భగవంతుడు ప్రశాంతమైన విజ్ఞాన మేధస్సులోనే ఉండగలడు
భగవంతుడు పరిశోధనమైన ప్రకృతి దేహస్సులోనే జీవించగలడు
భగవంతుడు పరిపూర్ణమైన విశ్వతి మనస్సులోనే ఉదయించగలడు
భగవంతుడు పవిత్రమైన జగతి ఉషస్సులోనే జన్మించగలడు
భగవంతుడు ప్రజ్ఞానమైన విజ్ఞాన సమయంతోనే సంచరించగలడు || భగవంతుడు ||
తెలుసుకో నీ ప్రజ్ఞాన మేధస్సు భగవంతునితో ఉండగలదా
తెలుపుకో నీ ప్రకృతి శోధన భగవంతునితో జీవించగలదా
తెలుసుకో నీ విశ్వతి ప్రార్థన భగవంతునితో ఉదయించగలదా
తెలుపుకో నీ జగతి తత్వన భగవంతునితో జన్మించగలదా
భగవంతునితో జీవించుట నీవే భగవంతునిలా జీవించడమే కాదా
ప్రతి జీవితో ప్రతి సమయం భగవంతునిలా జీవించుటకు నీ మేధస్సును సాధింపలేవా || భగవంతుడు || |
తెలుసుకో నీ విజ్ఞాన ప్రభావం భగవంతునితో ఉండగలదా
తెలుపుకో నీ ఆకృతి ప్రమేయం భగవంతునితో జీవించగలదా
తెలుసుకో నీ విశ్వతి కీర్తనం భగవంతునితో ఉదయించగలదా
తెలుపుకో నీ జగతి తపనం భగవంతునితో జన్మించగలదా

ప్రతి జీవితో ప్రతి సమయం భగవంతునిలా జీవించుటకు నీ మేధస్సును సాధింపలేవా || భగవంతుడు ||

No comments:
Post a Comment