయమా
అమోఘాలయమా అభ్యాసాలయమా
అద్భుతాలయమా ఆశ్చర్యాలయమా
అర్చనాలయమా అధ్యాయాలయమా
అద్వైత్వాలయమా అమృతాలయమా
అన్వేషణాలయమా అన్నపూర్ణాలయమా
అమూల్యాలయమా అఖిలాండాలయమా   || హిమాలయమా ||

ఆదేశాలయమా ఆచరణాలయమా
ఆవిర్భాలయమా ఆకర్షణాలయమా
ఆకృతాలయమా ఆశ్రయాలయమా
ఆనందాలయమా ఆదర్శాలయమా
ఆదిత్యాలయమా ఆరాధ్యాలయమా
ఆరోగ్యాలయమా ఆరోహణాలయమా
ఆరంభాలయమా ఆభరణాలయమా
ఆద్యంతాలయమా ఆవరణాలయమా   || హిమాలయమా ||

ఇందిరాలయమా ఇంధనాలయమా
ఇంద్రాలయమా ఇంద్రియాలయమా

ఈశ్వరాలయమా ఈశాన్యాలయమా

ఉత్తీర్ణాలయమా ఉత్తమాలయమా 
ఉష్ణాలయమా ఉషోదయాలయమా
ఉదయాలయమా ఉద్భవాలయమా   || హిమాలయమా ||

ఎరుకాలయమా ఏకీభవాలయమా
ఏకాంతాలయమా ఏకాగ్రతాలయమా

ఐక్యతాలయమా ఐశ్వర్యాలయమా

ఓంకారాలయమా ఔషదాలయమా   || హిమాలయమా ||

కిరణాలయమా కీర్తనాలయమా
కళాశాలయమా కవిత్రాలయమా
కాంతాలయమా కరుణాలయమా
కైవల్యాలయమా కంఠాలయమా   || హిమాలయమా ||

గుణాలయమా గమ్యాలయమా
గంగాలయమా గంధాలయమా

చలనాలయమా చలువాలయమా 
చరణాలయమా చందనాలయమా
చంద్రికాలయమా చంద్రాలయమా
చరిత్రాలయమా చమత్కారాలయమా   || హిమాలయమా ||

జీవాలయమా జగతాలయమా
జ్ఞాపకాలయమా జ్ఞానాలయమా
జన్మాలయమా జనకాలయమా
జీవనాలయమా జీవితాలయమా
జపమాలయమా జనతాలయమా
జలాశాలయమా జాగరణాలయమా

ఢమరుకాలయమా    || హిమాలయమా ||

తీరాలయమా తత్వాలయమా
తపనాలయమా త్యాగాలయమా
తేజాలయమా తమన్నాలయమా
త్రిదశాలయమా త్రివర్ణాలయమా
తరంగాలయమా తరుణాలయమా
త్రిగుణాలయమా త్రిపురాలయమా   || హిమాలయమా ||

దశాలయమా దిశాలయమా
దేవాలయమా దైవాలయమా
దేహాలయమా ధర్మాలయమా
ద్వీపాలయమా దివ్యాలయమా
ధారణాలయమా దాహాలయమా
ధ్యానాలయమా ధ్యాసాలయమా
దర్శనాలయమా దయాలయమా   || హిమాలయమా ||

నేత్రాలయమా నయనాలయమా
నివాసాలయమా నిపుణాలయమా
నిశబ్దాలయమా నియమాలయమా
నాట్యాలయమా నటరాజాలయమా   || హిమాలయమా ||

పద్మాలయమా పద్యాలయమా
పుష్పాలయమా పత్రాలయమా
పూర్వాలాయమా పూర్ణాలయమా
ప్రేమాలయమా పూజ్యాలయమా
ప్రదేశాలయమా ప్రభాతాలయమా
పుణ్యాలయమా ప్రశాంతాలయమా
ప్రకాశాలయమా ప్రణామాలయమా
ప్రాణాలయమా ప్రారంభాలయమా
ప్రార్థనాలయమా ప్రకృతాలయమా
ప్రసిద్దాలయమా పరిపూర్ణాలయమా
పర్వతాలయమా ప్రభూతాలయమా
పరిశోధనాలయమా పఠనాలయమా
పండితాలయమా పుష్కరాలయమా
పవిత్రాలయమా పారిజాతాలయమా
పాండిత్యాలయమా ప్రపంచాలయమా   || హిమాలయమా ||

భావాలయమా బంధాలయమా
భవ్యాలయమా బ్రంహాలయమా
భువనాలయమా బుద్ధాలయమా
భోగ్యాలయమా భాస్కరాలయమా   || హిమాలయమా ||

మోక్షాలయమా ముక్తాలయమా
మహాలయమా మర్మాలయమా
మౌనాలయమా మోహనాలయమా
మేఘాలయమా మేధస్సాలయమా
మధురాలయమా మంత్రాలయమా
మందిరాలయమా మహిమాలయమా
మనోహరాలయమా మనోజ్ఞాలయమా
మాధుర్యాలయమా మధుకరాలయమా
మహోన్నతాలయమా మహత్వాలయమా   || హిమాలయమా ||

యాత్రాలయామా యోగాలయమా
యుగాలయమా యదార్థాలయమా

రూపాలయమా రమ్యాలయమా
రచనాలయమా రమణాలయమా

లలితాలయమా లయాలయమా
లీలాలయమా లావణ్యాలయమా   || హిమాలయమా ||

సత్యాలయమా నిత్యాలయమా
సత్వాలయమా స్వర్ణాలయమా
సాగరాలయమా స్వరాలయమా
సంఘాలయమా సంధ్యాలయమా
స్నేహాలయమా సిద్ధాంతాలయమా
సుగంధాలయమా సువర్ణాలయమా
సుచిత్రాలయమా సులోకాలయమా
సౌశీల్యాలయమా సౌభాగ్యాలయమా
సాధనాలయమా సమాఖ్యాలయమా
సంతోషాలయమా సుగుణాలయమా
సంగీతాలయమా సంగాత్రాలయమా
స్వభావాలయమా సంగమాలయమా
స్మరణాలయమా స్పందనాలయమా
సామర్థ్యాలయమా సాహిత్యాలయమా
సౌందర్యాలయమా సౌజన్యాలయమా
సుందరాలయమా సునందాలయమా
సూర్యాలయమా సూర్యోదయాలయమా
సంభాషణాలయమా సంభూతాలయమా
స్వయంభువాలయమా స్వయంకృతాలయమా   || హిమాలయమా ||

విశ్వాలయమా వైద్యాలయమా
వేదాలయమా విజ్ఞానాలయమా
విశాలయమా విశ్వాసాలయమా
విద్యాలయమా వర్ణణాలయమా
విశుద్ధాలయమా వివేకాలయమా
వసంతాలయమా వసుధాలయమా   || హిమాలయమా ||

శ్రీ ఆలయమా శ్రీ నిలయమా
శంకరాలయమా శివాలయమా
శాంతాలయమా శాస్త్రీయాలయమా
శ్రీనాథాలయమా శ్రీనివాసాలయమా 
శృంగారాలయమా శంభువాలయమా
శుభోదయాలయమా శుభానందాలయమా   || హిమాలయమా ||

హిమాలయమా హితాలయమా
హంసాలయమా హర్షితాలయమా
హరాలయమా హృదయాలయమా
హైమాలయమా హేమంతాలయమా
హరితాలయమా హరిద్వారాలయమా   || హిమాలయమా || 

Tuesday, February 4, 2020

వేదమే మంత్రమా జీవమే తంత్రమా

వేదమే మంత్రమా జీవమే తంత్రమా
దేహమే యంత్రమా జ్ఞానమే మర్మమా

మనస్సుతో సంధానమా వయస్సుతో సంబంధమా
మేధస్సుతో విజ్ఞానమా ఆయుస్సుతో ప్రయాణమా

జీవించుటలో అనుభవమే అభ్యాస యోగమా  || వేదమే ||

జీవనం ఒక మహా అక్షరం జీవితం ఒక ధ్యాన అభ్యాసం
గమనం ఒక లయ ఏకాంతం చలనం ఒక ధ్యాస ఏకీకృతం

భావనం ఒక మంత్ర స్మరణం తత్వనం ఒక తంత్ర భ్రమణం
వదనం ఒక యంత్ర విశేషణం వచనం ఒక మర్మ సంభాషణం

తరుణం ఒక ముఖ్య స్థానికం సమయం ఒక మహా ప్రదేశం
వరుణం ఒక శ్రేష్ఠిత సాగరం ధారణం ఒక ప్రధాన స్థావరం  || వేదమే ||

ప్రణామం ఒక మంత్ర ఉదయం ప్రశాంతం ఒక తంత్ర జననం
ప్రయోగం ఒక యంత్ర యాగం ప్రయత్నం ఒక మర్మ కల్పనం

భూషణం ఒక రీతి నియమం భాషణం ఒక వైన పరిచయం
వేషణం ఒక అచ్చు శ్రామికం మరణం ఒక భావ సిద్ధాంతం

కారణం ఒక కార్య శాస్త్రీయం భరణం ఒక జీవ శ్రమణం
కథనం ఒక వేద సారాంశం స్మరణం ఒక జ్ఞాన తపనం  || వేదమే || 

అనుబంధమా అనురాగమా - అంతఃపురమా అంతఃపటమా

అనుబంధమా అనురాగమా
అనుకరణమా అనుచరణమా

అనువేధమా అనువేశమా
అనురూపమా అనుగుణమా

అనుభావ్యమా అనుత్పాదమా
అనుసంధానమా అనుసమయమా

అనురంజితమా అనురణనమా
అనుకూలమా అనుప్రాణితమా

అనుభోగమా అనుభవమా
అనుభూతమా అనుగ్రహమా

అర్చనమా అర్పితమా
ఆస్వాదమా అమృతమా

అమూల్యమా అమరమా
అమోఘమా అఖండమా

అపూర్వమా అపారమా
అనేకమా అసంఖ్యమా

అంతమా అనంతమా
అత్యంతమా అధికమా

అధికారమా అధిష్టానమా
అదితిజమా అదితిభమా

ఆదివాసమా ఆదివరాహమా
ఆదిత్యమా ఆదిత్యవ్రతికమా

అభిరామమా అభిరూపమా
అభిముఖమా అభిమన్యమా

అజేయమా అశోకమా
అంబుజమా అంబరమా

అభిషేకమా అభినయమా
అభిజ్ఞానమా అభిజ్ఞాతమా

అభయమా అతిశయమా
అత్యధికమా అపరిమితమా

అభిమానమా అభియానమా
అభిమంత్రమా అభ్యుదయమా

అభివృష్టమా అభివృద్ధమా
అభిహితమా అభిష్టుతమా

అద్భుతమా ఆశ్చర్యమా
అభ్యాసమా అధ్యాయమా

అక్షరభ్యాసమా అక్షరాస్యతమా
అక్షరచణమా అక్షదర్శకమా

ఆరాధనమా ఆలాపనమా
ఆకర్షణమా ఆకాంక్షితమా

ఆనందమా ఆద్యంతమా
ఆరాధ్యమా ఆడంభరమా

ఆకారమా ఆకాశమా
ఆరాటమా ఆర్భాటమా

ఆహారమా ఆరోగ్యమా
ఆచార్యమా ఆచారమా

--

అంతఃపురమా అంతఃపటమా
అంతఃకరణమా అంతఃఖండమా

అంతరంగమా అంతరిక్షమా
అంతర్వేగమా అంతర్వేశ్మమా

అంతర్భావమా అంతర్భోగమా
అంతర్భాగమా అంతర్భాగ్యమా

అంతర్భాష్పమా అంతర్భూతమా
అంతర్భంధమా అంతర్భాషమా

అంతర్భూగోళమా అంతర్ద్భుతమా
అంతర్భయమా అంతర్భూమికమా

అంతర్లీనమా అంతర్లోకమా
అంతర్లోచనమా అంతర్లిఖితమా

అంతర్గతమా అంతర్గంధమా
అంతర్గళమా అంతర్గీతమా

అంతర్గానమా అంతర్గాత్రమా
అంతర్గేయమా అంతర్గర్భమా

అంతర్యాగమా అంతర్యోగమా
అంతరాత్మమా అంతరాత్మానమా

అంతర్జ్యోతిమా అంతర్యాణమా
అంతర్పితమా అంతర్మితమా

అంతర్విధమా అంతర్వేదమా
అంతర్వంతమా అంతర్వనంతమా

అంతర్వణమా అంతర్వచనమా
అంతర్వర్ణమా అంతర్వ్యూహమా

అంతర్వదనమా అంతర్పుష్పమా
అంతరామృతమా అంతర్గృహమా

అంతర్సుఖమా అంతర్శుభమా
అంతర్పూర్ణమా అంతర్పూర్వమా

అంతర్జీవమా అంతర్జయమా
అంతర్జీవనమా అంతర్జీవితమా

అంతర్జలమా అంతర్జాతమా
అంతర్జాలమా అంతర్జాతీయమా