సూర్యోదయమా నీవే నా మేధస్సులో ఉదయించవా
సూర్యాస్తయమా నీవే నా దేహస్సులో అస్తమించవా
నా శ్వాసలో నీ తేజస్సే జీవిస్తున్నది
నా ధ్యాసలో నీ ఉషస్సే స్మరిస్తున్నది
నా భావనలో నీ ఆయుస్సే అధిరోహిస్తున్నది
నా తత్వనలో నీ వయస్సే అనుభవిస్తున్నది
నీవే నాలో సర్వం జీవమై నిత్యం ఉదయిస్తూనే జీవిస్తున్నావు || సూర్యోదయమా ||
నీ గమనమే నా కార్యం నీ చలనమే నా గమ్యం
నీ వచనమే నా భావం నీ చరణమే నా కావ్యం
నీ స్మరణమే నా నిలయం నీ ప్రయాణమే నా ప్రజ్ఞానం
నీ ఆచరణమే నా వలయం నీ ఆశ్రయమే నా ప్రశాంతం
నీవే నా ప్రకృతి పర్యావరణ కాలం అనితర సమయం
నీవే నా ఆకృతి పరిశోధన శాంతం అనితర ప్రశాంతం
నా రూపంలోనే నీ స్వరూపం స్వయంభువమై ఉద్భవించును || సూర్యోదయమా ||
నీ లోకమే నా వేదం నీ విశ్వమే నా బంధం
నీ జగమే నా ప్రేమం నీ స్థానమే నా కాంతం
నీ వైనమే నా స్నేహం నీ రాగమే నా హితం
నీ నాదమే నా గాత్రం నీ శాస్త్రమే నా సిద్ధ్యం
నీవే నా జాగృతి పర్యవేక్షణ తీరం అనితర సాగరం
నీవే నా శ్రీకృతి ప్రమేయణ రూపం అనితర స్వరూపం
నా దేహంలోనే నీ స్వరూపం స్వయంకృతమై ఆవిర్భవించును || సూర్యోదయమా ||

No comments:
Post a Comment