ఈశ్వరా పరమేశ్వరా
మహేశ్వరా మహదేశ్వరా
లోకేశ్వరా జీవేశ్వరా
సర్వేశ్వరా నిత్యేశ్వరా
నీవే ఉచ్చ్వాసకు జననం నీవే నిచ్చ్వాసకు శరణం
నీవే ఉచ్చ్వాసకు జీవితం నీవే నిచ్చ్వాసకు మరణం || ఈశ్వరా ||
జీవించుటలో తెలిసేను నీ గమనం
ధ్యానించుటలో తెలిసేను నీ స్మరణం
ఉదయించుటలో తెలిసేను నీ చలనం
ఉద్భవించుటలో తెలిసేను నీ తరుణం
ప్రేమించుటలో తెలిసేను నీ కరుణం
స్నేహించుటలో తెలిసేను నీ సహనం || ఈశ్వరా ||
ప్రయాణించుటలో తెలిసేను నీ ఉదారం
విశ్వసించుటలో తెలిసేను నీ ఆదరణం
చిత్రించుటలో తెలిసేను నీ ఆకారం
యోచించుటలో తెలిసేను నీ కారణం
సంభాషించుటలో తెలిసేను నీ వచనం
సమీపించుటలో తెలిసేను నీ స్వరూపం || ఈశ్వరా ||

No comments:
Post a Comment