పూజించుటలో ప్రతిఫలం లేదా ప్రభూ ప్రభూ
ధ్యానించుటలో పరిష్కారం లేదా ప్రభూ ప్రభూ
ధ్యాసించుటలో పారితోషికం లేదా ప్రభూ ప్రభూ
స్మరించుటలో ప్రత్యామ్నాయం లేదా ప్రభూ ప్రభూ
విశ్వమందు ప్రతి అణువును కొలిచెదను జీవం సుఖించవలెనని
జగమందు ప్రతి పరమాణువును తలిచెదను దేహం శాంతించవలెనని || పూజించుటలో ||
నిత్యం గమనమే నా ధ్యాసలో మ్రోగుతున్నది
సర్వం స్మరణమే నా శ్వాసలో ఊగుతున్నది
దైవం యదలోనే చేరువై పరిశుద్ధంతో ఆర్భాటిసున్నది
కార్యం మదిలోనే భారమై పవిత్రంతో ఆర్జించుతున్నది
వేదం విజ్ఞానమై మేధస్సులోనే నిలయమై తపిస్తున్నది
జ్ఞానం వేదాంతమై దేహస్సులోనే క్షేత్రమై తన్మయిస్తున్నది || పూజించుటలో ||
నిత్యం పరిశోధనమే నా ధ్యాసలో శాస్త్రీయమౌతున్నది
సర్వం పర్యవేక్షణమే నా శ్వాసలో సిద్ధాంతమౌతున్నది
దైవం మేధస్సులోనే అవతారమై తాండవిస్తున్నది
కార్యం దేహస్సులోనే అవధూతమై అపేక్షిస్తున్నది
వేదం పరిపూర్ణమై మేధస్సులోనే దైవమై అధిరోహిస్తున్నది
జ్ఞానం సంపూర్ణమై దేహస్సులోనే బ్రంహమై అవతరిస్తున్నది || పూజించుటలో |

No comments:
Post a Comment