తెలుగు భాషయే తేనీయమని తెలుపుకున్నా ప్రపంచ ప్రఖ్యాతిగా చేరుకొనెనా
తెలుగు భాషయే తేటత్వమని తెలుసుకున్నా ప్రపంచ ప్రసిద్ధిగా చేర్చుకొనెనా
తెలుగు భాషయే తోరణమని తలుపుకున్నా ప్రపంచ ప్రశుద్దగా ఎదిగిపోతున్నదా [తలుపుకు (ఉ)న్నా]
తెలుగు భాషయే తారకమని తరుచుకున్నా ప్రపంచ ప్రశంసగా ఎదిగివస్తున్నదా [తరుచుతు (ఉ)న్నా]
తెలుగు భాషయే తాత్పర్యమని తలచుకున్నా ప్రపంచ ప్రభూతగా సాగుతున్నదా
తెలుగు భాషయే తదాత్వమని తపించుకున్నా ప్రపంచ ప్రధూతగా సాపుతున్నదా
No comments:
Post a Comment