ప్రతి జీవిని ప్రతి క్షణం అన్వేషించగలవా
ప్రతి జీవిని ప్రతి క్షణం పరిశోధించగలవా
ప్రతి జీవి భావాలను ప్రతి క్షణం తెలుసుకోగలవా
ప్రతి జీవి తత్వాలను ప్రతి క్షణం తలచుకోగలవా
ప్రతి జీవి మేధస్సు అద్భుతంగా సృష్టించబడింది
ప్రతి జీవి మనస్సు అమోఘంగా ప్రవేశించబడింది
ప్రతి జీవి ఏ జీవితో అన్ని విధాలుగా ఏకీభవించదు
ప్రతి జీవి ఏ జీవితో అన్ని మార్గాలుగా సమీపించదు
ప్రతి జీవి తనకు తానుగా విజ్ఞాన విధేయతతో ఎదగాలి
ప్రతి జీవి తనకు తానుగా ప్రజ్ఞాన ప్రతిష్ఠతతో ఒదగాలి
ప్రతి జీవికి విజ్ఞాన పరిశోధనమే అన్వేషణగా నియంత్రించబడింది
ప్రతి జీవికి ప్రశాంత పర్యావరణమే అవసరంగా నిర్ణయించబడింది
ప్రతి జీవికి నిరంతర పఠనమే విజ్ఞాన అనుభవంగా జీవించుటలో తెలియబడును
ప్రతి జీవికి నిరంతర గమనమే ప్రజ్ఞాన అనూహ్యంగా జీవించుటలో తెలుపబడును

No comments:
Post a Comment