ఎన్నెన్నో యోగ స్వభావాలు మేధస్సులో కలుగుతున్నా
ఎన్నెన్నో యోగ తత్త్వములు దేహస్సులో ఎదుగుతున్నా
అనంత జీవ శ్వాస పర ఉచ్చ్వాస నిచ్ఛ్వాస గమనములు శిరస్సులో సూక్ష్మంగా ప్రభవిస్తున్నా
అసంఖ్య జీవ ధ్యాస పర ఉచ్చ్వాస నిచ్ఛ్వాస చలనములు మనస్సులో దివ్యంగా పరిశోధిస్తున్నా
యోగి ప్రభవునై యోగి ధాతువునై యోగి సాధువునై నిరంతరం యోగాత్మగా జీవించలేక పోతున్నా || ఎన్నెన్నో ||
No comments:
Post a Comment