Friday, November 6, 2020

మధురమైనది మధురం

మధురమైనది మధురం 
మనోహరమైనది మధురం 

మకరందమైనది మధురం 
మహానందమైనది మధురం 

మహోదయమైనది మధురం 
మహోద్యమమైనది మధురం 

మౌళికమైనది మధురం 
మాణిక్యమైనది మధురం

మాతృత్వమైనది మధురం 
మహనీయమైనది మధురం 

మాక్షీకమైనది మధురం 
మాదృక్షమైనది మధురం 

మహత్తత్త్వమైనది మధురం 
మహోన్నతమైనది మధురం 

మహోత్సవమైనది మధురం 
మహోత్పలమైనది మధురం 
 
మేషమైనది మధురం 
మేఘమైనది మధురం

ముత్యమైనది మధురం 
మువ్వమైనది మధురం 

మణికంఠమైనది మధురం 
మణికర్ణికమైనది మధురం 

మహోధ్వజమైనది మధురం 
మహోజ్వలమైనది మధురం 

మహర్దశమైనది మధురం 
మహర్షితమైనది మధురం

మహాశ్చర్యమైనది మధురం 
మహాద్భుతమైనది మధురం 

మోక్షమైనది మధురం 
మూలమైనది మధురం

మహాక్షణమైనది మధురం 
మహాక్షేత్రమైనది మధురం 

మంజులమైనది మధురం 
మాంగల్యమైనది మధురం 

మహాఫలమైనది మధురం 
మహాప్రాణమైనది మధురం

Thursday, November 5, 2020

ఉదయించే సూర్యుడివా ఉదారించే సూర్యుడివా ఉపాసించే సూర్యుడివా

ఉదయించే సూర్యుడివా ఉదారించే సూర్యుడివా ఉపాసించే సూర్యుడివా 
ఉపాక్షించే సూర్యుడివా ఊరడించే సూర్యుడివా ఉద్యతించే సూర్యుడివా 

సువర్ణముచే సుగంధాలను పుష్పించే మహా ప్రజ్వల ప్రభాత సూర్యుడివా 
సుధారణచే సుతత్వాలను స్పందించే మహా ప్రబల ప్రభావ సూర్యుడివా     

Wednesday, November 4, 2020

రూపమేలేని ఆకారముచే ఆకృతినై ఉదయిస్తున్నా

రూపమేలేని ఆకారముచే ఆకృతినై ఉదయిస్తున్నా 
రూపమేలేని ప్రకారముచే ఆకృతినై అస్తమిస్తున్నా 

రూపమేలేని స్వీకారముచే ఆకృతినై  పరిభ్రమిస్తున్నా 
రూపమేలేని ఓంకారముచే ఆకృతినై పరిశోధిస్తున్నా 

ఆకార ప్రకారాలు లేని తావి తత్వాలతో నిత్యం ఉదయిస్తున్నా 
ఆధార సాధర్మ్యాలు లేని భావ బంధాలతో సర్వం ఉద్భవిస్తున్నా  || రూపమేలేని || 

ఆత్మాకృతినై అవతరించిన ఆత్మయే నా రూపం 
పూర్వాకృతినై అపూర్వించిన పూర్వమే నా రూపం 

పరాకృతినై ఆవహించిన పరమే నా రూపం 
జీవాకృతినై ఆలోచించిన జీవమే నా రూపం

శుభాకృతినై ఆశ్రయించిన శుభమే నా రూపం 
విద్యాకృతినై ఆచరించిన విద్యయే నా రూపం 
  
దైవాకృతినై అనుభవించిన దైవమే నా రూపం 
మర్మాకృతినై అస్తమించిన మర్మమే నా రూపం  || రూపమేలేని || 

విశ్వాకృతినై అనుసరించిన విశ్వమే నా రూపం 
దివ్యాకృతినై అధిరోహించిన దివ్యమే నా రూపం 

ధ్యాసాకృతినై ఆదర్శించిన ధ్యాసయే నా రూపం 
ధర్మాకృతినై ఆశీర్వదించిన ధర్మమే నా రూపం 

సర్వాకృతినై ఆవిష్కరించిన సర్వమే నా రూపం 
సత్యాకృతినై అభ్యుదయంచిన సత్యమే నా రూపం 

ధాతాకృతినై అనుగ్రహించిన ధాతయే నా రూపం 
మాతాకృతినై అనూహ్యవించిన మాతయే నా రూపం  || రూపమేలేని || 

జన్మించిన స్థలమే బ్రంహ స్థానమా

జన్మించిన స్థలమే బ్రంహ స్థానమా 
జీవించిన స్థలమే అమ్మ స్థానమా 

ఎదిగిన స్థలమే తండ్రి స్థానమా 
ఒదిగిన స్థలమే గురు స్థానమా 

ఉదయించిన స్థలమే మహా స్థానమా 
అస్తమించిన స్థలమే పర స్థానమా 

పరిభ్రమించు ప్రదేశమంతా పరమాత్మ ప్రాంతమా 
పరిశోధించు పర్యాయమంతా పరిజ్ఞాన ప్రమాణమా 

పరిమళించు పర్యావరణమంతా పత్రహరిత ప్రభావమా 
పులకరించు పూర్వాకార్యమంతా పూర్ణచంద్ర ప్రమేయమా  || జన్మించిన || 

దైవమే అడిగేను నా వేదం

దైవమే అడిగేను నా వేదం 
ధర్మమే అడిగేను నా జ్ఞానం 

సర్వమే అడిగేను నా జీవం 
నిత్యమే అడిగేను నా రూపం 

భావమే అడిగేను నా సత్యం 
తత్వమే అడిగేను నా సత్వం 

శ్వాసయే అడిగేను నా మౌనం 
ధ్యాసయే అడిగేను నా యానం 

పూర్వమే అడిగేను నా ప్రేమం 
శౌర్యమే అడిగేను నా స్నేహం 

ప్రతి జీవిలో నా జీవన బంధం అనుబంధమై అనుకరించేను 
ప్రతి జీవిలో నా జీవిత యోగం అనుయోగమై అధిరోహించేను   || దైవమే ||