ఆహారించడం లేని భావాలను అలవాటు చేసుకోనా
నిద్రించడం లేని తత్వాలను అవగాహన చేసుకోనా
అతిశయం లేని వేదాలను అనుభవం చేసుకోనా
ఆవేదనం లేని మాటలను అనుబంధం చేసుకోనా
జీవించుటలో ప్రజ్ఞానమే పరిచయం చేసుకోనా
మరణించుటలో ప్రశాంతమే పరిశోధనం చేసుకోనా
జీవితాన్ని అనంత బంధాలతో ప్రతిఫలం చేసుకోనా || ఆహారించడం ||
నాలోని గమనం శ్వాసలోని చలనం ధ్యాసకు స్మరణం
నాలోని వచనం ధ్యాసలోని జ్ఞాపకం జిజ్ఞాసకు నిలయం
నాలోని ప్రజ్ఞానం భాషలోని వ్యాకరణం భావాలకు బహువచనం
నాలోని ప్రశాంతం వ్యాసలోని అర్థాంశం తత్వాలకు సహవచనం
నిరంతరం నా జీవం ప్రకృతి పర్యావరణ పత్రహరిత ప్రభావితం దేహానికి సురక్షితం || ఆహారించడం ||
నాలోని విజ్ఞానం మేధస్సుకే మననం మనస్సుకే నిరంతరం
నాలోని విశేషం దేహస్సుకే యోచనం వయస్సుకే నిదర్శనం
నాలోని ప్రభావం ఉషస్సుకే ఉద్వేగం ఆయుస్సుకే ఆగమనం
నాలోని ప్రదేశం విధస్సుకే ఉపకరణం వచస్సుకే ఆదర్శితం

No comments:
Post a Comment