Tuesday, October 31, 2017

పరిశుద్ధమైనదే సూర్యోదయం

పరిశుద్ధమైనదే సూర్యోదయం
పరిశోధనమైనదే పర్యావరణం

పవిత్రమైనదే ప్రకృతి ప్రాంతం
ప్రశాంతమైనదే విశ్వతి రూపం   || పరిశుద్ధమైనదే ||

జగమంతా ఉద్యానవనం
విశ్వమంతా బృందావనం 

జీవమంతా సర్వానందం
దేహమంతా నిత్యానందం   

సూర్యని తేజం మహా పవిత్రం మహా పరిశుద్ధం
సూర్యుని రూపం మహా ప్రజ్వలం మహా పరిశోధనం   || పరిశుద్ధమైనదే ||

వేదమంతా విద్యానందం
భావమంతా విజ్ఞానందం

జీవమంతా దైవానందం
దేహమంతా తత్వానందం   

ప్రకృతి ప్రాంతం మహా పరిమళం మహా పవిత్రం
ప్రకృతి నిలయం మహా ప్రశాంతం మహా ప్రసాదం   || పరిశుద్ధమైనదే ||

Monday, October 30, 2017

విశ్వతిని వేదాలతో వర్ణిస్తూ వినిపించు

విశ్వతిని వేదాలతో వర్ణిస్తూ వినిపించు
కాంతిని కరుణతో కాంక్షిస్తూ కల్పించు
జగతిని జనులతో జపిస్తూ జాగరించు
దేహాతిని ధ్యాసతో ధ్యానిస్తూ ధరించు 
ప్రకృతిని పూలతో ప్రేమిస్తూ పల్లవించు

జగతికి దృష్టి భావన

జగతికి దృష్టి భావన
ప్రకృతికి సృష్టి తత్వన
విశ్వతికి పుష్టి వేదన
దేహతికి అష్టి స్వభావన 

Friday, October 27, 2017

ప్రకృతినే పరిచయం చేసుకో ప్రకృతినే ప్రేమంతో చూసుకో

ప్రకృతినే పరిచయం చేసుకో ప్రకృతినే ప్రేమంతో చూసుకో
ప్రకృతినే పరిశోధనం చేసుకో ప్రకృతినే ప్రాణంతో చూసుకో

ప్రకృతినే హృదయంతో చూసుకో ప్రకృతినే మేధస్సుతో చూసుకో
ప్రకృతినే సూర్యోదయంతో చూసుకో ప్రకృతినే మనస్సుతో చూసుకో  || ప్రకృతినే ||

ప్రకృతినే పండించుకో ప్రకృతినే వండించుకో
ప్రకృతినే ఎదిగించుకో ప్రకృతినే ఒదిగించుకో

ప్రకృతినే సాగించుకో ప్రకృతినే ప్రయాణించుకో
ప్రకృతినే ఆరగించుకో ప్రకృతినే ఆశ్రయించుకో   || ప్రకృతినే ||

ప్రకృతినే సాధన చేసుకో ప్రకృతినే సేద్యం చేసుకో
ప్రకృతినే ఆధారం చేసుకో ప్రకృతినే ఉదారం చేసుకో

ప్రకృతినే దైవంగా చూసుకో ప్రకృతినే దేహంగా చూసుకో
ప్రకృతినే ధర్మంగా చూసుకో ప్రకృతినే దివ్యంగా చూసుకో  || ప్రకృతినే || 

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి
ఎవరికి ఏదో అవ్వాలి క్షణాలతో కొనసాగాలి

ఎందరితో ఏదో జరిగిపోవాలి సమయంతో గడిచిపోవాలి
ఎందరితో ఏదేదో తరిగిపోవాలి క్షణాలతో వదిలిపోవాలి   || ఎవరికి ||

ఎవరు ఏది కలిగించినా కరుణతో కరిగిపోవాలి
ఎవరు ఏది వదిలించినా దయతో మరిగిపోవాలి

ఎందరో వస్తారు ఏదో చేస్తారు ఏదో ఇచ్చివెళ్ళిపోతారు
ఎందరో ఉంటారు ఏదో అంటారు ఎంతో తీసుకెళ్తారు   || ఎవరికి ||

ఎవరికి ఏదో అవుతుంది ఏదో ఆగిపోతుంది
ఎవరికి ఏదో వస్తుంది ఏదో వెళ్ళిపోతుంది

ఎవరికి ఏది జరగాలో కాలమే తెలపాలి
ఎవరికి ఏది కలగాలో క్షణమే తపించాలి   || ఎవరికి ||

ఎవరికి ఏమైనా సుఖానందమే కలగాలి
ఎవరికి ఏదైనా శుభానందమే వరించాలి

ఎవరికి ఎంతైనా లాభమే సర్వానందమై సాగాలి
ఎవరికి ఎలైనా సంతోషమే నిత్యానందమై చేరాలి   || ఎవరికి || 

Wednesday, October 25, 2017

ఎవరో మనకు మేలు చేసెదరు

ఎవరో మనకు మేలు చేసెదరు
ఎందరో మనకు కీడు చేసెదరు

ఎవరు మేలు చేసినా మనకు శుభమే
ఎందరో కీడు చేసినా మనకు అశుభమే  || ఎవరో ||

ఎవరి స్వభావం ఎలా ఉంటుందో మేధస్సుకే ప్రశ్నార్థకం
ఎవరి తత్వం ఎలా ఉంటుందో ఆలోచనకే సమస్యాత్మకం

ఎవరికి ఎవరు ఎదురౌతారో ఎలా ప్రవర్తిస్తారో తెలియని భావం
ఎవరికి ఎందరు ఎదురౌతారో ఎలా ఏంచేస్తారో తోచలేని తత్వం  || ఎవరో ||

మేలు చేసేవారు మనకు విజ్ఞానమే
కీడు చేసేవారు మనకు అనుభవమే

ఎవరు ఎలా జీవిస్తారో ఎలా ప్రవర్తిస్తారో కాలానికే ఎరుక
ఎవరు ఎలా వస్తారో ఎలా ఉంటారో సమయానికే ఎరుక  || ఎవరో ||

భాషే జీవనం భాషే పరిచయం

భాషే జీవనం భాషే పరిచయం
భాషే జీవితం భాషే పరిశోధనం

అక్షరాల పదాలతోనే వాక్యాల వ్యాకరణ అర్థాంశం
అక్షరాల పదాలతోనే భావాల వ్యాకరణ పరమార్థం  || భాషే ||

భావాల భాషతోనే జీవనం ఆరంభం
తత్వాల భాషతోనే జీవితం ప్రారంభం

భాషతో విజ్ఞానం పర భాషతో పరిశోధనం
భాషతో సమాచారం పర భాషతో ప్రజ్ఞానం

భాషలోనే పరమార్థం పర భాషలోనే పరమాత్మం
భాషలోనే అర్థాంశం పర భాషలోనే స్వభావార్థం

జన్మించడంతోనే భావాల పరిశోధనం బంధాల పరిచయం
జీవించడంతోనే తత్వాల పరిశోధనం వేదాల పరిచయం    || భాషే ||

భాషలో ఎన్నో మార్పులు కలిగేలా యంత్రాల పరిశోధనం
భాషలో ఎన్నో విధానాలు కలిగేలా యాంత్రిక ఉపయోగం

పర భాషతోనే స్వదేశ విదేశ ప్రదేశాల అనేక విధాల ప్రయాణం
పర భాషతోనే స్వదేశ విదేశాల ఎగుమతుల దిగుమతుల వ్యాపారం

భాషతోనే కాలాన్ని విజ్ఞానంగా సాగిస్తూ జీవితాన్ని వినియోగించుకోవడం
భాషతోనే సమయాన్ని పఠనంగా సాగిస్తూ జీవనాన్ని ఉపయోగించుకోవడం

భావాల భాషతో ఒంటరితనమైన జీవితాన్ని పరమార్థంగా సాగించుకోవడం
తత్వాల భాషతో ఉమ్మడితనమైన జీవనాన్ని పరమాత్మంగా మలుచుకోవడం || భాషే ||

Tuesday, October 24, 2017

లోకం పరిశుద్ధమైతేనే ఉదయించనా

లోకం పరిశుద్ధమైతేనే ఉదయించనా
లోకం పరిశుద్ధమైతేనే జీవించెదనా

విశ్వం పవిత్రమైతేనే జన్మించెదనా
విశ్వం పవిత్రమైతేనే ప్రయాణించెదనా  || లోకం ||

జన్మించుటలో పవిత్రం పరిశుద్ధం ప్రశాంతం తిలకించెదను
జీవించుటలో పరిశోధనం పరిశుభ్రం ప్రధానం వహించెదను

ఉదయించుటలో ప్రజ్వలం ప్రతేజం ప్రకాశం ధరించెదను
ప్రయాణించుటలో పర్యావరణం పరిపూర్ణం ఆవహించెదను  || లోకం ||

ధ్యానించుటలో పరిమళం ప్రత్యామ్నాయం కల్పించెదను
భోధించుటలో ప్రదీపం ప్రజ్ఞానం ప్రవచనం అర్పించెదను

ఎదుగుటలో భవిష్య ప్రణాళికం ప్రశాంత ప్రదేశం ప్రసాదించెదను
ఒదుగుటలో వైవిధ్య ప్రచురణం ప్రకృతం ప్రస్థానం రచించెదను   || లోకం || 

Saturday, October 14, 2017

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు
తీసుకోవాలనుకున్నా తీసుకోలేవు

ఇచ్చేది ఎవరో తీసుకునేది ఎవరో
జీవించేంతవరకే ఇవ్వడం తీసుకోవడం  || ఇవ్వాలనుకున్నా ||

ఉన్నప్పుడు ఇచ్చేస్తేనే ఎంతో ఉపయోగం
అవసరమైనప్పుడు ఇస్తేనే సద్వినియోగం

మరణించే సమయాన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి
మరణించే సమయాన తీసుకోవాలనుకున్నా తీసుకోలేని స్థితి

ఇవ్వాలనుకున్నా తీసుకునేవారు లేకపోతే నిరుపయోగం
తీసుకోవాలనుకున్నా ఇచ్చేవారు లేకపోతే నిష్ప్రయోజనం   || ఇవ్వాలనుకున్నా ||

సహాయంగా ఇవ్వలేకపోయినా బాధ్యతగా ఉన్నప్పుడే ఇచ్చేయాలి
ఉచితంగా ఇవ్వలేకపోయినా తిరిగి ఇచ్చేలా సహాయంగా ఇవ్వాలి

భాగంగా ఇవ్వాలనుకున్నది అవసరాలకు ఉన్నప్పుడే ఇచ్చేయాలి
బాధ్యతగా తీసుకోవాలనుకున్నది ఉపయోగం ఉన్నప్పుడే తీసుకోవాలి

ఇవ్వడం తీసుకోవడం ఆరోగ్యాంగా జీవిస్తున్నప్పుడే జరిగిపోవాలి
ఇవ్వడం తీసుకోవడం ఉపయోగంగా అవసరాలతో గడిచిపోవాలి   || ఇవ్వాలనుకున్నా || 

తీసుకోవడానికి అడగాలి ఇవ్వడానికి తెలపాలి
తీసుకోవడం అడగడమే ఇవ్వడం తెలపడమే

తరతరాలకు మించిన ఆస్తులను బాధ్యతగా సరైన భాగంగా అవసరాలకు ఉన్నప్పుడే పంచుకోండి
తరతరాలకు మించిన ఆస్తులను అనుభవించేవారు లేకపోతే ఎందరినో ఉన్నప్పుడే ఆదుకోండి      || ఇవ్వాలనుకున్నా || 

ఏవేవో భావాలు ఎన్నెన్నో తత్వాలు మేధస్సులోనే ఆలోచన స్వభావాలు

ఏవేవో భావాలు ఎన్నెన్నో తత్వాలు మేధస్సులోనే ఆలోచన స్వభావాలు
ఏవేవో వేదాలు ఎన్నెన్నో గుణాలు విజ్ఞానంలోనే పరిశోధన ప్రమేయాలు   || ఏవేవో ||

జీవించుటలోనే మేధస్సుకు ఎన్నెన్నో ఆలోచనలు
ఉదయించుటలోనే ఆలోచనకు ఎన్నెన్నో కార్యాలు

కార్యాలతోనే ఎన్నెన్నో ఆలోచనలు అనుభవాలు
సాధనతోనే ఎన్నెన్నో భావాలు ఎన్నో విజయాలు   || ఏవేవో ||

బంధాలతోనే ఎన్నెన్నో స్వభావాలు సంబంధాలు
వేదాలతోనే ఎన్నెన్నో విషయాలు ఎన్నో గుణాలు

తత్వాలతోనే ఎన్నెన్నో పరిశోధనలు ఎన్నో శాస్త్రీయములు
ఆలోచనలతోనే ఎన్నెన్నో ప్రణాళికలు ఎన్నో ఆచరణములు   || ఏవేవో || 

Friday, October 13, 2017

ఆత్మలోనే ఉన్నాను పరమాత్మగా దాగాను

ఆత్మలోనే ఉన్నాను పరమాత్మగా దాగాను
మేధస్సులోనే ఉన్నాను ఆలోచనగా దాగాను

అణువులోనే ఉన్నాను పరమాణువుగా దాగాను
శ్వాసలోనే ఉన్నాను ఉచ్చ్వాస జీవంగా దాగాను  || ఆత్మలోనే ||

పంచభూతాల ప్రకృతిగా పరమాత్మవలే పరమాణువునై ఇమిడిపోయాను
విశ్వభూతాల జగతిగా పరంధామవలే ఖనిజమునై అంతర్లీనమైపోయాను

దైవభూతాల సాక్షిగా దేహములోనే హృదయమునై మిగిలిపోయాను
సర్వభూతాల దీక్షగా మనస్సులోనే మౌనత్వమునై లీనమైపోయాను   || ఆత్మలోనే ||

ప్రకృతిలోనే పరిశోధనమై ఆకృతిలోనే పరిశుద్ధమై ఉండిపోయాను
విశ్వతిలోనే అన్వేషణనై జగతిలోనే ఆద్యంతమై నిండిపోయాను

జీవంలోనే సూక్ష్మమై రూపంలోనే శూన్యమై శ్వాసలో చేరిపోయాను
ధ్యాసలోనే వేదమై మేధస్సులోనే ధ్యానమై ఆలోచనలో పడిపోయాను   || ఆత్మలోనే || 

అనంత విశ్వ వేదం మహా విజ్ఞానం మేధస్సుకే

అనంత విశ్వ వేదం మహా విజ్ఞానం మేధస్సుకే
సమస్త లోక భావం మహా అనుభవం ఆలోచనకే

వేదాంత విజ్ఞానం ఆవశ్యకం మహా మేధస్సుకే 
పరిపూర్ణ ప్రజ్ఞానం అత్యంతం మహా ఆలోచనకే   || అనంత ||

మహా ప్రకృతి స్వరూపం సర్వ విజ్ఞాన బీజం మేధస్సుకే 
మహా విశ్వతి నిర్మాణం నిత్య ప్రజ్ఞాన కేంద్రం ఆలోచనకే

మహా జగతి స్వభావం మహా ప్రగతి భవిష్య కాలం మేధస్సుకే
మహా దేహాతి లక్షణం మహా గుణతి భవిష్య కాలం ఆలోచనకే   || అనంత ||

మహా జీవ భావం మహా ధ్యాస తత్వం విశ్వ మేధస్సుకే
మహా రూప వేదం మహా ధ్యాన దైవం సత్య ఆలోచనకే

మహా సూర్య తేజం మహా దివ్య ప్రకాశం పరిపూర్ణ మేధస్సుకే
మహా సూర్య కాంతం మహా విద్య ప్రజ్వలం సంపూర్ణ ఆలోచనకే   || అనంత ||

పరమానంద రూపం పరంజ్యోతి స్వరూపం మహా దివ్య పవిత్రం

పరమానంద రూపం పరంజ్యోతి స్వరూపం మహా దివ్య పవిత్రం
పరమానంద భావం పరంజ్యోతి స్వభావం మహా విద్య పరిశుద్ధం

పరంధామ వేదం పరమాత్మ వేదాంతం మహా దివ్య పరిశోధనం
పరంధామ జ్ఞానం పరమాత్మ విజ్ఞానం మహా విద్య పర్యవేక్షణం   || పరమానంద ||

వేదాంత వేదం జీవ తత్వం మహా విజ్ఞాన పరిశోధనం
రూపాంత రూపం సత్య భావం మహా ధర్మ పర్యవేక్షణం

మహా మందిరం ఆనంద నిలయం ప్రకృతి క్షేత్రం పరమ పవిత్రం
మహా భువనం ప్రశాంత ఆలయం జగతి శిఖరం పరమ పరిశుద్ధం   || పరమానంద ||

సర్వానంద రూపం నిత్య స్వరూపం మహానంద భావం
సర్వానంద తత్వం నిత్య స్వభావం మహానంద భాగ్యం

నిత్యానంద జీవం పరమ పవిత్రం మహా పరిశోధనం
నిత్యానంద దైవం పరమ పరిశుద్ధం మహా పర్యవేక్షణం  || పరమానంద ||

ఆత్మగా ఎదిగాను చూడు పరమాత్మగా ఒదిగాను చూడు

ఆత్మగా ఎదిగాను చూడు పరమాత్మగా ఒదిగాను చూడు
శ్వాసగా ఎదిగాను చూడు పర ధ్యాసగా ఒదిగాను చూడు

ఆత్మగా జీవమై ఎదుగుతూ పరమాత్మగా శ్వాసనై ఒదుగుతూ ఉదయిస్తూనే ఉన్నా
ఆత్మగా ధ్యాసనై ఎదుగుతూ పరమాత్మగా ధ్యానమై ఒదుగుతూ జీవిస్తూనే ఉన్నా   || ఆత్మగా ||

ఆత్మగా జీవమై ఉన్నా పరమాత్మగా ప్రకృతినై విశ్వమంతా ఎదుగుతున్నా
ఆత్మగా ధ్యాసనై ఉన్నా పరమాత్మగా ఆకృతినై జగమంతా ఒదుగుతున్నా

ఆత్మగా నిత్యం సర్వాంతర్యామినై పరమాత్మగా పరంధామనై ఎదుగుతున్నా
ఆత్మగా సత్యం విశ్వాంతర్యామినై పరమాత్మగా పరంజ్యోతినై ఒదుగుతున్నా   || ఆత్మగా ||

ఆత్మగా ఆనందమైనా పరమాత్మగా పరమానందమైనా ఎదగాలనే ఉన్నా
ఆత్మగా మహా శాంతమైనా పరమాత్మగా ప్రశాంతమైనా ఒదగాలనే ఉన్నా

ఆత్మగా అనుబంధమైనా పరమాత్మగా అనుభవమైనా కాలంతో ఎదగాలనే ఉన్నా
ఆత్మగా అణువు ఐనా పరమాత్మగా పరమాణువు ఐనా క్షణంతో ఒదగాలనే ఉన్నా   || ఆత్మగా ||

ఆత్మకు నేనే జీవం పరమాత్మకు నేనే ధ్యానం

ఆత్మకు నేనే జీవం పరమాత్మకు నేనే ధ్యానం
మహాత్మకు నేనే వేదం మహర్షికి నేనే విజ్ఞానం

ఆత్మలోనే పరమార్థం పరమాత్మలోనే పరిశుద్ధం
మహాత్మలోనే వేదాంతం మహర్షిలోనే పరిశోధనం  || ఆత్మకు ||

ఆత్మ అంతరంగంలోనే అన్వేషణ మహా విజ్ఞాన పవిత్రం
పరమాత్మ అంతర్భావంలోనే విశ్లేషణ మహా జీవన విశిష్టం

ఆత్మకు జీవం విశ్వతి పరమాత్మకు ధ్యానం ప్రకృతి
మహాత్మకు వేదం జగతి మహర్షికి విజ్ఞానం దేహాతి     || ఆత్మకు ||

ఆత్మలోనే అనంతం పరమాత్మలోనే పర్యావరణం
మహాత్మలోనే మహా తత్వం మహర్షిలోనే మహత్యం

ఆత్మలో అన్వేషణ పరమాత్మ పరిశోధన పరమానందం
మహాత్మలో విశ్లేషణ మహర్షిలో పరిశీలన పరమ తత్వం   || ఆత్మకు || 

Thursday, October 12, 2017

కాలాన్ని నిలిపే శక్తి కాలానికైనా లేదు

కాలాన్ని నిలిపే శక్తి కాలానికైనా లేదు
క్షణాన్ని ఆపే శక్తి సమయానికైనా లేదు

కాలం చలించే శక్తిగా సాగుతూనే ఉంటుంది
క్షణం కదిలే శక్తిగా క్షణాలతోనే వస్తుంటుంది

కాలం కదిలే గాలిలా జీవంతో వచ్చేస్తుంది
క్షణం చలించే నీటిలా జీవిస్తూ సాగేస్తుంది

కాలం జగతికే జీవం క్షణం కాలానికే ప్రాణం
కాలం విస్వతికే రూపం క్షణం కాలానికే ఆకారం

కాలంతో జీవించడం మన సమయం
క్షణంతో మరణించడం మన జననం

కాలం ఓ వేద విజ్ఞానం క్షణం ఓ భావ వేదాంతం
కాలం ఓ జీవ ప్రపంచం క్షణం ఓ ధ్యాస లోకం

కాలంతో తీరని బంధం సమయంతో చాలని అనురాగం
క్షణంతో తీరని భావం సమయంతో చాలని అనుబంధం

కాలమే జీవితం కాలమే జీవనం
క్షణమే సర్వం క్షణమే శాంతం 

ఆత్మకు నేనే శాంతం పరమాత్మకు నేనే ప్రశాంతం

ఆత్మకు నేనే శాంతం పరమాత్మకు నేనే ప్రశాంతం
మాతకు నేనే శాంతం మహాత్మకు నేనే ప్రశాంతం

ఆత్మగా పరమాత్మగా నేనే ప్రకృతికి శాంతం ప్రశాంతం
మాతగా మహాత్మగా నేనే విశ్వతికి శాంతం ప్రశాంతం    || ఆత్మకు ||

ప్రకృతికైనా విశ్వతికైనా సర్వం నేనే శాంతం ప్రశాంతం
జగతికైనా దేహతికైనా సమస్తం నేనే శాంతం ప్రశాంతం

ప్రకృతిలోనే పరమాత్మకు శాంతం ఆత్మకు ప్రశాంతం
విశ్వతిలోనే మహాత్మకు శాంతం మాతకు ప్రశాంతం     || ఆత్మకు ||

జగతిలోనే ఆత్మ మహా శాంతం పరమాత్మ పరమ ప్రశాంతం
దేహతిలోనే మాత మహా శాంతం మహాత్మ పరమ ప్రశాంతం

ప్రకృతి నిత్యం ఆత్మం శాంతం విశ్వతి సర్వం పరమాత్మం ప్రశాంతం
ప్రకృతి నిత్యం మాతతో శాంతం విశ్వతి సర్వం మహాత్మతో ప్రశాంతం  || ఆత్మకు || 

ప్రకృతి నీలో ఉదయిస్తేనే పవిత్రం మనస్సుకు పరిశుద్ధం

ప్రకృతి నీలో ఉదయిస్తేనే పవిత్రం మనస్సుకు పరిశుద్ధం
విశ్వతి నీలో జీవిస్తేనే పరమార్థం మేధస్సుకు పరమాత్మం

ప్రకృతిలోనే పరిశోధన చేస్తే పవిత్రం శ్వాసకు పరిశుద్ధం
విశ్వతిలోనే అన్వేషణ చేస్తే పరమార్థం ధ్యాసకు పరమాత్మం  || ప్రకృతి ||

దేహానికి ప్రకృతి నిలయం దైవానికి విశ్వతి ఆలయం
సత్యానికి ప్రకృతి నిదర్శనం సర్వానికి విశ్వతి ఆధారం

ప్రతి జీవికి ప్రతి క్షణం ప్రకృతి ప్రమేయం విశ్వతి సమేతం
ప్రతి జీవికి ప్రతి కాలం ప్రకృతి ప్రభావితం విశ్వతి సమస్తం  || ప్రకృతి ||

ప్రకృతిలోనే సూర్యోదయం మహా ప్రసాదం విశ్వతికి మహా తేజోదయం
ప్రకృతిలోనే జీవోదయం మహా పవిత్రం విశ్వతికి మహా భావోదయం

ప్రకృతిలోనే సూర్య వర్ణాలతో శుభోదయం విశ్వతికే సువర్ణాలయం
ప్రకృతిలోనే జీవ రూపాలతో నవోదయం విశ్వతికే అపూర్వోదయం  || ప్రకృతి || 

Wednesday, October 11, 2017

ఎన్నో రాత్రులు నిద్రకు దూరం

ఎన్నో రాత్రులు నిద్రకు దూరం
ఎన్నో క్షణాలు దుఃఖానికి తీరం
ఎన్నో రోజులు ఆహారానికి అల్పం
ఎన్నో పగలు సూర్యునికి స్వల్పం
ఎన్నో వారాలు బంధాలకు శూన్యం
ఎన్నో మాసాలు భావాలకు ఆశ్చర్యం 

ఖనిజం ఖననముచే ఖాళీయేనా

ఖనిజం ఖననముచే ఖాళీయేనా
ఖర్జూరం ఖచ్చితంగా ఖాదితమేనా
ఖంకరం ఖజానాతో ఖర్చాయేనా
ఖండం ఖడ్గముతో ఖండనమేనా
ఖండువా ఖుజస్తముచే ఖ్యాతియేనా
ఖగోళం ఖచరముచే ఖాండనమేనా

యోగ్యతే లేని యోగమా

యోగ్యతే లేని యోగమా
భాగ్యమే లేని భోగమా
సౌఖ్యతే లేని సుఖమా

యోగ భోగాలతోనే మహా సుఖమా
సంయోగ సంభోగాలతోనే సౌఖ్యమా  || యోగ్యతే ||

ఆరోగ్యమే లేని యోగమా
సంబరమే లేని భోగమా
సంతోషమే లేని సుఖమా

సర్వ రోగాలతోటి తపించే అవస్థ యానమా
నిత్య కలహాలతోటి బాధించే అనర్థ హీనమా  || యోగ్యతే ||

సమకూరని భావం ఆలోచనలకే ఆందోళనమా
కల్పించలేని కాలం ఊహనాలకే పరిమితమా

నిజమే లేని కలలతో జీవిత కాలమే వృధా మార్గమా
హితమే లేని కథలతో జీవన క్షణమే భయా తరమా  || యోగ్యతే || 

ఓ సూర్య దేవా! నీవే నా బోధకుడవు

ఓ సూర్య దేవా! నీవే నా బోధకుడవు
ఓ సూర్య దేవా! నీవే నా రక్షకుడవు
ఓ సూర్య దేవా! నీవే నా మిత్రుడవు
ఓ సూర్య దేవా! నీవే నా కార్యకుడవు

సర్వం నీవే నా జీవన మార్గ దర్శకుడవు
నిత్యం నీవే నా జీవిత మార్గ సూత్రుడవు  || ఓ సూర్య దేవా ||

ఉదయిస్తూనే ఉత్తేజంతో వేదాలనే పలకించెదవు
ప్రజ్వలిస్తూనే కిరణాలతో కార్యాలనే అందించెదవు
ప్రయాణిస్తూనే వర్ణాలతో భావాలనే అన్వేషించెదవు
అస్తమిస్తూనే బంధాలతో తత్వాలనే కలిగించెదవు

కాలంతోనే సమయాన్ని అందిస్తూ ఎన్నో స్వభావాలను తెలిపెదవు  || ఓ సూర్య దేవా ||

దైవాన్ని బోధిస్తూ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉదయించెదవు
ధర్మాన్ని రక్షిస్తూ భయాన్ని తొలగిస్తూ జీవించెదవు
దేహాన్ని పలికిస్తూ స్నేహాన్ని సాగిస్తూ అస్తమించెదవు
దీక్షను సాగిస్తూ కార్యాన్ని నడిపిస్తూ అధిరోహించెదవు

భావాలతోనే తత్వాలను కలిగిస్తూ ఎన్నో కార్యాలను నడిపెదవు  || ఓ సూర్య దేవా ||

నేను తెలుపని భావన కాలంతో మిగిలేనా

నేను తెలుపని భావన కాలంతో మిగిలేనా
నేను తలచని భావన వేదంతో విడిచేనా
నేను మరచిన భావన జ్ఞానంతో వలిచేనా

తెలిసిన తెలియని మరచిన భావాలు ఏనాటికైనా నాలోనే చేరేనులే  || నేను ||

నేను తెలుపని భావన కాలం ఎవరికో తెలిపేనా
నేను తలచని భావన వేదం ఎందరికో తెలిపేనా
నేను మరచిన భావన జ్ఞానం ఎప్పటికో తెలిపేనా  || నేను ||

నేనే లేని విశ్వ భావన కాలం ఎలాగైనా తెలుపదా
నేనే లేని దైవ భావన వేదం ఎప్పుడైనా తెలుపదా
నేనే లేని జీవ భావన జ్ఞానం ఎక్కడైనా తెలుపదా  || నేను ||

ఏనాటి తరంగానివో వేగముతో వీచేస్తున్నావు

ఏనాటి తరంగానివో వేగముతో వీచేస్తున్నావు
ఎంతటి కెరటానివో వీర్యముతో వచ్చేస్తున్నావు
ఎలాంటి వలయానివో వేదనతో వాల్చేస్తున్నావు

తరంగాల కెరటాలు వలయమై ప్రకృతి ప్రభావంతో జీవితాన్ని భ్రమింపజేస్తున్నాయి  || ఏనాటి ||

తరలిన తరంగం తపనంతో తరిగిస్తున్నది
కదలిన కెరటం కదనంతో కప్పేస్తున్నది
వలచిన వలయం వదనంతో వంచేస్తున్నది  || ఏనాటి ||

తరంగాల తరంగం తడబడిస్తూనే తరలిస్తున్నది
కెరటాల కెరటం కదిలించేస్తూనే కుదించేస్తున్నది 
వలయాల వలయం వేధించేస్తూనే వహిస్తున్నది    || ఏనాటి || 

Tuesday, October 10, 2017

అన్వేషణ మేధస్సులో మొదలైనదా

అన్వేషణ మేధస్సులో మొదలైనదా
పరిశోధన ఆలోచనతో ఆరంభమైనదా 

విజ్ఞానం భావాలతో కలుగుతున్నదా
కార్యాచరణ కాలంతో సాగుతున్నదా  || అన్వేషణ ||

విశ్వాన్ని అన్వేషించి చూడగా తెలియును మహా విజ్ఞాన వేదం
జగతిని పరిశోధించి చూడగా తెలియును మహా శాస్త్రీయ భావం
ప్రకృతిని పరిశీలించి చూడగా తెలియును మహా ప్రజ్ఞాన తత్వం
లోకాన్ని పర్యవేక్షించి చూడగా తెలియును మహా ప్రస్థాన విధానం  || అన్వేషణ ||

విశ్వాన్ని గమనించి చూడగా తెలియును మహా కాల వేదాంతం 
జగతిని తిలకించి చూడగా తెలియును మహా కార్య సిద్ధాంతం
ప్రకృతిని పరీక్షించి చూడగా తెలియును మహా జీవన శాస్త్రీయం
లోకాన్ని అభ్యసించి చూడగా తెలియును మహా మానవ నైపుణ్యం  || అన్వేషణ || 

విశ్వ భావన ఎవరికి తెలుసు

విశ్వ భావన ఎవరికి తెలుసు
విశ్వ జీవన ఎవరికి తెలుసు
విశ్వ వేదన ఎవరికి తెలుసు
విశ్వ తత్వన ఎవరికి తెలుసు

విశ్వమంతా వేద భావాల తత్వ జీవితమే  || విశ్వ ||

విశ్వమే జీవన వేదం
విశ్వమే వేదన తత్వం
విశ్వమే భావన రూపం
విశ్వమే తత్వన జ్ఞానం

విశ్వ వేద భావ తత్వాలే విజ్ఞాన చరితమే  || విశ్వ ||

విశ్వమే ఆకాశ తత్వం
విశ్వమే కాల భ్రమణం
విశ్వమే ప్రకృతి రూపం
విశ్వమే జగతి స్వరూపం

విశ్వమంతా ప్రకృతి ప్రభావాల దైవ స్వరూపమే  || విశ్వ || 

Monday, October 9, 2017

ఓంకార లింగం శ్రీకార లింగం

ఓంకార లింగం శ్రీకార లింగం
మమకార లింగం శుభకర లింగం
భవకార లింగం నవకార లింగం
ఆకార లింగం ప్రాకార లింగం
స్వీకార లింగం స్వకార లింగం
పూర్వాంకార లింగం సూర్యంకార లింగం
శేఖర లింగం శంకర లింగం
క్షణకర లింగం ద్వికర లింగం
పూజ్యంకార లింగం పుష్పాంకార లింగం
సహకార లింగం సుధాకర లింగం
ధ్వనికర లింగం లయకర లింగం
నయకర లింగం సూక్ష్మకర లింగం
పద్మాకర లింగం ప్రాణాకర లింగం
దానాకర లింగం ధ్యానకర లింగం

ప్రతి క్షణం ఎన్నో జీవులకు అవసరమే

ప్రతి క్షణం ఎన్నో జీవులకు అవసరమే
ఎన్నో క్షణాలు ప్రతి జీవికి అనుభవమే

ప్రతి క్షణం ప్రతి సమయం ప్రతి జీవికి జీవితమే
ప్రతి స్వభావం ప్రతి తత్వం ప్రతి జీవికి జీవనమే  || ప్రతి క్షణం ||

కాలం ప్రతి జీవికి జన్మను ఇచ్చినది
క్షణం ప్రతి జీవికి మరణమే తలచినది
సమయం ప్రతి జీవికి జీవితాన్ని పంచినది

కాలంతో జన్మిస్తూ సమయంతో జీవిస్తూ క్షణాలతో మరణిస్తున్నాము  || ప్రతి క్షణం ||

కాలం ఎదిగే ప్రకృతికి ఎంతో అవసరమే
క్షణం తరిగే ప్రకృతికి ఎంతో అనుభవమే
సమయం ఒదిగే ప్రకృతికి ఎంతో ఆధారమే

కాలంతో ఎదిగినా సమయంతో ఒదిగినా క్షణంతో తరిగేదము  || ప్రతి క్షణం || 

కాలంతో జన్మిస్తూనే ప్రయాణిస్తున్నాము

కాలంతో జన్మిస్తూనే ప్రయాణిస్తున్నాము
సమయంతో జీవిస్తూనే మరణిస్తున్నాము

కాలంతో తెలిసినది నేర్చినది వయస్సుకే తెలియాలి
సమయంతో తెలిపినది ఓర్చినది మనస్సుకే తెలియాలి

కాలం క్షణాలైనా సమయమే మన తరుణం మన తపనం  || కాలంతో ||

ఎంతో కాలం జీవించామా ఎంతో విజ్ఞానం నేర్చామా
ఎంతో సమయం గడిచామా ఎంతో వేదన ఓర్చామా

ఎన్నో దీక్షలతో ఎన్నో సాధించామా
ఎన్నో కష్టాలతో ఎన్నో నిర్మించామా  || కాలంతో ||

ఏవేవో భావాలు మేధస్సులలోనే అనుభావాలు
ఎన్నో తత్వాలు ఆలోచనలలోనే సహనత్వాలు

ఎన్నో సుఖ దుఃఖాలు బంధాలకే పరిమితమా
ఎన్నేన్నో లాభ నష్టాలు దేహాలకే అపరిమితమా  || కాలంతో || 

మరణించెదనా భావ రోగాలతో

మరణించెదనా భావ రోగాలతో
జీవించెదనా తత్వ లోపాలతో
అనంత భావాల సర్వ తత్వాలతో నిత్యం జీవిస్తూ మరణించెదనా  || మరణించెదనా ||

జీవిస్తూనే మరణాన్ని తలచెదను
మరణిస్తూనే జన్మను తపించెదను

జీవించుటలోనే మరణాన్ని అన్వేషించెదను
మరణించుటలోనే జీవాన్ని పరిశోధించెదను

భావాలతోనే వేద రోగాల తత్వాలను గమనించెదను
తత్వాలతోనే జ్ఞాన లోపాల భావాలను స్వీకరించెదను  || మరణించెదనా ||

జీవించడమే రోగమా జన్మించడమే లోపమా అని తెలిపెదను
జీవించుటలో రోగం జన్మించుటలో లోపం అని వివరించెదను

జీవించడం రోగాలతో నయంకాలేని విధంగా సాగిపోయేను 
జననం లోపాలతో సరిచేసుకోలేని రకంగా ఆరంభమయ్యేను

రోగాలు దేహ భావాలకు నిలయంగా పరిశోధించెదను 
లోపాలు దేహ తత్వాలకు నిదర్శనంగా పరిగణించెదను  || మరణించెదనా ||

భావాలతో రోగాలను మరువలేను
తత్వాలతో లోపాలను విడవలేను

రోగాల బంధాలను మానుకోలేను
లోపాల దేహాలను మార్చుకోలేను

సర్వ రోగాలను అనుభవిస్తూనే మరణించెదను
అనంత లోపాలను సహకరిస్తూనే జీవించెదను  || మరణించెదనా || 

జీవం నీవే దేహం నీవే

జీవం నీవే దేహం నీవే
విశ్వం నీవే వేదం నీవే
సత్యం నీవే దైవం నీవే
జ్ఞానం నీవే ధర్మం నీవే
సర్వం నీవే శాంతం నీవే

సర్వ విధాల అనంత భావం నీవే  || జీవం ||

కరుణించే రూపం దయచూపే తత్వం నీలోనే
వరమిచ్చే భావం స్వర పరిచే బంధం నీలోనే

సత్యాన్ని పలికించే ధర్మాన్ని రక్షించేది నీవేలే
జ్ఞానాన్ని కలిగించే శాంతాన్ని బోధించేది నీవేలే  || జీవం ||

ఆనంద తత్వం అభయ హస్తం నీవేలే
ఆకాశ రూపం నిర్మల స్వరూపం నీవేలే

జీవుల ఆత్మీయం దేహాల పరమాత్మం నీవేలే
దేహాల హృదయం ప్రాణుల పరమార్థం నీవేలే  || జీవం || 

Thursday, October 5, 2017

మరణిస్తాను ఏనాడో తెలియని క్షణం

మరణిస్తాను ఏనాడో తెలియని క్షణం
జీవిస్తాను ఎంతవరకో తెలపని కాలం

జీవితమంటే తెలియని కాలంతో కొనసాగే జీవనం
కాలంతో సాగే ప్రయాణం మరణంతో నిలిచే జీవం  || మరణిస్తాను ||

మరణిస్తానని ఏనాడో తెలుసు జీవిస్తున్నానని నేడే తెలుసు
మరణించే సమయం తెలియక జీవిస్తున్నానని నాకే తెలుసు

మరణించాలని ఉన్నా సమయం వచ్చేదాక వేచి ఉండాలి
జీవించేదాకా కాలం మనతో ఉన్నా మరణంతో నిలిచిపోవాలి  || మరణిస్తాను ||

మరణం కోసమే జీవితమా జీవించుటయే జీవనమా
జీవించుటలో ఎన్నెన్నో అనుభవించడమే జీవితమా

మరణంలోపే ఎన్నో అధిగమించాలి ఎన్నో తెలుసుకోవాలి
జీవించుటలోనే పరమార్థం తెలియాలి పరమాత్మం పొందాలి  || మరణిస్తాను || 

Wednesday, October 4, 2017

మెళకువకు మంత్రం కావలెనా

మెళకువకు మంత్రం కావలెనా
నింద్రించుటకు మర్మం అవసరమా

కార్యాలకు తంత్రం కావలెనా
ఆలోచనకు యంత్రం అవసరమా

అలసటలో మర్మం ఉందో
నిద్రించుటలో మంత్రం ఉందో
దేహానికే యంత్రం తంత్రంగా సాగుతున్నది   || మెళకువకు ||

దేహాలకు శ్వాసే మంత్రం మేధస్సులకు ధ్యాసే మర్మం ఆలోచనలకు భావాలే మర్మం
రూపాలకు దేహమే యంత్రం బంధాలకు భాషే తంత్రం జీవులకు జీవనమే మంత్రం

జీవించే ప్రతి జీవి మేధస్సులో ఏదో ఆలోచన మంత్ర తంత్రం అవసరమే
కాలంతో సాగే ప్రతి జీవి దేహ యంత్రంలో ఎన్నో భావ తత్వాలు కావాలిలే  

తరతరాలుగా కొనసాగే జీవుల మేధస్సులలో ఎన్నో భావాలు సాగుతూ వచ్చేనులే
యుగయుగాలుగా జీవించే జీవులలో ఎన్నో నవ తత్వాలు ఉదయిస్తూ వచ్చేనులే  || మెళకువకు ||

శరీరాన్ని జీవింపజేయుటకే దేహ యంత్రాన్ని మర్మంతో నడిపించాలి
మేధస్సును నడిపించుటకే స్వభావ తంత్రాన్ని మంత్రంతో సాగించాలి

ఆహారం కోసమే విజ్ఞాన కార్యాల అన్వేషణను ప్రతి రోజు శ్రమిస్తూ సాగించాలి
సౌఖ్యాల కోసమే మరెన్నో కార్యాలను అధిగమిస్తూ ప్రతి సారి ప్రయత్నించాలి

జీవించుటలో ఎన్నో కార్యాలను ఎన్నో స్వభావాలతో సాగిస్తూ మంత్రంవలె గడపాలి
నివసించుటలో ఎన్నో కార్యాలను ఎన్నో తత్వాలతో ఓర్చేస్తూ తంత్రంవలె నడవాలి  || మెళకువకు ||

Tuesday, October 3, 2017

ఏనాటి భావన నీలో ఉంది

ఏనాటి భావన నీలో ఉంది
ఎంతటి తత్వన నీలో ఉంది

ఏనాటి వేదం నీలో ఉంది
ఎంతటి జ్ఞానం నీలో ఉంది

ఎవరికి తెలియని వేద విజ్ఞాన భావాల తత్వం నీలో ఉందా  || ఏనాటి ||

అనంత భావాల విశ్వ వేదం నీలో దాగినదా
అఖండ తత్వాల జీవ జ్ఞానం నీలో ఉన్నదా

యుగయుగాలుకు తెలియని భావాల వేదం నీలో ఉన్నదా
తరతరాలకు తెలియని తత్వాల విజ్ఞానం నీలో దాగినదా

సర్వం తెలిసిన ధ్యాన భావాలు నీలోనే ఉదయించాయా
సత్యం తెలిపిన ధ్యాస తత్వాలు నీలోనే జీవిస్తున్నాయా  || ఏనాటి ||

ఎంతటి సూక్ష్మ జీవులకైనా శ్వాసే మహా ప్రాణం
ఏ కార్యాలోచన లేని జీవికైనా పరధ్యాసే ప్రధానం

ఏ కార్య గమనమైన భావాలకు ధ్యానమే పర జ్ఞాన కేంద్రం
ఏ పరిశోధనమైన మేధస్సుకు ఆలోచనే మహా విజ్ఞాన స్థానం

ఏ జీవికి లేని మహా పర విజ్ఞాన కేంద్రం మానవ మేధస్సులోనే ఉన్నది
ఏ జీవికి లేని మహా పర స్వభావ తత్వం మానవ దేహములోనే ఉన్నది   || ఏనాటి ||

వేదంలో ఉన్నావో

వేదంలో ఉన్నావో
భావంలో ఉన్నావో
జ్ఞానంలో ఉన్నావో
తత్వంలో ఉన్నావో

సర్వం శాంతంలో ఉన్నావో అనంతం ప్రశాంతంలో ఉన్నావో  || వేదంలో ||

జీవంలో నీవే ఉన్నావా దైవంలో నీవే ఉన్నావా
దేహంలో నీవే ఉన్నావా ధర్మంలో నీవే ఉన్నావా
సత్యంలో నీవే ఉన్నావా నిత్యంలో నీవే ఉన్నావా

శ్వాసలో నీవే ఉన్నావా ధ్యాసలో నీవే ఉన్నావా
ఉచ్చ్వాసలో నీవే ఉన్నావా ధ్యానంలో నీవే ఉన్నావా
ప్రాణంలో నీవే ఉన్నావా ప్రయాసలో నీవే ఉన్నావా  

మేధస్సులో నీవే ఉన్నావా మర్మంలో నీవే ఉన్నావా
మంత్రంలో నీవే ఉన్నావా తంత్రంలో నీవే ఉన్నావా

ఆత్మలో నీవే ఉన్నావా పరమాత్మలో నీవే ఉన్నావా
అర్థంలో నీవే ఉన్నావా పరమార్థంలో నీవే ఉన్నావా   || వేదంలో ||

ప్రకృతిలో నీవే ఉన్నావా జగతిలో నీవే ఉన్నావా
విశ్వంలో నీవే ఉన్నావా లోకంలో నీవే ఉన్నావా
జీవనంలో నీవే ఉన్నావా జీవితంలో నీవే ఉన్నావా

ప్రభాతంలో నీవే ఉన్నావా ప్రయాణంలో నీవే ఉన్నావా
పరిశోధనలో నీవే ఉన్నావా పరిశుద్ధంలో నీవే ఉన్నావా  

స్నేహంలో నీవే ఉన్నావా హితంలో నీవే ఉన్నావా
వర్ణంలో నీవే ఉన్నావా బంధంలో నీవే ఉన్నావా  
రూపంలో నీవే ఉన్నావా ఆకారంలో నీవే ఉన్నావా

కాలంలో నీవే ఉన్నావా సమయంలో నీవే ఉన్నావా
క్షణంలో నీవే ఉన్నావా తరుణంలో నీవే ఉన్నావా    || వేదంలో ||