ఏ గిరిపై ఎంతటి రూపంతో ఎలా అత్యంత శిలగా వెలసినావో శ్రీహర
ఏ గుట్టపై ఎంతటి భావంతో ఎలా అద్భుత శిల్పిగా వెలసినావో శ్రీధర
ఏ శైలపై ఎంతటి దేహంతో ఎలా అఖండ శైలిగా ఎదిగినావో శ్రీకంఠ
ఏ శృంగిపై ఎంతటి తత్వంతో ఎలా అమర శీలిగా ఎదిగినావో శ్రీకర
నీ దర్శనం అపార శ్రీముఖమై నీ స్వరూపం అలిత క్షణమై ఉదారమౌతున్నది
నీ ఆశ్రయం ఆచార శ్రీచూర్ణమై నీ స్వభావం అఖిల క్షరమై ఉత్పన్నమౌతున్నది
No comments:
Post a Comment