వెయ్యి శుభములు కలిగేలా లక్ష కార్యములు చేసెదను నేను
వెయ్యి భాగ్యములు కలిగేలా లక్ష కార్యములు చేసెదను నేను
వెయ్యి ఫలములు కలిగేలా అసంఖ్య కార్యములు శ్రమించెదను నేను
వెయ్యి క్షేమములు కలిగేలా అనంత కార్యములు శ్రమించెదను నేను
లక్షల జనుల జీవములకై అనేక కార్యములను సిద్ధింపజేసెదను నేను
అనంత జీవముల శాంతికై సర్వ కార్యములను సంసిద్ధము చేసెదను నేను || వెయ్యి ||
ప్రశాంతమైన జీవుల జీవితాలకై పరమాత్మ ప్రకృతిని సృష్టించేను
పరిశుద్ధమైన జీవుల జీవితాలకై పరంధామ ఆకృతిని సృష్టించేను
పరిశుభ్రమైన జీవుల జీవితాలకై పరబ్రంహ పగటిని సృష్టించేను
పవిత్రమైన జీవుల జీవితాలకై పరంజ్యోతి చీకటిని సృష్టించేను
కార్య ఫలితములు భోగ భాగ్యముల యోగ యాగముల క్షేమ చరణములే || వెయ్యి ||
ప్రయోగమైన జీవుల జీవితాలకై పరమేశ్వర విశ్వతిని సృష్టించేను
ప్రయోజనమైన జీవుల జీవితాలకై పరమానంద జగతిని సృష్టించేను
ప్రతేజమైన జీవుల జీవితాలకై ప్రాణేశ్వర రూపతిని సృష్టించేను
ప్రకాంతమైన జీవుల జీవితాలకై పరదేవ సంస్కృతిని సృష్టించేను
కార్య శుభములు జీవ జననముల రూప ప్రభావాల కాల కీర్తనములే || వెయ్యి ||

No comments:
Post a Comment