Showing posts with label యంత్రం. Show all posts
Showing posts with label యంత్రం. Show all posts

Monday, August 28, 2017

మర్మం మంత్రం తంత్రం యంత్రం మేధస్సుకే

మర్మం మంత్రం తంత్రం యంత్రం మేధస్సుకే
భావం తత్వం వేదం జ్ఞానం మానవుని మేధస్సుకే

మర్మం మంత్రం తంత్రం యంత్రం దేహానికే
భావం తత్వం వేదం జ్ఞానం మానవుని దేహానికే  || మర్మం ||

భావం మర్మం తత్వం మంత్రం వేదం తంత్రం యంత్రం జ్ఞానం దేహానికే
విశ్వం విజ్ఞానం జగం ప్రజ్ఞానం లోకం సర్వజ్ఞం ప్రపంచం సత్యజ్ఞం మేధస్సుకే

జీవం దైవం సత్యం నిత్యం దేహానికే
కాలం రూపం ధర్మం గుణం మేధస్సుకే   || మర్మం ||

క్రియం కర్మం కర్తం భాష్పం దేహానికే
సర్వం శాంతం సుఖం శుభం దేహానికే

క్షణం భారం ఆలోచనం అర్థం మేధస్సుకే
లక్షణం ప్రవర్తనం మార్గం ప్రయాణం మేధస్సుకే   || మర్మం || 

Wednesday, August 23, 2017

మర్మం నాదే మంత్రం నాదే

మర్మం నాదే మంత్రం నాదే
తంత్రం నాదే యంత్రం నాదే

జీవం నాదే రూపం నాదే
దేహం నాదే దైవం నాదే  || మర్మం ||

రహస్యంతో మర్మమే మదించాను విజ్ఞానంతో మంత్రమే మలిచాను
వేదంతో తంత్రమే తలిచాను అధ్యాయంతో యంత్రమే అర్పించాను

రూపమే మర్మంగా మలిచాను భావమే మంత్రంగా కొలిచాను
తత్వమే తంత్రంగా తలిచాను దేహమే యంత్రంగా వలిచాను  || మర్మం ||

జీవమే ఆత్మ పర మర్మం రూపమే వేద పర మంత్రం
భావమే జ్ఞాన పర తంత్రం దేహమే స్వర పర యంత్రం

బంధమే పర జ్ఞాన మర్మం వర్ణమే పర ధ్యాన మంత్రం
తత్వమే పర వేద తంత్రం దేహమే పర దైవ యంత్రం  || మర్మం || 

Wednesday, August 16, 2017

ఏ మంత్రం వేశానో విశ్వానికి

ఏ మంత్రం వేశానో విశ్వానికి
ఏ తంత్రం పంచానో జగతికి
ఏ యంత్రం ఇచ్చానో దేహానికి
తెలియని మర్మమై మేధస్సులోనే వరించినది ఓ కాలమా!   || ఏ మంత్రం ||

శూన్య భావముతో విశ్వాన్ని మహా మంత్రంచే తలచాను
పూర్ణ స్వభావముతో జగతిని మహా తంత్రంచే తపించాను
మంగళ తత్వముచే దేహాన్ని మహా యంత్రంచే కొలిచాను  || ఏ మంత్రం ||

మంత్రమన్నది మేధస్సుకు కార్యాచరణగా సాగే పరిశీలన
తంత్రమన్నది ఆలోచనకు కార్యాదరణగా సాగే పరిశోధన
యంత్రమన్నది భావనకు కార్యావరణగా సాగే ప్రతిస్పందన  || ఏ మంత్రం || 

Friday, August 11, 2017

మంత్రమే వేశాను విశ్వానికి

మంత్రమే వేశాను విశ్వానికి
తంత్రమే పంచాను జగతికి
యంత్రమే ఇచ్చాను దేహానికి

మర్మమే తెలిపాను లోకానికి మంత్రమే దాచాను మేధస్సుకు  || మంత్రమే ||

కార్యాలన్నీ సుఫలంగా సాగుటలోనే మంత్రం ఉన్నది
భావాలన్నీ నిర్విఘ్నంగా సాగుటలోనే తంత్రం ఉన్నది
తత్వాలన్నీ ఆద్యంతంగా సాగుటలోనే యంత్రం ఉన్నది

జీవుల ఆలోచనలలోనే అనంతమైన విశ్వం విజ్ఞానమై మర్మంతో కలిసినది  || మంత్రమే ||

వేదాలతో సాగే భావాలకు మంత్రం వేశాను
తత్వాలతో సాగే బంధాలకు తంత్రం పంచాను
స్వరాలతో సాగే దేహాలకు యంత్రమే ఇచ్చాను   || మంత్రమే ||

జీవుల స్వభావాలలోనే అనంతమైన దేహాన్ని కాలజ్ఞాన మర్మంతో నింపాను  || మంత్రమే || 

Tuesday, February 7, 2017

ఇది బ్రంహ భ్రమయేనా విష్ణు మాయయేనా శివ భ్రాంతియేనా

ఇది బ్రంహ భ్రమయేనా విష్ణు మాయయేనా శివ భ్రాంతియేనా
పర బ్రంహ మంత్రమో విష్ణు లీల తంత్రమో శివ ధ్యాన యంత్రమో
మానవ జీవుల మేధస్సులలో మహా వేద విజ్ఞాన పరిశోధన మర్మమే  || ఇది బ్రంహ ||

మర్మము లేని యంత్రం ఏ జీవికి లేని దేహం
మంత్రము లేని భావం ఏ జీవికి లేని మనస్సు
తంత్రం లేని తత్వం ఏ జీవికి లేని మేధస్సు

విజ్ఞానమే మహా మంత్రం విశ్వమే మహా మర్మం
దేహమే మహా యంత్రం దైవమే మహా స్తోత్రం
భావమే మహా తంత్రం తత్వమే మహా దైవం

కార్యమే మహా పరిశోధనం సాధనే వేద పర్యవేక్షణం
కాలమే మహా అనుభవం సమయమే మహా ప్రతిఫలం
జీవ ధ్యానమే మహా మోక్షం దైవ స్మరణమే మహా కటాక్షం  || ఇది బ్రంహ ||

మనస్సులోనే మంత్రం
దేహంలోనే యంత్రం
వయస్సులోనే తంత్రం
మేధస్సులోనే మర్మం

కాలమే పర బ్రంహ మంత్రం
జగమే పర విష్ణు యంత్రం
జీవమే పర శివుని తంత్రం
ఇహ పర లోకమే మర్మం

యంత్రమైన తంత్రమైన మంత్రమైన కాలమే మహా మర్మం
జీవమైన దేహమైన దైవమైన అనుభవమే మహా వేద జీవితం  || ఇది బ్రంహ || 

Thursday, November 17, 2016

మర్మం మౌనం మంత్రం తంత్రం యంత్రం

మర్మం మౌనం
మంత్రం తంత్రం యంత్రం అంత్రం జంత్రం సంత్రం
ప్రాంతం గ్రంథం
సూత్రం శాస్త్రం పత్రం వస్త్రం ఛత్రం గాత్రం చిత్రం ఆత్రం యాత్రం అస్త్రం ధాత్రం నేత్రం పుత్రం గోత్రం స్తోత్రం క్షేత్రం మాత్రం

మహా మర్మ మంత్రం
మహా మర్మ తంత్రం
మహా మర్మ యంత్రం
మహా మర్మ అంత్రం
మహా మర్మ జంత్రం
మహా మర్మ సంత్రం
మహా మర్మ ప్రాంతం
మహా మర్మ గ్రంథం
మహా మర్మ సూత్రం
మహా మర్మ శాస్త్రం
మహా మర్మ పత్రం
మహా మర్మ వస్త్రం
మహా మర్మ ఛత్రం
మహా మర్మ గాత్రం
మహా మర్మ చిత్రం
మహా మర్మ ఆత్రం
మహా మర్మ యాత్రం
మహా మర్మ అస్త్రం
మహా మర్మ ధాత్రం
మహా మర్మ నేత్రం
మహా మర్మ పుత్రం
మహా మర్మ గోత్రం
మహా మర్మ స్తోత్రం
మహా మర్మ క్షేత్రం

మహా మర్మ మంత్రం
మహా మంత్ర తంత్రం
మహా తంత్ర యంత్రం
మహా యంత్ర అంత్రం
మహా అంత్ర జంత్రం
మహా జంత్ర సంత్రం
మహా సంత్ర ప్రాంతం
మహా ప్రాంత గ్రంథం
మహా గ్రంథ సూత్రం
మహా సూత్ర  శాస్త్రం
మహా శాస్త్ర పత్రం
మహా పత్ర వస్త్రం
మహా వస్త్ర ఛత్రం
మహా ఛత్ర గాత్రం
మహా గాత్ర చిత్రం
మహా చిత్ర ఆత్రం
మహా ఆత్ర యాత్రం
మహా యాత్ర అస్త్రం
మహా అస్త్ర ధాత్రం
మహా ధాత్ర నేత్రం
మహా నేత్ర పుత్రం
మహా పుత్ర గోత్రం
మహా గోత్ర స్తోత్రం
మహా స్తోత్ర క్షేత్రం
మహా క్షేత్ర మర్మం
మహా మర్మ మాత్రం
మరో మాత్ర మౌనం


Thursday, July 7, 2016

వేద మంత్రం విజ్ఞాన పఠనం

వేద మంత్రం విజ్ఞాన పఠనం
విశ్వ తంత్రం జ్ఞాన అధ్యాయం
జగతి యంత్రం ప్రజ్ఞాన పరమం
భావన తత్వం మహా స్వభావార్థం

Friday, May 6, 2016

వేద మంత్రమో దివ్య తంత్రమో మహా యంత్రమో

వేద మంత్రమో దివ్య తంత్రమో మహా యంత్రమో
మేధస్సులో మనస్సే మహా యోగ వేదాంతము
మనస్సే మంత్రమై వయస్సే తంత్రమై భావమే యంత్రమాయే
ఆలోచనే రూపమై జ్ఞానమే ఆకారమై విజ్ఞానమే వేదాంతమాయే
మనస్సే భావమై భ్రమలో మంత్రమై కల్పనతో తంత్రమాయే
మనస్సే ఆలోచనై ఏకాగ్రతలో యంత్రమై విజ్ఞానంతో రూపమాయే
మేధస్సే ఆది కేంద్రమై మనస్సే విశ్వాంతరమై విజ్ఞానముకై సంచరించును