Wednesday, September 23, 2020

ప్రతి పాటలో నా భావన లేదా

ప్రతి పాటలో నా భావన లేదా 
ప్రతి పాటలో నా తత్వన లేదా 

ప్రతి పాటలో నా వేదం లేదా 
ప్రతి పాటలో నా నాదం లేదా 
 
ప్రతి పాటలో నా రాగం లేదా 
ప్రతి పాటలో నా గానం లేదా

ప్రతి పాటకు నేనే ఆది జీవమై వేద నాద స్వరంతో పాడుతున్నా   
ప్రతి పాటకు నేనే గుణ తత్వమై భావ యోగ రాగంతో పాడుతున్నా  || ప్రతి ||

No comments:

Post a Comment