Monday, September 30, 2019

విశ్వ మానవ రూపం విశ్వ విఖ్యాత జ్ఞానం

విశ్వ మానవ రూపం విశ్వ విఖ్యాత జ్ఞానం
విశ్వ భావాల వేదం విశ్వ తత్వాల జీవం

విశ్వ నాదాల తపనం విశ్వ గీతాల సంగీతం
విశ్వ రూపాల కథనం విశ్వ వేదాల పఠనం

విశ్వ తరంగాల తన్మయం విశ్వ ప్రయాణాల అంతరిక్షం
విశ్వ గమనాల ఆకాశయం విశ్వ చరణాల అంతర్భూతం  || విశ్వ || 

తెలుగు వారు కారా

తెలుగు వారు కారా
తెలుగు దనాన్ని రుచించలేరా
తెలుగు తనాన్ని ఆస్వాదించలేరా 
తెలుగు తేటను ఆశించు వారు కారా

తెలుగు తియ్యదనం తోటివారికి అందించలేరా  || తెలుగు ||

తెలుగు భావాల విశ్వ చరితం జీవ తత్వాల మహా భారతం
తెలుగు వేదాల విశ్వ గమనం జీవ జ్ఞానుల మహా చలనం

తెలుగు రూపాల మహా విజ్ఞానం జీవన తరంగాల తన్మయం
తెలుగు నాడుల మహా వేదాంతం జీవిత చదరంగాల తపన్వయం  || తెలుగు ||

తెలుగు బంధాల మహా జ్ఞాపకం విశ్వ వేదాల దివ్య పఠనం
తెలుగు గ్రంధాల మహా చరితం విశ్వ నాదాల దివ్య చరణం

తెలుగు జీవుల మహా రాగం సప్త స్వరాల అమర మనో రంజితం
తెలుగు జీవుల మహా గాత్రం సంగీత పలుకుల అఖండ వాద్యజం  || తెలుగు ||

తెలుగు సిద్ధాంతాల శాస్త్రీయం నియమ నిబంధనల ఆచార వ్యవహారం
తెలుగు వ్యాకరణాల శాస్త్రీయం నిర్విఘ్న నిఘంటువుల ఆచార్య పురాణం

తెలుగు తేటల తేజస్విని మహా మాన్విత ఉషస్విని సర్వ కార్య అమరావతం
తెలుగు స్వచ్ఛత స్వరూపిణి మహా మకుట యశస్విని నిత్య కార్య ప్రకాశితం  || తెలుగు ||

అంతరిక్ష ప్రయాణం

అంతరిక్ష ప్రయాణం
అంతర్భావ ప్రయోగం

అంతర్లీన ప్రభావం
అంతర్గత పరిశోధనం

అంతఃకరణ అన్వేషణం
అనంతమైన అభ్యుదయం

అసాధ్యమైన అనుకరణం
ఆశ్చర్యమైన అద్భుతయం 

అంతరిక్షం ఆధునిక ప్రయోగం
అనుభవం అనూహ్యమైన ప్రయోజనం  || అంతరిక్ష ||

అంతరిక్షం చూడలేని అద్భుత ప్రదేశం
అనంతమైన గ్రహాల ఆశ్చర్యత భ్రమణం

అంతరిక్షం నక్షత్రాల మహా విశ్వ ప్రదేశం
అనంతమైన వెలుగుల మహా జీవ స్థావరం  || అంతరిక్ష ||

అంతరిక్షం ఊహించని విస్తృతమైన విశ్వ ప్రదేశం
అనంతమైన ఆకాశ ప్రదేశ సుదీర్ఘ సమయ ప్రయాణం

అంతరిక్షం అపురూపాల సృష్టికర్త నిలయం
అనంతమైన రహస్యాల మర్మోదయ భువనం  || అంతరిక్ష || 

Friday, September 27, 2019

ఓ మహాకీర్తా కీర్తించవా

ఓ మహాకీర్తా కీర్తించవా
ఓ మహాకర్మా ఫలించవా
ఓ మహాకర్తా చేయించవా
ఓ మహాకార్యా చేపించవా
ఓ మహాకరా కరుణించవా
ఓ మహాక్రమా ఆచరించవా
ఓ మహాకృపా కనికరించవా
ఓ మహాకాలా సమయించవా
ఓ మహాక్రియా ఆరంభించవా

ఓ మహాగజా గర్జించవా
ఓ మహాగుణా గుణించవా
ఓ మహాగురూ బోధించవా
ఓ మహాగృహా నివసించవా

ఓ మహాజ్ఞానా విజ్ఞానించవా

ఓ మహాచరా చలించవా
ఓ మహాచక్రా త్రిప్పించవా

ఓ మహాజనా జనించవా
ఓ మహాజీవా జీవించవా
ఓ మహాజన్మా జన్మించవా
ఓ మహాజయా జయించవా

ఓ మహాతన్యా సాగించవా
ఓ మహాతత్వా తపించవా
ఓ మహాతేజా ప్రకాశించవా
ఓ మహాతీరా విహరించవా
ఓ మహాతారా తిలకించవా
ఓ మహాతృప్తా తృపించవా
ఓ మహాత్రయా సమీపించవా

ఓ మహాదైవా దైవించవా
ఓ మహాదేవా దీవించవా
ఓ మహాధర్మా నడిపించవా
ఓ మహాధ్యానా ధ్యానించవా
ఓ మహాధ్యాసా ధ్యాసించవా
ఓ మహాదయా ప్రసాదించవా

ఓ మహానిత్యా స్థిరించవా
ఓ మహానేత్రా చూపించవా
ఓ మహాన్యాయా గెలిపించవా
ఓ మహానందా ఆనందించవా

ఓ మహాపితా పోషించవా
ఓ మహాపార్థా ప్రార్థించవా
ఓ మహాపూర్ణా ముగించవా
ఓ మహపూజ్యా పూజించవా
ఓ మహాప్రేమా ప్రేమించవా

ఓ మహాభోగా సుఖించవా
ఓ మహాభోజా భుజించవా
ఓ మహాభాషా భాషించవా
ఓ మహాభావా స్వభావించవా
ఓ మహాభాగ్యా సుకృతించవా
ఓ మహాభోగ్యా అనుభవించవా

ఓ మహామేఘా కురిపించవా
ఓ మహామేళా ఉత్సవించవా
ఓ మహామర్మా రహస్యించవా
ఓ మహాముత్యా మురిపించవా
ఓ మహామంత్రా మంత్రించవా

ఓ మహాయోగా యోగించవా
ఓ మహాయంత్రా యతించవా

ఓ మహారాజా పరిపాలించవా 
ఓ మహారంగా నృత్యించవా

ఓ మహాలయా శృతించవా
ఓ మహాలీలా శృంగారించవా

ఓ మహావేదా తెలుపవా
ఓ మహావర్మా గుర్తించవా
ఓ మహావర్ణా కనిపించవా
ఓ మహావీణా వినిపించవా
ఓ మహావజ్రా వెలిగించవా

ఓ మహాశోభా శుభించవా
ఓ మహాశుద్దా శుద్ధించవా
ఓ మహాశివా కటాక్షించవా
ఓ మహాశయా శరణించవా
ఓ మహాశిరా ఆలోచించవా
ఓ మహాశూరా అభయించవా

ఓ మహాషరా విశేషించవా

ఓ మహాసిద్ధా సిద్ధించవా
ఓ మహాస్వరా స్వరించవా
ఓ మహాసత్యా పలికించవా
ఓ మహాసూర్యా జ్వలించవా
ఓ మహాస్నేహా స్నేహించవా

ఓ మహాహరా నిలుపించవా
ఓ మహాహితా సహాయించవా 

విశ్వ జీవుల రూపాలను తిలకించవా మహాదేవా

విశ్వ జీవుల రూపాలను తిలకించవా మహాదేవా
విశ్వ జీవుల ఆకారాలను పరిశోధించవా మహాశయా

ప్రతి జీవిలో అనారోగ్యాన్ని తొలగించవా మహాదైవా
ప్రతి జీవిలో అభాగ్యాన్ని నిర్మూలించవా మహారాజా 

ప్రతి జీవికి సంపూర్ణమైన విజ్ఞానాన్ని అందించవా ఓ మహాగురూ  || విశ్వ || 

Thursday, September 26, 2019

ప్రతి జీవికి నా భావం అవసరమే

ప్రతి జీవికి నా భావం అవసరమే
ప్రతి జీవికి నా తత్వం అవసరమే

ప్రతి జీవికి నా వేదం అవసరమే
ప్రతి జీవికి నా జ్ఞానం అవసరమే

నిత్యం నాలో జీవ భావాల వేద తత్వాలు అనంతమై నిలయమయ్యాయి  || ప్రతి ||

సరైన సమయానికి సరైనంత నిద్ర దేహానికి అవసరమే
సరైన సమయానికి సరైనంత ఆహారం దేహానికి అవసరమే 

సరైన వృత్తిశైలికి సరైనంత ఫలితం మానవునికి అవసరమే 
సరైన ఉద్యోగానికి సరైనంత ప్రశాంతం మానవునికి అవసరమే  || ప్రతి ||

ప్రతి జీవికి సరైన ప్రదేశం సరైన జీవితం అవసరమే
ప్రతి జీవికి సరైన స్వచ్ఛతం సరైన విజ్ఞానం అవసరమే

ప్రతి జీవికి సరైన బంధం సరైన గృహం అవసరమే
ప్రతి జీవికి సరైన జీవనం సరైన సంతోషం అవసరమే  || ప్రతి ||

ప్రతి జీవికి సరైన ఆరోగ్యం సరైన ఆనందం అవసరమే
ప్రతి జీవికి సరైన స్వేచ్ఛదనం సరైన విచక్షణం అవసరమే

ప్రతి జీవికి సరైన రూపత్వం సరైన భావత్వం అవసరమే
ప్రతి జీవికి సరైన భాషత్వం సరైన ధ్యాసత్వం అవసరమే  || ప్రతి ||

నీ శ్వాసలోనే జీవిస్తున్నా

నీ శ్వాసలోనే జీవిస్తున్నా
నీ ధ్యాసలోనే ధ్యానిస్తున్నా

నీ భాషలోనే స్మరిస్తున్నా
నీ యాసలోనే గమనిస్తున్నా

నీ రూపంలోనే దైవాన్ని నడిపిస్తున్నా
నీ దేహంలోనే సత్యాన్ని ఆచరిస్తున్నా

ప్రతి జీవంలోనే భావ తత్వాలను ఆలోచనలతో ఊరిస్తున్నా  || నీ శ్వాసలోనే ||

ఏ జీవి రూపమైనా మేధస్సుతోనే జీవించేలా ఆధారం కల్పిస్తున్నా
ఏ జీవి దేహమైనా మనస్సుతోనే చలించేలా అవకాశం కల్గిస్తున్నా

ఏ జీవి భావమైనా మేధస్సుతోనే గ్రహించేలా ఆలోచనలను ఊరిస్తున్నా
ఏ జీవి తత్వమైనా మేధస్సుతోనే గమనించేలా యోచనలను మార్చేస్తున్నా  || నీ శ్వాసలోనే ||

ఏ జీవి బంధమైనా మేధస్సుతోనే స్పర్శించేలా జ్ఞానాన్ని జోడిస్తున్నా
ఏ జీవి వేదమైనా మేధస్సుతోనే అర్థించేలా గుణాన్ని వివరిస్తున్నా

ఏ జీవి కార్యమైనా మేధస్సుతోనే కృషించేలా సహనాన్ని సాగిస్తున్నా
ఏ జీవి కాలమైనా మేధస్సుతోనే శోధించేలా సమయాన్ని నియమిస్తున్నా  || నీ శ్వాసలోనే || 

Wednesday, September 25, 2019

ఓం నమో శ్రీ నారాయణ నమః

ఓం నమో శ్రీ నారాయణ నమః
ఓం నమో కీర్తి నారాయణ నమః
ఓం నమో శివ నారాయణ నమః
ఓం నమో గజ నారాయణ నమః
ఓం నమో దశ నారాయణ నమః
ఓం నమో దిశ నారాయణ నమః
ఓం నమో గణ నారాయణ నమః
ఓం నమో శత నారాయణ నమః
ఓం నమో రక్ష నారాయణ నమః
ఓం నమో క్షీర నారాయణ నమః
ఓం నమో వర్ణ నారాయణ నమః
ఓం నమో జీవ నారాయణ నమః
ఓం నమో శోభ నారాయణ నమః
ఓం నమో జన నారాయణ నమః
ఓం నమో నవ నారాయణ నమః
ఓం నమో దక్ష నారాయణ నమః
ఓం నమో దేవ నారాయణ నమః
ఓం నమో దైవ నారాయణ నమః
ఓం నమో దీక్ష నారాయణ నమః
ఓం నమో నది నారాయణ నమః
ఓం నమో తేజ నారాయణ నమః
ఓం నమో జల నారాయణ నమః
ఓం నమో పుర నారాయణ నమః
ఓం నమో లోక నారాయణ నమః
ఓం నమో గుప్త నారాయణ నమః
ఓం నమో నాగ నారాయణ నమః
ఓం నమో చక్ర నారాయణ నమః
ఓం నమో శుభ నారాయణ నమః
ఓం నమో నిధి నారాయణ నమః
ఓం నమో వేద నారాయణ నమః
ఓం నమో ఆది నారాయణ నమః
ఓం నమో శుద్ధ నారాయణ నమః
ఓం నమో శుక్ర నారాయణ నమః
ఓం నమో కాల నారాయణ నమః
ఓం నమో తార నారాయణ నమః
ఓం నమో జ్ఞాన నారాయణ నమః
ఓం నమో భావ నారాయణ నమః
ఓం నమో గుణ నారాయణ నమః
ఓం నమో వజ్ర నారాయణ నమః
ఓం నమో విశ్వ నారాయణ నమః
ఓం నమో రాధ నారాయణ నమః
ఓం నమో భుజ నారాయణ నమః
ఓం నమో పత్ర నారాయణ నమః
ఓం నమో నేత్ర నారాయణ నమః
ఓం నమో శృతి నారాయణ నమః
ఓం నమో కృష్ణ నారాయణ నమః
ఓం నమో హిత నారాయణ నమః
ఓం నమో దేహ నారాయణ నమః
ఓం నమో సుధ నారాయణ నమః
ఓం నమో క్షేత్ర నారాయణ నమః
ఓం నమో రూప నారాయణ నమః
ఓం నమో కార్య నారాయణ నమః
ఓం నమో భవ్య నారాయణ నమః
ఓం నమో ధాత నారాయణ నమః
ఓం నమో పూర్ణ నారాయణ నమః
ఓం నమో నాభ నారాయణ నమః
ఓం నమో ధర్మ నారాయణ నమః
ఓం నమో గురు నారాయణ నమః
ఓం నమో ముక్తి నారాయణ నమః
ఓం నమో నిత్య నారాయణ నమః
ఓం నమో బుధ నారాయణ నమః
ఓం నమో దివ్య నారాయణ నమః
ఓం నమో విద్య నారాయణ నమః
ఓం నమో లక్ష్మి నారాయణ నమః
ఓం నమో స్వర నారాయణ నమః
ఓం నమో అశ్వ నారాయణ నమః
ఓం నమో సర్వ నారాయణ నమః
ఓం నమో లక్ష్య నారాయణ నమః
ఓం నమో రామ నారాయణ నమః
ఓం నమో సత్య నారాయణ నమః
ఓం నమో ఆత్మ నారాయణ నమః
ఓం నమో మహా నారాయణ నమః
ఓం నమో గంధ నారాయణ నమః
ఓం నమో వైద్య నారాయణ నమః
ఓం నమో భీష్మ నారాయణ నమః
ఓం నమో నామ నారాయణ నమః
ఓం నమో గృహ నారాయణ నమః
ఓం నమో జ్యోతి నారాయణ నమః
ఓం నమో తత్వ నారాయణ నమః
ఓం నమో ధ్యాస నారాయణ నమః
ఓం నమో ధ్యాన నారాయణ నమః
ఓం నమో మేఘ నారాయణ నమః
ఓం నమో మోక్ష నారాయణ నమః
ఓం నమో పుణ్య నారాయణ నమః
ఓం నమో యోగ నారాయణ నమః
ఓం నమో పుష్ప నారాయణ నమః
ఓం నమో శూన్య నారాయణ నమః
ఓం నమో కాంత నారాయణ నమః
ఓం నమో ఖ్యాతి నారాయణ నమః
ఓం నమో ప్రేమ నారాయణ నమః
ఓం నమో నాట్య నారాయణ నమః
ఓం నమో శాంత నారాయణ నమః
ఓం నమో మోహ నారాయణ నమః
ఓం నమో పూజ్య నారాయణ నమః
ఓం నమో హంస నారాయణ నమః
ఓం నమో సూర్య నారాయణ నమః
ఓం నమో పూర్వ నారాయణ నమః
ఓం నమో నృత్య నారాయణ నమః
ఓం నమో ఇంద్ర నారాయణ నమః
ఓం నమో చంద్ర నారాయణ నమః
ఓం నమో పృథ్వి నారాయణ నమః
ఓం నమో మాతృ నారాయణ నమః
ఓం నమో బ్రంహ నారాయణ నమః

Tuesday, September 24, 2019

మేధస్సులోని భావాలతోనే ఆలోచనలను మహా గొప్పగా పరిశీలిస్తున్నా

మేధస్సులోని భావాలతోనే ఆలోచనలను మహా గొప్పగా పరిశీలిస్తున్నా
మేధస్సులోని తత్వాలతోనే ఆలోచనలను మహా గొప్పగా పర్యవేక్షిస్తున్నా

మేధస్సులోని సుగుణాలతోనే ఆలోచనలను మహా గొప్పగా ఆచరిస్తున్నా
మేధస్సులోని బంధాలతోనే ఆలోచనలను మహా గొప్పగా ఆస్వాదిస్తున్నా 

మేధస్సులోని అనేక ఆలోచనలతోనే మహా గొప్ప పరమార్థాన్ని గ్రహిస్తున్నా  || మేధస్సులోని ||

మేధస్సులోని ఆలోచనలతోనే విశ్వమంతా దర్శిస్తూ అనంత రూపాలను తిలకిస్తున్నా
మేధస్సులోని అన్వేషణలతోనే జగమంతా దర్శిస్తూ అనంత రూపాలను పరిశోధిస్తున్నా

మేధస్సులోని జీవ నాద స్వభావాలతోనే హృదయాన్ని ఉచ్చ్వాస నిచ్వాసాలతో సాగిస్తున్నా
మేధస్సులోని శ్వాస ధ్యాస స్వభావాలతోనే దేహాన్ని ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో స్మరిస్తున్నా   || మేధస్సులోని ||

మేధస్సులోని జ్ఞాన వేద స్వభావాలతోనే రూపాన్ని ప్రకృతి భావాలతో నడిపిస్తున్నా
మేధస్సులోని రాగ గీత స్వభావాలతోనే స్వరూపాన్ని ప్రకృతి తత్వాలతో ఆలకిస్తున్నా

మేధస్సులోని ఆలచనలతోనే అంతరిక్షమంతా దర్శిస్తూ అత్యంత రూపాలను గమనిస్తున్నా
మేధస్సులోని అన్వేషణలతోనే ఆకాశమంతా సందర్శిస్తూ అత్యంత స్వరూపాలను గ్రహిస్తున్నా  || మేధస్సులోని || 

Friday, September 20, 2019

ఏనాటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిచయం చేసుకోరా

ఏనాటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిచయం చేసుకోరా
ఎంతటి వారో మీరు ఎక్కడి వారో మీరు పరిశోధనం చేసుకోరా

మీ దేహమునే నేడు మేధస్సుతో తెలుసుకోరా
మీ రూపమునే నేడు మనస్సుతో తెలుసుకోరా

మీ జీవమునే నేడు వయస్సుతో తెలుసుకోరా
మీ వేదమునే నేడు ఆయుస్సుతో తెలుసుకోరా

నిత్యం సత్యమైన సర్వం శాంతమైన వాటినే మీ విజ్ఞాన భావాలతో తెలుసుకోరా  || ఏనాటి ||

నిత్యం ధ్యానించవా మిత్రమా
సర్వం ధ్యాసించవా మిత్రమా

నిత్యం శ్వాసించవా నేస్తమా
సర్వం ఆస్వాదించవా నేస్తమా

నిత్యం స్మరించవా హితమా
సర్వం గమనించవా హితమా

నిత్యం స్నేహించవా దైవమా
సర్వం ప్రేమించవా దైవమా    || ఏనాటి ||

నిత్యం పరిశోధించవా మిత్రమా
సర్వం తిలకించవా మిత్రమా

నిత్యం ఆలోచించవా నేస్తమా
సర్వం అన్వేషించవా నేస్తమా

నిత్యం ఉదయించవా హితమా
సర్వం అధిగమించవా హితమా

నిత్యం ప్రయాణించవా దైవమా
సర్వం పరిష్కారించవా దైవమా    || ఏనాటి || 

మరణం ఉందని తెలిసిన నాడే శ్వాసను స్మరించెదవు

మరణం ఉందని తెలిసిన నాడే శ్వాసను స్మరించెదవు
జననం ఉందని తెలిసిన నాడే ధ్యాసను గమనించెదవు

మరణం ఎప్పుడో తెలియకనే నిత్యం శ్వాసతో ధ్యానించెదవు
జననం ఎప్పుడో తెలియకనే సర్వం ధ్యాసతో సందర్శించెదవు

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో సాగే నీ దేహం శ్వాస ధ్యాసతో జీవమై నిలిచినది
శ్వాస ధ్యాసతో సాగే నీ రూపం మహా భావాల తత్వంతో ఆత్మగా నిర్మితమైనది  || మరణం ||

మేధస్సుతో ఎదిగే నీ రూప దేహం నీ జీవన విధానాన్ని తెలిపేను
ఆలోచనతో ఒదిగే నీ భావ తత్వం నీ జీవిత వైఖరిని తెలియజేసేను

రూపంతో నీవు నడిచే కాలం నిన్ను అనేక కార్యాలతో సాగించేను
దేహంతో నీవు నిలిచే కాలం నిన్ను అనేక బంధాలతో నిలిపేను    || మరణం ||

మరణం ఏనాటికో అని గ్రహించినా నీ జీవన విధానం శ్వాస ధ్యాసతోనే సాగించేను
జననం ఎక్కడిదో అని గమనించినా నీ జీవిత వేదనం భావ తత్వంతోనే వృద్ధించేను 

శ్వాసతోనే నీ ధ్యానం గమనం అదే మనస్సుకు ప్రశాంతమైన సుదీర్ఘ కాల జీవనం
ధ్యాసతోనే నీ యోగం చలనం అదే వయస్సుకు సౌభాగ్యమైన సుందర కాల జీవితం  || మరణం || 

ఏనాటిదో నా మానవ జీవితము

ఏనాటిదో నా మానవ జీవితము
ఎంతటిదో నా మానవ విజ్ఞానము

ప్రతి జీవిని నిత్యం తలచేలా ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించేలా
ప్రతి జీవిని సర్వం తిలకించేలా ప్రతి కార్యాన్ని రక్షణగా సాగించేలా

నా మేధస్సులో అనంతమైన ఆలోచనల భావ తత్వాలు నిర్మితమై ఉన్నాయి  || ఏనాటిదో || 

ఒకరికి ఒకే మేధస్సే మహాద్బుతమై సృష్టించబడినది

ఒకరికి ఒకే మేధస్సే మహాద్బుతమై సృష్టించబడినది
ఒకరికి ఒకే మేధస్సే మహాశ్చర్యమై నిర్మింపబడినది

ఒకరికి ఒకే మేధస్సే మహా జ్ఞాపకమై అమర్చబడినది 
ఒకరికి ఒకే మేధస్సే మహా నిలయమై చేర్చబడినది

మేధస్సే మానవ జీవులకు మహా గ్రంధమై జీవితాన్ని అపార విజ్ఞానంతో నడిపిస్తున్నది  || ఒకరికి || 

ఒకే మేధస్సుతోనే అనంతమైన ఆకారాలను నిత్యం తిలకించాలి
ఒకే మేధస్సుతోనే అనంతమైన ఆలోచనలను సర్వం గ్రహించాలి

ఒకే మేధస్సుతోనే అనంతమైన అజ్ఞానాలను నిత్యం విడిపించాలి
ఒకే మేధస్సుతోనే అనంతమైన ఆవేదనలను సర్వం మాన్పించాలి

ఒకే మేధస్సుతోనే అనంతమైన అనుభవాలను నిత్యం స్వీకరించాలి 
ఒకే మేధస్సుతోనే అనంతమైన అనుబంధాలను సర్వం నడిపించాలి   || ఒకరికి || 

ఒకే మేధస్సుతోనే అనంతమైన వేద జ్ఞాన భావాలను నిత్యం పరిశోధించాలి
ఒకే మేధస్సుతోనే అనంతమైన  జీవ ధ్యాన తత్వాలను సర్వం అన్వేషించాలి

ఒకే మేధస్సుతోనే అనంతమైన ప్రకృతి రూపాలను నిత్యం పరిరక్షించాలి
ఒకే మేధస్సుతోనే అనంతమైన విశ్వతి ఆకారాలను సర్వం సందర్శించాలి   || ఒకరికి ||  

Thursday, September 19, 2019

మేధస్సును పరిశోధనం చేస్తూ జీవించవా

మేధస్సును పరిశోధనం చేస్తూ జీవించవా
మనస్సును పరమార్థం చేస్తూ ఉదయించవా
వయస్సును పరిశీలనం చేస్తూ గమనించవా
ఆయుస్సును పరధ్యానం చేస్తూ అధిరోహించవా
ఆలోచనను అర్ధమయం చేస్తూ విజ్ఞానించవా 

Wednesday, September 18, 2019

ప్రతి క్షణం విశ్వమంతా ఆలోచిస్తున్నా అద్భుతాలనే

ప్రతి క్షణం విశ్వమంతా ఆలోచిస్తున్నా అద్భుతాలనే
ప్రతి సమయం జగమంతా తిలకిస్తున్నా ఆశ్చర్యాలనే

ప్రతి రోజు లోకమంతా అన్వేషిస్తున్నా అనుభవాలనే
ప్రతి తరుణం ఆకాశమంతా పరిశోధిస్తున్నా అర్థాలనే

నిత్యం కాలంతో ఏకమై అనంతం గమినిస్తూనే ఉన్నా 
సర్వం కాలంతో లీనమై అనంతం ప్రయాణిస్తూనే ఉన్నా  || ప్రతి ||

ప్రతి కార్యంలో ఎన్నో అర్థాలను స్మరిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో భావాలను గమనిస్తూనే ఉంటా

ప్రతి కార్యంలో ఎన్నో తత్వాలను ఆలోచిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో వేదాలను అన్వేషిస్తూనే ఉంటా  || ప్రతి ||

ప్రతి కార్యంలో ఎన్నో రూపాలను తిలకిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో గ్రంధాలను పరిశోధిస్తూనే ఉంటా

ప్రతి కార్యంలో ఎన్నో జీవాలను పరిశీలిస్తూనే ఉంటా
ప్రతి కార్యంలో ఎన్నో గుణాలను గ్రహిస్తూనే ఉంటా    || ప్రతి || 

Tuesday, September 17, 2019

అంబికేశ్వరం అమరేశ్వరం అరుణేశ్వరం అమృతేశ్వరం అన్నపూర్ణేశ్వరం

అంబికేశ్వరం అమరేశ్వరం అరుణేశ్వరం అమృతేశ్వరం అన్నపూర్ణేశ్వరం అభిరామేశ్వరం
అనంతేశ్వరం అపూర్వేశ్వరం అఖిలేశ్వరం అభిజ్ఞేశ్వరం అఖండేశ్వరం అంతరాత్మేశ్వరం
అర్ధనారేశ్వరం అభయేశ్వరం అర్జునేశ్వరం ఆనందేశ్వరం అద్భుతేశ్వరం అసంఖ్యేశ్వరం
ఆత్మేశ్వరం ఆదేశ్వరం ఆరంభేశ్వరం ఆలయేశ్వరం ఆశ్చర్యేశ్వరం ఆవరణేశ్వరం
ఆద్యంతేశ్వరం అమోఘేశ్వరం

ఉమామహేశ్వరం ఉద్యానేశ్వరం ఉపాకరణేశ్వరం ఉద్భవేశ్వరం ఉదయేశ్వరం ఉపేక్షణేశ్వరం
ఉపాంత్యమేశ్వరం ఉత్తంభమేశ్వరం ఉత్తీర్ణతేశ్వరం

ఏకాదశేశ్వరం ఏకాంతేశ్వరం ఏకాగ్రతేశ్వరం

ఓంకారేశ్వరం

కమలేశ్వరం కాళేశ్వరం కోటేశ్వరం కార్యేశ్వరం కాంతేశ్వరం కరుణేశ్వరం కారుణ్యేశ్వరం
కపిలేశ్వరం కార్తీకేశ్వరం కల్యాణేశ్వరం కైలాసేశ్వరం కృతజ్ఞతేశ్వరం

గణేశ్వరం గజేశ్వరం గమనేశ్వరం గంగేశ్వరం గుణేశ్వరం గోకర్ణేశ్వరం
గణపతేశ్వరం గోవిందరాజేశ్వరం

జ్ఞానేశ్వరం జ్ఞానోదయేశ్వరం

చలనేశ్వరం ఛాయేశ్వరం చతురేశ్వరం చిత్రేశ్వరం చైత్రేశ్వరం చిరంజీవేశ్వరం
చౌడేశ్వరం చాముండేశ్వరం చంద్రేశ్వరం చరితేశ్వరం చతుర్దశేశ్వరం చంద్రికేశ్వరం
చంద్రకళేశ్వరం

జలేశ్వరం జీవేశ్వరం జ్యోతేశ్వరం జనతేశ్వరం జగదేశ్వరం జగతేశ్వరం జగన్నాథేశ్వరం
జ్యోతిర్లింగేశ్వరం జీవనేశ్వరం జన్మేశ్వరం జాగృతేశ్వరం

త్రిపురేశ్వరం త్రివర్ణేశ్వరం త్రికాలేశ్వరం త్రిగుణేశ్వరం తేజేశ్వరం త్యాగేశ్వరం తేనేశ్వరం
త్రయంభేశ్వరం త్రిశూలేశ్వరం తిరుమలేశ్వరం తరుణేశ్వరం త్రిలోచనేశ్వరం తామరేశ్వరం
త్రీనేత్రేశ్వరం

ధ్యానేశ్వరం ధ్యాసేశ్వరం దశేశ్వరం దైవేశ్వరం ధర్మేశ్వరం దివ్యేశ్వరం దయానందేశ్వరం
దుర్గేశ్వరం ధీరేశ్వరం దేవేశ్వరం దక్షిణేశ్వరం ధారేశ్వరం ధవళేశ్వరం దంతేశ్వరం ద్వారకేశ్వరం
దేవాలయేశ్వరం ధాతేశ్వరం

నాగేశ్వరం నాదేశ్వరం నందేశ్వరం నిత్యేశ్వరం నంజుండేశ్వరం నీలకంఠేశ్వరం
నారేశ్వరం నాభేశ్వరం నటరాజేశ్వరం నిలయేశ్వరం నృత్యేశ్వరం నరసింహేశ్వరం

ప్రాణేశ్వరం పూర్ణేశ్వరం పూజ్యేశ్వరం పత్రేశ్వరం పుష్పేశ్వరం ప్రముఖేశ్వరం పూర్వేశ్వరం
పరమేశ్వరం ప్రాకారేశ్వరం ప్రళయేశ్వరం ప్రకృతేశ్వరం పరశురామేశ్వరం ప్రసిద్దేశ్వరం
పరిశుద్దేశ్వరం పర్యావరణేశ్వరం పత్రహరితేశ్వరం పద్మనాభేశ్వరం పుణ్యేశ్వరం
ప్రశాంతేశ్వరం పరంధామేశ్వరం పరంజ్యోతేశ్వరం పురందేశ్వరం ప్రారంభేశ్వరం
పరిశోధనేశ్వరం పర్యవేక్షణేశ్వరం పరిపూర్ణేశ్వరం

భువనేశ్వరం భీమేశ్వరం భావేశ్వరం భళేశ్వరం భజనేశ్వరం భాగ్యేశ్వరం భక్తేశ్వరం
బ్రంహేశ్వరం బౌద్దేశ్వరం భద్రకాళేశ్వరం బ్రంహాండేశ్వరం 

మహేశ్వరం మహదేశ్వరం మాలేశ్వరం ముక్తేశ్వరం మోక్షేశ్వరం మహిమేశ్వరం ముత్యేశ్వరం
ముక్కోటేశ్వరం మురుడేశ్వరం మాతేశ్వరం మౌనేశ్వరం మల్లేశ్వరం మధురేశ్వరం మణేశ్వరం
మల్లికార్జునేశ్వరం మహాభైరవేశ్వరం మహానందేశ్వరం మహాయోగేశ్వరం

యమునేశ్వరం యోగేశ్వరం యదార్థేశ్వరం యోగమయేశ్వరం యాత్రికేశ్వరం యతేశ్వరం

రామేశ్వరం రాజ్యేశ్వరం రమణేశ్వరం రుద్రేశ్వరం రంగేశ్వరం రథేశ్వరం రూపేశ్వరం రాజేశ్వరం
రామనాథేశ్వరం రామలింగేశ్వరం రామచంద్రేశ్వరం రంగనాథేశ్వరం రుద్రనాథేశ్వరం

లింగేశ్వరం లంకేశ్వరం లీనేశ్వరం లోకేశ్వరం లోకనాథేశ్వరం

వైద్యేశ్వరం విద్యేశ్వరం విశ్వేశ్వరం వర్ణేశ్వరం వీరేశ్వరం వేదేశ్వరం వరుణేశ్వరం
వెంకటేశ్వరం వరహేశ్వరం విశ్వనాథేశ్వరం విరాజితేశ్వరం విధాతృశ్వరం
విజయేశ్వరం వినయేశ్వరం విరుపాక్షేశ్వరం విశాలేశ్వరం వైకుంఠేశ్వరం

శృంగేశ్వరం శిల్పేశ్వరం శివేశ్వరం శృతేశ్వరం శ్రీకరేశ్వరం శంఖేశ్వరం శాంతేశ్వరం
శ్రీనాథేశ్వరం శ్రీకాంతేశ్వరం శ్రీధరేశ్వరం శ్రీకాళస్తీశ్వరం

షణ్ముఖేశ్వరం 

సురేశ్వరం సోమేశ్వరం సూక్ష్మేశ్వరం సుగురేశ్వరం సత్యేశ్వరం సర్వేశ్వరం సువర్ణేశ్వరం
సుఖేశ్వరం స్వరేశ్వరం సూర్యేశ్వరం స్వయంభువేశ్వరం సిద్దేశ్వరం సర్వమంగళేశ్వరం
సంపూర్ణేశ్వరం సమయేశ్వరం స్వర్ణేశ్వరం సప్తేశ్వరం సోమనాథేశ్వరం సూర్యనాథేశ్వరం
సుగుణేశ్వరం సమస్తేశ్వరం

హితేశ్వరం హిమేశ్వరం హరేశ్వరం హంసేశ్వరం హిరణ్యేశ్వరం

క్షణేశ్వరం క్షీరేశ్వరం క్షేత్రేశ్వరం

Monday, September 16, 2019

మేధస్సులో కలిగిన విజ్ఞానం విశ్వమంతా వ్యాపిస్తున్నది

మేధస్సులో కలిగిన విజ్ఞానం విశ్వమంతా వ్యాపిస్తున్నది
ఉషస్సులో తలచిన వేదాంతం జగమంతా విస్తరిస్తున్నది
మనస్సులో ఎదిగిన ప్రజ్ఞానం లోకమంతా ప్రయాణిస్తున్నది
ఆయుస్సులో ఒదిగిన ఉత్తేజం ఆకాశమంతా ఉదయిస్తున్నది
వయస్సులో వెలసిన స్వరూపం ప్రదేశమంతా శాంతిస్తున్నది

ఆలోచనలలో కలిగే జీవ భావ తత్వాలే కాలంతో నిత్యం అనంతమై సాగుతున్నాయి || మేధస్సులో || 

మీలో ఒకరినై ఐనా కలవలేదు

మీలో ఒకరినై ఐనా కలవలేదు
మీతో మరొకరినై ఐనా చేరలేదు

మీతో ఒకసారైనా కనిపించలేదు
మీతో మరోసారైనా మాట్లాడలేదు

మీలో ఎక్కడో ఉంటూనే ఆలోచిస్తూ చూస్తూనే వర్తమానం తిలకిస్తున్నా
మీతో ఇక్కడే ఉంటూనే యోచిస్తూ వింటూనే భవిష్యత్తం పరిశోధిస్తున్నా  || మీలో || 

Friday, September 13, 2019

ఓం మహా శక్తి రూపం

ఓం మహా శక్తి రూపం
ఓం మహా వర్ణ రూపం
ఓం మహా జీవ రూపం
ఓం మహా దైవ రూపం
ఓం మహా జల రూపం
ఓం మహా దీక్ష రూపం
ఓం మహా తేజ రూపం
ఓం మహా వేద రూపం
ఓం మహా గుణ రూపం
ఓం మహా జ్ఞాన రూపం
ఓం మహా కార్య రూపం
ఓం మహా విశ్వ రూపం
ఓం మహా దేహ రూపం
ఓం మహా క్షేత్ర రూపం
ఓం మహా పూర్ణ రూపం
ఓం మహా దివ్య రూపం
ఓం మహా ఆత్మ రూపం
ఓం మహా మోక్ష రూపం
ఓం మహా యోగ రూపం
ఓం మహా ధ్యాన రూపం
ఓం మహా ధ్యాస రూపం
ఓం మహా జ్యోతి రూపం
ఓం మహా మర్మ రూపం
ఓం మహా ఖ్యాతి రూపం
ఓం మహా కాంతి రూపం
ఓం మహా జ్వాల రూపం
ఓం మహా పూర్వ రూపం
ఓం మహా సూర్య రూపం
ఓం మహా చంద్ర రూపం
ఓం మహా తంత్ర రూపం
ఓం మహా వాయు రూపం
ఓం మహా మంత్ర రూపం
ఓం మహా యంత్ర రూపం


అమోఘం అఖండం అపూర్వం అఖిలం అపారం అనంతం అత్యంతం
అమరం అదృష్టం అభిన్నం అద్భుతం అపేక్ష్యం అభిజ్ఞం అధ్యాయం అభయం
ఆరోగ్యం ఆనందం ఆకాశం ఆశ్చర్యం ఆవరణం ఆధారణం ఆదేశం ఆయుధం 

కాలం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా

కాలం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
జీవం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
రూపం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
దేహం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా

కాలంతో సాగే కార్యాలలో కలిగే మార్పులకు కారణం మనదేనయ్యా  || కాలం ||

కాలం ఇచ్చిన రూపమే జీవం ధరించిన దేహం
కాలం నేర్పిన జ్ఞానమే భావం వహించిన వేదం

రూపం తలచిన మోహమే దేహం సహించిన మౌనం
రూపం వలచిన తత్వమే యోగం తపించిన దైవం    || కాలం ||

బంధం ఇచ్చిన రూపమే కాలం సాగించిన ఆకారం
బంధం తెచ్చిన ప్రతిష్టే దేహం కలిగించిన గౌరవం

కార్యం సాగిన విధమే రూపం అలిగిన వైనం
కార్యం కోరిన మార్గమే జీవం చెదిరిన విధానం  || కాలం ||

Thursday, September 12, 2019

ఓం నమో సూర్య చంద్ర ప్రభో ప్రభాత స్వరూప ప్రతేజస్వితం

ఓం నమో సూర్య చంద్ర ప్రభో ప్రభాత స్వరూప ప్రతేజస్వితం
ఓం నమో సూర్య కార్య ప్రభో ప్రకృత పర్యావరణ పరిశోధత్వం
ఓం నమో సూర్య కాల ప్రభో ప్రముఖ ప్రబంధిత ప్రజ్ఞాన్వితం
ఓం నమో సూర్య జీవ ప్రభో ప్రాపంచిక ప్రాభల్యత ప్రయాణ్వితం 

విశ్వమా నీవు తలచిన నా జీవితం ఇదేనా

విశ్వమా నీవు తలచిన నా జీవితం ఇదేనా
జగమా నీవు తపించిన నా జీవనం ఇదేనా
లోకమా నీవు తరించిన నా విజ్ఞానం ఇదేనా
కాలమా నీవు తపస్సించిన నా వేదాంతం ఇదేనా

ప్రతి క్షణం ప్రకృతిలో ప్రాణ వాయువును సృష్టించే శాస్త్రీయ సిద్ధాంతం నీదేనా  || విశ్వమా ||

ఎన్నో ఆకారాలతో వెలసిన విశ్వం మనకు నేర్పించిన జీవితం ఇంతేనా
ఎన్నో రూపాలతో ఎదిగిన జగం మనకు బోధించిన జీవనం ఇంతేనా 
ఎన్నో బంధాలతో కలసిన లోకం మనకు వెచ్చించిన విజ్ఞానం ఇంతేనా
ఎన్నో ప్రాంతాలతో విరిసిన కాలం మనకు అర్పించిన వేదాంతం ఇంతేనా  || విశ్వమా ||

ఎన్నో భావాలతో కలిగిన విశ్వం మనకు బహుకరించిన జీవితం ఇంతేనా
ఎన్నో తత్వాలతో ఏర్పడిన జగం మనకు సహకరించిన జీవనం ఇంతేనా
ఎన్నో వేదాలతో లిఖించిన లోకం మనకు అందించిన విజ్ఞానం ఇంతేనా
ఎన్నో స్వరాలతో శృతించిన కాలం మనకు మిగిలించిన వేదాంతం ఇంతేనా  || విశ్వమా ||

Wednesday, September 11, 2019

నీ మేధస్సులో వేదం భావం నేనే

నీ మేధస్సులో వేదం భావం నేనే
నీ మేధస్సులో జ్ఞానం తత్వం నేనే

నీ ఆలోచనలో తపనం తన్మయం నేనే
నీ ఆలోచనలో తపస్వితం తాపత్రయం నేనే

నీ రూపంలో జీవం ధ్యానం నేనే
నీ రూపంలో దైవం ఆత్మం నేనే 

ప్రదేశమా ప్రశాంతమా స్వచ్చతగా నీవు పరిశుద్ధమా

ప్రదేశమా ప్రశాంతమా స్వచ్చతగా నీవు పరిశుద్ధమా
ప్రకృతమా ప్రతేజమా స్వచ్ఛతగా నీవు పర్యావరణమా

స్వదేశమా స్వభావమా స్వచ్ఛతగా నీవు సంపూర్ణమా 
ప్రాంతీయమా ప్రభావమా స్వచ్చతగా నీవు పరిమళమా

నిర్మాణమా నిర్మలమా స్వచ్ఛతగా నీవు నిరంకుశమా
విదేశమా విహారమా స్వచ్ఛతగా నీవు విశ్వాసానందమా   

ప్రయాణమా ప్రాకారమా స్వచ్ఛతగా నీవు పరిశోధనమా
ప్రావీణ్యమా ప్రబంధమా స్వచ్ఛతగా నీవు పారిజాతమా 

దేహ తత్వములలో దాగిన భావాలే మేధస్సులో ఆలోచనలుగా ఉదయించును

దేహ తత్వములలో దాగిన భావాలే మేధస్సులో ఆలోచనలుగా ఉదయించును
బహు ఆలోచనలలో దాగిన అర్థాలే వచస్సులో వ్యాకరణాలుగా ఉద్భవించును

జీవుల సంభాషణలలో కలిగే ఉత్తేజమే ఆలోచనల పరమార్థమై భాషగా ఆవిర్భవించును 

కవిత్వంతో జీవితాన్ని విశ్వమంతా సాగిస్తున్నా

కవిత్వంతో జీవితాన్ని విశ్వమంతా సాగిస్తున్నా
కవిత్వంతో జీవనాన్ని జగమంతా నడిపిస్తున్నా

కవిగా విశ్వ భావాలతోనే నిత్యం జీవిస్తున్నా
కవిగా దివ్య తత్వాలతోనే సర్వం ఉదయిస్తున్నా 

కవిగా కవిత్వమే నాలో జీవమై ఉన్నా లోకమంతా వ్యాపిస్తున్నా   || కవిత్వంతో ||

కవిగా ఎంత ఎదిగినా నా జీవ కవిత్వాన్ని గమనించువారు ఎవరు
కవిగా ఎంత ఒదిగినా నా జ్ఞాన కవి తత్వాన్ని స్మరించువారు ఎవరు

కవిగా ఎంత ఉపదేశమిచ్చినా వేదత్వాన్ని అనుసరించువారు ఎవరు 
కవిగా ఎంత ప్రతిబోధించినా జ్ఞాన తత్వాన్ని అనువదించువారు ఎవరు   || కవిత్వంతో ||

కవిగా ఎంత వ్యక్తపఱచినా విశ్వ స్వరూప దైవాన్ని గ్రహించువారు ఎవరు
కవిగా ఎంత క్రోడీకరించినా దివ్య సంభూత దేహాన్ని దర్శించువారు ఎవరు

కవిగా ఎంత సంభాషించినా కవిత్వాన్ని అధిరోహించువారు ఎవరు 
కవిగా ఎంత విశ్వసించినా కవి తత్వాన్ని అధిగమించువారు ఎవరు   || కవిత్వంతో ||

కవిగా ఎంత పరిశోధించినా ప్రకృతిని పర్యావరణంగా రక్షించువారు ఎవరు
కవిగా ఎంత ఆలోచించినా ప్రకృతిని పత్రహరితంగా సాగించువారు ఎవరు

కవిగా ఎంత తిలకించినా విశ్వాన్ని అభ్యుదయంగా వర్ణించువారు ఎవరు 
కవిగా ఎంత పలకించినా సత్యాన్ని మహోదయంగా తలచువారు ఎవరు   || కవిత్వంతో || 

Monday, September 9, 2019

విశ్వమా నీ భావన నాకు తెలుసు

విశ్వమా నీ భావన నాకు తెలుసు
జగమా నీ తత్వన నాకు తెలుసు
లోకమా నీ వేదన నాకు తెలుసు

గమనించుటలో నీ చలనం నా మేధస్సుకే తెలుసు
స్మరించుటలో నీ ప్రయాణం నా ఆలోచనకే తెలుసు

ప్రకృతిగా నీవు జీవించుటలో నా సహ దేహానికే తెలుసు  || విశ్వమా || 

Friday, September 6, 2019

ప్రతి రోజు వీక్షించే అనంత వర్ణాలనే తిలకిస్తున్నా

ప్రతి రోజు వీక్షించే అనంత వర్ణాలనే తిలకిస్తున్నా
ప్రతి రోజు కాంక్షించే అనేక గంధాలనే పరిమళిస్తున్నా 
ప్రతి రోజు ఆశించే అసంఖ్య రూపాలనే అన్వేషిస్తున్నా

నిత్యం ప్రతి భావ తత్వాన్ని ప్రకృతిలోనే పరిశోధిస్తున్నా
సర్వం ప్రతి జీవ వేదాన్ని ఆకృతిలోనే ఆస్వాదిస్తున్నా 

Wednesday, September 4, 2019

ఓం నమో సూర్య కీర్తాయ నమః

ఓం నమో శ్రీ సూర్య కీర్తాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కర్తాయ నమః
ఓం నమో శ్రీ సూర్య రక్షాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శేషాయ నమః
ఓం నమో శ్రీ సూర్య నదీయ నమః
ఓం నమో శ్రీ సూర్య భక్తాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గీతాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దీక్షాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దిశాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గోళాయ నమః
ఓం నమో శ్రీ సూర్య వర్ణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దేశాయ నమః
ఓం నమో శ్రీ సూర్య సహాయ నమః
ఓం నమో శ్రీ సూర్య జీర్ణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య తీరాయ నమః
ఓం నమో శ్రీ సూర్య రాగాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దేవాయ నమః
ఓం నమో శ్రీ సూర్య భోగాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గానాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శుభాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శ్రేష్టాయ నమః
ఓం నమో శ్రీ సూర్య జలాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పురాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శ్రద్ధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య క్షణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య సిద్ధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శుద్ధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కర్మాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కాలాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దేహాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గ్రహాయ నమః
ఓం నమో శ్రీ సూర్య జీవాయ నమః
ఓం నమో శ్రీ సూర్య వేదాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దైవాయ నమః
ఓం నమో శ్రీ సూర్య తేజాయ నమః
ఓం నమో శ్రీ సూర్య లోకాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గుప్తాయ నమః
ఓం నమో శ్రీ సూర్య చక్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ఐక్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య భావాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గుణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య జ్ఞానాయ నమః
ఓం నమో శ్రీ సూర్య లక్ష్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య తారాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కార్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య వృక్షాయ నమః
ఓం నమో శ్రీ సూర్య క్షేత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య హితాయ నమః
ఓం నమో శ్రీ సూర్య విశ్వాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పుత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ధర్మాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శాస్త్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య నాదాయ నమః
ఓం నమో శ్రీ సూర్య నేత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గాత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పూర్ణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య చిత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ఊష్ణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య రూపాయ నమః
ఓం నమో శ్రీ సూర్య మోక్షాయ నమః
ఓం నమో శ్రీ సూర్య విద్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దివ్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య స్థానాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ముక్తాయ నమః
ఓం నమో శ్రీ సూర్య బుద్ధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య భవ్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కంఠాయ నమః
ఓం నమో శ్రీ సూర్య సత్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య నిత్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య సర్వాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ఆత్మాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శ్వాసాయ నమః
ఓం నమో శ్రీ సూర్య స్వరాయ నమః
ఓం నమో శ్రీ సూర్య రౌద్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గమ్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య వైద్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య వృద్ధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య గంధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ఖ్యాతీయ నమః
ఓం నమో శ్రీ సూర్య దాతాయా నమః
ఓం నమో శ్రీ సూర్య ధాతాయా నమః
ఓం నమో శ్రీ సూర్య లింగాయ నమః
ఓం నమో శ్రీ సూర్య అధ్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య క్రియాయ నమః
ఓం నమో శ్రీ సూర్య జ్యోతాయ నమః
ఓం నమో శ్రీ సూర్య తత్వాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ప్రాణాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పుష్పాయ నమః
ఓం నమో శ్రీ సూర్య యోగాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దృష్టాయ నమః
ఓం నమో శ్రీ సూర్య యజ్ఞాయ నమః
ఓం నమో శ్రీ సూర్య దయాయ నమః
ఓం నమో శ్రీ సూర్య మర్మాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ధ్యానాయ నమః
ఓం నమో శ్రీ సూర్య బింబాయ నమః
ఓం నమో శ్రీ సూర్య బంధాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ధ్యాసాయ నమః
ఓం నమో శ్రీ సూర్య స్నేహాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ప్రేమాయ నమః
ఓం నమో శ్రీ సూర్య శాంతాయ నమః
ఓం నమో శ్రీ సూర్య మేఘాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కాంతాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పూజ్యాయ నమః
ఓం నమో శ్రీ సూర్య కేంద్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య పూర్వాయ నమః
ఓం నమో శ్రీ సూర్య స్పర్శాయ నమః
ఓం నమో శ్రీ సూర్య తంత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య  గ్రంథాయ నమః
ఓం నమో శ్రీ సూర్య చంద్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య ప్రాంతాయ నమః
ఓం నమో శ్రీ సూర్య మంత్రాయ నమః
ఓం నమో శ్రీ సూర్య యంత్రాయ నమః 

విశ్వమా పలకవా జగమా తెలుపవా

విశ్వమా పలకవా జగమా తెలుపవా
లోకమా తలచవా రూపమా ఆలకించవా

నా శృతిలోని జీవ భావాలు ప్రకృతినే అనంతమై పరిశోధిస్తున్నాయి
నా ద్యుతిలోని జీవ తత్వాలు ఆకృతినే అమితమై పరిశీలిస్తున్నాయి

నా మేధస్సులోనే సర్వ భావ తత్వాలు అపారమై ప్రవృద్ధమౌతున్నాయి  || విశ్వమా || 

Sunday, September 1, 2019

ఏనాటి విశ్వ మాతవో ఏనాటి జగన్మాతవో

ఏనాటి విశ్వ మాతవో ఏనాటి జగన్మాతవో
ఏనాటి విశ్వ మోహినివో ఏనాటి జగన్మోహినివో

ఏనాటి నుండో ప్రకృతిగా వెలసి జీవులకే జన్మను ఇస్తున్నావు
ఏనాటి నుండో ఆకృతిగా వెలసి జీవులకు జ్ఞానాన్ని ఇస్తున్నావు