నన్ను పలకించు వారు లేరా
నన్ను పరవశించు వారు లేరా
నన్ను శోధించు వారు లేరా
నన్ను స్మరించు వారు లేరా
నా రూపాన్ని తిలకించు వారు లేరా
నా రూపాన్ని గమనించు వారు లేరా
నా దేహాన్ని నడిపించు వారు లేరా
నా దేహాన్ని ప్రయాణించు వారు లేరా
నన్ను గుర్తించు వారు విశ్వమందు అసలే లేరా || నన్ను ||
నా మేధస్సుతో ఏకీభవంచు వారు లేరా
నా మేధస్సుతో సంభాషించు వారు లేరా
నా మేధస్సుతో ప్రశాంతించు వారు లేరా
నా మేధస్సుతో పరిష్కారించు వారు లేరా
నా మేధస్సులోనే సకల విద్యా జ్ఞాన ప్రశాంతత ప్రణాళికలు నిక్షిప్తమై ఉన్నాయి || నన్ను ||
నా మేధస్సుతో ప్రతిఫలించు వారు లేరా
నా మేధస్సుతో ప్రతిబింబించు వారు లేరా
నా మేధస్సుతో పరిశీలించు వారు లేరా
నా మేధస్సుతో పర్యవేక్షించు వారు లేరా
నా మేధస్సులోనే అనంత జ్ఞాన ప్రజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి || నన్ను ||
నన్ను పరవశించు వారు లేరా
నన్ను శోధించు వారు లేరా
నన్ను స్మరించు వారు లేరా
నా రూపాన్ని తిలకించు వారు లేరా
నా రూపాన్ని గమనించు వారు లేరా
నా దేహాన్ని నడిపించు వారు లేరా
నా దేహాన్ని ప్రయాణించు వారు లేరా
నన్ను గుర్తించు వారు విశ్వమందు అసలే లేరా || నన్ను ||
నా మేధస్సుతో ఏకీభవంచు వారు లేరా
నా మేధస్సుతో సంభాషించు వారు లేరా
నా మేధస్సుతో ప్రశాంతించు వారు లేరా
నా మేధస్సుతో పరిష్కారించు వారు లేరా
నా మేధస్సులోనే సకల విద్యా జ్ఞాన ప్రశాంతత ప్రణాళికలు నిక్షిప్తమై ఉన్నాయి || నన్ను ||
నా మేధస్సుతో ప్రతిఫలించు వారు లేరా
నా మేధస్సుతో ప్రతిబింబించు వారు లేరా
నా మేధస్సుతో పరిశీలించు వారు లేరా
నా మేధస్సుతో పర్యవేక్షించు వారు లేరా
నా మేధస్సులోనే అనంత జ్ఞాన ప్రజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి || నన్ను ||
No comments:
Post a Comment