Tuesday, December 31, 2019

చిరంజీవయా చిరందేహయా నీ రూపం చిరస్మరణీయమే

చిరంజీవయా చిరందేహయా నీ రూపం చిరస్మరణీయమే
చిరంభావయా చిరంతత్వయా నీ దేహం చిరదర్శణీయమే

చిరంజీవయా చిరందేహయా నీ కాలం చిరస్మరణీయమే
చిరంభావయా చిరంతత్వయా నీ వేదం చిరదర్శణీయమే

చిరంధారయా చిరంధాతయా నీ బంధం చిరస్మరణీయమే
చిరంభోగయా చిరంయోగయా నీ కాంతం చిరదర్శణీయమే

చిరంధారయా చిరంధాతయా నీ జ్ఞానం చిరస్మరణీయమే
చిరంభోగయా చిరంయోగయా నీ గాత్రం చిరదర్శణీయమే  || చిరంజీవయా ||

చిరంజీవయా నీవు అవధూతగా అవతరించినావయా
చిరందేహయా నీవు పరధూతగా పరవశించినావయా

చిరంజీవయా నీవు అరుంధతిగా అధిరోహించినావయా
చిరందేహయా నీవు అమరావతిగా అధిగమించినావయా

చిరంభావయా నీవు స్వయంకృతగా స్వయంభువించినావయా
చిరంతత్వయా నీవు స్వయంకృషిగా సంస్కృతించినావాయా 

చిరంభావయా నీవు సత్యాత్మగా సత్కరించినావయా
చిరంతత్వయా నీవు నిత్యాత్మగా నిజాయితించినావాయా  || చిరంజీవయా ||

చిరంధారయా నీవు విశ్వాకృతిగా విశ్వసించినావయా
చిరంధాతయా నీవు ప్రకృతిగా పరిశోధించినావయా

చిరంధారయా నీవు పర్యవేక్షణగా పరిశీలించినావయా
చిరంధాతయా నీవు అన్వేషణగా ఆత్మీయతించినావయా

చిరంభోగయా నీవు ఆకృతిగా ఆవరించినావయా
చిరంయోగయా నీవు జాగృతిగా జాగరించినావయా

చిరంభోగయా నీవు సంభాషణగా సంబోధించినావయా
చిరంయోగయా నీవు సుదర్శనగా సందర్శించినావయా  || చిరంజీవయా ||

శుభములే నిత్యం కలుగునని దీవించెదను నీకు

శుభములే నిత్యం కలుగునని దీవించెదను నీకు 
భాగ్యములే సర్వం పొందువని స్మరించెదను నీకు

క్షేమములే నిత్యం కలుగునని ఆశీర్వదించెదను నీకు
ఫలములే సర్వం పొందువని అనుగ్రహించెదను నీకు

యోగ భోగములే నీ చెంత చేరునని నిశ్చయించెదను నీకు  || శుభములే ||

నవ హితములే నీకు తెలిసేలా జీవించు విశ్వ మేధస్సుతో
పూర్వ హితములే నీకు తెలిసేలా ధ్యానించు విశ్వ దేహస్సుతో

మహా హితములే నీకు తెలిసేలా స్మరించు విశ్వ మనస్సుతో
జీవ హితములే నీకు తెలిసేలా గమనించు విశ్వ వయస్సుతో

సర్వ హితములు ఆరోగ్య భావాల జీవన జనన మరణములేనని సంబోధించెదను నీకు  || శుభములే ||

దైవ హితములే నీకు తెలిసేలా ఆచరించు విశ్వ మేధస్సుతో
దేవ హితములే నీకు తెలిసేలా ఆశ్రయించు విశ్వ దేహస్సుతో

ధర్మ హితములే నీకు తెలిసేలా అనుభవించు విశ్వ మేధస్సుతో
దేహ హితములే నీకు తెలిసేలా అనుగ్రహించు విశ్వ దేహస్సుతో 

సత్య హితములు యోగ తత్వముల జీవన రాగ జీవితాలేనని సంభాషించెదను నీకు  || శుభములే ||

Monday, December 30, 2019

మహానటి వైనా నీవే మహాసఖి వైనా నీవే

మహానటి వైనా నీవే మహాసఖి వైనా నీవే
మహారాణి వైనా నీవే మహాభామ వైనా నీవే

యువనటి వైనా నీవే యువసఖి వైనా నీవే
యువరాణి వైనా నీవే యువభామ వైనా నీవే

ప్రియనటి వైనా నీవే ప్రియసఖి వైనా నీవే
ప్రియరాణి వైనా నీవే ప్రియభామ వైనా నీవే

స్వరనటి వైనా నీవే స్వరసఖి వైనా నీవే
స్వరరాణి వైనా నీవే స్వరభామ వైనా నీవే

వీరనటి వైనా నీవే వీరసఖి వైనా నీవే
వీరరాణి వైనా నీవే వీరభామ వైనా నీవే

జయనటి వైనా నీవే జయసఖి వైనా నీవే
జయరాణి వైనా నీవే జయభామ వైనా నీవే

విశ్వనటి వైనా నీవే విశ్వసఖి వైనా నీవే
విశ్వరాణి వైనా నీవే విశ్వభామ వైనా నీవే

గుణనటి వైనా నీవే గుణసఖి వైనా నీవే
గుణరాణి వైనా నీవే గుణభామ వైనా నీవే

మహా మణి వైనా నీవే మహా రేఖ వైనా నీవే
మహా వాణి వైనా నీవే మహా జాణ వైనా నీవే
మహా ధాత్రి వైనా నీవే మహా సాత్వి వైనా నీవే 
మహా మేనక వైనా నీవే మహా గోపిక వైనా నీవే
మహా హంస వైనా నీవే మహా కాంత వైనా నీవే

మహా పుత్రిక వైనా నీవే మహా యాత్రిక వైనా నీవే
మహా ఇంద్రిక వైనా నీవే మహా చంద్రిక వైనా నీవే 

వెయ్యి శుభములు కలిగేలా లక్ష కార్యములు చేసెదను నేను

వెయ్యి శుభములు కలిగేలా లక్ష కార్యములు చేసెదను నేను
వెయ్యి భాగ్యములు కలిగేలా లక్ష కార్యములు చేసెదను నేను

వెయ్యి ఫలములు కలిగేలా అసంఖ్య కార్యములు శ్రమించెదను నేను
వెయ్యి క్షేమములు కలిగేలా అనంత కార్యములు శ్రమించెదను నేను

లక్షల జనుల జీవములకై అనేక కార్యములను సిద్ధింపజేసెదను నేను

అనంత జీవముల శాంతికై సర్వ కార్యములను సంసిద్ధము చేసెదను నేను  || వెయ్యి ||

ప్రశాంతమైన జీవుల జీవితాలకై పరమాత్మ ప్రకృతిని సృష్టించేను
పరిశుద్ధమైన జీవుల జీవితాలకై పరంధామ ఆకృతిని సృష్టించేను

పరిశుభ్రమైన జీవుల జీవితాలకై పరబ్రంహ పగటిని సృష్టించేను
పవిత్రమైన జీవుల జీవితాలకై పరంజ్యోతి చీకటిని సృష్టించేను 

కార్య ఫలితములు భోగ భాగ్యముల యోగ యాగముల క్షేమ చరణములే  || వెయ్యి ||

ప్రయోగమైన జీవుల జీవితాలకై పరమేశ్వర విశ్వతిని సృష్టించేను
ప్రయోజనమైన జీవుల జీవితాలకై పరమానంద జగతిని సృష్టించేను

ప్రతేజమైన జీవుల జీవితాలకై ప్రాణేశ్వర రూపతిని సృష్టించేను
ప్రకాంతమైన జీవుల జీవితాలకై పరదేవ సంస్కృతిని సృష్టించేను

కార్య శుభములు జీవ జననముల రూప ప్రభావాల కాల కీర్తనములే  || వెయ్యి || 

ఆర్భాటమా ఆరాటమా తెలిసేనా నీ మేధస్సులో

ఆర్భాటమా ఆరాటమా తెలిసేనా నీ మేధస్సులో 
ఆటంకమా అర్ధాంతరమా తెలిపేనా నీ దేహస్సులో 

నిరంకుశమా నియంత్రణమా వదిలేనా నీ నిజస్సులో
నిర్బంధమా నిష్క్రమణమా రగిలేనా నీ శ్రేయస్సులో

అలజడియా జలజడియా కలిగేనా నీ దేహస్సులో
జీవజడియా దేహజడియా అదిరేనా నీ మనస్సులో

స్వరజడియా శ్వాసజడియా ఒదిగేనా నీ దేహస్సులో
తలజడియా వాయుజడియా కుదిరేనా నీ వయస్సులో

శాంతం చేసుకో జీవం చూసుకో మంత్రం వేసుకో మౌనం చేరుకో  || ఆర్భాటమా ||

ఎవరి మనస్సులో ప్రశాంతం పరిశుద్ధం పవిత్రం
ఎవరి వయస్సులో ప్రయాణం పరిశుభ్రం పరిపూర్ణం

ఎవరి మేధస్సులో ప్రకాశం ప్రభూతం ప్రభాతం
ఎవరి దేహస్సులో ప్రతేజం ప్రకార్యం ప్రణామం

ఎవరి ఉషస్సులో ప్రజ్వలం ప్రశుద్ధం ప్రకాంతం
ఎవరి ఆయుస్సులో ప్రపుణ్యం ప్రపూజ్యం ప్రబంధం

ఏకాంతం చూసుకో సర్వాంతం చేసుకో మర్మం చేరుకో మోహం చేర్చుకో  || ఆర్భాటమా ||

ఎవరి వచస్సులో ప్రకంఠం ప్రవచనం ప్రబోధం
ఎవరి నిజస్సులో ప్రకార్యం ప్రధ్యానం ప్రయత్నం

ఎవరి తేజస్సులో ప్రజీవం ప్రతత్వం ప్రభాసం
ఎవరి శ్రేయస్సులో ప్రపంచం ప్రభంజనం ప్రజాధరణం

ఎవరి రజస్సులో ప్రముఖం పనిత్యం ప్రసిద్ధం
ఎవరి వజ్రస్సులో ప్రఘాడం ప్రయాసం ప్రతిష్ఠం

లయం చేరుకో లీనం చేసుకో గానం చేర్చుకో గాత్రం చూసుకో  || ఆర్భాటమా ||

Friday, December 27, 2019

పూజించుటలో ప్రతిఫలం లేదా ప్రభూ ప్రభూ

పూజించుటలో ప్రతిఫలం లేదా ప్రభూ ప్రభూ
ధ్యానించుటలో పరిష్కారం లేదా ప్రభూ ప్రభూ

ధ్యాసించుటలో పారితోషికం లేదా ప్రభూ ప్రభూ
స్మరించుటలో ప్రత్యామ్నాయం లేదా ప్రభూ ప్రభూ

విశ్వమందు ప్రతి అణువును కొలిచెదను జీవం సుఖించవలెనని
జగమందు ప్రతి పరమాణువును తలిచెదను దేహం శాంతించవలెనని  || పూజించుటలో ||

నిత్యం గమనమే నా ధ్యాసలో మ్రోగుతున్నది
సర్వం స్మరణమే నా శ్వాసలో ఊగుతున్నది

దైవం యదలోనే చేరువై పరిశుద్ధంతో ఆర్భాటిసున్నది
కార్యం మదిలోనే భారమై పవిత్రంతో ఆర్జించుతున్నది

వేదం విజ్ఞానమై మేధస్సులోనే నిలయమై తపిస్తున్నది
జ్ఞానం వేదాంతమై దేహస్సులోనే క్షేత్రమై తన్మయిస్తున్నది  || పూజించుటలో ||

నిత్యం పరిశోధనమే నా ధ్యాసలో శాస్త్రీయమౌతున్నది
సర్వం పర్యవేక్షణమే నా శ్వాసలో సిద్ధాంతమౌతున్నది

దైవం మేధస్సులోనే అవతారమై తాండవిస్తున్నది
కార్యం దేహస్సులోనే అవధూతమై అపేక్షిస్తున్నది

వేదం పరిపూర్ణమై మేధస్సులోనే దైవమై అధిరోహిస్తున్నది
జ్ఞానం సంపూర్ణమై దేహస్సులోనే బ్రంహమై అవతరిస్తున్నది  || పూజించుటలో |

నన్ను పలకించు వారు లేరా

నన్ను పలకించు వారు లేరా
నన్ను పరవశించు వారు లేరా

నన్ను శోధించు వారు లేరా
నన్ను స్మరించు వారు లేరా

నా రూపాన్ని తిలకించు వారు లేరా
నా రూపాన్ని గమనించు వారు లేరా

నా దేహాన్ని నడిపించు వారు లేరా
నా దేహాన్ని ప్రయాణించు వారు లేరా

నన్ను గుర్తించు వారు విశ్వమందు అసలే లేరా  || నన్ను ||

నా మేధస్సుతో ఏకీభవంచు వారు లేరా
నా మేధస్సుతో సంభాషించు వారు లేరా

నా మేధస్సుతో ప్రశాంతించు వారు లేరా
నా మేధస్సుతో పరిష్కారించు వారు లేరా

నా మేధస్సులోనే సకల విద్యా జ్ఞాన ప్రశాంతత ప్రణాళికలు నిక్షిప్తమై ఉన్నాయి  || నన్ను ||

నా మేధస్సుతో ప్రతిఫలించు  వారు లేరా
నా మేధస్సుతో ప్రతిబింబించు వారు లేరా

నా మేధస్సుతో పరిశీలించు వారు లేరా
నా మేధస్సుతో పర్యవేక్షించు వారు లేరా

నా మేధస్సులోనే అనంత జ్ఞాన ప్రజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి  || నన్ను || 

సూర్యోదయమా నీవే నా మేధస్సులో ఉదయించవా

సూర్యోదయమా నీవే నా మేధస్సులో ఉదయించవా
సూర్యాస్తయమా నీవే నా దేహస్సులో అస్తమించవా

నా శ్వాసలో నీ తేజస్సే జీవిస్తున్నది
నా ధ్యాసలో నీ ఉషస్సే స్మరిస్తున్నది

నా భావనలో నీ ఆయుస్సే అధిరోహిస్తున్నది
నా తత్వనలో నీ వయస్సే అనుభవిస్తున్నది

నీవే నాలో సర్వం జీవమై నిత్యం ఉదయిస్తూనే జీవిస్తున్నావు  || సూర్యోదయమా ||

నీ గమనమే నా కార్యం నీ చలనమే నా గమ్యం
నీ వచనమే నా భావం నీ చరణమే నా కావ్యం

నీ స్మరణమే నా నిలయం నీ ప్రయాణమే నా ప్రజ్ఞానం
నీ ఆచరణమే నా వలయం నీ ఆశ్రయమే నా ప్రశాంతం

నీవే నా ప్రకృతి పర్యావరణ కాలం అనితర సమయం
నీవే నా ఆకృతి పరిశోధన శాంతం అనితర ప్రశాంతం

నా రూపంలోనే నీ స్వరూపం స్వయంభువమై ఉద్భవించును  || సూర్యోదయమా ||

నీ లోకమే నా వేదం నీ విశ్వమే నా బంధం
నీ జగమే నా ప్రేమం నీ స్థానమే నా కాంతం

నీ వైనమే నా స్నేహం నీ రాగమే నా హితం
నీ నాదమే నా గాత్రం నీ శాస్త్రమే నా సిద్ధ్యం

నీవే నా జాగృతి పర్యవేక్షణ తీరం అనితర సాగరం
నీవే నా శ్రీకృతి ప్రమేయణ రూపం అనితర స్వరూపం 

నా దేహంలోనే నీ స్వరూపం స్వయంకృతమై ఆవిర్భవించును  || సూర్యోదయమా || 

Thursday, December 26, 2019

నా మేధస్సే అమోఘం

నా మేధస్సే అమోఘం
నా మేధస్సే అఖండం

నా మేధస్సే అఖిలం
నా మేధస్సే అపూర్వం

నా మేధస్సే అమరం
నా మేధస్సే అమృతం

నా మేధస్సే అంతర్భావం
నా మేధస్సే అంతర్తత్వం

నా మేధస్సే అభ్యాసం
నా మేధస్సే అధ్యాయం

నా మేధస్సే అనంతం 
నా మేధస్సే అసంఖ్యం

నా మేధస్సే అద్భుతం
నా మేధస్సే ఆశ్చర్యం

నా మేధస్సే అమూల్యం
నా మేధస్సే అలంకారం

నా మేధస్సే అద్వైత్వం
నా మేధస్సే ఆద్యంతం 

నేను ఉన్నానో లేనో తెలియని నాడే నా భావాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి

నేను ఉన్నానో లేనో తెలియని నాడే నా భావాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి
నేను ఉంటానో లేదో తెలియని నాడే నా తత్వాలు జగమంతా పరిశోధిస్తున్నాయి

ఎక్కడ ఎలా ఉంటానో తెలియని నాడే నా వేదాలు మేధస్సంతా పరిభ్రమిస్తున్నాయి
ఎప్పుడు ఎలా ఉన్నానో తెలియని నాడే నా నాదాలు దేహస్సంతా పర్యవేక్షిస్తున్నాయి

అనంత భావాలతోనే జీవితం అంకితమై జీవనం అసంఖ్య తత్వాలతో విశ్వసిస్తున్నది  || నేను || 

పరమాత్మను సమీపంలో సమాంతరంగా దర్శించు

పరమాత్మను సమీపంలో సమాంతరంగా దర్శించు
పరంధామను ఆవరణంలో సంయుక్తంగా తిలకించు

పరంజ్యోతిని స్వదేహంలో స్వయంభువంగా ఆరాధించు
పరమూర్తిని స్వజీవంలో స్వయంకృతంగా ఆశ్వాదించు 

ప్రశాంతమైన ప్రదేశమే పరిశోధనం

ప్రశాంతమైన ప్రదేశమే పరిశోధనం
పరిశుద్ధమైన ప్రదేశమే పర్యావరణం

పరిపూర్ణమైన ప్రదేశమే పర్యవేక్షణం
పవిత్రమైన ప్రదేశమే ప్రతిష్ఠాత్మకం

ప్రాచుర్యమైన ప్రదేశమే పత్రహరితం
ప్రఘాఢమైన ప్రదేశమే ప్రభంజనం

ప్రతేజమైన ప్రదేశమే ప్రకాశం
ప్రకాంతమైన ప్రదేశమే ప్రజ్వలం 

ఓ దైవమా ఇది నీ ధ్యానమా

ఓ దైవమా ఇది నీ ధ్యానమా
ఓ దేహమా ఇది నీ ధ్యాసమా

ఓ వేదమా ఇది నీ జ్ఞానమా
ఓ రూపమా ఇది నీ నాదమా

జీవులకే నీవు పరిశోధన స్వరూపమా  || ఓ దైవమా ||

ప్రకృతిలోనే ఉదయిస్తూ విశ్వమంతా నిలయమైనావా
ప్రకృతిలోని అస్తమిస్తూ జగమంతా ఆవరణమైనావా

ఆకృతిలోనే జీవమై నిరంతరం సహనత్వమైనావా 
ఆకృతిలోనే రూపమై నిత్యంతరం అధ్యాయమైనావా 

ధ్యానించుటలోనే నీ అమరత్వం మహా దైవమై మేధస్సుకే విజ్ఞానం బోధిస్తున్నది  || ఓ దైవమా ||

జాగృతిలోనే నాదమై స్వరాలతో మనోహరమైనావా
జాగృతిలోనే రాగమై గీతాలతో మాధుర్యమైనావా

వికృతిలోనే గమనమై కాలంతో సుధీర్ఘమైనవా
వికృతిలోనే చలనమై అహంతో స్వర్గీయమైనవా

తిలకించుటలోనే నీ పర్వతం మహా రూపమై దేహస్సుకే వేదాంతం తెలుస్తున్నది   || ఓ దైవమా || 

Tuesday, December 24, 2019

అక్షరమే అర్థమై పదమే పదార్థమై లిఖించునా వేదం

అక్షరమే అర్థమై పదమే పదార్థమై లిఖించునా వేదం
వాక్యమే వ్యాకరణమై వ్యాసమే వ్యాసార్థమై బోధించునా నాదం

భాషే సంభాషణమై భావమే సంభూషణమై వివరించునా నీ పదకోశం  || అక్షరమే ||

పరమార్థమే పరిశోధనమై పర్యాయమే పర్యవేక్షణమై సాధించునా గీతం
వాచకమే పాఠ్యాంశమై చరణమే ఆచరణమై సాగించునా ప్రవచనం

వేదమే వేదాంతమై జ్ఞానమే విజ్ఞానమై ఆశ్రయించునా జీవితం
నాదమే విద్యాంశమై యజ్ఞమే అభిజ్ఞమై అనుసరించునా జీవనం  || అక్షరమే ||

భాషా భావమే మన వేదాంశమై జీవించును మన మేధస్సులలో
భాషా తత్వమే మన అర్థాంశమై ధ్యానించును మన మనస్సులలో

భాషే ప్రధానమై మన గమనమై స్మరించును మన వయస్సులలో
భాషే ప్రయోజనమై మన ఉపదేశమై పూరించును మన ఆయుస్సులలో  || అక్షరమే || 

జీవించునా జీవం ఉదయించునా జీవం

జీవించునా జీవం ఉదయించునా జీవం
ధ్యానించునా జీవం పరిశోధించునా జీవం

జీవించుటలో ధ్యానించునా ఆత్మ పర జీవం
ధ్యానించుటలో జీవించునా విశ్వ పర జీవం

జీవమే మహా వేదం జీవించుటలో మహా తత్వం
జీవమే మహా నాదం ధ్యానించుటలో మహా భావం  || జీవించునా ||

జీవమే యోగమై నిత్యం విశ్వమంతా ఉదయించునా 
జీవమే యాగమై సర్వం జగమంతా పరిశోధించునా

రూపమే అద్భుతమై నిరంతరం పరమాత్మగా స్మరించునా
రూపమే ఆశ్చర్యమై నిశ్చలనం మహాత్మగా పరిభ్రమించునా  || జీవించునా ||

శ్వాసగా ఉచ్చ్వాసిస్తూ జీవులలో నిత్యంతరం నివసించునా
శ్వాసగా నిచ్చ్వాసిస్తూ జీవులలో సర్వాంతరం అవతరించునా

ధ్యాసగా గమనిస్తూ జీవులలో అనంతమై అధిరోహించునా
ధ్యాసగా పరీక్షిస్తూ జీవులలో ఆద్యంతమై అన్వేషించునా  || జీవించునా || 

Friday, December 20, 2019

భావన ఎందుకు తత్వన ఎందుకు

భావన ఎందుకు తత్వన ఎందుకు
వేదన ఎందుకు స్పందన ఎందుకు

ఆలోచించు మేధస్సుకు గుణాల లక్షణాలు ఎందుకు
యోచించు మనస్సుకు అర్థాల పరమార్థాలు ఎందుకు

జీవించుటలో జీవుల అభిరుచుల భిన్నత్వాలు ఎందుకు  || భావన ||

విశ్వ జీవ పరిణామం జీవుల నిలయ ప్రదేశ స్థితి భావమా
విశ్వ జీవ పరిమాణం జీవుల ప్రదేశ ప్రజ్ఞాన మతి తత్వమా

విశ్వ జీవ పరిశోధనం అనంత జీవుల జీవన అధ్యాయమా
విశ్వ జీవ ప్రశ్నార్థం అసంఖ్య జీవుల జీవిత అర్థాంశయమా  || భావన ||

విశ్వ జీవ పర్యావరణం ప్రకృతి ప్రభావాల కార్య చలనమా
విశ్వ జీవ ప్రతిఫలార్థం ఆకృతి అనుభవాల కార్య గమనమా

విశ్వ జీవ ప్రత్యుత్తరం జీవుల మేధస్సులలో ఎదిగే జ్ఞానమా
విశ్వ జీవ ప్రత్యామ్నాయం జీవుల మనస్సులలో కలిగే వేదమా  || భావన || 

శృతికరించు భాష భావనం

శృతికరించు భాష భావనం
స్వరకరించు రాగ భాషణం

పలకరించు పర విధానం
అలంకరించు ఇహ వైనం

విశ్వసించు వేద ధ్యానం
ఉచ్చ్వాసించు శ్వాస నాళం

మనోహరమైన గీత రాగం
మాధుర్యమైన గాన గీతం

సరిగమలు సంగీత సాహిత్య స్వర సాగర భవసార గమకాల గీతం 
పదనిసలు సంగాత్ర పాండిత్య స్వర సాకార భవకార గమనాల గాత్రం  || శృతికరించు ||

రాగ యోగ జీవ భోగ నాద గీత వేద తాళ పర గాన సాహిత్య సమరం
స్వర సేన విశ్వ యాస నంద గీత భావ తత్వ పూర్వ పాండిత్య సంగ్రామం

లయ త్రయ తీర చిత్ర వర్ణ సార శుద్ద పూర్ణ పత్ర గీతం
శ్రయ త్రయ స్థల స్థాన భవ్య భువ శుభ ప్రద కీర్తి కావ్యం  || శృతికరించు ||

శృతి వీణ సార్వ భౌమ ఖ్యాతి కాంత తేజ నీల నిర్మల గానం
స్వర బాణి శైలి స్థూప జ్యోతి కిరణ మనో నేత్ర స్వచ్ఛతి గాత్రం

సుర చక్ర శౌర్య విజయ జయ హేతు రాగ దివ్య ప్రయాణ నాదం
పుర ప్రద కళ పోషణ భాష భావ సహన విద్య ప్రయాస స్వరాగం  || శృతికరించు || 

అడుగులు వేస్తే ఆనందం పరుగులు తీస్తే పరమానందం

అడుగులు వేస్తే ఆనందం పరుగులు తీస్తే పరమానందం
ఎగిరిపోతే ఆకాశ తీర ప్రయాణ అనుభూతియే అపురూపం

నడకలు వేస్తే ఆరోగ్యం ఉరకలు తీస్తే ప్రయాసం
ప్రయాణం చేస్తే ప్రకృతి పర్యావరణ పరిశోధనం

పరుగుల ఆరాటం తీరే సమయం పరమైన ప్రశాంతం
ఉరకల ఆర్భాటం ఆగే తరుణం ఇహమైన ప్రశాంతం

జీవించు జీవి ప్రయాణ విధ మార్గమే ఒక అన్వేషణం  || అడుగులు ||

అజ్ఞానంతో సాగినా విజ్ఞానంతో కొనసాగే ఎఱుకయే లక్ష్యం
అనర్థం సాగినా పరమార్ధంతో కొనసాగే హెచ్చరికయే ధ్యేయం

అసాధ్యంతో సాగినా అసాధారణ అనుభవమే సాధ్యం
అభ్యాసంతో సాగినా అసామాన్య అనుభూతియే సాక్ష్యం  || అడుగులు ||

ఆచరణతో సాగినా ఆశ్రయించు ఆలోచనయే దైవం
ఆదరణతో సాగినా అనుకరించు యోచనయే సత్యం

ఆపేక్షతో సాగినా అనుసరించు అనురాగమే ఆనందం
ఆకాంక్షతో సాగినా అనుమతించు అనుబంధమే అమోఘం || అడుగులు || 

Thursday, December 19, 2019

మీ మేధస్సు నా విజ్ఞానంతో ఏకీభవించునా

మీ మేధస్సు నా విజ్ఞానంతో ఏకీభవించునా
మీ అహస్సు నా వేదనంతో ఏకత్వమగునా

పరమ పదం పరమ అర్థం 
పరమ వేదం పరమ జ్ఞానం 

పరంపర భావం ఇహపర తత్వం
పరంపర సత్యం ఇహపర నిత్యం

స్వయంభువ జీవం స్వయంకృత రూపం
స్వయంభువ నాదం స్వయంకృత రాగం

సరిగమ సాహిత్యం పదనిస పాండిత్యం
సరిగమ స్వరగానం పదనిస పదజాలం

పరిశోధన అపూర్వం పరిశుద్ధత అమృతం
పరిశోధన అఖిలం పరిశుద్ధత అమరత్వం  || మీ మేధస్సు ||

సుజ్ఞానంతో నీ మేధస్సునే మెప్పించవా 
స్వచ్ఛతంతో నీ దేహస్సునే నడిపించవా
సదర్భంతో నీ మనస్సునే ఒప్పించవా
సమయంతో నీ వయస్సునే ఎదిగించవా
సహనంతో నీ ఉషస్సునే గమనించవా    || మీ మేధస్సు ||

నిరంతరం నీ నిజస్సునే ఆచరించవా
యదార్థం నీ శ్రేయస్సునే సాగించవా 
సద్భావం నీ తేజస్సునే పరిశోధించవా
పరమార్థం నీ వచస్సునే అనుసరించవా
యోగత్వం నీ ఆయుస్సునే అధిగమించవా   || మీ మేధస్సు ||

ఉదయమా హృదయమా ఉదయించే సూర్యోదయమా

ఉదయమా హృదయమా ఉదయించే సూర్యోదయమా
స్మరణమా మృదంగమా మ్రోగించే మాధుర్య వాద్యమా

విశ్వమంతా వినిపించేలా జగమంతా జపించేలా మ్రోగించుమా
ఆకాశమంతా అదిరేలా ఆవరణమంతా అడిగేలా వాయించుమా

సముద్రమే సమర్పించేలా అనంతమే అర్పించేలా ఆకర్షించుమా
శిఖరమే ధ్వనించేలా పర్వతమే ప్రతిభటించేలా అనుకరించుమా  || ఉదయమా ||

ప్రతి జీవిని ప్రేమించేలా జీవించుమా
ప్రతి ధ్వని చిగురించేలా గమనించుమా

ప్రతి అణువు అనుసంధించేలా స్మరించుమా
ప్రతి వాయువు అనుకూలించేలా చలించుమా

ప్రతి రూపం ఆశించేలా ఆదరించుమా
ప్రతి నాదం స్వరించేలా శృతించుమా  || ఉదయమా ||

ప్రతి భావం స్వభావించేలా గర్వించుమా
ప్రతి తత్వం సత్త్వించేలా పరిశోధించుమా

ప్రతి వేదం విజ్ఞానించేలా విధేయతించుమా
ప్రతి జ్ఞానం ప్రజ్ఞాణించేలా పరిశుద్ధించుమా

ప్రతి శ్వాసను ఉచ్చ్వాసించేలా విశ్వసించుమా
ప్రతి ధ్యాసను ధ్యానించేలా తన్మయించుమా   || ఉదయమా ||

Wednesday, December 18, 2019

మరణమా ఒక గడియ ఆగవా నిన్నే స్మరించెదనూ

మరణమా ఒక గడియ ఆగవా నిన్నే స్మరించెదనూ
మరణమా ఒక నిమిషం ఆగవా నిన్నే గమనించెదనూ
మరణమా ఒక క్షణం ఆగవా నిన్నే తలచెదనూ

మరణం సమీపిస్తుందని ముందుగానే గ్రహించాను
మరణిస్తే జీవితం లేదని ముందుగానే తపించాను

మరణానికి ముందే నా కార్యాచరణ నిర్వర్తించాలని అనుకున్నాను
మరణానికి ముందే నా కార్యాకర్తన ఎలా చేయాలో తెలుసుకున్నాను  || మరణమా ||

మరణించే కాలం నన్ను సమీపిస్తుందని తలచుకున్నాను
మరణించే గడియ నన్ను చేరుతుందని తపించిపోయాను

మరణించే సమయం నన్ను ప్రోత్సాహిస్తుందని గర్వించాను
మరణించే తరుణం నన్ను సంపూర్ణమించునని విశ్వసించాను 

మరణం మరణం ప్రశాంతతకు శరణం శరణం
మరణం మరణం ప్రభాతకు శుభంకరం శుభం  || మరణమా ||

మరణించే భావం నన్ను ఓదార్చునని గుర్తించాను
మరణించే తత్వం నన్ను దాల్చునని వరించాను

మరణించే వేదం నన్ను గుర్తించాలని సంభాషించాను
మరణించే నాదం నన్ను పలికించాలని సంబోధించాను 

మరణం మరణం ప్రశాంతతకు శరణం శరణం
మరణం మరణం ప్రభాతకు శుభంకరం శుభం  || మరణమా || 

ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నీవెవరివని ఎవరికి తెలుసు

ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నీవెవరివని ఎవరికి తెలుసు
ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు నేనెవరినని ఎవరికి తెలుసు

నీవెవరివని ఎవరికి తెలిసినా చేసేది ఏమీ లేదని తెలుసు
నేనెవరినని ఎవరికి తెలిసినా చేసేది ఏమీ లేదని తెలుసు

తెలిసి తెలియని వారెందరో ఉన్నా చేసేదేదో వారికే తెలుసు  || ఎవరికి ||

తెలియకపోతే తెలుసుకోమంటారు తెలుసుకుంటే ఇంతేనా అంటారు
తెలిసినవారే తెలుపకపోతే తెలియని వారికి తెలిసేదెప్పుడు అంటారు

తెలుపుతున్నది తప్పని తెలిసినవారే తెలియదని ఎప్పుడు అంటారు
తెలుపుతున్నది ఒప్పని తెలిసినవారే తెలిసిందని ఎప్పుడు అంటారు 

ఎప్పటికైనా మీరు మేము జీవించడం లేదంటారు
ఎప్పటికైనా మీరు మేము క్షమించడం లేదంటారు  || ఎవరికి ||

తెలియనిది తెలుసుకోమని తెలియనివారే తెలుపుతుంటారు
తెలిసినది తెలుసుకోమని తెలిసినవారే తెలుపుతుంటారు

తెలియనివన్నీ తెలుసుకోవాలని తెలియనివారు తెలుసుకుంటారు
తెలిసినవన్నీ తెలుపుకోవాలని తెలిసినవారు తెలుపుకుంటారు      || ఎవరికి ||

ఎప్పటికైనా మీరు మేము కలవడం లేదంటారు
ఎప్పటికైనా మీరు మేము మిగలడం లేదంటారు  || ఎవరికి ||

Tuesday, December 17, 2019

మరణమా ఆగలేవా శరణమే కలిగించలేవా

మరణమా ఆగలేవా శరణమే కలిగించలేవా
మరణమా పలకవా శరణమే నియమించలేవా

నా దేహ రూపంలో భావ తత్వాలనే అన్వేషించలేవా
నా శ్వాస యాసలో జీవ బంధాలనే అపేక్షించలేవా

విశ్వమంతా ఆవహించియున్నా నన్ను అనుగ్రహించలేవా
జగమంతా ఆవరించియున్నా నన్ను అనుసంధించలేవా   || మరణమా ||

మరణమా నా మేధస్సునే స్మరించవా
మరణమా నా దేహస్సునే శ్వాసించవా
మరణమా నా మనస్సునే గమనించవా
మరణమా నా వయస్సునే ధ్యానించవా
మరణమా నా శ్రేయస్సునే సమ్మతించవా

మరణమే నన్ను మరిచేలా కాలమా నన్ను ప్రేమించవా  || మరణమా ||

మరణమా నా నిజస్సునే పరిగణించవా
మరణమా నా వచస్సునే పరిశోధించవా
మరణమా నా తేజస్సునే అనుభవించవా
మరణమా నా ఉషస్సునే అనుగ్రహించవా
మరణమా నా ఆయుస్సునే ప్రవృద్ధించవా 

మరణమే నన్ను మరిచేలా కాలమా నన్ను ప్రేమించవా  || మరణమా || 

మేధస్సులో ఆలోచనల మర్మం కుబేరం

మేధస్సులో ఆలోచనల మర్మం కుబేరం
మనస్సులో యోచనల మంత్రం అపారం

దేహస్సులో ప్రక్రియల యంత్రం నిక్షిప్తం
వయస్సులో సులోచనల తంత్రం రక్షితం

జీవుల రూపాకారం సృస్థించుటలోనే మాతృత్వం
జీవుల అలంకారం జీవించుటలోనే జ్ఞానేత్రత్వం  || మేధస్సులో ||

యోచనల మనస్సే భావం
ప్రక్రియల దేహస్సే నాదం
ఆలోచనల మేధస్సే వేదం
సులోచనల వయస్సే తత్వం

జీవించుటలో తెలియనివి అనంతం
స్మరించుటలో తెలిసినవి అమోఘం 

గమనించుటలో తెలియనివి అధికం
తపించుటలో తెలిసినవి అపూర్వం   || మేధస్సులో ||

యోచనల ఉషస్సే కార్యం
ప్రక్రియల ఆయుస్సే లోకం
ఆలోచనల వచస్సే జ్ఞానం
సులోచనల తేజస్సే యోగం

జీవించుటలో తెలియనివి అసంఖ్యం 
స్మరించుటలో తెలిసినవి అఖండం 

గమనించుటలో తెలియనివి అనేకం
తపించుటలో తెలిసినవి అమరం    || మేధస్సులో || 

ప్రయాణం ప్రయాణం పూర్వీకుల ప్రయాణం

ప్రయాణం ప్రయాణం పూర్వీకుల ప్రయాణం
ప్రయాణం ప్రయాణం పురాతన ప్రయాణం
ప్రయాణం ప్రయాణం పుష్కర ప్రయాణం
ప్రయాణం ప్రయాణం పురస్కార ప్రయాణం

ప్రయాణమా ప్రయాణించే ప్రయాసమా
ప్రయాణమా పరిశోధించే ప్రయత్నమా

ప్రయాణమా పరిభ్రమించే ప్రభాతమా
ప్రయాణమా పరిగణమించే ప్రఖ్యాతమా

ప్రయాణమే ప్రయాణికుల ప్రజ్ఞానమా
ప్రయాణమే ప్రయాణికుల ప్రతేజమా
ప్రయాణమే ప్రయాణికుల ప్రస్థానమా   || ప్రయాణం ||

పరిశుద్ధం చేసే ప్రయాణమే ప్రావీణ్యమా
పరిశుభ్రం చేసే ప్రయాణమే ప్రాముఖ్యమా

పవిత్రం చేసే ప్రయాణమే ప్రఘాఢమా
ప్రతీతం చేసే ప్రయాణమే ప్రమోదమా

పరిపూర్ణం చేసే ప్రయాణమే ప్రమోదితమా
పర్యావరణం చేసే ప్రయాణమే ప్రకృతమా

ప్రారంభం చేసే ప్రయాణమే ప్రపంచమా
ప్రేమత్వం చేసే ప్రయాణమే ప్రశ్నార్థమా 

పరిశీలనం చేసే ప్రయాణమే ప్రధానమా
ప్రోత్సాహం చేసే ప్రయాణమే ప్రజ్వలమా   || ప్రయాణం ||

పర్యాసం చేసే ప్రయాణమే ప్రసిద్ధమా
పర్యాటకం చేసే ప్రయాణమే ప్రభావితమా

పఠనం చేసే ప్రయాణమే ప్రబోధమా
పరిక్రమం చేసే ప్రయాణమే ప్రదేశమా

పరిశ్రమం చేసే ప్రయాణమే ప్రశాంతమా
పరివర్తనం చేసే ప్రయాణమే ప్రవాహమా

ప్రదర్శనం చేసే ప్రయాణమే ప్రకీర్తనమా
ప్రభాషణం చేసే ప్రయాణమే ప్రవృద్ధమా

ప్రవచనం చేసే ప్రయాణమే ప్రపూరితమా
పూజ్యోదయం చేసే ప్రయాణమే ప్రకాశమా   || ప్రయాణం || 

జీవించనా ఒక జీవిగా స్మరించనా ఒక జీవిగా

జీవించనా ఒక జీవిగా స్మరించనా ఒక జీవిగా
ఉదయించనా ఒక జీవిగా అస్తమించనా ఒక జీవిగా

ఏ జీవిగా జీవించినా మరో జీవిగా గమనించెదనా
ఏ జీవిగా ఉదయించినా మరో జీవిగా జన్మించెదనా 

జీవులలో అనేక జీవులుగా నేనే ఆత్మనై ఆవహించనా
జీవులలో అనంత జీవులుగా నేనే ధాతనై ఆచరించనా  || జీవించనా ||

జీవుల మేధస్సులలో జీవించనా ప్రశాంతంగా
జీవుల మనస్సులలో జీవించనా ప్రత్యేకంగా
జీవుల వయస్సులలో జీవించనా ప్రత్యక్షంగా
జీవుల ఆయుస్సులలో జీవించనా ప్రభాతంగా  || || జీవించనా ||

జీవుల దేహస్సులలో జీవించనా ప్రఖ్యాతంగా
జీవుల ఉషస్సులలో జీవించనా ప్రఘాడంగా
జీవుల వచస్సులలో జీవించనా ప్రభూతంగా
జీవుల తేజస్సులలో జీవించానా ప్రజ్వలంగా  || జీవించనా || 

Monday, December 16, 2019

మానవ వేదం జ్ఞాన పీఠం

మానవ వేదం జ్ఞాన పీఠం
మానవ జీవం జ్ఞాన క్షేత్రం
మానవ భావం జ్ఞాన పత్రం
మానవ తత్వం జ్ఞాన సత్రం 

మానవ నేత్రం జ్ఞాన సూత్రం
మానవ గాత్రం జ్ఞాన గ్రంథం 

సర్వం మానవ జ్ఞానం శాస్త్రీయం
నిత్యం మానవ జ్ఞానం సిద్ధాంతం  || మానవ ||

ఎంతవరకు మానవ మేధస్సు విజ్ఞాన గమనం
ఎంతవరకు మానవ దేహస్సు విజ్ఞాన చలనం
ఎంతవరకు మానవ మనస్సు విజ్ఞాన స్మరణం
ఎంతవరకు మానవ తేజస్సు విజ్ఞాన వచనం    || మానవ ||

ఎంతవరకు మానవ ఉషస్సు విజ్ఞాన సమయం
ఎంతవరకు మానవ వచస్సు విజ్ఞాన విశేషణం
ఎంతవరకు మానవ వయస్సు విజ్ఞాన కాంతం
ఎంతవరకు మానవ ఆయుస్సు విజ్ఞాన కిరణం  || మానవ || 

ఎంత నేర్చినా మేధస్సుకు విజ్ఞానం స్వల్పమే

ఎంత నేర్చినా మేధస్సుకు విజ్ఞానం స్వల్పమే
ఎంత ఎదిగినా దేహస్సుకు ప్రశాంతం అల్పమే

ఎంత ఒదిగినా మనస్సుకు మనోజ్ఞత స్వల్పమే
ఎంత చదివినా వయస్సుకు అభిజ్ఞత అల్పమే

ఎంతగా ఎదిగినా ఒదిగినా ఇంకా ఏంతో విజ్ఞానం మానవ మేధస్సుకు అవసరమే  || ఎంత ||

కాలం సమయానికి తెలిపే విజ్ఞానం అజ్ఞానాన్ని వదిలించుటకే
జ్ఞానం సందర్భానికి తెలిపే వేదాంతం అజ్ఞానాన్ని తొలగించుటకే

వేదం ఆలోచనకు కలిగే సమయం అజ్ఞానాన్ని విడిపించుటకే
శాస్త్రం యోచనకు కలిగే సందర్భం అజ్ఞానాన్ని నివారించుటకే  || ఎంత ||

భావం నవీనమైనా బంధంతో అజ్ఞానాన్ని మరిపించుటకే
తత్వం ఆధునికమైనా పంతంతో అజ్ఞానాన్ని మళ్ళించుటకే

దైవం అపూర్వమైనా సత్యంతో అజ్ఞానాన్ని ఖండించుటకే
ధర్మం అభిన్నమైనా గుణంతో అజ్ఞానాన్ని తరలించుటకే  || ఎంత ||

ఓంకారం దైవ రూపం

ఓంకారం దైవ రూపం
దివ్య కార్యం దేహ భావం
సర్వ కాలం ధర్మ తత్వం

వేద నాదం ప్రకృతి సిద్ధం మహా పూర్ణ గుణ సిద్ధాంతం
జీవ జ్ఞానం జగతి తధ్యం మహా పూర్వ గణ శాస్త్రీయం

విశ్వ జీవం ఆకృతి బాహ్యం పరమ దేహ సర్వ భూషణం
శ్వాస జీవం ప్రకృతి సత్త్వం పరమ దేహ నిత్య ఔషధం

శత విధ భరితం జీవ జన్మం
కథ విధ చరితం దేహ ధర్మం

నయనం శయనం ప్రభాతం ప్రణామం
భువనం కథనం ప్రమోదం పరిశుద్ధం

వినయం విధేయం కరుణ కాంతం
విజయం విశిష్టం చరణ కిరణం

సూర్యోదయమే శాంతి తేజం సూర్యాస్తమే ప్రశాంతి నిలయం
జీవోదయమే ఖ్యాతి ప్రకాశం జీవాస్తమే ప్రసిద్ధ విశుద్ధ నివాసం

ఓంకారం సర్వ నాదం శ్వాస నాళం సమయ జీవం
శ్రీకారం శుభంకరం శుభోదయం శుభారంభం శుభం 

Friday, December 13, 2019

సమయమా సాగవా తరుణమా వ్యాపించవా

సమయమా సాగవా తరుణమా వ్యాపించవా 
కాలమా ప్రవహించవా నిమిషమా ప్రయాణించవా

నా స్థితిని మళ్ళించవా నా విధిని మరిపించవా
నా స్థానాన్ని మార్చెదవా నా అవస్థను నడిపించవా

వేళ కాని వేళలో నన్ను అభాగ్యం నుండి వదిలించవా తక్షణమే తరలించవా  || సమయమా ||

అద్భుతాన్ని దాచుకోలేను ఆశ్చర్యాన్ని చూసుకోలేను
ఆనందాన్ని పంచుకోలేను అవసరాన్ని తీర్చుకోలేను

ఆచరణాన్ని పాటించలేను ఆదర్శాన్ని ప్రకటించలేను 
ఆవరణాన్ని ఆకర్షించలేను అనురాగాన్ని అందించలేను  || సమయమా ||

అద్వైత్వం తెలుసుకోలేను అపూర్వం తెలుపుకోలేను
అనూహ్యం సాధించుకోలేను అఖండం విడుచుకోలేను

అనంతం మార్చుకోలేను ఆద్యంతం బోధించలేను
అంతరాత్మం అందుకోలేను అనంతరం ప్రయాణించలేను  || సమయమా ||

నా భావాలను విశ్వమే పరిశోధిస్తున్నది

నా భావాలను విశ్వమే పరిశోధిస్తున్నది
నా తత్వాలను జగమే అన్వేషిస్తున్నది

నా వేదాలను లోకమే ప్రబోధిస్తున్నది
నా స్వరాలను ధ్యానమే గమనిస్తున్నది

నా బంధాలను దైవమే సమీక్షిస్తున్నది
నా గాత్రాలను సత్యమే సంభాషిస్తున్నది

నేనై జీవించుటలో నన్ను నేనే పరీక్షించెదను
నేనై ఉదయించుటలో నన్ను నేనే ప్రకాశించెదను  || నా భావాలను ||

నా తేజమే విశ్వమంతా పరిశోధిస్తున్నది
నా తీరమే జగమంతా పరితపిస్తున్నది

నా నాదమే లోకమంతా వ్యాపిస్తున్నది
నా జ్ఞానమే ధ్యానమంతా ఆకర్షిస్తున్నది

నా స్నేహమే దైవమంతా ఆవహిస్తున్నది
నా హితమే సత్యమంతా ప్రవహిస్తున్నది  || నా భావాలను ||

నా జీవమే విశ్వమంతా ప్రయాణిస్తున్నది
నా రూపమే జగమంతా శుభోదయిస్తున్నది

నా శాంతమే లోకమంతా ఆచరిస్తున్నది
నా గీతమే ధ్యానమంతా అనుసరిస్తున్నది

నా కార్యమే దైవమంతా వీక్షిస్తున్నది
నా త్యాగమే సత్యమంతా లిఖిస్తున్నది  || నా భావాలను || 

Thursday, December 12, 2019

అమరేశ్వరం అమర బ్రంహేశ్వరం

అమరేశ్వరం అమర బ్రంహేశ్వరం
భువనేశ్వరం భువన పరమేశ్వరం

మల్లేశ్వరం మహా మధురేశ్వరం
విశ్వేశ్వరం విశ్వ కమలేశ్వరం

జీవేశ్వరం జీవ నాదేశ్వరం
ముక్తేశ్వరం ముక్త మహిమేశ్వరం  || అమరేశ్వరం ||

సర్వం భావ లింగేశ్వరం
నిత్యం తత్వ వేదేశ్వరం

రూపం దివ్య జ్ఞానేశ్వరం
దేహం విద్య విజయేశ్వరం

వేదం మహా నందీశ్వరం
జ్ఞానం పర ప్రకృతేశ్వరం   || అమరేశ్వరం ||

సత్యం సర్వ మాతేశ్వరం
శాంతం సహ కరుణేశ్వరం

భావం బహు ప్రాణేశ్వరం
తత్వం జల గంగేశ్వరం

ధ్యానం దేహ శాంతేశ్వరం
యాగం యోగ గమనేశ్వరం  || అమరేశ్వరం || 

జీవితం కఠినత్వమా మేధస్సే మహా కఠినమా

జీవితం కఠినత్వమా మేధస్సే మహా కఠినమా
జీవనం కఠినత్వమా మనస్సే మహా కఠినమా

జీవించుటలో సమయాలోచన లేని మేధస్సే మహా సమస్యత్వమా
జన్మించుటలో సమృద్ధితన లేని దేహస్సే మహా విషాదత్వయమా

మానవ జీవితం తీరని వీడని కఠిన సమస్యల కాల కార్య బంధమా  || జీవితం ||

యోగ్యత లేని విధానం జీవితమై జీవన సమస్యలకు దాసోహమయ్యేనా
భాగ్యత లేని వివాదం జీవనమై జీవిత సంపర్కాలకు అధ్యాయమయ్యేనా

సౌఖ్యత లేని విషాదం అస్థిరమై కాల కార్యాలకు ప్రకంపనమయ్యేనా
నవ్యత లేని విచారం అవస్థమై సమయ భావాలకు పరంపరమయ్యేనా 

ఆలోచన గమనాల లోపమా అనర్థ నియమాల ప్రాబల్యమా అతిశయ తత్వాల వైకల్యమా  || జీవితం ||

భోగ్యత లేని విశేషం ప్రస్థానమై జీవ బంధాలకు వేగిరపాటయ్యేనా
దివ్యత లేని విశ్వాసం ప్రఘాతమై దేహ కార్యాలకు నిర్బంధమయ్యేనా

ప్రాముఖ్యత లేని విలాపం వికృతమై మహా పరీక్షలకు కారణమయ్యేనా
ప్రావీణ్యత లేని వాదనం వితండమై దీక్ష వ్యవహారాలకు తతంగమయ్యేనా 

ఆలోచన గమనాల లోపమా అనర్థ నియమాల ప్రాబల్యమా అతిశయ తత్వాల వైకల్యమా  || జీవితం || 

Wednesday, December 11, 2019

పరమాత్మకు పరిశోధన లేదా ప్రకృతికి పర్యావరణం లేదా

పరమాత్మకు పరిశోధన లేదా ప్రకృతికి పర్యావరణం లేదా
పరంధామకు పర్యవేక్షణ లేదా ఆకృతికి ఆవరణం లేదా

పరంజ్యోతికి పరిపూర్ణత లేదా ప్రశాంతికి ప్రాముఖ్యం లేదా
పరభక్తునికి పరిశుద్ధత లేదా అమరావతికి ఆశయం లేదా

పరబ్రంహకు పరీక్షణ లేదా ప్రభాతకు పవిత్రత లేదా
పరధాతకు పరిశీలన లేదా ఆదరణకు ఆదర్శన లేదా  || పరమాత్మకు ||

అణువుగా జీవించుటకు పరమాణువు పరమాత్మం కాదా
తనువుగా జీవించుటకు రూపాణువు పరంధామం కాదా 

చనువుగా జీవించుటకు ఆవరణం అనుభూతం కాదా
మనువుగా జీవించుటకు పర్యావరణం పత్రహరితం కాదా  || పరమాత్మకు ||

పరిశుద్ధంగా జీవించుటకు ప్రవాహం ప్రత్యక్షం కాదా
పవిత్రంగా జీవించుటకు ప్రవచనం ప్రసిద్ధం కాదా

పరిశుభ్రంగా జీవించుటకు సుప్రదేశం స్వచ్ఛతం కాదా
పరిపూర్ణంగా జీవించుటకు స్వప్రదేశం ప్రశాంతం కాదా  || పరమాత్మకు ||

ఆలయం దేవాలయం దేహమే హృదయాలయం

ఆలయం దేవాలయం దేహమే హృదయాలయం
ఆలయం జీవాలయం జీవమే మహోదయాలయం

మందిరం మహాలయం మనస్సే మృదువాలయం
మందిరం మనోహరాలయం వయస్సే వసుధాలయం

ఆలయ మందిరం జగతికే భువనాలయం విశ్వతికే క్షేత్రాలయం
ఆలయ మందిరం దైవతికే శరణాలయం ఆకృతికే ఆవరణాలయం  || ఆలయం ||

నిరంతరం పరిశుద్ధమే పవిత్రాలయం దేహానికే మహా దేహాలయం
నిరంతరం పరిశుభ్రమే పరిమళయం ఆత్మకే మహా ఆత్మాలయం

నిరంతరం పరిపూర్ణమే పూర్ణాలయం ప్రదేశానికే ప్రశాంతాలయం
నిరంతరం అఖండమే ఖండాలయం ప్రకృతికే పర్యావరణాలయం  || ఆలయం ||

నిరంతరం అపూర్వమే పూర్వాలయం సంస్కృతికే శుభాలయం
నిరంతరం అద్వైత్వమే దైవాలయం సందర్శనకే సువర్ణాలయం

నిరంతరం అనంతమే అనంతాలయం ఆదరణకే అమృతాలయం
నిరంతరం అసంఖ్యమే అసంఖ్యాలయం అమరానికే అమరాలయం  || ఆలయం ||

ఆహారించడం లేని భావాలను అలవాటు చేసుకోనా

ఆహారించడం లేని భావాలను అలవాటు చేసుకోనా
నిద్రించడం లేని తత్వాలను అవగాహన చేసుకోనా

అతిశయం లేని వేదాలను అనుభవం చేసుకోనా
ఆవేదనం లేని మాటలను అనుబంధం చేసుకోనా

జీవించుటలో ప్రజ్ఞానమే పరిచయం చేసుకోనా
మరణించుటలో ప్రశాంతమే పరిశోధనం చేసుకోనా

జీవితాన్ని అనంత బంధాలతో ప్రతిఫలం చేసుకోనా  || ఆహారించడం ||

నాలోని గమనం శ్వాసలోని చలనం ధ్యాసకు స్మరణం
నాలోని వచనం ధ్యాసలోని జ్ఞాపకం జిజ్ఞాసకు నిలయం

నాలోని ప్రజ్ఞానం భాషలోని వ్యాకరణం భావాలకు బహువచనం
నాలోని ప్రశాంతం వ్యాసలోని అర్థాంశం తత్వాలకు సహవచనం

నిరంతరం నా జీవం ప్రకృతి పర్యావరణ పత్రహరిత ప్రభావితం దేహానికి సురక్షితం  || ఆహారించడం ||

నాలోని విజ్ఞానం మేధస్సుకే మననం మనస్సుకే నిరంతరం
నాలోని విశేషం దేహస్సుకే యోచనం వయస్సుకే నిదర్శనం

నాలోని ప్రభావం ఉషస్సుకే ఉద్వేగం ఆయుస్సుకే ఆగమనం
నాలోని ప్రదేశం విధస్సుకే ఉపకరణం వచస్సుకే ఆదర్శితం

నిరంతరం నా జీవం ప్రకృతి పర్యావరణ పత్రహరిత ప్రభావితం దేహానికి సురక్షితం  || ఆహారించడం ||

Tuesday, December 10, 2019

నా భావన కోరుకున్నావా నా తత్వన చేరుకున్నావా

నా భావన కోరుకున్నావా నా తత్వన చేరుకున్నావా
నా వేదన తెలుపుకున్నావా నా జీవన పంచుకున్నావా

నా మన్నన అందుకున్నావా నా తపన నిలుపుకున్నావా
నా గమన తలుచుకున్నావా నా దైవన తెలుసుకున్నావా 

నేనే ఒక రూపం అది కనిపించని భావాల తత్వన వేదాంతం
నేనే ఒక గాత్రం అది వినిపించని వేదాల పరిపూర్ణ విజ్ఞానం     || నా భావన ||

నా విశ్వతి భావన నిన్ను చేరిందంటే మీ వారికి నా పరిచయం అగునులే
నా ప్రకృతి తత్వన నిన్ను తాకిందంటే మీ వారికి నా బంధం కలుగునులే

నా జగతి వేదన నిన్ను పిలిచిందంటే మీ వారికి నా స్నేహం ఏర్పడునులే
నా ఆకృతి జ్ఞానన నిన్ను కోరిందంటే మీ వారికి నా పరమార్థం తెలియునులే  || నా భావన ||

నా రూపతి ధ్యాసన నిన్ను గమనించిందంటే మీ వారికి నా ప్రయాణం సాగించేనులే
నా దైవతి చలన నిన్ను ఆవహించిందంటే మీ వారికి నా ప్రదేశం అతిశయించేనులే

నా జాగృతి పాలన నిన్ను రక్షించిందటే మీ వారికి నా ఆదరణం ఆశ్రయించేనులే
నా సుమతి వచన నిన్ను వరించిందటే మీ వారికి నా అనుభవం అనుగ్రహించేనులే  || నా భావన || 

నా మనస్సే ఒక మంత్రం నా వయస్సే ఒక తంత్రం

నా మనస్సే ఒక మంత్రం నా వయస్సే ఒక తంత్రం
నా దేహస్సే ఒక యంత్రం నా మేధస్సే ఒక మర్మం

నా ఆయుస్సే ఒక గాత్రం నా ఉషస్సే ఒక ఆత్రం
నా విధస్సే ఒక యాత్రం నా వచస్సే ఒక చిత్రం

ఎందుకు నా భావన విశ్వాన్ని తాకుతున్నది
ఎందుకు నా తత్వన జగాన్ని అందుకున్నది

ఎందుకు నా వేదన సాగరాన్ని నింపుకున్నది
ఎందుకు నా జ్ఞానన ఆకాశాన్ని కలుపుకున్నది

నాలోని జీవం దైవత్వమేనా నాలోని నాదం పరతత్వమేనా
నాలోని గమనం మాతృత్వమేనా నాలోని చలనం పితృత్వమేనా

పరమాత్మగా జీవించే నా దేహం పరంధామ మేధస్సుకే పరిశోధనమయ్యేనా  || ఎందుకు ||

ఏమిటో నా మేధస్సు మర్మమై విశ్వ భావాలనే తలచేను
ఏమిటో నా దేహస్సు యంత్రమై విశ్వ తత్వాలనే వలచేను

ఏమిటో నా మనస్సు మంత్రమై విశ్వ వేదాలనే పలికించేను 
ఏమిటో నా వయస్సు తంత్రమై విశ్వ జ్ఞానాలనే లిఖించేను

ఎవరికి లేదా నా భావాల గమనం మీరు కోరిన తత్వాల విధానం
ఎవరికి లేదా నా వేదాల చలనం మీరు చూసిన రూపాల ప్రధానం  || ఎందుకు ||

ఏమిటో నా విధస్సు యాత్రమై విశ్వ రూపాలనే దర్శించేను
ఏమిటో నా వచస్సు చిత్రమై విశ్వ బంధాలనే ఆకర్షించేను

ఏమిటో నా ఆయుస్సు గాత్రమై విశ్వ నాదాలనే పరిశీలించేను
ఏమిటో నా ఉషస్సు ఆత్రమై విశ్వ సమయాలనే వీక్షించేను

ఎవరికి లేదా నా బంధాల పరిచయం మీరు నేర్చిన వచనాల వైనం
ఎవరికి లేదా నా కార్యాల పర్యావరణం మీరు చేసిన వాఖ్యాల కథనం  || ఎందుకు || 

Monday, December 9, 2019

ఏనాటికైనా నా భావన తెలిసేనా జగమంతా

ఏనాటికైనా నా భావన తెలిసేనా జగమంతా
ఎప్పటికైనా నా తత్వన తెలిసేనా విశ్వమంతా

ఏనాటికైనా నా వేదన తెలిసేనా లోకమంతా
ఎప్పటికైనా నా స్పందన తెలిసేనా సాగరమంతా

నిత్యం అనంత భావాలతో జీవించే నా దేహం దివ్య తత్వాలతో జగతినే అన్వేషిస్తున్నది
సర్వం అసంఖ్య తత్వాలతో ధ్యానించే నా మేధస్సు దివ్య వేదాలతో విశ్వతినే పరిశోధిస్తున్నది  || ఏనాటికైనా ||

శ్వాసలోని జీవమే నా దేహంలో భావాలతో గమనమై మేధస్సునే పరిశోధిస్తున్నది
ధ్యాసలోని నాదమే నా జీవంలో తత్వాలతో ధ్యానమై మేధస్సునే పరితపిస్తున్నది

జీవంలోని ఆత్మమే నా దేహంలో లీనమై మనస్సునే పరిశోధిస్తున్నది
దేహంలోని ధాత్మమే నా జీవంలో లయమై మనస్సునే పరితపిస్తున్నది 

హితంతో జీవించే నా మేధస్సు సుగుణాలనే గమనిస్తూ ఉషస్సులో ధ్యానిస్తున్నది
ప్రేమంతో ధ్యానించే నా మనస్సు సుతత్వాలనే స్మరిస్తూ ఉషస్సులో జపిస్తున్నది  || ఏనాటికైనా ||

వేదంలోని హితమే నా మేధస్సులో వరమై వయస్సునే పరిశోధిస్తున్నది
జ్ఞానంలోని శుభమే నా మేధస్సులో పరమై వయస్సునే పరితపిస్తున్నది 

నాదంలోని శాంతమే నా మనస్సులో మూలమై ఉషస్సునే పరిశోధిస్తున్నది
స్వరంలోని ప్రశాంతమే నా మనస్సులో ధారమై ఉషస్సునే పరితపిస్తున్నది 

శ్వాసతో జీవించే నా దేహం ఉచ్చ్వాసనే గమనిస్తూ మేధస్సులో ధ్యానిస్తున్నది
ధ్యాసతో ధ్యానించే నా రూపం నిచ్చ్వాసనే స్మరణిస్తూ మేధస్సులో జపిస్తున్నది  || ఏనాటికైనా ||

Wednesday, December 4, 2019

ఎవరి మేధస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా

ఎవరి మేధస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా
ఎవరి దేహస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా
ఎవరి మనస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా

ఎవరి వయస్సు ఎంతైతేనేమి ఎప్పటికైనా మరణమేగా

ఏ జీవమైనా ఎంతటి మహోత్తరమైనా ఏనాటికైనా మరణమేగా  || ఎవరి || 

నాలోని భావాలు నీలోనే ఉండాలని విజ్ఞానమే తెలిపేనా

నాలోని భావాలు నీలోనే ఉండాలని విజ్ఞానమే తెలిపేనా
నాలోని వేదాలు నీలోనే ఉండాలని విశ్వాసమే తెలిపేనా

నాలోని తత్వాలు నీలోనే ఉండాలని వినయమే తెలిపేనా
నాలోని స్వరాలూ నీలోనే ఉండాలని విజయమే తెలిపేనా

నీలోని వేద భావాలు విజ్ఞానమైతే లోకమంతా నీకు జేజేలు పలికేనంటా
నీలోని స్వర తత్వాలు ప్రజ్ఞానమైతే విశ్వమంతా నీకు జేజేలు తెలిపేనంటా  || నాలోని || 

Tuesday, December 3, 2019

ప్రతి జీవిని ప్రతి క్షణం అన్వేషించగలవా

ప్రతి జీవిని ప్రతి క్షణం అన్వేషించగలవా
ప్రతి జీవిని ప్రతి క్షణం పరిశోధించగలవా

ప్రతి జీవి భావాలను ప్రతి క్షణం తెలుసుకోగలవా
ప్రతి జీవి తత్వాలను ప్రతి క్షణం తలచుకోగలవా

ప్రతి జీవి మేధస్సు అద్భుతంగా సృష్టించబడింది
ప్రతి జీవి మనస్సు అమోఘంగా ప్రవేశించబడింది

ప్రతి జీవి ఏ జీవితో అన్ని విధాలుగా ఏకీభవించదు
ప్రతి జీవి ఏ జీవితో అన్ని మార్గాలుగా సమీపించదు

ప్రతి జీవి తనకు తానుగా విజ్ఞాన విధేయతతో ఎదగాలి
ప్రతి జీవి తనకు తానుగా ప్రజ్ఞాన ప్రతిష్ఠతతో ఒదగాలి

ప్రతి జీవికి విజ్ఞాన పరిశోధనమే అన్వేషణగా నియంత్రించబడింది
ప్రతి జీవికి ప్రశాంత పర్యావరణమే అవసరంగా నిర్ణయించబడింది

ప్రతి జీవికి నిరంతర పఠనమే విజ్ఞాన అనుభవంగా జీవించుటలో తెలియబడును
ప్రతి జీవికి నిరంతర గమనమే ప్రజ్ఞాన అనూహ్యంగా జీవించుటలో తెలుపబడును 

భగవంతుడు ప్రశాంతమైన విజ్ఞాన మేధస్సులోనే ఉండగలడు

భగవంతుడు ప్రశాంతమైన విజ్ఞాన మేధస్సులోనే ఉండగలడు
భగవంతుడు పరిశోధనమైన ప్రకృతి దేహస్సులోనే జీవించగలడు
భగవంతుడు పరిపూర్ణమైన విశ్వతి మనస్సులోనే ఉదయించగలడు
భగవంతుడు పవిత్రమైన జగతి ఉషస్సులోనే జన్మించగలడు

భగవంతుడు ప్రజ్ఞానమైన విజ్ఞాన సమయంతోనే సంచరించగలడు  || భగవంతుడు ||

తెలుసుకో నీ ప్రజ్ఞాన మేధస్సు భగవంతునితో ఉండగలదా
తెలుపుకో నీ ప్రకృతి శోధన భగవంతునితో జీవించగలదా
తెలుసుకో నీ విశ్వతి ప్రార్థన భగవంతునితో ఉదయించగలదా
తెలుపుకో నీ జగతి తత్వన భగవంతునితో జన్మించగలదా

భగవంతునితో జీవించుట నీవే భగవంతునిలా జీవించడమే కాదా 
ప్రతి జీవితో ప్రతి సమయం భగవంతునిలా జీవించుటకు నీ మేధస్సును సాధింపలేవా  || భగవంతుడు || |

తెలుసుకో నీ విజ్ఞాన ప్రభావం భగవంతునితో ఉండగలదా
తెలుపుకో నీ ఆకృతి ప్రమేయం భగవంతునితో జీవించగలదా
తెలుసుకో నీ విశ్వతి కీర్తనం భగవంతునితో ఉదయించగలదా
తెలుపుకో నీ జగతి తపనం భగవంతునితో జన్మించగలదా

భగవంతునితో జీవించుట నీవే భగవంతునిలా జీవించడమే కాదా 
ప్రతి జీవితో ప్రతి సమయం భగవంతునిలా జీవించుటకు నీ మేధస్సును సాధింపలేవా  || భగవంతుడు || 

ఎవరితో నీవు ఎవరితో ఉన్నావో తెలుసుకో

ఎవరితో నీవు ఎవరితో ఉన్నావో తెలుసుకో
ఎవరితో నీవు ఎవరితో నడిచావో తెలుసుకో

ఎవరితో నీవు ఎవరితో ప్రశాంతమై ఉంటావో తెలుసుకో
ఎవరితో నీవు ఎవరితో ప్రజ్ఞానమై నడిచెదవో తెలుసుకో

ఎవరితో ఉన్నా నీవు విజ్ఞానముతో ప్రశాంతంగా జీవించడం అలవర్చుకో  || ఎవరితో ||

తెలుసుకునే సమయం నిన్ను చేరదు
తెలియాలనే విజ్ఞానం నిన్ను అంటదు

శ్రమించిన సమయమే నిన్ను చేరును
ప్రతిఫలించిన విజ్ఞానమే నిన్ను పొందును

తెలిసిన వేదాంతం నిన్ను మార్చదు
తెలియని ప్రశాంతం నిన్ను తాకదు

అనుభవించే వేదాంతమే నిన్ను అర్థించును
ఆశ్రయించిన ప్రశాంతమే నిన్ను ఆకర్షించును   || ఎవరితో ||

తెలుసుకోమని పురాణం నిన్ను వేడుకోదు
తెలుపుకోమని ప్రవచనం నిన్ను ఆదుకోదు 

తెలుసుకుంటే పురాణమైన నిన్ను ఆర్జించును
తెలుపుకుంటే ప్రవచనమైన నిన్ను గుర్తించును

అనుభవంతో అనంతం నిన్ను గమనించదు
సమన్వయంతో అసాధ్యం నిన్ను ఆవహించదు

శ్రద్ధతో అనంతమైన నిన్ను చేరుకోగలదు
సహనంతో అసాధ్యమైన నిన్ను జయించగలదు   || ఎవరితో || 

తెలుసుకో నీ సమయం ఓ మనిషీ

తెలుసుకో నీ సమయం ఓ మనిషీ
తెలుసుకో నీ ప్రదేశం ఓ మనిషీ

తెలుసుకొని జీవించు ఓ మహర్షి
తెలుసుకొని శ్రమించు ఓ మహర్షి

తెలియని భావాలను అవగాహన చేసుకో ఓ దైవర్షి
తెలియని తత్వాలను ఆచరణ చేసుకో ఓ దైవర్షి 

తెలియకపోతే మహాత్మగా ధ్యానించు ఓ రాజర్షి
తెలియకపోతే మనిషిగా స్మరించు ఓ రాజర్షి     || తెలుసుకో ||

మానవత్వం తెలియని మానవ లోకం
ప్రేమత్వం తెలియని మానవ విశ్వం
సమానత్వం తెలియని మానవ వేదం
హిందుత్వం తెలియని మానవ జ్ఞానం
శాంతత్వం తెలియని మానవ జీవం

విజ్ఞానం లేని మానవ రూపం అజ్ఞానమై ఎదిగితే విశ్వమే అల్లకల్లోలం  || తెలుసుకో ||

దైవత్వం తెలియని మానవ లోకం
ఏకత్వం తెలియని మానవ విశ్వం
రూపత్వం తెలియని మానవ వేదం
జీవత్వం తెలియని మానవ జ్ఞానం
సహనత్వం తెలియని మానవ జీవం

విజ్ఞానం లేని మానవ రూపం అజ్ఞానమై ఎదిగితే విశ్వమే అల్లకల్లోలం  || తెలుసుకో || 

Monday, December 2, 2019

ఏనాటి శిలవో నీవు శిలగా శిల్పమై ఆలయమందే స్థిరత్వమై నిలిచావు

ఏనాటి శిలవో నీవు శిలగా శిల్పమై ఆలయమందే స్థిరత్వమై నిలిచావు
ఎంతటి శిలవో నీవు శిలగా ఆకారమై ఆవరణమందే నిశ్చలమై ఒదిగావు

ఎంతటి గుణత్వమో నీ శిల ధార ధరించిన రూప స్వభావం ఆలయమంతా నిండుకున్నది
ఏనాటి స్పందనత్వమో నీ శిల ధార ఆవిష్కరించిన వేదం దేవాలయమంతా నింపుకున్నది   || ఏనాటి ||

ఎవరి శిల్ప కళ చాతుర్యమో తన వేళ్ళ అంచున తడబడుతు ఎదిగిన మహా శిల్ప సౌందర్యం
ఎవరి శిల్ప కల భావనమో తన ఆలోచన శిల్పంలో దాగిన మహోత్తర కళా చిత్ర రూప దృశ్యం

ఎవరి జీవ కల లక్ష్యమో శిలల శిల్ప రూప కల్పనల చరితం అమోఘమైన మనోహర రమ్యం
ఎవరి జీవ కళ గమనమో శిలల చిత్ర రూప కళా వైనం అద్భుతమైన సుందర శుభ ఇతిహాసం  || ఏనాటి ||

ఎంతటి శిల్ప కళ భాగ్యమో అనేకులు తపంచి అమర్చిన అందాల అపురూప స్వరూపం
ఎంతటి చిత్ర కళ బంధమో అసంఖ్యులు తలచి సాధించిన ఆనంద భూషణ శిల్పర్షితం

ఎంతటి కాల కళయో జీవన శైలి లేఖనం రాతి శిల్పాల సౌజన్యం దైవ మూర్తి భంగిమల యోగాసనం   
ఎంతటి కాల కలయో జీవన శైలి వైవిధ్యం రాతి శిల్పాల సోపానం నాట్య మూర్తి రమణీయ విన్యాసం  || ఏనాటి || 

నేను జన్మించినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి అభివందనములు

నేను జన్మించినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి అభివందనములు
నేను ఎదిగినందుకు కారణమైన ప్రతి అణువుకు ప్రతి జీవికి మహాభివందనములు

నేను ఉదయించుటకు సంతోషమైన ప్రతి సమయానికి ప్రతి ప్రదేశానికి నమస్కారములు
నేను అధిరోహించుటకు సంతోషమైన ప్రతి సమయానికి ప్రతి ప్రదేశానికి నమస్కారములు

నేనుగా నేను తలచుటలో జ్ఞాపకాలలో దర్శించిన వారి నామ రూప స్మరణకు నా అభివందనములు  || నేను || 

జగమే జన్మను ఇచ్చిందా

జగమే జన్మను ఇచ్చిందా
విశ్వమే విజ్ఞానం నేర్పిందా
లోకమే లౌకికం తెలిపిందా

జగమే మాతృత్వమైతే విశ్వమే పితృత్వమైతే లోకమే ఆచార్య దేవో భవ

సర్వం అనంత దేవోభవ నిత్యం సమయ దేవోభవ దైవం ఆత్మ దేవోభవ  || జగమే ||