ఓ మరణమా పలకవా ఏనాటికి
ఓ మరణమా తెలుపవా ఏనాటికి
ఓ మరణమా నిలుపవా నన్ను ఏనాటికి
ఓ మరణమా పిలువవా నన్ను ఏనాటికి
నీ సమయమే నాకు తెలియాలని నిత్యం తపించెదనుగా
నీ సందర్భమే నాకు తోచాలని సర్వం స్మరించెదనుగా || ఓ మరణమా ||
నా దేహాన్ని నీవే భావంతో సహించగలవా
నా రూపాన్ని నీవే తత్వంతో ఓర్వగలవా
నా జ్ఞానాన్ని నీవే ఆత్మంతో మేల్కొల్పగలవా
నా వేదాన్ని నీవే జీవంతో సంబోధించగలవా
నా ధర్మాన్ని నీవే దైవంతో జయించగలవా
నా స్థైర్యాన్ని నీవే స్నేహంతో పూరించగలవా
నా హితాన్ని నీవే ధ్యానంతో సంభాషించగలవా
నా బంధాన్ని నీవే ప్రేమంతో ఆవిష్కరించగలవా || ఓ మరణమా ||
నా శ్వాసను నీవే విశ్వంతో శాంతించగలవా
నా ధ్యాసను నీవే జగంతో విరమించగలవా
నా మేధస్సును నీవే దివ్యంతో ప్రకాశించగలవా
నా మనస్సును నీవే భవ్యంతో సంభావించగలవా
నా వయస్సును నీవే కాలంతో స్పందించగలవా
నా ఆయుస్సును నీవే కార్యంతో సమీపించగలవా
నా తేజస్సును నీవే సూర్యంతో ప్రస్తావించగలవా
నా శ్రేయస్సును నీవే చంద్రంతో ప్రసాదించగలవా || ఓ మరణమా ||

No comments:
Post a Comment