Tuesday, December 26, 2023

ఓం శుభోదయం సూర్యోదయం

ఓం శుభోదయం సూర్యోదయం 
విశ్వామృత జీవ ధార పర్యావరణ విజ్ఞాన కార్య ప్రారంభం 

అనంత పద్మనాభుడవో ఆకృత పరమాత్ముడవో

అనంత పద్మనాభుడవో ఆకృత పరమాత్ముడవో 
అమృత పరాత్పరుడవో ఆద్యంత పరస్పరుడవో 

అమర పరంజ్యోతివో అఖిల పరంధామవో 
అపూర్వ పర్యావరణవో అమల పత్రహరితవో 

ఆనంద పరంపరుడవో అద్భుత ఫణితల్పగుడవో 
అఖండ పర్యాటకుడవో అదండ్య పరమూర్తుడవో 

అపేక్ష పురుషోత్తముడవో ఆదర్శ పురోహితుడవో 
ఆరాధ్య ఫలదీకరణుడవో ఆశ్చర్య ప్రయోజనుడవో 


ఓ దేవా!.. మహాదేవా!.. మహానుభావా!...

ఓ దేవా!..  మహాదేవా!..  మహానుభావా!... 

సర్వం నా మేధస్సులోనే నిక్షిప్తమై సాగుతున్నది 
నిత్యం నా దేహస్సులోనే నిర్ణీతమై వెళ్ళుతున్నది 

భావం నా మేధస్సులోనే నిర్భయమై చలిస్తున్నది 
తత్త్వం నా దేహస్సులోనే నిర్మలమై పారుతున్నది 

వేదం నా మేధస్సులోనే నిర్మాణమై ఎదుగుతున్నది 
నాదం నా దేహస్సులోనే నిర్వాణమై ఒదుగుతున్నది 

కాలం నా మేధస్సులోనే నిరంతరమై పరిభ్రమిస్తున్నది 
కార్యం నా దేహస్సులోనే నిరంకుశమై పరిశ్రమిస్తున్నది  || ఓ దేవా!.. || 

జీవించుటలో జీవన పరిణామం ఉదయిస్తూనే అధిరోహిస్తున్నది 
జ్ఞానించుటలో జీవిత పర్యాయం ఊరడిస్తూనే అధిగమిస్తున్నది 

ప్రయాణించుటలో జీవన ప్రకృతి పర్యావరణమై ప్రభంజనతో పరిమళిస్తున్నది 
ప్రవహించుటలో జీవిత ఆకృతి పత్రహరితమై ప్రభవస్థానంతో ప్రకాశమిస్తున్నది 

తెలుసుకుంటావులే సత్యం

తెలుసుకుంటావులే సత్యం 
తెలుపుకుంటావులే నిత్యం 

తలుచుకుంటావులే సర్వం 
తపించుకుంటావులే నాదం 

తిలకించెదవులే రూపం 
తనిఖించెదవులే శిల్పం 

తరించెదవులే భావం 
త్యజించెదవులే తత్త్వం 

తపనముల తాత్పర్యములే తనివి తీరిగా తపోధనచే తటస్థించునుగా 
తరంగములు త్వరితములే తరుణ తీవ్రతగా తన్మయంచే తారసించునుగా  || తెలుసుకుంటావులే || 

Thursday, December 14, 2023

విశ్వతికే తెలియని భావాలను తెలుసుకోవాలిగా

విశ్వతికే తెలియని భావాలను తెలుసుకోవాలిగా 
జగతికే తెలియని తత్త్వాలను తెలుసుకుంటావుగా 

మనిషికే తెలియని భావాలను తెలుపుకోవాలిగా 
మహర్షికే తెలియని తత్త్వాలను తెలుపుకుంటావుగా 

జీవతియే భావ తత్త్వాలను తెలుసు కుంటూ నేర్చుకోవాలిగా 
దేహాతియే భావ తత్త్వాలను తెలుపుకుంటూ నెరవేర్చుకోవాలిగా 

ప్రకృతిలోని భావ తత్త్వాలను నిరంతరం తెలుసుకుంటూనే సాగిపోవాలిగా 
ఆకృతిలోని భావ తత్త్వాలను అనంతరం తెలుపుకుంటూనే సాధించుకోవాలిగా  || విశ్వతికే  || 

Tuesday, December 12, 2023

నీవు లేక గమనం

నీవు లేక గమనం 
నేను లేక చలనం 
 
మనం లేక మననం  
ఎవరు లేక ప్రవాహం

ఏది లేక ప్రశాంతం 
ఎక్కడ లేక శూన్యం 

ఏమైనదో తెలియని మర్మం 
తెలుసుకునే కాలానికే మంత్రం 

విశ్వానికే చరిత్రగా తంత్రం 
భావానికే భవిష్య పరిణామం 

జీవితాలు ఏవైనా జీవనం ఏమైనా జీవం ఏదైనా కార్యాచరణకు కారణం   || నీవు || 

Friday, December 8, 2023

సూర్యపు పొడుపు మెలుపు

సూర్యపు పొడుపు మెలుపు 
ఎరుపు పసుపు కలపు 
గెలుపు తలుపు తడుపు 
అరుపు పిలుపు మలుపు
నగపు పొదుపు ముడుపు 

ఇడుపు కదుపు ఎలుపు
వేధింపు సలుపు లెక్కింపు
మెరుపు గాడ్రింపు మన్నింపు 
వరపు మానుపు ముగింపు 
నలుపు మరుపు దులుపు 
పట్టింపు నడుపు నెరపు 
పదుపు అదుపు జరుపు 
వలపు అలుపు తెలుపు 
కడుపు కానుపు గుర్తింపు 

Wednesday, December 6, 2023

నీవు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా తెలిసేలా

నీవు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా తెలిసేలా 
ఎవరు ఎక్కడున్నా మరెవరు ఎక్కడున్నా తెలిపేలా 

ఎవరు ఎక్కడైనా ఎవరు ఎలాగైనా కలిసేలా 
మీరు ఎలాగున్నా వారు ఎలాగున్నా కలిపేలా 

మీరు ఎప్పుడైనా వారు ఎప్పుడైనా తక్షణమే వచ్చేలా 
మీరు ఎక్కడున్నా వారు ఎక్కడున్నా ఈక్షణమే వెళ్ళేలా 

ఎవరికి ఏ బంధం లేకున్నా తెలుసుకునేలా 
ఎవరికి ఏ బంధం వద్దన్నా కలుపుకునేలా 

ఎవరికి ఎవరు లేకున్నా ఆదుకునేలా 
ఎవరికి ఎవరు రాకున్నా ఉండిపోయేలా 

కాలంతో ఎన్నో మారుతూపోతున్నాయి 
సమయంతో ఎన్నో కలుగుతూపోతున్నాయి 

జీవితంలో మానవ భావాలు చాలా విలువైనవి 
జీవనంలో మానవ తత్త్వాలు చాలా వెలుగైనవి   || నీవు ఎక్కడున్నా || 

Friday, November 17, 2023

ఇందులో ఏమున్నది అందులో ఏమున్నది తెలుసుకొనుటకే జీవితం సాగుతున్నదా

ఇందులో ఏమున్నది అందులో ఏమున్నది తెలుసుకొనుటకే జీవితం సాగుతున్నదా 
ఎందులో ఏమున్నది విందులో ఏమున్నది తెలుసుకొనుటకే జీవనం వెళ్ళుతున్నదా 

ఎవరికి ఏదో ఎందరికి ఏదో ఎంతున్నదో తెలియుటకే జీవితం అప్రమత్తమై సాగుతున్నదా 
ఎందరికి ఏదో ఎవరికి ఏదో ఎంతున్నదో తెలియుటకే జీవనం అయోమయమై వెళ్ళుతున్నదా 

తెలిసి తెలియని జీవిత ప్రయాణంలో పూర్వం తెలుసుకునే ప్రయత్నంలో విజ్ఞానం భవిష్యంతో పరిశోధిస్తున్నదే  || ఇందులో ||  

అజ్ఞానంతో అనారోగ్యంతో కాలం సాగుతున్నది

అజ్ఞానంతో అనారోగ్యంతో కాలం సాగుతున్నది 
విజ్ఞానంతో ఆరోగ్యంతో సమయం వెళ్ళుతున్నది

కాలానికి తెలియదే జీవుల దేహ భావ తత్త్వాలలో అజ్ఞానం అనారోగ్యం కలుగుతున్నదని 
సమయానికి తెలియునే జీవుల శ్వాస ధ్యాసలలో విజ్ఞానం ఆరోగ్యం సమకూర్చుకోవాలని 

శ్రమించే జీవుల దేహస్సుకు అర్థాన్ని గ్రహించే జీవుల మేధస్సుకు తెలియునులే ప్రకృతి పరివర్తన విధానం జీవన పరిణామం  || అజ్ఞానంతో || 

కాలంతోనే సాగుతున్నా సమయంతోనే ఎన్నో గ్రహిస్తూ తెలుసుకోవాలి 
కార్యంతోనే సాగుతున్నా కార్యాచరణతోనే ఎన్నో భరిస్తూ తెలుపుకోవాలి 

కాలంతోనే విరమిస్తూ సమయంతోనే ఆరంభిస్తూ ఎన్నో కార్యాలను సక్రమంగా సరిచేసుకోవాలి 
కార్యంతోనే విహరిస్తూ సమయంతోనే సహకరిస్తూ ఎన్నో పాఠాలను సంగ్రహంగా ఆర్జించుకోవాలి 

దేహాన్ని జీవాన్ని ధ్యాస శ్వాసలతో స్వభావ తత్త్వాలతో సమయస్ఫూర్తితో సరిచూసుకోవాలి 
దేహాన్ని జీవాన్ని కార్య గమనాలతో హృదయ స్పందనలతో సందర్భస్ఫూర్తితో సరిచేసుకోవాలి  || అజ్ఞానంతో || 

కాలంతోనే కార్యాలన్నీ సాగిస్తూ ఎన్నో కార్యాలను విజయవంతంగా చేసుకోవాలి 
కార్యంతోనే కాలాన్ని సాగిస్తూ ఎన్నో కారణాలను సమయార్థవంతంగా చూసుకోవాలి 

కాలంతోనే దేహాన్ని సాగిస్తూ జీవంతో ప్రయాణిస్తూ కార్యాలను పరిపూర్ణవంతంగా పూరించుకోవాలి 
కార్యంతోనే జ్ఞానాన్ని గ్రహిస్తూ జీవంతో సహకరిస్తూ కృత్యాలను సంపూర్ణవంతంగా సాధించుకోవాలి 

దేహాన్ని జీవాన్ని ఆరోగ్య విజ్ఞానాలతో అపార పరిశుద్ధం చేసుకుంటూ సాగిపోవాలి 
దేహాన్ని జీవాన్ని ఆహార వ్యవహారాలతో అభ్యాస పవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోవాలి  || అజ్ఞానంతో || 

ప్రకృతీ ... నీ యందు నేను ప్రవృత్తినై ఎదుగుతున్నా

ప్రకృతీ ...  నీ యందు నేను ప్రవృత్తినై ఎదుగుతున్నా 
ఆకృతీ ...  నీ యందు నేను ఆదృతినై ఒదుగుతున్నా 

జాగృతీ ...  నీ యందు నేను జేతృతినై పర్యవేక్షిస్తున్నా 
నివృత్తీ ...  నీ యందు నేను నేతృతినై పరిశోధిస్తున్నా 

ఆవృతీ ...  నీ యందు నేను ఆవృత్తినై ప్రకాశిస్తున్నా 
సంస్కృతీ ...  నీ యందు నేను సంవృత్తినై ప్రబోధిస్తున్నా 

వివృతీ ...  నీ యందు నేను విస్తృతినై ప్రయాణిస్తున్నా 
మాతృతీ ...  నీ యందు నేను మంతృతినై ప్రస్తావిస్తున్నా 

స్వీకృతీ ...  నీ యందు నేను సకృతినై ప్రమోదిస్తున్నా 
సుకృతీ ...  నీ యందు నేను సంసృతినై ప్రచారిస్తున్నా 

Sunday, November 5, 2023

దేశంలో ఏమున్నది ప్రదేశనలో మహత్యం ఉన్నది

దేశంలో ఏమున్నది ప్రదేశనలో మహత్యం ఉన్నది 
రాజ్యంలో ఏమున్నది ప్రజల్పనలో మహత్వం ఉన్నది 

ప్రదేశమంతా ఒకటిగా భావిస్తే ప్రదేశమంతా ప్రజారాజ్యంతో మహోన్నతమౌతుంది 
ప్రదేశమంతా ఒకటిగా తలిస్తే ప్రపంచమంతా ప్రజాభాజ్యంతో మహోదయమౌతుంది 

దేశంలో కన్నా విస్తృత ప్రదేశంలోనే పంచభూతాల సౌందర్యం మహా మహాత్యమై అద్భుత మహత్వంతో వికసిస్తున్నది  || దేశంలో || 

ఓ మహా వృక్షమా! నీవు జీవించిన శతాబ్దాల సమయమంతా వృధాగా మారుతున్నది

ఓ మహా వృక్షమా! నీవు జీవించిన శతాబ్దాల సమయమంతా వృధాగా మారుతున్నది 
ఓ మహా వృక్షమా! నీవు ఎదిగిన దశాబ్దాల కాలత్రయమంతా నిష్ప్రయోజన మౌతున్నది 

రహదారి మధ్యలో వెలసినందుకే నీకు యుగాలుగా జీవించే అర్హత సాగించలేక పోతున్నది 
గృహదారి మధ్యలో ఎగసినందుకే నీకు తరాలుగా సాగించే స్తోమత పొడగించలేక పోతున్నది 

నీవు జీవించుటలో ఎన్నో లక్షల జీవులకు ప్రాణ వాయువును అద్భుత ఔషధంగా అందిస్తున్నావు 
నీవు జీవించుటలో ఎన్నో లక్షల జీవులకు విశ్వ వాయువును అద్భుత మూలికంగా అర్పిస్తున్నావు 

వెళ్ళిన తరాలకు రాబోయే తరాలకు రక్షణగా ఉన్న నీ జీవితం నేటితో వృధాగా మారిపోయినది 
వెళ్ళిన తరాలకు రాబోయే తరాలకు పోషణగా ఉన్న నీ జీవనం నేటితో వ్యర్థంగా మారిపోతున్నది 

ప్రపంచమంతా ఎన్నో రకాలుగా ఎన్నో వృక్షాలను మానవ నిర్మాణములకై నీలాగే తొలగిస్తున్నారు 
ప్రపంచమంతా ఎన్నో విధాలుగా ఎన్నో వృక్షాలను మానవ కట్టడములకై నీలాగే త్రుంచేస్తున్నారు 

నీవు లేని జీవితాలు అనారోగ్యంతో వైద్యశాలలకు చికిత్సకై పరుగులు తీస్తూ అలసి సొలసి పోతున్నారు 
నీవు లేని జీవితాలు అష్టకష్టాలతో ఆరోగ్యశాలలకు ప్రక్రియకై ఉరకలు వేస్తూ అరచి తొలచి పోతున్నారు 

నీవు లేని ఊరట నిలకడ లేని జీవన విధానం నీవు లేని ధీరత సరైన ఆలోచన లేని సమయంతో నిష్ప్రయోజనం  
నీవు లేని ఓపిక సహనం లేని జీవన విషాదం నీవు లేని స్తోమత సరైన ఆచరణ లేని సందర్భంతో అప్రయోజనం 

నీవులేని పర్యావరణం కాలుష్యమైన జీవన విధానం కృత్రిమమైన సాధన వ్యాయామం అసాధారణ జీవితం
నీవులేని వాతావరణం కలుషితమైన జీవన విధానం కల్పితమైన సాధన అభ్యాసం అసామాన్యమైన జీవితం 

విశ్రాంతి లేని ఉష్ణత ఉష్ణోగ్రతకే తీవ్రత భూ ఆవరణానికే కవోష్టత మొక్కలతోనే సూక్ష్మ ప్రాణ వాయువులకై కృత్రిమ జ్ఞాన అప్రకృత ప్రణాళిక 
సూర్యకాంతి లేని ఉష్ణత ఉష్ణ తీవ్రతకు ఎండుతున్న వృక్షాల సంఖ్యత పర్యావరణాన్ని రక్షించలేని ప్రదేశాలలో మొక్కలతో అకాల ప్రణాళిక 


విత్తనం లేని మహా వృక్షమా నీవు లేని [లేక] మరో వృక్షం వెలిసేదెలా 

విత్తనమే ఉన్నా [సరైన ప్రదేశంలో] నిన్ను వృక్షమయ్యే వరకు రక్షిస్తూ పోషించెదవరూ 

విజ్ఞేశ్వరా జీవించరా

విజ్ఞేశ్వరా జీవించరా 
జీవిస్తూనే శ్వాసను సాగించరా 

జీవేశ్వరా జీవించరా 
జీవిస్తూనే ధ్యాసను సాగించరా 

జీవియందు నీ శ్వాస ధ్యాస యోగమై మేధస్సునే ఆలోచింపునురా 

కాలేశ్వరా జీవించరా 
జీవిస్తూనే కాలాన్ని సాగించరా 

కార్యేశ్వరా జీవించరా 
జీవిస్తూనే కార్యాన్ని సాగించరా 

జీవియందు నీ కాల కార్యం లీనమై దేహస్సునే శ్రమింపునురా 

ధ్యానేశ్వరా జీవించరా 
జీవిస్తూనే ధ్యానాన్ని సాగించరా 

ప్రాణేశ్వరా జీవించరా 
జీవిస్తూనే ప్రాణాన్ని సాగించరా 

జీవియందు నీ ధ్యాన ప్రాణం ఏకమై మనస్సునే స్మరింపునురా 

రూపేశ్వరా జీవించరా 
జీవిస్తూనే రూపాన్ని సాగించరా 

నాదేశ్వరా జీవించరా 
జీవిస్తూనే నాదాన్ని సాగించరా 

జీవియందు నీ రూప నాదం వయస్సునే వృద్ధింపునురా 

సూర్యోదయమా సూర్యతేజమా

సూర్యోదయమా సూర్యతేజమా 
సూర్యకిరణమా సూర్యతరంగమా 

సూర్యవర్ణమా సూర్యబింబమా 
సూర్యచిత్రమా సూర్యరూపమా 

ప్రజ్వలమై ఉదయించవా ప్రచోదనమై నడిపించవా 
ప్రకాండమై ఉద్భవించవా ప్రభాతమై అధిరోహించవా 

ప్రచ్యుతమై ఆస్వాదించవా ప్రభూతమై ఆకర్షించవా
ప్రమోదనమై ఆవిర్భవించవా ప్రఖ్యాతమై ఆవహించవా  || సూర్యోదయమా || 

నీవు లేని గమనం చలనం లేని ప్రయాణం 
నీవు లేని కార్యక్రమం క్రమం లేని చరితం 

నీవు లేని విధానం ప్రధానం లేని ప్రమాణం 
నీవు లేని విరాటం ప్రభావం లేని ప్రమేయం 

నీతోనే కార్యాలన్నీ ఆరంభం నీతోనే కార్యాలన్నీ విశ్రాంతం 
నీతోనే జీవులకు మహా ప్రశాంతం నీతోనే జీవులకు మహా ప్రశుద్ధం 

నీతోనే కార్యాలన్నీ విజయం నీతోనే కార్యాలన్నీ సమాప్తం 
నీతోనే జీవులకు ఎంతో ఉత్కంఠం నీతోనే జీవులకు ఎంతో ఉత్తేజం  || సూర్యోదయమా || 

నీవులేని జీవనం ప్రవోజనం లేని ప్రకరణం 
నీవులేని జీవితం ప్రద్యోతం లేని ప్రణాయకం 

నీవు లేని ప్రకృతి ఐశ్వర్యం లేని ఆకృతి 
నీవు లేని జాగృతి అభివృద్దిలేని సంస్కృతి 

నీతోనే కార్యాలన్నీ ప్రవాహం నీతోనే కార్యాలన్నీ పరిభ్రమణం 
నీతోనే జీవులకు మహా విజ్ఞానం నీతోనే జీవులకు మహా వినయం 

నీతోనే కార్యాలన్నీ క్రమక్రమం నీతోనే కార్యాలన్నీ క్రమశిక్షణం 
నీతోనే జీవులకు ఎంతో ప్రజ్ఞానం నీతోనే జీవులకు ఎంతో ప్రశోధనం  || సూర్యోదయమా || 

విశ్వమంతా అనారోగ్యం అజ్ఞానంతోనే మేధస్సు దేహస్సులు సాగుతున్నాయి

విశ్వమంతా అనారోగ్యం అజ్ఞానంతోనే మేధస్సు దేహస్సులు సాగుతున్నాయి 
జీవితమంతా ఆరోగ్యం విజ్ఞానం కోసమే మేధస్సు దేహస్సులు శ్రమిస్తున్నాయి 

జగమంతా అనారోగ్యం అజ్ఞానంతోనే మేధస్సు దేహస్సులు విశ్వసిస్తున్నాయి 
జీవనమంతా ఆరోగ్యం విజ్ఞానం కోసమే మేధస్సు దేహస్సులు తపిస్తున్నాయి 

ఎంతటి ఆరోగ్యం విజ్ఞానం ఉన్నా కాలంతో సాగే జీవితంలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు కలుగుతున్నాయి 
ఎంతటి సామర్థ్యం ప్రావీణ్యత ఉన్నా సమయంతో సాగే జీవనంలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు ఎదురౌతున్నాయి 

ఎంతటి జాగ్రత్త ఎరుక ఉన్నా జీవుల ఆలోచనల భావాలతో సాగే కాల కార్యాలలో ఎన్నో అనారోగ్య అజ్ఞాన కార్యాలు సంభవిస్తున్నాయి  || విశ్వమంతా ||  

Saturday, October 28, 2023

ప్రయత్నమే లేదా ప్రయాణమే లేదా

ప్రయత్నమే లేదా ప్రయాణమే లేదా 
ప్రశోధనమే లేదా ప్రతిఫలమే లేదా 

ప్రజ్ఞానమే లేదా ప్రభావమే లేదా 
ప్రభాతమే లేదా ప్రఖ్యాతమే లేదా 

ప్రజ్వలమే లేదా ప్రతేజమే లేదా 
ప్రధానమే లేదా ప్రశాంతమే లేదా 

జీవించుటలో ఎన్నో తెలుసుకునే మేధస్సుకు ప్రాబల్యమే లేదా  || ప్రయత్నమే || 

నీవే చిరంజీవుడివి

నీవే చిరంజీవుడివి 
నీవే మృత్యుంజైడువి 
నీవే ఆయుస్సువుడివి 

నీవే కాలచరణుడివి 
నీవే పర్యావరణుడివి 
నీవే ఆరోగ్యవంతుడివి 

జీవులకు జీవాన్ని సాగించే అమర జీవుడివి అద్భుత సాధకుడివి విజయేంద్రుడివి 
జీవులకు జీవాన్ని అందించే అమోఘ జీవుడివి అమృత శ్రామికుడివి విశ్వాంతరుడివి  || నీవే || 

విఘ్న రాజ వినాయక విజ్ఞాన పూజ్య విద్యాధర సర్వ మంగళ కార్య సూర్య తేజ ఫలిత

విఘ్న రాజ వినాయక విజ్ఞాన పూజ్య విద్యాధర సర్వ మంగళ కార్య సూర్య తేజ ఫలిత 

రాజాధి రాజ యోగి రాజ పర బ్రంహ పర స్వరూప విశ్వ విఖ్యాత విజ్ఞాన విజయేంద్ర 
విశుద్ధ విరాట విపుల వినయ విజేత విమోక్ష రాజ్య సామ్రాజ్య సమాజ సంఘ సహిత 

సులోచన శుభప్రద శ్రీ సూర్య దేవ గమన చలన ప్రయాణిక శ్రమ ఫలిత సంస్కార లక్షణ 
గుణ వర్ణ శోభిత పుష్ప పత్ర పూజ్య ప్రశుద్ధ ప్రతిష్ట పవిత్ర సాధన సమయానంద యోగ్యతే 

శాంతి శాంతి శాంతిః 
ఓం నమో నమః 
ఓం నమో శాంతి శాంతి శాంతిః 

ఎన్నెన్నో యోగ స్వభావాలు మేధస్సులో కలుగుతున్నా

ఎన్నెన్నో యోగ స్వభావాలు మేధస్సులో కలుగుతున్నా 
ఎన్నెన్నో యోగ తత్త్వములు దేహస్సులో ఎదుగుతున్నా 

అనంత జీవ శ్వాస పర ఉచ్చ్వాస నిచ్ఛ్వాస గమనములు శిరస్సులో సూక్ష్మంగా ప్రభవిస్తున్నా 
అసంఖ్య జీవ ధ్యాస పర ఉచ్చ్వాస నిచ్ఛ్వాస చలనములు మనస్సులో దివ్యంగా పరిశోధిస్తున్నా

యోగి ప్రభవునై యోగి ధాతువునై యోగి సాధువునై నిరంతరం యోగాత్మగా జీవించలేక పోతున్నా  || ఎన్నెన్నో || 

శివుడివో శివునివో జీవులకే ప్రధానవో

శివుడివో శివునివో జీవులకే ప్రధానవో 
శివన్నవో శివయ్యవో జీవులకే ప్రసిద్ధవో 

శివాయవో శివారివో జీవులకే ప్రజ్ఞాతవో 
శివాద్యవో శివాజివో జీవులకే ప్రజాతవో 

శివంతివో శివప్పవో జీవులకే ప్రభూతవో 
శివాయువో శివానివో జీవులకే ప్రశాంతవో 

నీవే జీవం ఆద్యంత కాల గమనం విశ్వం విశాల మర్మం జగం అనంత రూపం 
నీవే కార్యం అదృశ్య జీవ చలనం విశ్వం విజ్ఞాన సూత్రం జగం ఆంతర్య భావం 

సర్వం తత్వ మోహన ప్రయాణ జీవితం నిత్యం వేద సాధన పుష్కల ప్రకృతం 

సూర్యోదయం అభయ స్వరూపం సర్వాంతర సమయ కారుణ్య జీవిత మార్గదర్శనం   || శివుడివో || 

శ్రీ శ్రీ శివం శ్రీకరం శుభకరం

శ్రీ శ్రీ శివం శ్రీకరం శుభకరం 
శ్రీ శ్రీ శివం శ్రీచరం శుభనయం 
శ్రీ శ్రీ శివం శ్రీచక్రం శుభానందం 

శ్రీ శ్రీ శివం శ్రీధరం శుభప్రదం  
శ్రీ శ్రీ శివం శ్రీరంగం శుభకృతం 
శ్రీ శ్రీ శివం శ్రీతరం శుభసూత్రం  

శ్రీ శ్రీ శివం శ్రీపత్రం శుభగీతం  
శ్రీ శ్రీ శివం శ్రీహస్తం శుభత్రయం  
శ్రీ శ్రీ శివం శ్రీపూర్వం శుభజ్ఞానం 

శ్రీ శ్రీ శివం శ్రీభావం శుభగుణం 
శ్రీ శ్రీ శివం శ్రీకార్యం శుభోదయం  
శ్రీ శ్రీ శివం శ్రీతత్త్వం శుభారంభం  

శ్రీ శ్రీ శివం శ్రీకాంతం శుభధ్రువం 
శ్రీ శ్రీ శివం శ్రీశాంతం శుభధ్యానం 
శ్రీ శ్రీ శివం శ్రీప్రాంతం శుభాస్థితం 

శ్రీ శ్రీ శివం శ్రీపాదం శుభఫలం 
శ్రీ శ్రీ శివం శ్రీనాదం శుభశ్రేష్టం 
శ్రీ శ్రీ శివం శ్రీకాలం శుభసారం 

శ్రీ శ్రీ శివం శ్రీకావ్యం శుభప్రియం 
శ్రీ శ్రీ శివం శ్రీధైర్యం శుభోజయం 

శ్రీ శ్రీ శివం శ్రీహితం శుభవిధం  
శ్రీ శ్రీ శివం శ్రీగ్రంథం శుభంకితం 

శ్రీ శ్రీ శివం శ్రీదైవం శుభధర్మం 
శ్రీ శ్రీ శివం శ్రీభుజం శుభదేహం 

శ్రీ శ్రీ శివం శ్రీతేజం శుభవర్ణం 
శ్రీ శ్రీ శివం శ్రీజీవం శుభజన్మం 

శ్రీ శ్రీ శివం శ్రీశ్రమం శుభలాభం 
శ్రీ శ్రీ శివం శ్రీబంధం శుభలగ్నం 

శ్రీ శ్రీ శివం శ్రీక్రమం శుభకార్యం 
శ్రీ శ్రీ శివం శ్రీభువం శుభస్వయం

నేను లేని దేశమే నీవు జీవించే ప్రదేశమై ప్రపంచమంతా నా వారు జీవించునా

నేను లేని దేశమే నీవు జీవించే ప్రదేశమై ప్రపంచమంతా నా వారు జీవించునా 
నేను లేని స్థానమే నీవు ఎదిగే ప్రస్థానమై పర్యాటకమంతా నా వారు వృద్దించునా 

నేను లేని క్షణమే మీరు జీవించే విశ్వమై విజ్ఞానమంతా మీకు నేనుగా భావమై అందించునా 
నేను లేని కాలమే మీరు సాగించే జగమై ప్రజ్ఞానమంతా మీకు నేనుగా తత్త్వమై ఆవహించునా 

యోగాల భావాలకే యుగాల తత్త్వాలకే అతీతమైన నా దేహం జీవించుటలో శూన్యమై ప్రయాణించునా 
యుగాల దైవాలకే యోగుల దేహాలకే అతీంద్రియమైన నా రూపం జ్ఞానించుటలో శాంతమై ప్రశోధించునా 

మేధస్సులోని భావాలు మనస్సులోని తత్త్వాలు అఖండ దేహాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో విడిచి పోవునో 
వయస్సులోని వేదాలు శిరస్సులోని నాదాలు అపూర్వ దైవాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో కలిసి పోవునో 

జన్మలోనే తెలిసిన సిద్ధాంతం జీవించుటలో సాగించే సూత్రధారి దర్శనం మరణంలోనే యదార్థం ప్రశాంతం అదృశ్యం  

అరుణ గిరి ప్రజ్వలం

అరుణ గిరి ప్రజ్వలం 
సువర్ణ గిరి ప్రచోదనం 

అఖండ గిరి ప్రమోదనం 
అద్భుత గిరి ప్రసంఖ్యం 

ఆధార గిరి ప్రతిష్ఠితం 
సుధార గిరి ప్రఖ్యాతం 

అద్విత గిరి ప్రభూతం 
అపూర్వ గిరి ప్రచురత్వం 

అచ్యుత గిరి ప్రపూర్ణం 
సంచిత గిరి ప్రకృతం 

అరణ్య తత్వాలతో వెలసిన దేహం

అరణ్య తత్వాలతో వెలసిన దేహం 
కారుణ్య భావాలతో నిలిచిన రూపం 

శరణ్య గానాలతో ఒదిగిన స్కంధం 
చరణ్యుః గాత్రాలతో ఎదిగిన శరీరం 

యోగ ప్రయాసాలతో యుగాలుగా సాగించిన ఆద్యంత తత్త్వాలు దేహంలో కఠిన కర్కాటక సాధనమే  || అరణ్య ||  

Friday, October 13, 2023

ఏనాటిదో మన జీవితం

ఏనాటిదో మన జీవితం 
ఎందరికో మన విజ్ఞానం 

ఎలాంటిదో మన జీవనం 
ఎప్పటిదో మన ఆదర్శం 

ఎక్కడికో మన ప్రయాణం 
ఎంతటిదో మన ప్రభావం 

ఎందరికో మన ప్రశోధనం 
ఎంతటికో మన ప్రతిఫలం 

Thursday, October 12, 2023

దేహ తత్వముల చేతనే భావాల స్వభావాలు ఆలోచింపజేయును

దేహ తత్వముల చేతనే భావాల స్వభావాలు ఆలోచింపజేయును 
జీవ తత్వముల చేతనే దేహాల క్రియ స్వభావాలు జీవింపజేయును 

దేహమందు జీవ స్వభావాలు ఆలోచన విధానాలకు మూల కారణాలు 
జీవమందు దేహ స్వభావాలు విచక్షణ విధానాలకు సర్వ కార్యములు 

జీవ దేహమందు కలుగు భావ తత్వాలు జీవితమందు కలుగు కార్య కారణ స్వభావాలు 

మానవ జీవ దేహ మేధస్సులు విజ్ఞానంలో నిరంతరం అనేక విధాల కృషించే శ్రామికులు, నిర్మాణంలో అపార ప్రావీణ్యులు

యోగ ఆసనాలే శరీరానికి ఆరోగ్య కవచాలు

యోగ ఆసనాలే శరీరానికి ఆరోగ్య కవచాలు 
యోగ ఆసనాలే ఆరోగ్యాన్ని అభివృద్ధించే ఆయుస్సు సూత్రాలు 
యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్యంతో సమృద్ధించే శాస్త్రీయములు 
యోగ ఆసనాలే దేహానికి ఆరోగ్యాన్నిచ్చే పరిశుద్ధమైన దివ్య ఔషధాలు 
యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్య తేజంతో పరిజ్ఞానించే మహా మూలికలు 
యోగ ఆసనాలే శరీరానికి సువర్ణ ఆరోగ్యాన్ని కలిగించే అద్భుత ఫలితాలు 

యోగభ్యాసతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు దేహంలోని జీవాన్ని శుద్ధి చేస్తూ శరీరాన్ని తేజస్సుతో దృఢపరుస్తుంది 

సూర్య ప్రభావంతో (సూర్యోదయాన, సూర్యాస్తయాన) కూడిన యోగ ఆసనాలే దేహాన్ని ఆరోగ్య పరిచే మహా పరిశుద్ధ ఔషధములు  

ప్రశాంతమైన వాతావరణంలో సూర్య కిరణాల ప్రకాశంతో చేసే యోగ ఆసన విన్యాసాలు దేహాన్ని సమృద్ధి పరిచే మహా దివ్యమైన మూలిక ఔషధాలు ఆయుస్సుకు పరమ కవచాలు మేధస్సుకు మహా గుణ ప్రజ్ఞానములు  

ఔషధము: ప్రకృతి మూలికల సమూహము

మహా దివ్యమైన ఔషధములు, మూలికల ప్రక్రియాలు - సూర్యుని తేజస్సులో దాగిన అమర తత్వములు 
 
మూలికలు (4) : 1. సంధానకరణి, 2. సావర్ణ్య కరణి, 3. సంజీవ కరణి, 4. విశల్య కరణి

సంధానకరణి - చెడిన అవయవములను కూర్చు ఓషధి/ఔషధి 
సౌవర్ణకరణి - ఇది తాకినది బంగారమగునందురు - రక్తాన్ని దేహాన్ని సమర్థంగా సమృద్ధి పరిచేది 
సంజీవకరణి - జీవమునిచ్చు ఓషది (మళ్లీ బ్రతికించే ఔషధి /మందు)
విశల్యకరణి - విరిగిన ఎముకలను అతికించు ఔషధి

ఎన్నడూ లేని జీవంతో యోగ ఆసన తత్వాలతో ఉచ్చ్వాస భరితమై

ఎన్నడూ లేని జీవంతో యోగ ఆసన తత్వాలతో ఉచ్చ్వాస భరితమై నిచ్ఛ్వాస చరితమై సుదీర్ఘమైన బంధాలతో 
ప్రకృతి ప్రభావాల అనుచిత స్వభావాలతో పరిశుద్ధమైన పంచభూతాలతో అమృత ప్రక్రియల సూర్య తేజస్సుతో 
మేధస్సులోనే దేహశుద్ధమై శరీరాకృతమై ఆత్మ పరమాత్మంచే సర్వానుభూతి కాల క్రియల కారుణ్య కర్మోదయంతో 
ధ్యానజ్యోతి గమన పరిపూర్ణంతో అనంత జీవుల విధి వైఫల్య కారణ జనన మరణ ధారణ విధానాలకు నిరంకుశమై 
అంతర్యామిగా అసాధారణగా అపూర్వ కాంతమై నిత్యం ప్రయాణిస్తూనే అదృశ్య జీవమై విశ్వాత్మగా ఉదయిస్తూనే ఉన్నా

మానవా మాధవా నీలో కలిగే భావాలతో శ్రమిస్తున్నావా

మానవా మాధవా నీలో కలిగే భావాలతో శ్రమిస్తున్నావా 
మానవా మాధవా నీలో కలిగే తత్వాలతో సహిస్తున్నావా 

మాధవా మానవా నీలో కలిగే భావాలతో సుఖిస్తున్నావా 
మాధవా మానవా నీలో కలిగే తత్వాలతో మోహిస్తున్నావా 

మానవ జీవుల జీవితాలలో కలిగే భావ తత్వాలు బహిర్గమౌతున్నాయి 
మాధవ జీవుల జీవితాలలో కలిగే భావ తత్వాలు అంతర్గమౌతున్నాయి 

Wednesday, October 11, 2023

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి ధ్యాసలో శ్వాసించే భాగ్యత నాలో ఉన్నదా 

ప్రతి జీవి భాషతో ధ్వనించే సౌమ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి యాసతో స్మరించే శౌర్యత నాలో ఉన్నదా

మేఘ మంత్రాలతో మధురం ధ్వనించునా

మేఘ మంత్రాలతో మధురం ధ్వనించునా 
వాయు తంత్రాలతో మహిమం స్వరించునా 

జల అంత్రాలతో మాధుర్యం మ్రోగించునా 
పృథ్వీ యంత్రాలతో మధనం త్యజించునా 
 
కార్య కర్మాలతో మంగళం శోభించునా 
విశ్వ మర్మాలతో మాన్యతం లభించునా

సర్వ సత్యాలతో మననం సిద్ధించునా 
దివ్య ధర్మాలతో మందిరం స్థిరించునా

ప్రకృతిలో ఆకృతిగా ఉదయించెదవా

ప్రకృతిలో ఆకృతిగా ఉదయించెదవా 
ఆకృతిలో సంస్కృతిగా వికసించెదవా 

సంస్కృతిలో సుమతిగా స్వరించెదవా 
సుమతిలో జయంతిగా స్మరించెదవా 

జయంతిలో స్రవంతిగా వరించెదవా 
స్రవంతిలో సాహితిగా సాగించెదవా 

సాహితిలో సమ్మతిగా సహించెదవా 
సమ్మతిలో సంపతిగా ధరించెదవా 

సంపతిలో ఉన్నతిగా తరించెదవా 
ఉన్నతిలో సౌఖ్యతగా ఊహించెదవా 

సౌఖ్యతలో శ్రీమతిగా శాంతించెదవా 
శ్రీమతిలో శ్రీపతిగా అందించెదవా

యోగి రాజవో యోగి బ్రంహవో

యోగి రాజవో యోగి బ్రంహవో 
యోగి పుత్రవో యోగి అస్త్రవో 

యోగి ప్రాణివో యోగి వాణివో 
యోగి త్రాణవో యోగి పాణివో 

యోగి శ్వాసవో యోగి ధ్యాసవో 
యోగి భాషావో యోగి యాసవో 

యోగి శాస్త్రవో యోగి సూత్రవో 
యోగి పాత్రవో యోగి మాత్రవో 

యోగి శిక్షవో యోగి దీక్షవో 
యోగి రక్షవో యోగి పక్షవో 

యోగి మర్మవో యోగి కర్మవో 
యోగి ధర్మవో యోగి జన్మవో 

యోగి శాంతివో యోగి కాంతివో 
యోగి జ్యోతివో యోగి ఖ్యాతివో 

యోగి శుద్ధవో యోగి బుద్ధవో 
యోగి సిద్ధవో యోగి వృద్ధవో 

యోగి మంత్రవో యోగి తంత్రవో 
యోగి యంత్రవో యోగి అంత్రవో 

యోగి కాలవో యోగి బాలవో 
యోగి మాలవో యోగి మూలవో 

యోగి నేత్రవో యోగి క్షేత్రవో 
యోగి చిత్రవో యోగి మిత్రవో 

యోగి హితవో యోగి పితవో 
యోగి నేతవో యోగి జాతవో 

యోగి తేజవో యోగి ప్రజవో 
యోగి బీజవో యోగి తాజవో 

యోగి విద్యవో యోగి సత్యవో 
యోగి జాత్యవో యోగి నిత్యవో

యోగి క్షేమవో యోగి ప్రేమవో 
యోగి హేమవో యోగి వేమవో 

యోగి జీవవో యోగి రూపవో 
యోగి నాదవో యోగి వేదవో 

యోగి భవ్యవో యోగి దివ్యవో 
యోగి తత్వవో యోగి సత్వవో 

యోగి పుష్పవో యోగి భాష్పవో 
యోగి పత్రవో యోగి పూజ్యవో 

యోగి కార్యవో యోగి ఫలవో 
యోగి స్థానవో యోగి స్థితివో 

యోగి విశ్వవో యోగి పూర్ణవో  
యోగి ఆత్మవో యోగి ధాత్మవో 

యోగి దేహవో యోగి దైవవో 
యోగి దయవో యోగి దిశవో

యోగి దేవవో యోగి దానవో 
యోగి ధారవో యోగి ధూతవో

యోగి ఋషివో యోగి కృషివో 
యోగి బంధువో యోగి నందివో 

Saturday, October 7, 2023

తల్లీ నీ శ్వాసనే గమనిస్తున్నా

తల్లీ నీ శ్వాసనే గమనిస్తున్నా 
తల్లీ నీ ధ్యాసనే స్మరణిస్తున్నా  

తల్లీ నీ భావాన్నే ఆదరిస్తున్నా 
తల్లీ నీ తత్వాన్నే ఆచరిస్తున్నా

తల్లీ నీ రూపాన్నే పూజిస్తున్నా 
తల్లీ నీ నాదాన్నే ప్రార్థిస్తున్నా 

తల్లీ నీ వేదాన్నే పఠిస్తున్నా 
తల్లీ నీ గాత్రాన్నే బోధిస్తున్నా 

జీవించు నా శ్వాసలో నీ ధ్యానమే 
జ్ఞానించు నా ధ్యాసలో నీ రాగమే 

నిత్యం నీ భావ తత్త్వాలు నాలో జీవించే సూర్య కిరణ తేజస్సులే 
నిత్యం నీ శ్వాస ధ్యాసలు నాలో జ్ఞానించే సూర్య చరణ ఛందస్సులే 

Thursday, October 5, 2023

ఏ గిరిపై ఎంతటి రూపంతో ఎలా అత్యంత శిలగా వెలసినావో శ్రీహర

ఏ గిరిపై ఎంతటి రూపంతో ఎలా అత్యంత శిలగా వెలసినావో శ్రీహర 
ఏ గుట్టపై ఎంతటి భావంతో ఎలా అద్భుత శిల్పిగా వెలసినావో శ్రీధర 

ఏ శైలపై ఎంతటి దేహంతో ఎలా అఖండ శైలిగా ఎదిగినావో శ్రీకంఠ 
ఏ శృంగిపై ఎంతటి తత్వంతో ఎలా అమర శీలిగా ఎదిగినావో శ్రీకర

నీ దర్శనం అపార శ్రీముఖమై నీ స్వరూపం అలిత క్షణమై ఉదారమౌతున్నది 
నీ ఆశ్రయం ఆచార శ్రీచూర్ణమై నీ స్వభావం అఖిల క్షరమై ఉత్పన్నమౌతున్నది

తెలుగు భాషయే తేనీయమని తెలుపుకున్నా ప్రపంచ ప్రఖ్యాతిగా చేరుకొనెనా

తెలుగు భాషయే తేనీయమని తెలుపుకున్నా ప్రపంచ ప్రఖ్యాతిగా చేరుకొనెనా 
తెలుగు భాషయే తేటత్వమని తెలుసుకున్నా ప్రపంచ ప్రసిద్ధిగా చేర్చుకొనెనా 

తెలుగు భాషయే తోరణమని తలుపుకున్నా ప్రపంచ ప్రశుద్దగా ఎదిగిపోతున్నదా [తలుపుకు (ఉ)న్నా]
తెలుగు భాషయే తారకమని తరుచుకున్నా ప్రపంచ ప్రశంసగా ఎదిగివస్తున్నదా [తరుచుతు (ఉ)న్నా] 

తెలుగు భాషయే తాత్పర్యమని తలచుకున్నా ప్రపంచ ప్రభూతగా సాగుతున్నదా 
తెలుగు భాషయే తదాత్వమని తపించుకున్నా ప్రపంచ ప్రధూతగా సాపుతున్నదా

Tuesday, October 3, 2023

ఏమి భాగ్యమో నీ భావన

ఏమి భాగ్యమో నీ భావన 
ఏమి భోగ్యమో నీ తత్వన 

ఏమి మంత్రమో నీ భావన 
ఏమి తంత్రమో నీ తత్వన 

మనస్సులోనే మహా బంధన 
వయస్సులోనే మహా గంధన

మేధస్సులోనే మహా వర్ణన 
దేహస్సులోనే మహా తర్పణ 

భోగ్య భాగ్యముల మన జీవితాలే మహా వేదన 
మంత్ర తంత్రముల మన జీవనాలే మహా చింతన  || ఏమి భాగ్యమో ||

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి 
ముఖబింబంతో మరణ ముద్రణగీతలు మలుచుకున్నాయి 
 
ముఖచిత్రలో మరణ ముద్రణపూతలు మట్టమౌతున్నాయి 
ముఖవర్ణంలో మరణ ముద్రణకళలు మాయమౌతున్నాయి
 
ముఖదర్పంలో మరణ ముద్రణతీరులు మిశ్రితమౌతున్నాయి
ముఖదృశ్యంలో మరణ ముద్రణపొరలు మలినమౌతున్నాయి

ముఖకాంతిలో మరణ ముద్రణభావాలు మౌనమౌతున్నాయి 
ముఖశాంతిలో మరణ ముద్రణతత్వాలు మేఘమౌతున్నాయి 

ముఖవాణిలో మరణ ముద్రణలేఖలు మంతమౌతున్నాయి 
ముఖత్రాణలో మరణ ముద్రణజాడలు మంత్రమౌతున్నాయి 

ముఖజ్యోతిలో మరణ ముద్రణకార్యాలు మరచిపోతున్నాయి 
ముఖఖ్యాతిలో మరణ ముద్రణరూపాలు మన్నించిపోతున్నాయి 

ముఖభ్రాంతిలో మరణ ముద్రణపత్రాలు మిథ్యమౌతున్నాయి 
ముఖశ్రాంతిలో మరణ ముద్రణకార్యాలు మిలితమౌతున్నాయి 

జీవ కార్యములు ఏనాటివో

జీవ కార్యములు ఏనాటివో 
దేహ కార్యములు ఎంతటివో 

దేవ కార్యములు ఏనాటివో 
దైవ కార్యములు ఎంతటివో 

వేద కార్యములు ఏనాటివో 
జ్ఞాన కార్యములు ఎంతటివో 

జీవించు దేహ జీవముల కార్యములతో సాగే జీవనం ఏనాటి వరకో 
జ్ఞానించు దేహ జీవముల కార్యములతో సాగే జీవితం ఎప్పటి వరకో 

మానవ దేహములోని మేధస్సులో విచక్షణ కలిగించే భావ తత్వాల జీవనం వివిధ కార్యాలతో సాగించు నేర్పరితనం ఏ సాధన కొరకో ఎన్ని లక్ష్యాల కొరకో శ్రమించుటలో అలసటకే ఎరుక స్మరించుటలో అపరతకే ఎరుక   || జీవ కార్యములు ||

Friday, September 29, 2023

దేహానికే దైవిక కార్యములా దేహానికే ధార్మిక కార్యములా

దేహానికే దైవిక కార్యములా దేహానికే ధార్మిక కార్యములా   
దేహానికే దీవెన కార్యములా దేహానికే దర్శన కార్యములా

దేహానికే దర్పక కార్యములా దేహానికే దీపిక కార్యములా
దేహానికే దప్పిక కార్యములా దేహానికే ధన్యాక కార్యములా
 
దేహానికే ధనుర్జ్యా కార్యములా దేహానికే దాంపత్య కార్యములా
దేహానికే ద్వితియ కార్యములా దేహానికే దృక్ప్రియ కార్యములా  

దేహానికే దీక్షిత కార్యములా దేహానికే దక్షత కార్యములా
దేహానికే దాసికా కార్యములా దేహానికే దారుకా కార్యములా

దేహానికే దర్పణ కార్యములా దేహానికే దక్షిణ కార్యములా
దేహానికే దహన కార్యములా దేహానికే దమన కార్యములా

దేహానికే దర్ఖాస్తు కార్యములా దేహానికే దర్యాప్తు కార్యములా

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా

దైవమే నీవని తలచినావా దేవుడే నీవని కోరుకున్నావా 
దేహమే నీవని జన్మించావా ధర్మమే నీవని జీవించావా 

సత్యమే నీవని ఆదరించావా ధర్మమే నీవని ఆచరించావా 
నిత్యమే నీవని ఆఙ్ఞాపించావా సర్వమే నీవని ఆశ్రయించావా 

విశ్వానికి నీవే జీవ జ్ఞాన భావాల బంధమై స్నేహంతో అనుసరించావా 
జగతికి నీవే దేహ శ్వాస తత్వాల బాహ్యమై ప్రేమంతో అనుగ్రహించావా 

పరమాణువుల రూపానికి పరమార్థం అణువుల ఆకారానికి పరమాత్మం నీవుగా నిలిచావా  || దైవమే || 

ప్రకృతికే పరమాత్మం ఆకృతికే పరమార్థం అన్వేషణతో తెలుపుకున్నావా 
జాగృతికే పరతత్వం సంస్కృతికే పరభావం నిరీక్షణతో తెలుపుకున్నావా

స్వీకృతికే పరధ్యానం సుకృతికే పరధ్యాయం పరిశోధనతో సాధించుకున్నావా 
సంతృప్తికే పర్యాప్తత్వం ధాతృతికే ఫలత్రయం పర్యవేక్షణతో సాధించుకున్నావా 

పితృతకే పరరూపం విధృతకే పరభావం ఆచరణతో అలరించుకున్నావా 
సంకృతికే పరధర్మం ఉధృతికే పరలీనం ఆకర్షణతో అలరించుకున్నావా
 
నేతృత్వకే పరజ్ఞానం గాతృతకే పరలోకం ఉపేక్షణతో సృష్టించుకున్నావా   
మాతృత్వకే పరదైవం అమృతకే పరదేహం అపేక్షణతో సృష్టించుకున్నావా  || దైవమే || 

విస్తృతకే పరలోకం ఆవృత్తకే పరకాంతం విచక్షణతో నిర్మించుకున్నావా 
పాతృతకే పరస్థానం ఆదృతకే పరశుద్ధం ఉద్ఘాటనతో నిర్మించుకున్నావా  

వేతృతకే పరకార్యం స్వసృతకే పరధైర్యం ప్రదర్శనతో కల్పించుకున్నావా  
ప్రవృత్తకే పరద్వారం యంతృతకే పరతత్త్వం ప్రదక్షిణతో కల్పించుకున్నావా 

ప్రాకృతకే పరపూర్వం వైకృతికే పరస్పరం ఉత్ప్రేక్షణతో సాగించుకున్నావా 
సుహృతకే పరశ్రేష్ఠం సంభృతకే పరస్థానం ఉచ్చారణతో సాగించుకున్నావా  

అగృభీతకే పరవైనం విజృంభితకే పరధైర్యం సమీకరణతో నిర్ణయించుకున్నావా 
అదృష్టతకే పరకాలం స్వగృహతకే పరజీవం సహజీవనతో నిర్ణయించుకున్నావా   || దైవమే ||

Sunday, September 24, 2023

ఉత్తేజమే లేని భావనం ఉత్కంఠమే లేని తత్త్వనం

ఉత్తేజమే లేని భావనం ఉత్కంఠమే లేని తత్త్వనం 
ఉద్యంతం లేని గమనం ఉదంతం లేని చరణం 
 
జ్ఞానించుటలో గ్రహించలేని పఠనం ఏకాగ్రత కలగని మేధస్సు విధానం 
ప్రస్తావించుటలో వివరించలేని కథనం పరిష్కారం తెలియని దేహస్సు సాధనం  || ఉత్తేజమే ||

విశ్వానికి నీవే శ్వాస

విశ్వానికి నీవే శ్వాస 
జగతికి నీవే ధ్యాస 

లోకానికి నీవే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస 

ప్రతి జీవికి శ్వాస ధ్యాస భావ తత్త్వాల జీవన విధానమే జీవిత కార్యాంశం

ఏనాటిదో నీ రూపం ఓ మానవా

ఏనాటిదో నీ రూపం ఓ మానవా 
ఏనాటిదో నీ దేహం ఓ మానవా 

ఏనాటిదో నీ యోగం ఓ మానవా 
ఏనాటిదో నీ యోచం ఓ మానవా

శిలగా ఓర్చావు కలనే తీర్చావు 
ఉలిగా మార్చావు శిలనే తేల్చావు 

సహనంతో ఉన్నావు సహాయం చేస్తావు  
గమనంతో వచ్చావు సమయం ఇచ్చావు 

మౌనంతో వింటావు మర్మంతో కంటావు [చూస్తావు]
మనంతో ఉంటావు మారంతో అంటావు 

కరంతో ఇస్తావు కతంతో చేస్తావు 
కాలంతో వస్తావు కార్యంతో వెళ్తావు

సూర్యుడే జీవులకు ఆలోచన

సూర్యుడే జీవులకు ఆలోచన
సూర్యుడే జీవులకు మెలకువ 

సూర్యుడే జీవులకు ఉత్తేజం 
సూర్యుడే జీవులకు ఉత్కంఠం 

సూర్యుడే జీవులకు విచక్షణ 
సూర్యుడే జీవులకు ఉపేక్షణ

సూర్యుడే జీవులకు కార్యాక్రమం 
సూర్యుడే జీవులకు  కార్యాకాలం  

విశ్వతికే విజ్ఞేశ్వరం

విశ్వతికే విజ్ఞేశ్వరం 
జగతికే జగదేశ్వరం 

మాదవునికే మహదేశ్వరం
మానవునికే మహోత్సవం

జీవులకే జీవేశ్వరం 
నాధులకే నాధేశ్వరం 

ఉత్సవాలే మానవులకు మహోదయాల ఉత్తేజ భరితం 
సంబరాలే మానవులకు శుభోదయాల ఉత్కంఠ చరితం 

ఏనాడో కలిగిన భావం

ఏనాడో కలిగిన భావం 
ఎప్పుడో తలిచిన తత్త్వం 

ఈనాటికి గుర్తించిన కార్యాల గమనం 

మేధస్సే గ్రహించిన భావం 
దేహస్సే వరించిన తత్త్వం 

ఈనాటికి గుర్తించిన కార్యాల చలనం 

కాలమే మార్చిన విధానం 
కార్యమే తేల్చిన వైవిధ్యం [సమానార్థం]  

ఎప్పటికీ జీవంలో ఒదిగే భావాల తత్త్వం దేహ మేధస్సులలో దాగే కార్యాచరణం 

విజ్ఞానంలో మహా విజ్ఞానం ప్రజ్ఞానమైతే సూక్ష్మమైన సుదీర్ఘమైన మేధస్సులో సుస్థిరం 
వినయంలో మహా వినయం ప్రావీణ్యమైతే తేజస్సైనా తమస్సైనా దేహస్సులో సుస్థానం

నీ కార్యములను నీవు చేసుకొనుటకు నీవు లేవూ

నీ కార్యములను నీవు చేసుకొనుటకు నీవు లేవూ 
నీ కార్యములను నీవు చూసుకొనుటకు నీవు లేవూ 

నీ జ్ఞాపకాలకై చేసే కార్యాలలో నీవు ఎన్నటికీ లేవూ 
నీ స్వరూపాలకై చేసే కార్యాలలో నీవు ఎప్పటికీ లేవూ 

నీ మరణమే నీవు లేని కార్యతనం అదే నీ కార్యాక్రమం 
నీ మరణమే నీవు లేని కార్యకాలం అదే నీ కార్యాక్రియం 

నీవు లేని నీ కార్యములెన్నో నీకై చేసే కార్యములెన్నెన్నో   || నీ కార్యములను || 

నీ దీవెనలే ఇంటికి వెలుగులా నీ జ్ఞాపకాలే నీ వారికి సంతోషంలా 
నీ బోధనలే కంటికి శోధనలా నీ స్వరూపాలే నీ వారికి సమృద్ధిలా

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం  ... ~ ... ~ ... అంటూ మ్రోగుతున్నావా  
మరణమా నీవు సదృశ్యమైన స్వరూపమై నాయందే ఓం   ... ~ ... ~ ....  అంటూ మోదుతున్నావా 

మహదేశ్వరుడే మహారూపమై పంచభూతాల పరమాత్మమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు పిలుస్తున్నాడే  
పరమేశ్వరుడే పరరూపమై సహ మృత భావాల పరతత్త్వమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు ఆహ్వానిస్తున్నాడే 

సర్వేశ్వరుడు నాలోనే ఏకమై శూన్యంతో ఐక్యమై ఆత్మలో లీనమై బంధాలతో బాహ్యమై తెలియని తత్త్వాలతో తోచని భావాలతో ఏమౌతున్నాడో .. . ~ ... ~ ....    || మరణమా || 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ఈశ్వరుడే గమనమై హృదయ చలనాలపై ఆదేశ్వరుడే తత్వనమై 
ఆత్మ జీవ భావాలకు పరమాత్ముడే సదృశ్యమై రూప నాద బంధాలకు సర్వేశ్వరుడే పావనమై 

నిశ్శబ్దమైన శూన్యమై ప్రశాంతమైన ప్రశుద్ధమై పరిపూర్ణమైన పర్యావరణమై పరలోకాన పరిశోధిస్తున్నాడే 
 

Wednesday, September 13, 2023

అదృష్టం ఎప్పటికైనా దురదృష్టంగా మారవచ్చు

అదృష్టం ఎప్పటికైనా దురదృష్టంగా మారవచ్చు 
దురదృష్టం ఏనాటికి అదృష్టంగా మారకపోవచ్చు 

అదృష్టాన్ని వదులుకోవద్దు దురదృష్టాన్ని అందుకోవద్దు 
అదృష్టాన్ని వదులుకుంటే దురదృష్టం అందుకుంటుంది (స్వతస్సిద్ధంగా)

అదృష్టాన్ని వదులుకోవడమే దురదృష్టాన్ని ఎన్నుకోవడం (నిష్ప్రయోజనం)
అదృష్టం అయోమయాన్ని సృష్టిస్తుంది దురదృష్టం పరిష్కారంగా చూపిస్తుంది 

అదృష్టాన్ని వదులుకుంటే ఎంత శ్రమించినా విజయాన్ని సాధించలేకపోవచ్చు 
దురదృష్టాన్ని వదులుకోవాలన్నా వదలని పట్టులా అల్లుకొని అంటుకొనిపోవచ్చు 

అదృష్టంతో కూడిన శ్రమ ప్రయోజనం విజయం సంతోషం అభివృద్ధికరం 
దురదృష్టంతో కూడిన శ్రమ నిష్ప్రయోజనం అశాంతం అనారోగ్యం అనర్థకం 

అదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం తక్కువగా కనిపిస్తుంది 
దురదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం లేనట్లుగా గోచరిస్తుంది 

అదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు 
దురదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు (దురదృష్టం వదిలిపోవచ్చు - అదృష్టం తిరిగిరావచ్చు)

ఆత్మ శాంతించు ప్రయాణం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం

ఆత్మ శాంతించు ప్రయాణం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం 
ఆత్మ శోధించు ప్రయత్నం ప్రశాంతం ప్రశుద్ధం ప్రశూన్యం ప్రభాతం ప్రక్రియం

జ్ఞాపక శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు

జ్ఞాపక శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు 
జీర్ణక్రియ శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు

[ జ్ఞాపక శక్తిని జీర్ణక్రియ శక్తిని వదులుకోవద్దు తగ్గించుకోవద్దు ]

జీవం నిలవటానికి జ్ఞాపక శక్తి జీర్ణక్రియ శక్తి పరస్పరం ముఖ్యమైనవి 
మేధస్సులో జ్ఞాపకం దేహస్సులో జీర్ణక్రియం హృదయానికి ప్రాముఖ్యమైనవి

జగతి ఎంత సత్యమో నీ జననం తెలుపునా

జగతి ఎంత సత్యమో నీ జననం తెలుపునా  
విశ్వతి ఎంత శూన్యమో నీ మరణం తెలుపునా 

జగతి ఎంత నిత్యమో నీ జననం తెలుపునా 
విశ్వతి ఎంత సర్వమో నీ మరణం తెలుపునా

ప్రకృతి ఎంత భావమో నీ జీవం తెలుపునా
ఆకృతి ఎంత తత్త్వమో నీ రూపం తెలుపునా

జననం ఎంత సహజమో మరణం అంతటి  సాధారణమే 
జననం ఎంత సంభవమో మరణం అంతటి పరిష్కారమే 

జీవించుటలో జీవనం ఎంత కాలమో మరణమే నిశ్చయించునా 
శ్రమించుటలో జీవితం ఎంత కాలమో మరణమే నిర్ణయించునా  

జీవం జన్మించుటలో నిర్ణయించు సమయ భావం ఎవరిదో గమనించవా   
జీవం మరణించుటలో నిశ్చయించు సమయ తత్త్వం ఎవరిదో గ్రహించవా   || జగతి || 

రూపంతో జీవించు జీవం అనంత భావాలతో ఎంతవరకు సాగునో తెలుసుకోవా 
నాదంతో జీవించు జీవం అనంత తత్త్వాలతో ఎంతవరకు సాగునో తెలుపుకోవా 

సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవనం ఎంతవరకు సాగునో చూసుకోవా 
సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవితం ఎంతవరకు సాగునో చూపుకోవా 

తేజస్సు తమస్సుల జీవ భావాలతో సాగే జీవం ఎంతవరకు నిలుచునో స్మరించుకోవా 
తేజస్సు తమస్సుల జీవ తత్త్వాలతో సాగే జీవం ఎంతవరకు నిలుపునో సహించుకోవా   || జగతి || 

జీవించుటలో జగతిపై ప్రయాణాన్ని సాగిస్తూ శ్రమతో ఎదుగుతున్నా సారాంశాన్ని తెలుసుకోలేవా 
దీవించుటలో విశ్వతిలో సంయానాన్ని సాగిస్తూ భ్రమతో ఒదుగుతున్నా పరమార్థాన్ని తెలుపుకోలేవా 

జన్మించు జీవములన్నీ ప్రయాణించుటలో సాగే మార్గాలే ప్రమాదాలై మరణింపునా మహానుభావా 
జన్మించు దేహములన్నీ ప్రయాణించుటలో సాగే విధానాలే అపాయమై మరణింపునా మహాదేవా 

శ్వాస ధ్యాసగల నీ జీవం జ్ఞానించుటలో శ్రమతో ఎంతటి కాలాన్ని సాగించినా ఆఖరి విజయం మరణమే జీవా 
వ్యాస భాషగల నీ దేహం జీర్ణించుటలో క్రియతో ఎంతటి కాలాన్ని సాగించినా వైఖరి ప్రభావం మరణమే దేవా   || జగతి || 

Wednesday, September 6, 2023

భాష లేని భాషను తెలుసుకోగలవా

భాష లేని భాషను తెలుసుకోగలవా 
ధ్యాస లేని ధ్యాసను గ్రహించగలవా 

భావమే లేని భాష తత్త్వమే లేని ధ్యాస తెలుసుకునే జ్ఞానం ఏ భాష భావ తత్త్వాలలో లభించునో 
నాదమే లేని భాష వాద్యమే లేని ధ్యాస గ్రహించుకునే జ్ఞాతం ఏ భాష భావ తత్త్వాలలో గోచరించునో 

నిరంతరం శ్రమించుటచే  నిర్భయం ఆలోచించుటచే నిరంకుశం ప్రయత్నంచే అన్వేషణ పరిశోధన సాగించవా 

విజ్ఞానం అత్యంతం గమనం అతీతం ప్రయోగం అమోఘం చలనం అభేధం సమయం అసంఖ్యం 
సాధనం అఖర్వం శ్రమణం అఖండం శోధనం అఖిలం ఆలోచనం అలోకం ప్రయాసం అనుభవం  || భాష లేని || 

ఏ భాషలో నా భావన లేదే

ఏ భాషలో నా భావన లేదే 
ఏ ధ్యాసలో నా తత్త్వన లేదే 

జీవ భావాల శ్వాస తత్త్వాల వేద సిద్ధాంతాలలో జ్ఞాన శాస్త్రీయాలలో నిరంతరం అన్వేషిస్తున్నా (నా జాడ లేదే )

నా భావన ఎచట లేదే 
నా తత్త్వన ఎక్కడ లేదే 

ఏ జీవుల మేధస్సులలో ఏ జీవుల దేహస్సులలో కలగని నా భావ తత్త్వాలు నిరంతర బాహ్యామై అనంత కలశమై 
అంతర్భావమై ధ్యానకృతమై శూన్యాకృతమై పరమాత్మమై ఆలోచనలు ప్రభూత సంభూతమై ఉదయిస్తున్నాయి 

తల్లి! నీవు సృష్టించిన మేధస్సులతోనే జీవన విధానం సాగుతున్నది

తల్లి! నీవు సృష్టించిన మేధస్సులతోనే జీవన విధానం సాగుతున్నది  
తల్లి! నీవు సృష్టించిన దేహస్సులతోనే జీవిత వైవిధ్యం సాగుతున్నది 

మరణం తెలిసేనా ...

మరణం తెలిసేనా ... 
మరణం తెలిసిందా ... 

నీ ధ్యాసకు ... ఆలోచనల భావాలకు ... జీవ తత్త్వాలకు ... 
ఈ క్షణం ఈ క్షణాన తెలియునా ... తెలిపేనా ... ఆలోచనగా అసాధారణగా ... 

నీ మేధస్సులో ... నీ దేహస్సులో ... నీ మనస్సులో ... మరణ భావాల తత్త్వ స్థితి ఒక క్షణమై గ్రహించునా (ఆ పరమాత్మ పిలుపుతో) ... 

ఒక క్షణమే మరణమైతే జీవితం క్షణాల సమయమై (నీ జీవం) ఎంత వరకు సాగునో తెలియునా తెలుపునా (నీ మరణం)  || మరణం || 

క్షణమంతా ఆలోచించుటలో జీవితం (ఒక) క్షణమైతే మరణం ఏ భావంతో జీవించునో 
క్షణమంతా జీవించుటలో (ఒక) ఆలోచన క్షణమైతే మరణం ఏ తత్త్వంతో జీవించునో 

క్షణమెంతో తెలియుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత వరకు నీవు గ్రహించెదవో 
క్షణమెంతో తెలుపుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత మేరకు నీవు గుర్తించెదవో 

క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ విజ్ఞాన శాస్త్రానికి తెలియునో 
క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ ప్రజ్ఞాన సూత్రానికి తెలుసునో 

క్షణాలతో సాగే సమయం జీవితాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే 
క్షణాలతో సాగే జీవితం సమయాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే  || మరణం ||

మరణించే క్షణమైనా బహు బంధాల నీ జీవితం దివ్యత్వ విజ్ఞాన సత్యాన్ని గుర్తించునా    
మరణించే క్షణమైనా బహు విధాల నీ జీవితం అద్విత ప్రజ్ఞాన బంధాన్ని మెప్పించునా  

మరణించే క్షణాలైనా నీ అనుభవం ప్రయోజనమై జీవిత విజ్ఞానాన్ని దివ్యంగా అందించగలవా 
మరణించే క్షణాలైనా నీ అనుగ్రహం ప్రయోగాత్మమై జీవన ఫలితాన్ని భవ్యంగా రుచించగలవా  

మరణించే క్షణాలకైనా హిత భావాలతో మిత్ర తత్త్వాలతో నీ జీవనాన్ని సత్యంగా మార్చుకోగలవా 
మరణించే క్షణాలకైనా సర్వ బంధాలతో నిత్య శాస్త్రాలతో నీ జీవితాన్ని ధర్మంగా నడ్చుకోగలవా 

మరణించే క్షణం నీ అంతరాత్మలో ఏ భావ తత్త్వమో నీ మేధస్సులో ఏ జీవ గమనమో నీకే ఎరుకనా  
మరణించే క్షణం నీ అంతర్యాణలో ఏ జ్ఞాన గమ్యమో నీ దేహస్సులో ఏ క్రియ చలనమో నీకే ఎరుకనా  || మరణం ||

జీవించే జీవమా జననంతో జన్మించావా

జీవించే జీవమా జననంతో జన్మించావా 
జీర్ణించే జీవమా జగమంతా జీవించేవా  

జన్మించే జీవమా జపనంతో జీవిస్తున్నావా 
జ్వలించే జీవమా జన్మతంతో జీర్ణిస్తున్నావా 

జ్ఞానంతో జపించే జీవమా జీవన జాజిలిలో జీవోన్నతమై జీవిస్తున్నావే 
జ్ఞాతంతో జనించే జీవమా జీవిత జావళితో జీవోత్సర్గమై జనిస్తున్నావే 

జీవులకే జీవోన్మతమై జీవనోపాధివై జీవనోపాయంతో జీవితమంతా జీవిస్తున్నావా  || జీవించే || 

జీవనమంతా జ్యోతిర్మయమై జీవులకు జీవనధారవై జీవిస్తున్నావే 
జీవితమంతా జ్యోతిర్మతమై జీవులకు జీవనధాత్రివై జీర్ణిస్తున్నావే 

జగమంతా జనతాయుతవై జీవులకు జీవనశైలివై జాగృతమౌతున్నావా
జలమంతా జనతాప్రియవై జీవులకు జీవనశీలివై జాబితమౌతున్నావా   

జనమంతా జ్ఞాతవ్యమై జీవులకు జ్ఞాపకాల జనితవై జాతీయతవైనావా 
జపమంతా జ్ఞాతిత్వమై జీవులకు జ్ఞానలీల జపితవై జ్వాలాకృతవైనావా  

జీవులలో జీవించే జీవమా జీవితాన్ని జ్ఞానేంద్రియాలతో జ్ఞానోదయమై జ్ఞానిస్తున్నావే 
జీవులలో జీవించే జీవమా జీవనాన్ని జ్ఞాననేత్రాలతో జ్ఞానోపాయమై జ్ఞాతృస్తున్నావే   || జీవించే || 

జ్ఞానమంతా జనప్రియమై జీవులకు జన్మంతా జ్ఞానపీఠమై జ్ఞానించెదవే 
జ్ఞాతమంతా జనశ్రుతమై జీవులకు జన్మంతా జ్ఞానవేదమై జ్ఞానించెదవే  

జ్ఞాతవ్యమంతా జ్ఞాపకమై జీవులకు జ్ఞానేంద్రియమై జిహ్వతో జ్ఞానోదయమైనావా 
జ్ఞాపకమంతా జాతవ్యమై జీవులకు జ్ఞానత్రయమై జైత్రతో జనోధ్యాయమైనావా 

జ్ఞానగమ్యమంతా జ్ఞాతసిద్ధాంతమై జీవులకు జ్ఞాననేత్రమై జ్ఞానోపదేశమైనావా 
జ్ఞానకృతమంతా జ్ఞాతశాస్త్రీయమై జీవులకు జ్ఞానక్షేత్రమై జ్ఞానోపచార్యమైనావా  
 
జీవులలో జనించే జీవమా జీవితాన్ని జ్ఞానభావాలతో జగతిలో జనాచారమై జాగృతమైనావే 
జీవులలో జనించే జీవమా జీవనాన్ని జ్ఞానతత్త్వాలతో జగతిలో జనాధారమై జాకృతమైనావే  || జీవించే || 

Sunday, August 27, 2023

సూర్యోదయమా! ఉదయిస్తూనే విశ్వమంతా వెలుగుతూ

సూర్యోదయమా! ఉదయిస్తూనే విశ్వమంతా వెలుగుతూ జగమంతా జనులకు మెలకువ కలిగిస్తూ అనంత ఆలోచనలతో సర్వ కార్యాలను  ఆరంభిస్తున్నావే 

అరుణోదయమా! ఉద్భవిస్తూనే విశ్వమంతా ప్రజ్వలిస్తూ జగమంతా ప్రకృతికే ఆకృతిని కలిగిస్తూ అనంత ఔషధాలతో జీవులకు ప్రాణ వాయువును అందిస్తున్నావే  

Sunday, August 20, 2023

అమృత అనంత అత్యంత అతీత అక్షిత అద్భుత

అంకిత అంజిత అందత అంబిత అంబుత అక్షత అక్షింత అక్షిత అఖాత అగ్నిత అచ్యుత 
అజంత అజిత అజేత అజ్ఞాత అతీత అత్యంత అదిత అద్భుత అద్రిత అద్విత అద్వైత అధ్వత 
అనంత అనిత అన్నత అన్యత అన్విత అపేత అభిత అభ్యంత అమిత అమృత అమ్బుత 
అమ్మిత అర్చత అర్థత అర్పిత అర్హత అలోత అల్పిత అశ్రిత అశ్రుత అశ్వంత అశ్విత అష్టత 
అస్త్రత అస్త్రిత 

ఆకృత ఆణిత ఆతృత ఆత్రత ఆదిత ఆద్యంత ఆనత ఆమ్లత ఆరంత ఆరిత ఆర్జిత ఆర్యత 
ఆవంత ఆవృత ఆశత ఆశిత ఆశ్రిత 

ఇంచుత ఇందిత ఇంద్రత ఇంద్రిత ఇరుత ఇష్టత 

ఈనెత ఈలత ఈశిత ఈశ్వత

ఉక్కత ఉక్కింత ఉక్కుత ఉక్తిత ఉచిత ఉచ్చింత ఉచ్చిత ఉచ్చెఁత ఉడత ఉడుత ఉత్కత
ఉత్పత ఉత్సత ఉదిత ఉద్యంత ఉద్యత ఉధాత ఉన్నత ఉన్నిత ఉపత ఉప్తత ఉప్పత 
ఉమత ఉర్రుత  ఉర్విత ఉలింత ఉలిత ఉషత ఉసిత ఊడత ఊర్ధ్వత ఊర్మిత ఊలత 
ఊష్ణత ఊష్మత ఊహిత 

ఋక్షత ఋజ్విత ఋణత ఋతిత ఋషిత ఋష్టిత ఋష్యత 

ఏకాంత

ఐఖ్యత

ఒక్కింత ఓరత ఓర్చిత ఓర్పిత ఓర్వత ఓర్విత ఔన్నత ఔష్మ్యత 

కంకిత కంచెత కంఠత కంధిత కక్ష్యత కణత కన్యత కపిత కపోత కర్ణత కల్పంత కల్పత కల్పిత 
కవిత కష్టత కాంక్షత కాంతత కాంతిత కాంస్యత కాగిత కార్యత కాలత కాళిత కావ్యత కాశిత కీర్తిత 
కీలత కుంభిత కుచత కుతిత కురుత కూర్మత కృకత కృతత కృతిత కృత్యత కృపత కృషిత
కృష్ణత కేంద్రిత కేరింత కేళిత కేశత కొలత కోటత  కోటిత కోట్లత కోణత కోమత కోశత క్యాలిత
క్రంతిత క్రందత క్రందిత క్రమత క్రాంతత క్రాంతిత క్రీడత 

ఖండిత ఖంబుత ఖచ్చిత ఖడ్గత ఖడ్గిత ఖర్మఃత ఖలీత ఖాదిత ఖుషిత ఖేలిత ఖైదిత ఖైరాత ఖ్యాతిత 

గంగత గంగిత గట్టిత గణిత గనిత గమత గరిత గర్జిత గర్భిత గర్వంత గర్వాంత గర్విత గల్లంత 
గాత్రత గింజత గింజుత గిరిత గీతిత గుణత గుణింత గుత్తత గురుత గుర్విత గృహత గెలత గేయత 
గొప్పత గోత్రత గోపిత గోప్యత గోమాత గోముత గోరింత గౌరిత గ్రంధిత గ్రహిత గ్రామత గ్రామిత గ్రాహ్యత గ్రీవత 

ఘంటత ఘనత ఘర్షిత ఘృణిత 

చండిత చందాత చంద్రత చంద్రిత చక్కత చక్రత చరిత చర్చిత చర్మత చలిత చవిత చామంత 
చిత్రత చిన్నత చిరుత చూర్ణతచెంతత చెమ్మత చెలిత చెల్వత చేనేత చేమంత చేయూత చైత్రత ఛత్రిత ఛాయత 

జడత జడిత జడ్డత జతత జనత జనిత జన్మంత జన్మతజన్మత జపిత జమ్మిత జయంత జయత జలత
జల్పత జస్వంత జస్విత జాగృత జాజిత జాడత జాణత  జాప్యత జాబిత జాలతజాలిత జిగిత జిఙ్ఞత 
జిత్యుత జిన్నత జిష్ణుత జిహ్మత జిహ్వత జీరత జీవంత జీవిత జైత్రత జైత్రీత జైమాత జైశాంత జొన్నత 
జోగిత జోగెత జోడిత జోరిత జోలిత జోషిత జోష్ణత జోస్యత జ్ఞపిత జ్ఞానిత జ్ఞాపిత జ్యేష్ఠత జ్వాలత

తంగీత తండ్రిత తంతిత తంత్రత తంత్రిత తకిత తక్షత తగ్గింత తటిత తత్త్వత తన్విత తమ్మంత 
తమ్యత తర్కత తామ్రత తాళిత తీపిత తీరత  తీవ్రత తుంగత తుజిత తుదిత తులంత తులత 
తూర్పిత తూర్పుత తృక్షత తృటత తృటిత తృణతతృప్తత తృప్తిత తృష్ణత తైలత తొలిత తోచిత
తోడిత తోడ్కత త్యక్తత త్యాగిత త్రయంత త్రాసిత త్రియాత త్రేతత త్రోవత త్వరిత 
 
థాకృత 

దంతత దంశత దక్షత దత్తత దప్పిత దర్జిత దర్పిత దర్శిత దలిత దశత దాస్యత దిగ్భ్రాంత దివ్యత 
దిశత దీక్షిత దీపత దీప్తత దీప్తిత దీర్ఘత దుష్యంత దుహిత దూషిత దృశ్యత దృష్టిత దేవత దేవిత
దేశత దేహిత దైవత ద్యుతిత ద్రవ్యత ద్రాణత ద్రోణిత ద్వంద్వత ద్వారత ద్విభూత ద్వీపత ధన్యత 
ధన్వంత ధన్విత ధరత ధర్మత ధాత్రిత ధాన్యతధాన్యత ధారత ధారిత ధీమంత  ధూలిత ధృవత 
ధైర్యత ధ్యానత ధ్యాసిత ధ్రువిత ధ్వజత 
 
నందంత నందిత నటిత నదిత నమిత నమ్రత నవత నవ్యత నాగిత నాట్యత నాణ్యత నాభిత 
నాభ్యత నారిత నింగిత నిందిత నిక్షిత నిఘంత నిఘత నిజత నిత్యత నిద్రత నిధిత నియంత 
నిర్ణత నిర్ణీత నిర్భత నిర్మత నిర్మాత నిర్మిత నిర్విత నిశాంత నిశ్చింత నిషత నిషిత నిష్కత 
నీటిత నీతిత నీరత నీలత నృత్యత నెమ్మిత నెలత నేత్రత నేత్రిత నేర్పిత నేలత న్యూనత

పంక్తిత పంచత పంజత పండిత పండ్రిత పట్టిత పఠిత పడిత పతిత పత్రత పదిత పద్మత 
పద్మిత పద్యత పర్వత పల్లెత పార్థత పాళిత పాళ్యంత పీఠత పుంజిత పుణ్యత పురంత పురాత 
పురిత పుష్టిత పుష్పిత పూజిత పూజ్యంత పూజ్యత పూరిత పూర్ణిత పూర్విత పూలత పోల్చిత 
పోషిత పౌత్రుత పౌర్ణత పౌష్ఠిత ప్రకాంత ప్రకృత ప్రఖ్యాత ప్రగత ప్రజాత ప్రజ్ఞత ప్రజ్యోత ప్రణిత 
ప్రధాత ప్రభత ప్రభాత ప్రభుత ప్రశాంత ప్రశ్నత ప్రసూత ప్రాంతత ప్రాకృత ప్రాణిత ప్రాప్తత 
ప్రేమిత ప్రేరిత ఫలత ఫలిత 

బంతిత బంధిత బడిత బహుత బాధ్యత బాలత బాలింత బాల్యత బాష్పిత బాసత బాహ్యత బిగిత 
బీజత బుద్ద్వంత బుద్ధిత బృహత బోధిత బ్రహ్మత బ్రాహ్మిత భంక్తృత భంగత భక్షిత భజత 
భద్రత భయత భరిత భవిత భవ్యత భస్మత భాగ్యత భారత భార్యత భావిత భాషిత భాష్యత భిక్షత 
భుజత భువిత భూకత భూమాత భూమిత భూర్ణిత భూషిత భృంగిత భోంరాత భోగ్యత భోజిత భౌతిత 
భ్రమత భ్రాంతిత 

మంగత మంజిత మంజుత మంత్రత మజత మట్టిత మణిత మత్స్యత మధ్యత మన్యత మన్వంత 
మభ్యత మమత మరతమర్మత మల్లిత మళ్ళింత మస్కత మస్తత మహంత మాతృత మాన్యత 
మాన్విత మాయత మార్గత మార్పిత మాల్యత మాళిత మాహిత మించిత మిడుత మితృత మిత్రత 
మిథ్యత మిశ్రిత మిస్రిత మిస్రీత ముక్తిత ముఖిత ముడిత ముత్యత ముద్రిత మునిత మువ్వత 
మూర్తిత మూల్యత మూషిత మృగత  మేఘత మేతత మేధాత మైత్రత మైత్రిత మోక్షత మోక్షిత 
మోదిత మోహిత మౌనత మౌళిత మ్యాతత మ్యానత మ్రోగిత  

యంత్రిత యమత యవ్వత యశ్వంత యాత్రత యానత యావత యుక్తత యుతత యుద్ధత 
యువత యోక్తత యోగిత యోగ్యత యోచిత యోషిత 

రంగిత రంజిత రంభిత రక్షిత రజిత రత్నత రమిత రమ్యత రవంత రశ్మిత రసిత రహిత 
రాఖిత రాగిత రాజిత రాజ్యత రాణిత రాశిత రాష్ట్రీత రాసిత రాస్యత రిక్తత రిషిఃత రీతిత 
రుగ్మత రుతిత రుద్రత రూపిత రూప్యత రెట్టింత రేఖత రేఖిత రేయిత రేవంత రేవత రేష్మత 
రేష్మీత రోజిత రోమత రోహిత రౌద్రత 

లక్షిత లక్ష్మిత లక్ష్యత లచ్చిత లతాంత లబ్ధిత లభింత లభ్యత లయత లలిత లాభిత 
లాస్యత లింగత లిఖిత లిపిత లీనత లీలత లేఖిత లోపత లోభిత లోయత లోలత లౌక్యత 

వంశత వంశ్యత వజ్రంత వజ్రత వత్సత వనిత వన్నెత వన్యత వరత వరిత వర్ణత వర్ణిత 
వర్షిత వళిత వశిత  వసంత వస్త్రంత వస్త్రిత వాచత వాణిత వాదిత వాద్యత వార్తత వాలిత 
వాశిత వాసిత వింతత వింధ్యత వికృత విఖ్యాత విఘ్నత విజేత విడత విద్యత విద్యాంత 
విద్యుత విధాత వినీత విప్రత విశ్రాంత విశ్వత విశ్వాంత విష్ణుత విస్తత విస్మిత వీక్ష్యత వీరత 
వృక్షత వృత్తాంత వృత్తిత వృద్ధిత వృష్ణిత వెచ్చత వేగిత వేణుత వేదాంత వేముత వేల్పిత 
వేళత వైకంత వైద్యత వ్యక్తిత వ్యాజ్యత వ్యాపిత వ్యాసత వ్రంతత వ్రజ్యత

శంకత శంఖిత శంభుత శతత శత్రుత శబ్దత శయ్యత శరంత శరత శరీత శాంతత శాబ్దిత 
శాలత శాశ్వత శాస్త్రిత శింగుత శింజత శిక్షత శిఖత శిఖిత శిల్పత శిల్పిత శిశుత శిష్టత 
శిష్యత శిస్తుత శీఘ్రత శీతత శీలత శీలిత శుంఠత శుక్లత శుద్ధత శుభత శుభ్రత శుల్కత
శుష్మత శూన్యత శూలత శృంఖిత శృంగిత శృతిత శైలత శైలిత  శోధిత శోభిత శౌర్యత 
శ్యామత శ్రమిత శ్రీకాంత శ్రీకృత శ్రీగీత శ్రీజత శ్రీజిత శ్రీదంత శ్రీధాత శ్రీనిత శ్రీమంత శ్రీమాత 
శ్రీమిత శ్రీరాత శ్రీలత శ్రీశత శ్రేణిత శ్రేయత శ్రేష్ఠత శ్రేష్ఠిత శ్రోణత శ్లేషిత శ్వాసత శ్విత్యత 
శ్విత్రత శ్విత్రిత శ్వేతత

షష్టిత షాంత్వత 

సంకృత సంఖ్యత సంగీత సంఘిత సంచిత సంజత సంజ్ఞతసంజ్ఞాత సంతత సంతిత 
సంపత సంభూత సంభ్రత సంభ్రాంత సంస్కృత సంస్ధత సకృత సజ్జత సత్యత సద్విత 
సప్తత సభ్యత సమంత సమిత సమేత సమ్మత సమ్మత సరిత సర్పత సర్పిత సర్వత 
సర్వాంత సవిత సస్యత సాక్షిత సాధ్యత సాధ్విత సామంత సామెత సార్థత సాహిత సింధుత
సింహత సిగత సిద్దత సిద్ధాంత సిరిత సుఖత సుఖిత సుగీత సుజాత సుజ్ఞాత సుడిత సుత్యత 
సుత్వాత సుదంత సుద్దత సుద్దిత సుధత సుధాత సునీత సున్నిత సుమత సుమిత సురత 
సువ్విత సుహిత సూంతిత సూంతిత సూక్తిత సూక్ష్మత సూక్ష్మిత సూచిత సూత్రత సూత్రిత 
సూనృత సూరిత సూర్యత సృతిత సృత్వాత సృష్టిత సేంద్రిత సేవిత సైగత సైన్యత సొంపుత 
సోద్యంత సోద్యత సోముత సౌఖ్యత సౌత్రత సౌమ్యత స్కంధత స్తంభత స్తంభిత స్తీర్విత స్తీర్విత 
స్తుతిత స్తోభత స్థాణుత స్థానత స్థాపితస్థైర్యత స్నేహిత స్పందిత స్పర్శిత స్పష్టతస్పృహత 
స్మయత స్మరత స్మరిత స్మితత స్వచ్ఛత స్వతంత స్వత్వత స్వధాత స్వయంత స్వరిత 
స్వర్గత స్వర్గాంత స్వర్గీత స్వర్ణత స్వల్పిత స్వస్తిత స్వామిత స్వీకృత స్వీయత 

హంజిత హంసత హన్విత హమ్బాత హరిత హర్షిత హళిత హవ్యత హసిత హస్తత హారత హాస్యత 
హితత హిమత హృద్యంతహెచ్చింత హేమంత హేమత హేళిత హైమంత హైమత హోదత 

క్షణత క్షణిత క్షమత క్షమిత క్షాంతిత క్షీరత క్షేత్రత క్షేమత 

Thursday, August 17, 2023

ఆ ఆనందం పరమానందం

ఆ ఆనందం పరమానందం 
ఆఆ ఆనందం పరమాత్మానందం 
ఆఆఆ ఆనందం పరంపరానందం

విశ్వ సృష్టి జీవ సృష్టి కాల సృష్టి నీవే పరస్పరానందా 
జ్ఞాన దృష్టి నేత్ర దృష్టి దివ్య దృష్టి నీవే పరిశుద్ధ్వానందా


సూర్యోదయమై ఉదయించే సమయానికి మేలుకొలిపే ఆలోచన శ్రీచిరంజీవమే

సూర్యోదయమై ఉదయించే సమయానికి మేలుకొలిపే ఆలోచన శ్రీచిరంజీవమే 
మహోదయమై ఉద్భవించే సమయానికి మేలుకొలిపే సులోచన మహానుభావమే 

ధనం లేని చోట దైవమైనను దాహాన్ని తీర్చలేదు

ధనం లేని చోట దైవమైనను దాహాన్ని తీర్చలేదు 
ధర్మం లేని చోట దేహమైనను దైవాన్ని చూపలేదు 

విశ్వతికి ప్రకృతికి తెలియని ప్రక్రియలు నా మేధస్సులో అనంతమే

విశ్వతికి ప్రకృతికి తెలియని ప్రక్రియలు నా మేధస్సులో అనంతమే 
జగతికి ఆకృతికి తెలియని కార్యములు నా దేహస్సులో అసంఖ్యతమే 

Saturday, August 12, 2023

ఓంకారమై ఉదయించే సూర్యోదయం

ఓంకారమై ఉదయించే సూర్యోదయం 
శ్రీకారమై ఉద్భవించే మహోదయం 

మానవ మేధస్సులో ఉప్పొంగే ఆలోచనలు ఆరంభం శుభారంభం ప్రారంభం 
స్వీకారమై మేధస్సులో చలించే ఆలోచనలు అత్యంతం ఆతృతం ఆచరితం  

క్రమ శిక్షణ శ్రమ శిక్షణ అవసరమే మానవ మేధస్సుకు

క్రమ శిక్షణ శ్రమ శిక్షణ అవసరమే మానవ మేధస్సుకు 
స్వర శిక్షణ యోగ శిక్షణ అవసరమే మానవ దేహస్సుకు 

వేద శిక్షణ నాద శిక్షణ అవసరమే మానవ శిరస్సుకు 
గురు శిక్షణ తిరు శిక్షణ అవసరమే మానవ తేజస్సుకు 

గమన శిక్షణ చలన శిక్షణ అవసరమే మానవ ఉషస్సుకు 
సమయ శిక్షణ సాహస శిక్షణ అవసరమే మానవ యశస్సుకు

ఆరోగ్య శిక్షణ అభయ శిక్షణ అవసరమే మానవ దివ్యస్సుకు 
అనంత శిక్షణ ఆనంద శిక్షణ అవసరమే మానవ మనస్సుకు 

కదిలే కాలానికి కలిగే కార్యానికి సమయం సంసిద్ధం దేహం సంపుష్ఠిత నిరీక్షణం   || క్రమ శిక్షణ || 

Tuesday, May 9, 2023

విశ్వాన్ని మార్చలేవుగా ఓ మనిషి

విశ్వాన్ని మార్చలేవుగా ఓ మనిషి 
దైవాన్ని చూడలేవుగా ఓ మనిషి 

భావాన్ని తాకలేవుగా ఓ మనిషి 
తత్త్వాన్ని తోచలేవుగా ఓ మనిషి 

రూపాన్ని దాచలేవుగా ఓ మనిషి 
వేదాన్ని మోయలేవుగా ఓ మనిషి 

జీవించుటలో గమనించే నీ మేధస్సు ఆలోచనలో లేదే నీ తేజస్సు 
జీవించుటలో తిలకించే నీ మనస్సు ప్రయోజనలో లేదే నీ రేతస్సు   || విశ్వాన్ని || 

Monday, May 1, 2023

మరణించే మందిరం శరీరమేగా

మరణించే మందిరం శరీరమేగా 
ఉదయించే మందిరం శరీరమేగా 

అమృతమై జీవించే మందిరం శరీరమేగా 
ఆరోగ్యమై ధ్యానించే మందిరం శరీరమేగా 

మరణమే లేని అమృతం ఆరోగ్యమై జీవించే మందిరమేగా 
మరణమే లేని మందిరం అమృతమై ధ్యానించే శరీరమేగా   || మరణించే || 

అమృత్వంలో దాగిన విశ్వ పోషకాలు జీవ భావాల దైవ తత్త్వాలేగా 
మాతృత్వంలో దాగిన జీవ పోషకాలు విశ్వ భావాల దేహ తత్త్వాలేగా 

అమృత్వంలో ఒదిగిన సర్వ పదార్థాలు జీవ కణాల దైవ పోషకాలేగా  
మాతృత్వంలో ఒదిగిన జీవ పదార్థాలు సర్వ కణాల దేహ పోషకాలేగా 

మందిరంలో ఎదిగిన అమృత్వ పోషకాలు మరణమే లేని జీవ కణాలేగా 
మందిరంలో ఎదిగిన మాతృత్వ పదార్థాలు మరణమేలేని దేహ కణాలేగా    || మరణించే || 

Wednesday, April 26, 2023

మరణమైన తలచలేదు నా మందిరం

మరణమైన తలచలేదు నా మందిరం 
జననమైన తెలుపలేదు నా మందిరం 

అమృతమైన నా మందిరం మహోదయమైన శరీరమై ఆది కాలం నుండి జీవిస్తున్నదే విశ్వమంతయు 
అద్భుతమైన నా మందిరం మహాస్వరూపమైన శరీరమై ఆది భావం నుండి ధ్యానిస్తున్నదే జగమంతయు 

జీవ తత్త్వమైన నా మందిరం మహా కార్యాలతో విజ్ఞాన జీవితాలతో అనంతమై ప్రజ్వలిస్తున్నదే సూర్య తేజమై  || మరణమైన ||

అంతర్భావాలతోనే జీవించు నా మందిరం అణువణువునా అంతర్లీనమై పరమార్ధంతో పరమాత్మమై పరిశోధిస్తున్నది 
అంతరతత్త్వాలతో ధ్యానించు నా మందిరం పరమాణువునా అంతర్యామమై పరిశుద్ధంతో పరంధామమై పరీశీలిస్తున్నది 

Monday, April 24, 2023

మరణం గెలిచిన మందిరం నా శరీరం

మరణం గెలిచిన మందిరం నా శరీరం 
మందిరం తలచిన మరణం నా అమృతం 

మందిరంలోని విజ్ఞానమే మరణం గెలిచిన మహత్వం 
మరణంలోని ప్రశాంతమే మందిరం తలచిన శాస్త్రీయం