Showing posts with label అర్థము. Show all posts
Showing posts with label అర్థము. Show all posts

Monday, November 7, 2016

అనిర్వచనీయమైన నిర్వచనము ఏమి తెలుపును

అనిర్వచనీయమైన నిర్వచనము ఏమి తెలుపును
అసత్యమైన సత్య వాక్యములో పరమార్థం ఏమిటి
అశాశ్వితమైన శూన్యము ఎప్పటి వరకు ఉండును
ఉన్నది ఉన్నట్లుగా ఎవరి వెంట ఏమి వచ్చును
విశ్వమందు అర్థము తెలియుట కన్నా గ్రహించుట మిన్న