మీ మేధస్సు నా విజ్ఞానంతో ఏకీభవించునా
మీ అహస్సు నా వేదనంతో ఏకత్వమగునా
పరమ పదం పరమ అర్థం
పరమ వేదం పరమ జ్ఞానం
పరంపర భావం ఇహపర తత్వం
పరంపర సత్యం ఇహపర నిత్యం
స్వయంభువ జీవం స్వయంకృత రూపం
స్వయంభువ నాదం స్వయంకృత రాగం
సరిగమ సాహిత్యం పదనిస పాండిత్యం
సరిగమ స్వరగానం పదనిస పదజాలం
పరిశోధన అపూర్వం పరిశుద్ధత అమృతం
పరిశోధన అఖిలం పరిశుద్ధత అమరత్వం || మీ మేధస్సు ||
సుజ్ఞానంతో నీ మేధస్సునే మెప్పించవా
స్వచ్ఛతంతో నీ దేహస్సునే నడిపించవా
సదర్భంతో నీ మనస్సునే ఒప్పించవా
సమయంతో నీ వయస్సునే ఎదిగించవా
సహనంతో నీ ఉషస్సునే గమనించవా || మీ మేధస్సు ||
నిరంతరం నీ నిజస్సునే ఆచరించవా
యదార్థం నీ శ్రేయస్సునే సాగించవా
సద్భావం నీ తేజస్సునే పరిశోధించవా
పరమార్థం నీ వచస్సునే అనుసరించవా
యోగత్వం నీ ఆయుస్సునే అధిగమించవా || మీ మేధస్సు ||
మీ అహస్సు నా వేదనంతో ఏకత్వమగునా
పరమ పదం పరమ అర్థం
పరమ వేదం పరమ జ్ఞానం
పరంపర భావం ఇహపర తత్వం
పరంపర సత్యం ఇహపర నిత్యం
స్వయంభువ జీవం స్వయంకృత రూపం
స్వయంభువ నాదం స్వయంకృత రాగం
సరిగమ సాహిత్యం పదనిస పాండిత్యం
సరిగమ స్వరగానం పదనిస పదజాలం
పరిశోధన అపూర్వం పరిశుద్ధత అమృతం
పరిశోధన అఖిలం పరిశుద్ధత అమరత్వం || మీ మేధస్సు ||
సుజ్ఞానంతో నీ మేధస్సునే మెప్పించవా
స్వచ్ఛతంతో నీ దేహస్సునే నడిపించవా
సదర్భంతో నీ మనస్సునే ఒప్పించవా
సమయంతో నీ వయస్సునే ఎదిగించవా
సహనంతో నీ ఉషస్సునే గమనించవా || మీ మేధస్సు ||
నిరంతరం నీ నిజస్సునే ఆచరించవా
యదార్థం నీ శ్రేయస్సునే సాగించవా
సద్భావం నీ తేజస్సునే పరిశోధించవా
పరమార్థం నీ వచస్సునే అనుసరించవా
యోగత్వం నీ ఆయుస్సునే అధిగమించవా || మీ మేధస్సు ||
No comments:
Post a Comment