శివుడివో శివునివో జీవులకే ప్రధానవో
శివన్నవో శివయ్యవో జీవులకే ప్రసిద్ధవో
శివాయవో శివారివో జీవులకే ప్రజ్ఞాతవో
శివాద్యవో శివాజివో జీవులకే ప్రజాతవో
శివంతివో శివప్పవో జీవులకే ప్రభూతవో
శివాయువో శివానివో జీవులకే ప్రశాంతవో
నీవే జీవం ఆద్యంత కాల గమనం విశ్వం విశాల మర్మం జగం అనంత రూపం
నీవే కార్యం అదృశ్య జీవ చలనం విశ్వం విజ్ఞాన సూత్రం జగం ఆంతర్య భావం
సర్వం తత్వ మోహన ప్రయాణ జీవితం నిత్యం వేద సాధన పుష్కల ప్రకృతం
సూర్యోదయం అభయ స్వరూపం సర్వాంతర సమయ కారుణ్య జీవిత మార్గదర్శనం || శివుడివో ||
No comments:
Post a Comment