Wednesday, May 27, 2020

అద్భుతం అడుగుతున్నదా ఆనందం కలుగుతున్నదా

అద్భుతం అడుగుతున్నదా ఆనందం కలుగుతున్నదా 
ఆశ్చర్యం అడుగుతున్నదా అనుభవం కలుగుతున్నదా 

ఆలోచనం అడుగుతున్నదా అనుక్షణం కలుగుతున్నదా 
ఆచరణం అడుగుతున్నదా అనుబంధం కలుగుతున్నదా

జీవితం అందరిని అడుగుతున్నదా జీవనం అందరికి కలుగుతున్నదా  || అద్భుతం || 

Tuesday, May 19, 2020

వేదాంత వేద వ్యాస వేదాల విద్య వాస

వేదాంత వేద వ్యాస వేదాల విద్య వాస 
వేదస్య వేదిక వాద్య వేదక వాహిని వీక్ష 

వేదాంగ వారక వేద్య వేదార వందన వామ 
వైవిధ్య వైద్య వామన విశాల వర్ణన వైరాజ 

వేదార్థ విశ్వ వశిష్ఠ వాగ్దేవి వీణ వనిత 
వారధి వీర వాల్మిక వసంత వార వాసంతి 

విస్మయ విజయ విహార వినీత విధేయ విపుల 
విశ్వాస వైఖరి వాల్మీక వర్మిత విజ్ఞాన వలంబ 

విరామ విధాన విచక్షణ విశ్రాంతి వినోద విలక్షణ 
వైభోగ వినూత్న విస్మరణ వైకాల విశుద్ధ విమోక్షణ

ప్రతి జీవికి మేధస్సే శిక్షణం

ప్రతి జీవికి మేధస్సే శిక్షణం 
ప్రతి జీవికి మేధస్సే రక్షణం 

ప్రతి జీవికి దేహస్సే అనుభవం 
ప్రతి జీవికి దేహస్సే అనుబంధం 

Monday, May 18, 2020

ప్రకృతియే జీవనం

ప్రకృతియే జీవనం 
ప్రకృతియే జీవితం 

ప్రకృతియే పరిశోధనం 
ప్రకృతియే అన్వేషణం 

ప్రకృతియే పరిశుద్ధం  
ప్రకృతియే పవిత్రతం 

మనస్సు మీద వయస్సు గెలిచిన వైనం ఓడిపోని అనుభవం

మనస్సు మీద వయస్సు గెలిచిన వైనం ఓడిపోని అనుభవం

Thursday, May 14, 2020

ఆకాశమంతటి ఆనందమే ఉన్నా చీకటితో వెళ్ళిపోయేనుగా

ఆకాశమంతటి ఆనందమే ఉన్నా చీకటితో వెళ్ళిపోయేనుగా 
సాగరమంతటి సంతోషమే ఉన్నా ఉప్పెనతో మారిపోయేనుగా

ఆరోగ్యమైన ఆయుస్సుతో జీవించరా మహానుభావా

ఆరోగ్యమైన ఆయుస్సుతో జీవించరా మహానుభావా 
మధురమైన మనస్సుతో ఉదయించరా మహానుభావా

Wednesday, May 13, 2020

బహుషా బహుమానమే అనుకున్నా

బహుషా బహుమానమే అనుకున్నా 
బహుషా బహుమతియే అనుకున్నా 
 
బహుశా సన్మానమే అనుకున్నా 
బహుషా సత్కారమే అనుకున్నా

బహుషా సంస్కారమే అనుకున్నా
బహుషా నమస్కారమే అనుకున్నా

బహుషా సమయమే అనుకున్నా 
బహుషా సందర్భమే అనుకున్నా 

బహుషా సానుభూతియే అనుకున్నా 
బహుషా సహాయకార్యమే అనుకున్నా

బహుషా బహు విధాల అనుబంధమే అనుకుంటున్నా 
బహుషా బహు వేదాల అనుభవమే అందుకుంటున్నా  || బహుషా || 

మహానుభావుడివిరా నీవు మాహానుభావులలో మహానుభావుడివిరా

మహానుభావుడివిరా నీవు మాహానుభావులలో మహానుభావుడివిరా 
మహానుభావుడివిరా నీవు మాహాను భావాలలో మహానుభావుడివిరా 

మహానుభావుడివిరా నీవు మహా చిరంజీవులలో మహానుభావుడివిరా 
మహానుభావుడివిరా నీవు మహా పరంజీవులలో మహానుభావుడివిరా 

Saturday, May 9, 2020

ఈశ్వరా నీవే లోకాన్ని రక్షించరా

ఈశ్వరా నీవే లోకాన్ని రక్షించరా 3e
పరమేశ్వరా నీవే విశ్వాన్ని కరుణించరా

జీవేశ్వరా నీవే దేహాన్ని ప్రతిష్టించరా
లోకేశ్వరా నీవే రూపాన్ని ప్రార్థించరా

త్రికాలేశ్వరా నీవే జీవాన్ని నడిపించరా
త్రిగుణేశ్వరా నీవే దైవాన్ని సమీపించరా  || ఈశ్వరా ||

ప్రకృతిలో నీవే పరిశోధనం ఆకృతిలో నీవే అన్వేషణం
విశ్వతిలో నీవే విశదీకరణం జగతిలో నీవే జాగృతత్వం

ఎక్కడున్నావు ఈశ్వరా

ఎక్కడున్నావు ఈశ్వరా
ఎక్కడెక్కడ ఉంటావు పరమేశ్వరా

ఏ రూపంతో ఉన్నావు ఈశ్వరా
ఏ ఆకారంతో ఉంటావు పరమేశ్వరా

ఏ పిలుపుతో వస్తావు ఈశ్వరా
ఏ పలుకుతో చూస్తావు పరమేశ్వరా 

నీవే నాకు జీవేశ్వరా నీవే నాకు జగదీశ్వరా
నీవే నాకు లోకేశ్వరా నీవే నాకు జ్ఞానేశ్వరా

నీలోన నేనే అర్ధనారీశ్వరా నీలోన నేనే గౌరీశంకరా
నీలోన నేనే అర్ధనారీశ్వరా నీలోన నేనే గౌరీశంకరా  || ఎక్కడున్నావు ||
 
నిత్యం నీవే నా జ్ఞానం సర్వం నీవే నా వేదం
నిత్యం నీవే నా ధ్యానం సర్వం నీవే నా దైవం

ఉచ్చ్వాసలోన నీవే శరణం నిచ్చ్వాసలోన నీవే మరణం
స్వరధ్యాసలోన నీవే శరణం పరధ్యాసలోన నీవే మరణం 

జీవించుటలోనే గమనం ఉదయించుటలోనే చలనం
ప్రభవించుటలోనే చరణం ఉద్భవించుటలోనే కరణం  || ఎక్కడున్నావు ||

నిత్యం నీవే నా భావం సర్వం నీవే నా తత్వం
నిత్యం నీవే నా జీవం సర్వం నీవే నా రూపం

విశ్వసించుటలో నీవే నా ఉదారం ఆస్వాదించుటలో నీవే నా మధురం
తపస్వించుటలో నీవే నా సహనం స్వీకరించుటలో నీవే నా మోహనం 

ప్రతి నామ పదంలో నీవే ఓంకారం ప్రతి నాద పరంలో నీవే శ్రీకారం
ప్రతి జ్ఞాన పదంలో నీవే కారుణ్యం ప్రతి వేద పరంలో నీవే ప్రావీణ్యం  || ఎక్కడున్నావు || 

Friday, May 8, 2020

ఈశ్వరా పరమేశ్వరా

ఈశ్వరా పరమేశ్వరా
మహేశ్వరా మహదేశ్వరా

లోకేశ్వరా జీవేశ్వరా
సర్వేశ్వరా నిత్యేశ్వరా

నీవే ఉచ్చ్వాసకు జననం నీవే నిచ్చ్వాసకు శరణం
నీవే ఉచ్చ్వాసకు జీవితం నీవే నిచ్చ్వాసకు మరణం  || ఈశ్వరా ||

జీవించుటలో తెలిసేను నీ గమనం
ధ్యానించుటలో తెలిసేను నీ స్మరణం

ఉదయించుటలో తెలిసేను నీ చలనం
ఉద్భవించుటలో తెలిసేను నీ తరుణం

ప్రేమించుటలో తెలిసేను నీ కరుణం
స్నేహించుటలో తెలిసేను నీ సహనం  || ఈశ్వరా ||

ప్రయాణించుటలో తెలిసేను నీ ఉదారం
విశ్వసించుటలో తెలిసేను నీ ఆదరణం

చిత్రించుటలో తెలిసేను నీ ఆకారం
యోచించుటలో తెలిసేను నీ కారణం

సంభాషించుటలో తెలిసేను నీ వచనం
సమీపించుటలో తెలిసేను నీ స్వరూపం  || ఈశ్వరా ||

Thursday, May 7, 2020

తొలి ఉచ్చ్వాస నుండి తుది నిచ్ఛ్వాస వరకు సహజంగా జీవించుమా

తొలి ఉచ్చ్వాస నుండి తుది నిచ్ఛ్వాస వరకు సహజంగా జీవించుమా 

ప్రమాదాన్ని కలిగించే పరిశ్రమలు అవసరమా

ప్రమాదాన్ని కలిగించే పరిశ్రమలు అవసరమా
కాలుష్యాన్ని సృష్టించే కర్మాగారాలు ఆవశ్యమా 

ప్రకృతి పర్యావరణాన్ని తరిగించే పరిశ్రమలు నిత్యవసరమా
ప్రకృతి పత్రహరితాన్ని ఒదిగించే కర్మాగారాలు నిత్యావశ్యమా

నిత్యం అసౌకర్యాలతో శ్రమించే జీవులకు ప్రాణాపాయమా 

Tuesday, May 5, 2020

మానవత్వం తెలిసేనా

మానవత్వం తెలిసేనా
మంచితనం తెలిపేనా

జీవించుటలో సత్ప్రవర్తనం కుదిరేనా
గమనించుటలో క్రమశిక్షణం ఎదిగేనా

జరిగిన కార్యాలకు నీవే కారణమని ఒదిగేవా
జరిగిన కారణాలకు నీవే కారకుడని అడిగేవా

నీవు చేసిన తప్పులన్నీ నీవే తెలిపి ఓడెదవా ఒప్పెదవా  || మానవత్వం || 

రక్షో రక్షతి రక్షితః

రక్షో రక్షతి రక్షితః
క్షీరో రక్షతి రక్షితః
దైవో రక్షతి రక్షితః
వేదో రక్షతి రక్షితః
జీవో రక్షతి రక్షితః
పత్రో రక్షతి రక్షితః
జ్ఞానో రక్షతి రక్షితః
వృక్షో రక్షతి రక్షితః
పుత్రో రక్షతి రక్షితః 
వైద్యో రక్షతి రక్షితః
విద్యో రక్షతి రక్షితః
విశ్వో రక్షతి రక్షితః
శ్వాసో రక్షతి రక్షితః
మిత్రో రక్షతి రక్షితః
శాంతో రక్షతి రక్షితః
మాతృ రక్షతి రక్షితః
దేహో రక్షతి రక్షితః
గృహో రక్షతి రక్షితః 

శ్వాస స్వరంలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస దూరాల శబ్ద గమనమే దేహ ఆయుస్సుకు యోగం

శ్వాస స్వరంలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస దూరాల శబ్ద గమనమే దేహ ఆయుస్సుకు యోగం
ధ్యాస భావంలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస బేధాల తత్వ గమనమే దేహ మనస్సుకు శాంతం

Monday, May 4, 2020

ఏనాటి బంధమో ఎలాంటి బంధమో ఎవరు ఎలా కలిసెనో

ఏనాటి బంధమో ఎలాంటి స్నేహమో ఎవరు ఎలా కలిసెనో
ఏనాటి యోగమో ఎలాంటి రాజ్యమో ఎవరు ఎలా వెలిసెనో

ఏనాటి యుగమో ఎంతటి భోగమో ఎవరు ఎలా జీవించెనో
ఏనాటి లోకమో ఎంతటి కాలమో ఎవరు ఎలా ఉదయించెనో 

ప్రపంచమంతా ప్రశాంతమా

ప్రపంచమంతా ప్రశాంతమా
సమాజమంతా సమాంతరమా

నిత్యం సమదూరాన్ని ఆదరించే నియమం సాగించుమా
సర్వం సమన్వయాన్ని పాటించే నిబంధనం ఆశించుమా 

భవిష్య నూతన సమస్యల నుండి మన బంధాల దేహాన్ని రక్షించుమా
భవిష్య నవీన మార్పుల నుండి మన వేదాల జ్ఞానాన్ని ప్రబోధించుమా  || ప్రపంచమంతా || 

Sunday, May 3, 2020

జీవించుటలో పాపం అలమటించేనా

జీవించుటలో పాపం అలమటించేనా
ఉదయించుటలో పాపం ఆరాటించేనా 

ఆలోచించుటలో పాపం ఆర్భాటించేనా
ప్రభవించుటలో పాపం అతిక్రమించేనా

గమనించుటలో పాపం అతిశయించేనా
ప్రసాదించుటలో పాపం అనుమానించేనా 

అమృతమంటే ఆకాశం అనుకుంటున్నావా

అమృతమంటే ఆకాశం అనుకుంటున్నావా
మాతృత్వమంటే ఏకాంతం అనుకుంటున్నావా

అద్భుతమంటే ఆనందం అనుకుంటున్నావా
ప్రభూతమంటే ప్రశాంతం అనుకుంటున్నావా 

సప్త సముద్రాల విశ్వ విజ్ఞానం నా మేధస్సులోనే ప్రవహిస్తున్నదా

సప్త సముద్రాల విశ్వ విజ్ఞానం నా మేధస్సులోనే ప్రవహిస్తున్నదా
సప్త స్వరాగముల గీత సంగీతం నా దేహస్సులోనే మ్రోగిస్తున్నదా

సప్త గుణముల భావ తత్వములు నా మనస్సులో చలిస్తున్నాయా 
సప్త చరణముల వేద విజ్ఞానములు నా వయస్సులో స్మరిస్తున్నాయా  

Friday, May 1, 2020

ఓం నమో శ్రీనివాసా శ్రీ శ్రీనివాసా

ఓం నమో శ్రీ నివాసా శ్రీ శ్రీనివాసా
ఓం నమో శ్రీ పరివాసా శ్రీ శ్రీనివాసా
ఓం నమో శ్రీ హరివాసా శ్రీ శ్రీనివాసా

నీ నివాసంలో స్థానం కల్పించవా
నీ నివాసంలో భాగ్యం కల్పించవా

నీ శ్రీనివాసంలో స్థలం కేటాయించవా
నీ శ్రీనివాసంలో స్థైర్యం కేటాయించవా

నీ అడుగు జాడలలోనే నేను ప్రదక్షణం చేస్తూ నిత్యం నిన్నే దర్శించెదను  || ఓం నమో ||