మీలో ఒకరినై ఐనా కలవలేదు
మీతో మరొకరినై ఐనా చేరలేదు
మీతో ఒకసారైనా కనిపించలేదు
మీతో మరోసారైనా మాట్లాడలేదు
మీలో ఎక్కడో ఉంటూనే ఆలోచిస్తూ చూస్తూనే వర్తమానం తిలకిస్తున్నా
మీతో ఇక్కడే ఉంటూనే యోచిస్తూ వింటూనే భవిష్యత్తం పరిశోధిస్తున్నా || మీలో ||

No comments:
Post a Comment