ఆలయం దేవాలయం దేహమే హృదయాలయం
ఆలయం జీవాలయం జీవమే మహోదయాలయం
మందిరం మహాలయం మనస్సే మృదువాలయం
మందిరం మనోహరాలయం వయస్సే వసుధాలయం
ఆలయ మందిరం జగతికే భువనాలయం విశ్వతికే క్షేత్రాలయం
ఆలయ మందిరం దైవతికే శరణాలయం ఆకృతికే ఆవరణాలయం || ఆలయం ||
నిరంతరం పరిశుద్ధమే పవిత్రాలయం దేహానికే మహా దేహాలయం
నిరంతరం పరిశుభ్రమే పరిమళయం ఆత్మకే మహా ఆత్మాలయం
నిరంతరం పరిపూర్ణమే పూర్ణాలయం ప్రదేశానికే ప్రశాంతాలయం
నిరంతరం అఖండమే ఖండాలయం ప్రకృతికే పర్యావరణాలయం || ఆలయం ||
నిరంతరం అపూర్వమే పూర్వాలయం సంస్కృతికే శుభాలయం
నిరంతరం అద్వైత్వమే దైవాలయం సందర్శనకే సువర్ణాలయం
నిరంతరం అనంతమే అనంతాలయం ఆదరణకే అమృతాలయం
నిరంతరం అసంఖ్యమే అసంఖ్యాలయం అమరానికే అమరాలయం || ఆలయం ||

No comments:
Post a Comment