మేధస్సులో ఆలోచనల మర్మం కుబేరం
మనస్సులో యోచనల మంత్రం అపారం
దేహస్సులో ప్రక్రియల యంత్రం నిక్షిప్తం
వయస్సులో సులోచనల తంత్రం రక్షితం
జీవుల రూపాకారం సృస్థించుటలోనే మాతృత్వం
జీవుల అలంకారం జీవించుటలోనే జ్ఞానేత్రత్వం || మేధస్సులో ||
యోచనల మనస్సే భావం
ప్రక్రియల దేహస్సే నాదం
ఆలోచనల మేధస్సే వేదం
సులోచనల వయస్సే తత్వం
జీవించుటలో తెలియనివి అనంతం
స్మరించుటలో తెలిసినవి అమోఘం
గమనించుటలో తెలియనివి అధికం
తపించుటలో తెలిసినవి అపూర్వం || మేధస్సులో ||
యోచనల ఉషస్సే కార్యం
ప్రక్రియల ఆయుస్సే లోకం
ఆలోచనల వచస్సే జ్ఞానం
సులోచనల తేజస్సే యోగం
జీవించుటలో తెలియనివి అసంఖ్యం
స్మరించుటలో తెలిసినవి అఖండం
గమనించుటలో తెలియనివి అనేకం
తపించుటలో తెలిసినవి అమరం || మేధస్సులో ||
మనస్సులో యోచనల మంత్రం అపారం
దేహస్సులో ప్రక్రియల యంత్రం నిక్షిప్తం
వయస్సులో సులోచనల తంత్రం రక్షితం
జీవుల రూపాకారం సృస్థించుటలోనే మాతృత్వం
జీవుల అలంకారం జీవించుటలోనే జ్ఞానేత్రత్వం || మేధస్సులో ||
యోచనల మనస్సే భావం
ప్రక్రియల దేహస్సే నాదం
ఆలోచనల మేధస్సే వేదం
సులోచనల వయస్సే తత్వం
జీవించుటలో తెలియనివి అనంతం
స్మరించుటలో తెలిసినవి అమోఘం
గమనించుటలో తెలియనివి అధికం
తపించుటలో తెలిసినవి అపూర్వం || మేధస్సులో ||
యోచనల ఉషస్సే కార్యం
ప్రక్రియల ఆయుస్సే లోకం
ఆలోచనల వచస్సే జ్ఞానం
సులోచనల తేజస్సే యోగం
జీవించుటలో తెలియనివి అసంఖ్యం
స్మరించుటలో తెలిసినవి అఖండం
గమనించుటలో తెలియనివి అనేకం
తపించుటలో తెలిసినవి అమరం || మేధస్సులో ||
No comments:
Post a Comment