మరణమా ఆగలేవా శరణమే కలిగించలేవా
మరణమా పలకవా శరణమే నియమించలేవా
నా దేహ రూపంలో భావ తత్వాలనే అన్వేషించలేవా
నా శ్వాస యాసలో జీవ బంధాలనే అపేక్షించలేవా
విశ్వమంతా ఆవహించియున్నా నన్ను అనుగ్రహించలేవా
జగమంతా ఆవరించియున్నా నన్ను అనుసంధించలేవా || మరణమా ||
మరణమా నా మేధస్సునే స్మరించవా
మరణమా నా దేహస్సునే శ్వాసించవా
మరణమా నా మనస్సునే గమనించవా
మరణమా నా వయస్సునే ధ్యానించవా
మరణమా నా శ్రేయస్సునే సమ్మతించవా
మరణమే నన్ను మరిచేలా కాలమా నన్ను ప్రేమించవా || మరణమా ||
మరణమా నా నిజస్సునే పరిగణించవా
మరణమా నా వచస్సునే పరిశోధించవా
మరణమా నా తేజస్సునే అనుభవించవా
మరణమా నా ఉషస్సునే అనుగ్రహించవా
మరణమా నా ఆయుస్సునే ప్రవృద్ధించవా

No comments:
Post a Comment