Friday, September 25, 2020

అరస్సు అర్థస్సు అహస్సు అనస్సు అంతస్సు

అరస్సు అర్థస్సు అహస్సు అనస్సు అంతస్సు అంధస్సు
ఆయుస్సు
ఉషస్సు ఊర్జస్సు ఉరస్సు 
కార్యస్సు
ఛందస్సు
జ్యోతిస్సు జ్ఞానస్సు 
తేజస్సు తపస్సు తరస్సు తమస్సు
దేహస్సు ధనుస్సు దివ్యస్సు ధర్మస్సు దైవస్సు 
నమస్సు నభస్సు నిత్యస్సు నేత్రస్సు 
ప్రభస్సు పూర్వస్సు
భువస్సు బోధస్సు
మనస్సు మేధస్సు మహస్సు మేఘస్సు
యశస్సు
రజస్సు రేతస్సు రథస్సు
వయస్సు వచస్సు వర్చస్సు
సరస్సు సత్యస్సు సదస్సు
శిరస్సు శ్రేయస్సు శుభస్సు
హితస్సు 
క్షీరస్సు క్షేత్రస్సు

Wednesday, September 23, 2020

సూర్యోదయమే ఉదయించునా నా హృదయములో

సూర్యోదయమే ఉదయించునా నా హృదయములో 
పూజ్యోదయమే ఉద్భవించునా నా హృదయములో 

పూర్వోదయమే ఆవిర్భవించునా నా హృదయములో 
పుష్పోదయమే అవతరించునా నా హృదయములో 

హృదయమే అనుమతించునా సూర్యోదయం నా మేధస్సులో 
హృదయమే సమ్మతించునా పూజ్యోదయం నా దేహస్సులో 

హృదయమే ఆకర్షించునా పూర్వోదయం నా మనస్సులో 
హృదయమే ఆచరించునా పుష్పోదయం నా శ్రేయస్సులో 

నా హృదయమే విశ్వ భావమై జీవ తత్వమై జగమంతా కిరణ సౌందర్య ప్రకాశం పరివర్తించునా  || సూర్యోదయమే || 

ప్రతి పాటలో నా భావన లేదా

ప్రతి పాటలో నా భావన లేదా 
ప్రతి పాటలో నా తత్వన లేదా 

ప్రతి పాటలో నా వేదం లేదా 
ప్రతి పాటలో నా నాదం లేదా 
 
ప్రతి పాటలో నా రాగం లేదా 
ప్రతి పాటలో నా గానం లేదా

ప్రతి పాటకు నేనే ఆది జీవమై వేద నాద స్వరంతో పాడుతున్నా   
ప్రతి పాటకు నేనే గుణ తత్వమై భావ యోగ రాగంతో పాడుతున్నా  || ప్రతి ||

Tuesday, September 22, 2020

స్వర రాగ సంగీత ప్రవాహం సరిగమల సాహిత్య ప్రభావం

స్వర రాగ సంగీత ప్రవాహం సరిగమల సాహిత్య ప్రభావం 
స్వర గాన సంగీత ప్రకంపం పదనిసల పాండిత్య ప్రతాపం 

స్వర వేద సంగీత సంభాషణం స్వర వాణి శృతుల స్వరాగం 
స్వర నాద సంగీత సంభావనం స్వర బాణి శృతుల స్వగానం 
  
ఈ జీవమే సరిగమల సాహిత్య సంయుక్త భావాల సమ్మేళనం 
ఈ దేహమే పదనిసల పాండిత్య ప్రవృత్త తత్వాల సమ్మోహనం

సంగీతం స్వర నాద గీతం సంగాత్రం స్వర గాన గాత్రం సంగానం స్వర వేద గానం  || స్వర || 

సరిగమలే స్వరాలుగా పదనిసలే పదాలుగా పాడుతున్న స్వరాలు స్వర జీవమే 
స్వరాలే సరిగమలుగా పదాలే పదనిసలుగా పలుకుతున్న పదాలు స్వర నాదమే  

స్వభావాలే స్వరాలుగా సుగుణాలే స్వత్వాలుగా పాడుతున్న స్వరాలు స్వర ధ్యానమే 
స్వరాలే స్వభావాలుగా స్వత్వాలే సుగుణాలుగా పలుకుతున్న పదాలు స్వర యోగమే  || స్వర || 

సమయాలే స్వరాలుగా స్వనితాలే సునీతాలుగా పాడుతున్న స్వరాలు స్వర జీవమే
స్వరాలే సమయాలుగా సునీతాలే స్వనితాలుగా పలుకుతున్న పదాలు స్వర నాదమే

సంకీర్తనాలే స్వరాలుగా స్వకృతులే సునందాలుగా పాడుతున్న స్వరాలు స్వర ధ్యానమే 
స్వరాలే సంకీర్తనాలుగా సునందాలే స్వకృతులుగా పలుకుతున్న పదాలు స్వర యోగమే  || స్వర || 

Monday, September 14, 2020

ఆకాశమంతా సూర్యోదయం కనిపించేదెలా

ఆకాశమంతా సూర్యోదయం కనిపించేదెలా 
ఆ దేశమంతా మహోదయం కనిపించేదెలా 

ఆ ప్రాంతమంతా ఉషోదయం కనిపించేదెలా 
అంగణమంతా పూర్వోదయం కనిపించేదెలా 

పరిశుద్ధమైన పర్యావరణం ప్రభాతమై ప్రభవించేదెలా 
పవిత్రమైన ప్రభంజనం ప్రశాంతమై ప్రసాదించేదెలా 

ప్రయాణమంతా పత్రహరితమై పరిపూర్ణంగా పరిమళించేదెలా 
ప్రకాశమంతా ప్రజ్ఞానవేదాంతమై ప్రతేజంగా ప్రజ్వలించేదెలా   || ఆకాశమంతా || 

Friday, September 11, 2020

ఎవరికి తెలియును మన జీవితం

ఎవరికి తెలియును మన జీవితం 
ఎందరికి తెలియును మన జీవనం 

ఎవరికి తెలియును మన గమనం 
ఎందరికి తెలియును మన చలనం 

తెలిసిన వేళ మారిపోవునా మన జీవితం 
తెలిసిన వేళ మారిపోవునా మన జీవనం 

తెలిసేదాకా తెలియదు మన జీవిత గమనం 
తెలిసేదాకా తెలియదు మన జీవన చలనం  || ఎవరికి || 

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమాజమైన సహజమే 
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సామ్రాజ్యమైన సమానమే 

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సంఘమైన సాధారణమే 
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమూహమైన సామాన్యమే  

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సమావేశమైన సహచరమే 
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ సంభాషణమైన సామరస్యమే  || ఎవరికి ||

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీమంతుడివైనా సహజమే 
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీనివాసుడివైనా సమానమే 

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీధరుడివైనా సాధారణమే 
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీరాముడివైనా సామాన్యమే  

ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీనాథుడివైనా సహచరమే
ఎవరివో నీవు ఎవరివో తెలియని వేళ శ్రీకాంతుడివైనా సామరస్యమే  || ఎవరికి ||

ఏ పాటకు అదే భావన కలిగేనా

ఏ పాటకు అదే భావన కలిగేనా 
ఏ పాటకు అదే తత్వన కలిగేనా 

ఏ పాటకు అదే శ్వాస కలిగేనా
ఏ పాటకు అదే యాస కలిగేనా

ఏ పాటకు అదే భాష కలిగేనా 
ఏ పాటకు అదే ధ్యాస కలిగేనా

ప్రతి పాటలో అదే స్వరం అదే రాగం కలిగేనా 
ప్రతి పాటలో అదే గాత్రం అదే ఆత్రం కలిగేనా  

ప్రతి పాటలో సరిగమలైనా సంగీతమే పదనిసలైనా సంగాత్రమే 
ప్రతి పాటలో సరిగమలైనా సాహిత్యమే పదనిసలైనా పాండిత్యమే   || ఏ పాటకు ||

నేను తలచిన గీతంలో ఏ వేదం ఏ నాదం కలుగునో 
నేను తలచిన గానంలో ఏ జీవం ఏ రూపం కలుగునో 

నేను తలచిన పదంలో ఏ అర్థం ఏ జ్ఞానం కలుగునో 
నేను తలచిన పద్యంలో ఏ సత్వం ఏ లక్ష్యం కలుగునో  

నేను స్మరించిన విశ్వంలో ఏ గమనం ఏ చలనం కలుగునో 
నేను స్మరించిన లోకంలో ఏ చరితం ఏ భరితం కలుగునో   || ఏ పాటకు || 

నేను తలచిన పాదంలో ఏ గుణం ఏ తరం కలుగునో 
నేను తలచిన పాఠంలో ఏ కావ్యం ఏ కార్యం కలుగునో 

నేను తలచిన శ్లోకంలో ఏ దివ్యం ఏ తేజం కలుగునో 
నేను తలచిన అంశంలో ఏ ఆద్యం ఏ అంతం కలుగునో  || ఏ పాటకు || 

నేను ధ్యానించిన కాలంలో ఏ అద్భుతం ఏ అమోఘం కలుగునో 
నేను ధ్యానించిన కోణంలో ఏ ఆనందం ఏ అమృతం కలుగునో   || ఏ పాటకు ||  

Thursday, September 10, 2020

విశ్వాన్ని తలచిన మేధస్సు ఏది

విశ్వాన్ని తలచిన మేధస్సు ఏది 
జగాన్ని వలచిన మనస్సు ఏది

లోకాన్ని స్మరించిన దేహస్సు ఏది 
కాలాన్ని ధ్యానించిన తేజస్సు ఏది 

గ్రహాన్ని తిలకించిన శిరస్సు ఏది 
వజ్రాన్ని గుర్తించిన శ్రేయస్సు ఏది   

భావ స్వభావాల దివ్య తత్వం ఏది 
రాగ స్వరాగాల విద్య సత్వం ఏది 

Friday, September 4, 2020

ఏనాటిదో ఈ విశాల సాగర తీరం

ఏనాటిదో ఈ విశాల సాగర తీరం 
ఎందరికో ఈ మేఘాల జీవన రాగం 

తరగని నీటి ప్రవాహం చెదరని నీటి పరిమాణం 
తెలియని జల ప్రయాణం ఒదగని జల ప్రమేయం