ఆర్భాటమా ఆరాటమా తెలిసేనా నీ మేధస్సులో
ఆటంకమా అర్ధాంతరమా తెలిపేనా నీ దేహస్సులో
నిరంకుశమా నియంత్రణమా వదిలేనా నీ నిజస్సులో
నిర్బంధమా నిష్క్రమణమా రగిలేనా నీ శ్రేయస్సులో
అలజడియా జలజడియా కలిగేనా నీ దేహస్సులో
జీవజడియా దేహజడియా అదిరేనా నీ మనస్సులో
స్వరజడియా శ్వాసజడియా ఒదిగేనా నీ దేహస్సులో
తలజడియా వాయుజడియా కుదిరేనా నీ వయస్సులో
శాంతం చేసుకో జీవం చూసుకో మంత్రం వేసుకో మౌనం చేరుకో || ఆర్భాటమా ||
ఎవరి మనస్సులో ప్రశాంతం పరిశుద్ధం పవిత్రం
ఎవరి వయస్సులో ప్రయాణం పరిశుభ్రం పరిపూర్ణం
ఎవరి మేధస్సులో ప్రకాశం ప్రభూతం ప్రభాతం
ఎవరి దేహస్సులో ప్రతేజం ప్రకార్యం ప్రణామం
ఎవరి ఉషస్సులో ప్రజ్వలం ప్రశుద్ధం ప్రకాంతం
ఎవరి ఆయుస్సులో ప్రపుణ్యం ప్రపూజ్యం ప్రబంధం
ఏకాంతం చూసుకో సర్వాంతం చేసుకో మర్మం చేరుకో మోహం చేర్చుకో || ఆర్భాటమా ||
ఎవరి వచస్సులో ప్రకంఠం ప్రవచనం ప్రబోధం
ఎవరి నిజస్సులో ప్రకార్యం ప్రధ్యానం ప్రయత్నం
ఎవరి తేజస్సులో ప్రజీవం ప్రతత్వం ప్రభాసం
ఎవరి శ్రేయస్సులో ప్రపంచం ప్రభంజనం ప్రజాధరణం
ఎవరి రజస్సులో ప్రముఖం పనిత్యం ప్రసిద్ధం
ఎవరి వజ్రస్సులో ప్రఘాడం ప్రయాసం ప్రతిష్ఠం
లయం చేరుకో లీనం చేసుకో గానం చేర్చుకో గాత్రం చూసుకో || ఆర్భాటమా ||

No comments:
Post a Comment