ఎవరి మేధస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా
ఎవరి దేహస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా
ఎవరి మనస్సు ఎంతటిదైతేనేమి మరణిస్తుందిగా
ఎవరి వయస్సు ఎంతైతేనేమి ఎప్పటికైనా మరణమేగా
ఏ జీవమైనా ఎంతటి మహోత్తరమైనా ఏనాటికైనా మరణమేగా || ఎవరి ||

No comments:
Post a Comment