మానవ వేదం జ్ఞాన పీఠం
మానవ జీవం జ్ఞాన క్షేత్రం
మానవ భావం జ్ఞాన పత్రం
మానవ తత్వం జ్ఞాన సత్రం
మానవ నేత్రం జ్ఞాన సూత్రం
మానవ గాత్రం జ్ఞాన గ్రంథం
సర్వం మానవ జ్ఞానం శాస్త్రీయం
నిత్యం మానవ జ్ఞానం సిద్ధాంతం || మానవ ||
ఎంతవరకు మానవ మేధస్సు విజ్ఞాన గమనం
ఎంతవరకు మానవ దేహస్సు విజ్ఞాన చలనం
ఎంతవరకు మానవ మనస్సు విజ్ఞాన స్మరణం
ఎంతవరకు మానవ తేజస్సు విజ్ఞాన వచనం || మానవ ||
ఎంతవరకు మానవ ఉషస్సు విజ్ఞాన సమయం
ఎంతవరకు మానవ వచస్సు విజ్ఞాన విశేషణం
ఎంతవరకు మానవ వయస్సు విజ్ఞాన కాంతం
ఎంతవరకు మానవ ఆయుస్సు విజ్ఞాన కిరణం || మానవ ||
మానవ జీవం జ్ఞాన క్షేత్రం
మానవ భావం జ్ఞాన పత్రం
మానవ తత్వం జ్ఞాన సత్రం
మానవ నేత్రం జ్ఞాన సూత్రం
మానవ గాత్రం జ్ఞాన గ్రంథం
సర్వం మానవ జ్ఞానం శాస్త్రీయం
నిత్యం మానవ జ్ఞానం సిద్ధాంతం || మానవ ||
ఎంతవరకు మానవ మేధస్సు విజ్ఞాన గమనం
ఎంతవరకు మానవ దేహస్సు విజ్ఞాన చలనం
ఎంతవరకు మానవ మనస్సు విజ్ఞాన స్మరణం
ఎంతవరకు మానవ తేజస్సు విజ్ఞాన వచనం || మానవ ||
ఎంతవరకు మానవ ఉషస్సు విజ్ఞాన సమయం
ఎంతవరకు మానవ వచస్సు విజ్ఞాన విశేషణం
ఎంతవరకు మానవ వయస్సు విజ్ఞాన కాంతం
ఎంతవరకు మానవ ఆయుస్సు విజ్ఞాన కిరణం || మానవ ||
No comments:
Post a Comment