మేఘ మంత్రాలతో మధురం ధ్వనించునా
వాయు తంత్రాలతో మహిమం స్వరించునా
జల అంత్రాలతో మాధుర్యం మ్రోగించునా
పృథ్వీ యంత్రాలతో మధనం త్యజించునా
కార్య కర్మాలతో మంగళం శోభించునా
విశ్వ మర్మాలతో మాన్యతం లభించునా
సర్వ సత్యాలతో మననం సిద్ధించునా
దివ్య ధర్మాలతో మందిరం స్థిరించునా
No comments:
Post a Comment