Thursday, January 25, 2018

జీవానికే దైవం నీవు ఆలోచనకే అర్థం నీవు

జీవానికే దైవం నీవు ఆలోచనకే అర్థం నీవు
రూపానికే భావం నీవు దేహానికే తత్వం నీవు

కాలానికే తరుణం నీవు కార్యానికే సమయం నీవు
మేధస్సుకే గమనం నీవు హృదయానికే చలనం నీవు   || జీవానికే ||

జగతికే జననం నీవు విశ్వతికే వినయం నీవు
ప్రకృతికే ప్రాణం నీవు శ్రీమతికే శ్రీకారం నీవు

ఆకృతికి ఆకారం నీవు పద్ధతికే పరిశోధనం నీవు
సంస్కృతికే సహనం నీవు సిద్ధాంతికే స్వీకారం నీవు   || జీవానికే ||

స్నేహానికే వచనం నీవు ధర్మానికే హితం నీవు
సువర్ణానికే తేజం నీవు సుగంధానికే సుమం నీవు

యుగానికి యోగం నీవు తరానికి తీరం నీవు
బంధానికి ప్రేమం నీవు స్వరానికే సాగరం నీవు  || జీవానికే || 

ఏమిటో నీ వైనం ఏమిటో నీ మౌనం

ఏమిటో నీ వైనం ఏమిటో నీ మౌనం
ఏమిటో నీ మోహం ఏమిటో నీ కార్యం

ఏమిటో నీ గమనం ఏమిటో నీ చలనం
ఏమిటో నీ తరుణం ఏమిటో నీ హృదయం   || ఏమిటో ||

జీవాన్ని స్మరించావు రూపాన్ని ఆకర్షించావు
దేహాన్ని ఆవహించావు ఆకారాన్ని అర్పించావు

ఆలోచననే అధిరోహించావు తత్వాన్నే తపించావు
మేధస్సునే మెప్పించావు భావాన్నే బహుకరించావు   || ఏమిటో ||

వేదాలనే వర్ణించావు ధర్మాలనే ధరించావు
క్షణాలనే తిలకించావు చరిత్రనే లిఖించావు

సుగంధాలనే సమర్పించావు సువర్ణాలనే సందర్శించావు
అణువులనే అన్వేషించావు పరమాణువులనే పరిశోధించావు    || ఏమిటో || 

Wednesday, January 24, 2018

ఎంత కాలమో జీవితం ఎంత కాలమో జీవనం

ఎంత కాలమో జీవితం ఎంత కాలమో జీవనం
ఎంత కాలమో ప్రయాణం ఎంత కాలమో చలనం

ఎంతెంత దూరమో గమ్యం ఎంతెంత దూరమో మార్గం  || ఎంత కాలమో ||

జీవించుటలో కలిగేను తపనం ప్రయాణించుటలో తెలిసేను గమనం
ఉదయించుటలో కలిగేను శాంతం అస్తమించుటలో తెలిసేను ప్రశాంతం

కార్యాలతో తెలిసేను విజ్ఞానం బంధాలతో కలిగేను అనుభవం
వేదాలతో తెలిసేను వేదాంతం భావాలతో కలిగేను సంబంధం  || ఎంత కాలమో ||

జీవంతో సాగే కాల ప్రయాణమే అనుభవాల అనంత విజ్ఞాన చరితం
రూపంతో సాగే కాల మార్గమే అనుబంధాల ఆనంద భావన భరితం

జీవితంలో కలిగే కార్య బంధాల కాల గమన సమయం అనుభవాల వేదం
జీవనంలో కలిగే జీవ బంధాల కాల చలన సమయం సంబంధాల జ్ఞానం  || ఎంత కాలమో ||

దూర దూరాల జీవ ప్రయాణం మహా ఆరోగ్యంతో సాగే ఆనంద సమయం
తీర తీరాల దేహ చలనం మహా కార్యంతో కొనసాగే అద్భుత సమన్వయం

తీరని ప్రయాణం తీరాల వెంబడి సాగుతున్నా ఆనందం అలలతో గమనం
వీడని మార్గం గమ్యాల వెంబడి కొనసాగుతున్నా ఆశ్చర్యం కెరటాలతో చలనం  || ఎంత కాలమో || 

Monday, January 22, 2018

నిత్యము నీవే ఉదయిస్తున్నావు

నిత్యము నీవే ఉదయిస్తున్నావు
సర్వము నీవే ప్రజ్వలిస్తున్నావు

అనంతమై నీవే ప్రకాశిస్తున్నావు
ఆద్యంతమై నీవే పరిశోధిస్తున్నావు  

నిత్యము ఉదయించుటలో నీవే విశ్వసిస్తున్నావు
సర్వము ప్రయాణించుటలో నీవే ఆదరిస్తున్నావు  || నిత్యము ||

జీవించుటలో సర్వం నీవే ధ్యానిస్తున్నావు
ఉదయించుటలో నిత్యం నీవే ప్రకాశిస్తున్నావు
పరిశోధించుటలో అనంతం నీవే సమీక్షిస్తున్నావు

అనంతము నీవై బంధాలతో అణువులను దర్శిస్తున్నావు
సమస్తము నీవై కిరణాలతో జీవములను అధిరోహిస్తున్నావు
ఆద్యంతము నీవై కాలంతో పరమాణువులను పరిశీలిస్తున్నావు  || నిత్యము ||

ఓ సూర్యదేవా నీవే నా గమనం నీవే నా చలనం

ఓ సూర్యదేవా నీవే నా గమనం నీవే నా చలనం
ఓ సూర్యదేవా నీవే నా ఉదయం నీవే నా హృదయం

నీవే నా గమనంలో వేద భావం నీవే నా చలనంలో జీవ తత్వం
నీవే నా ఉదయంలో సర్వ కార్యం నీవే నా హృదయంలో నిత్య తేజం  || ఓ సూర్యదేవా ||

నా మేధస్సును ఉత్తేజముచే ఆలోచింపజేసెదవా
నా మేధస్సును ప్రజ్వలముచే తిలకింపజేసెదవా

నా దేహాన్ని ఆరోగ్యవంతం చేసే అపురూప తేజస్సు నీవే
నా రూపాన్ని ఆనందవంతం చేసే ఆకారపు ఉషస్సు నీవే  || ఓ సూర్యదేవా ||

నా భావ కార్యాలను విజయవంతంగా జరిపెదవా
నా తత్వ బంధాలను సగర్వంతంగా సాగించెదవా

నా మేధస్సులో ఆలోచన సైతం నీ గమన జీవమే
నా మేధస్సులో ఆరాధన సైతం నీ చలన దేహమే  || ఓ సూర్యదేవా || 

ప్రకృతియే జీవితం ప్రకృతియే జీవనం

ప్రకృతియే జీవితం ప్రకృతియే జీవనం
ప్రకృతియే గమనం ప్రకృతియే చలనం

ప్రకృతియే ఉదయం ప్రకృతియే హృదయం
ప్రకృతియే పరిశుద్ధం ప్రకృతియే పవిత్రయం   || ప్రకృతియే ||

ప్రకృతియే సువర్ణం ప్రకృతియే సుగంధం
ప్రకృతియే పరిమళం ప్రకృతియే సుమధురం

ప్రకృతియే నిరీక్షణం ప్రకృతియే పర్యావరణం
ప్రకృతియే అన్వేషణం ప్రకృతియే పరిశోధనం   || ప్రకృతియే ||

ప్రకృతియే రూపం ప్రకృతియే నిర్మాణం
ప్రకృతియే సౌకర్యం ప్రకృతియే సౌభాగ్యం

ప్రకృతియే జీవం ప్రకృతియే పరమార్థం
ప్రకృతియే దేహం ప్రకృతియే పరమాత్మం   || ప్రకృతియే ||

ప్రకృతియే అద్భుతం ప్రకృతియే ఆశ్చర్యం
ప్రకృతియే అమోఘం ప్రకృతియే అఖండం

ప్రకృతియే అమరం ప్రకృతియే అఖిలం
ప్రకృతియే ఆధారం ప్రకృతియే ఆదర్శం   || ప్రకృతియే ||

ప్రకృతియే చరిత్రం ప్రకృతియే గ్రంధం
ప్రకృతియే భావనం ప్రకృతియే తత్వనం

ప్రకృతియే విజ్ఞానం ప్రకృతియే వేదాంతం
ప్రకృతియే సిద్ధాంతం ప్రకృతియే శాస్త్రీయం   || ప్రకృతియే ||

ప్రకృతియే సర్వస్వం ప్రకృతియే సహకారం
ప్రకృతియే నిరంతరం ప్రకృతియే నిదర్శనం

ప్రకృతియే స్నేహం ప్రకృతియే ప్రేమం
ప్రకృతియే శాంతం ప్రకృతియే ప్రశాంతం   || ప్రకృతియే ||

ప్రకృతియే ఆచరణం ప్రకృతియే ఆదర్శకం
ప్రకృతియే అనుభవం ప్రకృతియే అనుగ్రహం

ప్రకృతియే ప్రణాళికం ప్రకృతియే ప్రళయం
ప్రకృతియే ప్రభంజనం ప్రకృతియే ప్రపంచం   || ప్రకృతియే ||

ప్రకృతియే అద్వైత్వం ప్రకృతియే దైవత్వం
ప్రకృతియే ఆద్యంతం ప్రకృతియే అనంతం

ప్రకృతియే శిఖరం ప్రకృతియే సాగరం
ప్రకృతియే ఆహారం ప్రకృతియే ఆరోగ్యం   || ప్రకృతియే ||

ప్రకృతియే సంభోగం ప్రకృతియే సంయోగం
ప్రకృతియే సమయం ప్రకృతియే సందర్భం

ప్రకృతియే విలాసం ప్రకృతియే విహారం
ప్రకృతియే ఆనందం ప్రకృతియే సంతోషం   || ప్రకృతియే ||

ప్రకృతియే ఔషధం ప్రకృతియే ఓదార్పనం
ప్రకృతియే ఆకర్షణం ప్రకృతియే ఆతృత్వం

ప్రకృతియే సృజనాత్మకం ప్రకృతియే ప్రయోగాత్మకం
ప్రకృతియే జీవధారాత్మకం ప్రకృతియే దైవధారాత్మకం   || ప్రకృతియే || 

నీ మేధస్సు అమరం నీ మేధస్సు అఖిలం

నీ మేధస్సు అమరం నీ మేధస్సు అఖిలం
నీ మేధస్సు ఆధారం నీ మేధస్సు ఆదర్శం

నీ మేధస్సు అద్భుతం నీ మేధస్సు ఆశ్చర్యం
నీ మేధస్సు అమోఘం నీ మేధస్సు అఖండం

నీ మేధస్సే మహా సిద్ధాంతం నీ మేధస్సే మహా శాస్త్రీయం
నీ మేధస్సే మహా ప్రయోజనం నీ మేధస్సే మహా ప్రధానం   || నీ మేధస్సు ||

ఆలోచనలే అన్వేషణం ఆలోచనలే అనంతం
ఆలోచనలే పరిశోధనం ఆలోచనలే పరమాత్మం  

ఆలోచనల అనంతమే మేధస్సుకు మహా విజ్ఞానం
ఆలోచనల పరమార్థమే మేధస్సుకు మహా పరిశుద్ధం

ఆలోచనల అభిలాషయే మేధస్సుకు మహా ప్రావీణ్యం
ఆలోచనల అన్వేషణయే మేధస్సుకు మహా పరిశోధనం

మేధస్సులోని ఆలోచనల గమనమే విజ్ఞాన పరిశోధనం
మేధస్సులోని ఆలోచనల అవగాహనయే విజ్ఞాన పరమార్థం   || నీ మేధస్సు ||

మేధస్సులోని నిరంతర ఆలోచనల పఠనమే పరిశుద్ధం
మేధస్సులోని సర్వాంతర ఆలోచనల సాధనమే ప్రావీణ్యం

ఆలోచనల కార్యాలతోనే రూప కల్పనల అద్భుతం నిర్మాణం
ఆలోచనల పరిశీలనలతోనే సాంకేతిక రూప కార్యాల ఆశ్చర్యం

ఆలోచనలలో దాగిన విజ్ఞానమే చరిత్రగా ఎదిగిన మహా గ్రంథం
ఆలోచనలలో నిండిన విజ్ఞానమే లిఖితగా మారిన మహా వేదాంతం  

మేధస్సుకు కలిగే ఆలోచనలలోనే భవిష్య విజ్ఞాన పరిశోధన వేదం
మేధస్సుకు కలిగే ఆలోచనలలోనే భవిష్య విజ్ఞాన పరిశీలన కార్యం  || నీ మేధస్సు || 

Friday, January 19, 2018

జన్మించవా నీవు జీవించవా నీవు

జన్మించవా నీవు జీవించవా నీవు
ధ్యానించవా నీవు ఉదయించవా నీవు

నీ శ్వాస ధ్యాస గమనంలోనే ప్రకృతి పరిశుద్ధమై జీవిస్తున్నది
నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసలోనే విశ్వతి పవిత్రమై ఉదయిస్తున్నది  || జన్మించవా ||

కాలంతో ప్రయాణమై జీవంతో సర్వం జీవించవా
సమయంతో ధ్యానమై శ్వాసతో నిత్యం సాగించవా

వేదంతో విజ్ఞానమై విశ్వంతో సర్వం నివసించవా
భావంతో తత్వనమై లోకంతో నిత్యం ఉదయించవా    || జన్మించవా ||

రూపంతో జీవనమై దేహంతో సర్వం చలించవా
జీవంతో జీవితమై దైవంతో నిత్యం ప్రయాణించవా

ధ్యానంతో తేజమై ప్రకృతిలో శ్వాసతో ప్రకాశించవా
సత్యంతో ఉత్తేజమై విశ్వతిలో ధ్యాసతో వెలిగించవా  || జన్మించవా ||

ఏనాటిదో రూపం ఏనాటిదో దేహం

ఏనాటిదో రూపం ఏనాటిదో దేహం
సూర్యోదయాన విశ్వ తేజమై ఉదయిస్తున్నది

ఏనాటిదో జీవం ఏనాటిదో దైవం
సూర్యోదయాన దివ్య సువర్ణాలతో జీవిస్తున్నది  || ఏనాటిదో ||

విశ్వ తేజమై కనిపించే రూపం దివ్య వర్ణమై కనిపించే దేహం
దైవ భావమై దేహ తత్వమై వెలుగుతున్నది సౌందర్య జీవం

విశ్వమంతా ఆవహించిన రూపం జగమంతా విస్తరించిన దేహం
ఆకాశమంతా కనిపిస్తూనే లోకమంతా దివ్యానంద సువర్ణాల దర్శనం  || ఏనాటిదో ||

రూపంలోనే ఉంది చలనం దేహంలోనే ఉంది గమనం
జీవంలోనే ఉంది ప్రయాణం దైవంలోనే ఉంది మననం

సూర్య తేజమే ఆ రూపం సూర్య కిరణమే ఆ దేహం
సూర్య ప్రజ్వలమే ఆ జీవం సూర్య ప్రకాశమే ఆ దైవం  || ఏనాటిదో || 

Thursday, January 18, 2018

ఏ జీవం లేదు ఏ దైవం లేదు

ఏ జీవం లేదు ఏ దైవం లేదు
ఏ రూపం లేదు ఏ దేహం లేదు
ఏ భావం లేదు ఏ తత్వం లేదు

మరణమే ఉందని అనంతం మౌనమే ఆవహించేను  || ఏ జీవం ||

మేధస్సులో సమస్తం శూన్యం దేహంలో జీవం శూన్యం
ఆలోచనలో గమనం మౌనం చలనంలో దేహం శిథిలం

కాలంతో రూపం రహితం సమయంతో దైవం ఆవహం
కాలంతో సర్వం శూన్యం సమయంతో సత్యం అంతం 

మనస్సుతో జీవితం సంక్షయం వయస్సుతో జీవనం సంక్షోభం
మనస్సులో సమస్తం నాశనం వయస్సులో అనంతం ప్రమాదం  || ఏ జీవం ||

కార్యాలతో కాలం కఠినం బంధాలతో సమయం స్వల్పం
రూపాలతో కాలం కదనం దేహాలతో సమయం విధ్వంసం

కార్యాలతో సర్వం విఫలం అజ్ఞానంతో సర్వం వినాశనం
కాలంతో నిత్యం ప్రళయం సమయంతో నిత్యం ప్రక్షయం

అజాగ్రతతో సర్వం వికారం అజ్ఞానంతో సర్వం పతనం
అజాగ్రతో నిత్యం విఘాతం అజ్ఞానంతో నిత్యం ప్రగాఢం  || ఏ జీవం ||

సూర్యుడే ప్రతి జీవికి జీవితం సూర్యుడే ప్రతి జీవికి జీవనం

సూర్యుడే ప్రతి జీవికి జీవితం సూర్యుడే ప్రతి జీవికి జీవనం
సూర్యుడే ప్రతి జీవికి ఉత్తేజం సూర్యుడే ప్రతి జీవికి ప్రతేజం

సూర్యుడే జగతికి ఆదర్శం సూర్యుడే ప్రకృతికి ఆధారం
సూర్యుడే లోకానికి ప్రజ్వలం సూర్యుడే విశ్వానికి ప్రబలం  || సూర్యుడే ||

సూర్యోదయమే కార్యాచరణం సూర్యాస్తమయమే కార్యాగమనం
సూర్యోదయమే కార్యాచలనం సూర్యాస్తమయమే కార్యాగమ్యం

సూర్యుడే మేధస్సుకు మహా తేజం సూర్యుడే ఉచ్చ్వాసకు మహా దైవం
సూర్యుడే భావనకు మహా సుందరం సూర్యుడే తత్వనకు మహా సుమం  || సూర్యుడే ||

సూర్యోదయమే కార్యాధర్మం సూర్యోదయమే కార్యాసత్యం
సూర్యోదయమే కార్యారూపం సూర్యోదయమే కార్యాబంధం

సూర్యుడే జగతికి నిత్యం జీవం సూర్యుడే విశ్వతికి సర్వం రూపం
సూర్యుడే ప్రకృతికి సహ భావనం సూర్యుడే దైవతికి సహ తత్వనం  || సూర్యుడే || 

Wednesday, January 17, 2018

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని

గుర్తించలేదా విశ్వ కవిని గమనించలేదా తెలుగు కవిని
స్మరించలేదా జీవ కవిని పలికించలేదా తెలుగు కవిత్వాన్ని

నీయందే ఉన్నది విశ్వ కవి గీతం నీలోనే ఉన్నది తెలుగు కవి గానం
నీతోనే ఉన్నది విశ్వ కవి భావనం నీలోనే ఉన్నది తెలుగు కవి గాత్రం  || గుర్తించలేదా ||

మరచిపోలేని జ్ఞాపకాల కవిత్వాలు విజ్ఞానమే తెలిపేను నిత్యం
మరణింపలేని వేదాల కవిత్వాలు ప్రజ్ఞానమే తెలిపేను సర్వం

తెలుగు కవి విజ్ఞాన భావాలలో వేదాల వేదాంతం మహా గమన సిద్ధాంతం
తెలుగు కవి ప్రజ్ఞాన తత్వాలలో భావాల అనుభవం మహా స్మరణ శాస్త్రీయం  || గుర్తించలేదా ||

తెలుగు బంధాలకు తేనీయ వచనమే విజ్ఞాన పరిశోధనం
తెలుగు స్నేహాలకు తెలుపు రచనమే ప్రజ్ఞాన అన్వేషణం

తెలుగు భావాలకే తెలిసేను కవి చిత్ర వర్ణన రూప సౌందర్య సుగంధం
తెలుగు తత్వాలకే తెలిసేను కవి మిత్ర గమన జీవ సౌభాగ్య సుందరం  || గుర్తించలేదా ||

Tuesday, January 16, 2018

ఏనాటిదో తెలుగు ఏనాటిదో వెలుగు

ఏనాటిదో తెలుగు ఏనాటిదో వెలుగు
ఎక్కడిదో తెలుగు ఎక్కడిదో వెలుగు

తెలుగు తేజమై తెలుగు విశ్వమై తెలుగు చంద్రమై తెలుగు బీజమై
ఏనాటి నుండి ఏనాటి దాక సాగుతున్నదో అలుపెరుగని కమ్మన్నైనా తెలుగు  || ఏనాటిదో ||

తెలుగు మంత్రమో తెలుగు తంత్రమో తెలుగు యంత్రమో
తెలుగు పదాల తేనీయంతో తెలిసిందిలే తెలుగు తత్వము

తెలుగు బంధమో తెలుగు జీవమో తెలుగు భావమో
తెలుగు వేదాల అనుభవంతో తెలిసిందిలే తెలుగు తత్వము  || ఏనాటిదో ||

తెలుగు రాగమో తెలుగు గానమో తెలుగు గీతమో
తెలుగు స్వరాల సంగీతంతో తెలిసిందిలే తెలుగు తత్వము

తెలుగు సత్యమో తెలుగు నిత్యమో తెలుగు దైవమో
తెలుగు ధర్మాల హితంతో తెలిసిందిలే తెలుగు తత్వము  || ఏనాటిదో || 

Thursday, January 4, 2018

అద్భుతమే మహా రథోత్సవం

అద్భుతమే మహా రథోత్సవం
ఆనందమే బహు జన చైతన్యం
ఆరోగ్యమే సర్వ కార్య ఐశ్వర్యం

అనుభవాల జీవితంలో అనుబంధమే అమోఘం
అనురాగాల జీవనంలో ఆడంబరమే అపురూపం  || అద్భుతమే ||

బంధాలతో సాగే ఉత్సవం బహు జన సమ్మేళన చైతన్యం
భావాలతో సాగే మహోత్సవం మహా జన సమీక్ష సందేశం

వేదాలతో సాగే హితోపదేశం మహా ఆనంద విజ్ఞాన భరితం
ధర్మాలతో సాగే సత్యోపదేశం మహా సుగుణ ప్రజ్ఞాన చరితం  || అద్భుతమే ||

ఆశ్చర్య చిత్ర నిర్మాణ రూపాల అద్భుతమే మేధస్సుకు మహా అద్భుతం
ఆనంద వర్ణ అలంకార రూపాల ఆవిష్కరణమే ఆలోచనకు మహా సుందరం

ఉత్సవాల కలయికల సంబరమే ఆరోగ్య పర్యావరణ ప్రకృతి ప్రావీణ్యం
మహోత్సవాల బహు సంభాషణమే ఆనంద తాత్విక విశ్వతి పవిత్రతం  || అద్భుతమే || 

Monday, January 1, 2018

జీవమే భావము

జీవమే భావము
దేహమే తత్వము

రూపమే వేదము
బంధమే జ్ఞానము

దైవమే ధర్మము
కాలమే ప్రయాణము  || జీవమే ||

జీవితం ఒక పరిశోధనం
జీవనం ఒక అనుభవం

కాలంతో సాగే జీవితం మహా మధుర అనుభవం
జీవంతో సాగే జీవనం మహా మనోహర పరిశోధనం  || జీవమే ||

జీవితం ఒక నిదర్శనం
జీవనం ఒక సుదర్శనం

దేహమెంత గొప్పదో దైవమే తెలిపిన మహా గుణ ధర్మం
రూపమెంత చిత్రమో బంధమే చూపిన మహా కళ వేదం  || జీవమే ||