నీవే చిరంజీవుడివి
నీవే మృత్యుంజైడువి
నీవే ఆయుస్సువుడివి
నీవే కాలచరణుడివి
నీవే పర్యావరణుడివి
నీవే ఆరోగ్యవంతుడివి
జీవులకు జీవాన్ని సాగించే అమర జీవుడివి అద్భుత సాధకుడివి విజయేంద్రుడివి
జీవులకు జీవాన్ని అందించే అమోఘ జీవుడివి అమృత శ్రామికుడివి విశ్వాంతరుడివి || నీవే ||
No comments:
Post a Comment