Tuesday, May 31, 2011

దైవమే నన్ను ద్వేషించినా నా దేహంలో

దైవమే నన్ను ద్వేషించినా నా దేహంలో దైవత్వమే

Monday, May 30, 2011

విశ్వంలోనే ఉన్నా విశ్వ భావనతోనే

విశ్వంలోనే ఉన్నా విశ్వ భావనతోనే ఉన్నా
విశ్వ స్థితులతోనే ఆత్మ భావాలతో జీవిస్తున్నా
విశ్వ కాలంతోనే విశ్వ విజ్ఞానంగా సాగుతున్నా
విశ్వానందంలోనే విశ్వ కర్మను అనుభవిస్తున్నా

దైవానికి సమ భావమైనా దేహం

దైవానికి సమ భావమైనా దేహం దహనమైపోతుంది
పంచ భూతాల సాక్షిగా దేహం దైవమై జీవిస్తున్నది
దేహం విశ్వంగా జీవిస్తున్నా కాలం దహించి వేస్తున్నది
నా దేహంలో దైవ భావాలు విశ్వాత్మగా జీవిస్తూనే ఉంటాయి

విశ్వానంద యోగివి దైవానంద యోగివి

విశ్వానంద యోగివి దైవానంద యోగివి నీవే
నిత్యానంద యోగివి సత్యానంద యోగివి నీవే
వేదానంద యోగివి వివేకానంద యోగివి నీవే
ఆత్మానంద యోగివి పరమానంద యోగివి నీవే
సూర్యానంద యోగివి లోకానంద యోగివి నీవే
దివ్యానంద యోగివి బ్రంహానంద యోగివి నీవే

గడిచిన కాలమంతా నిజమైన

గడిచిన కాలమంతా నిజమైన స్వప్నమేనని నాలో దివ్యానందపు ఆలోచన
నేడు తలచిన గతమంతా నా ప్రమేయంతో కూడిన నిజ కాల నిదర్శన స్వప్నమే
తలవని స్వప్నంగా నా జీవితంలో కలగాలని గత భావాలకు కాలమే నిర్ణయించిందేమో
ఊహకు తెలియని స్వప్నంగా కాలమే జీవితాన్ని నడిపించునని మేధస్సుకే అర్థమగునేమో

నాలో శరీర భావాలు ఆగిపోయి

నాలో శరీర భావాలు ఆగిపోయి యుగాలే గడిచిపోయాయి
ఆత్మ భావాలే సాగుతూ కాల కర్మను అనుభవిస్తున్నాయి
ఆత్మయే శరీరంగా జన్మిస్తూ ఆత్మ మేధస్సు ఆలోచిస్తున్నది
మానవ జీవితం లేక ఆత్మ అంతర్గమున అంతర్యామిగా సాగుతున్నది

ప్రతి జీవి గత జన్మ జీవితాలు నాలోనే

ప్రతి జీవి గత జన్మ జీవితాలు నాలోనే ఉన్నాయి
ప్రతి జీవి మేధస్సు విజ్ఞానం నాలోనే ఉన్నది
ఆత్మగా జీవించే భావాలు నాలోనే ఉన్నాయి
మహా విజ్ఞాన మేధస్సుగా నాలోనే ఎన్నో జీవితాలు

విశ్వానికే నా దేహం మౌనం

విశ్వానికే నా దేహం మౌనం
విశ్వా భావాలకే నా మేధస్సు ధ్యానం
మహా ఆలోచనలకే నా ధ్యాస ప్రయాణం
విశ్వ విజ్ఞానమునకే నా జన్మ ఆత్మ జీవితం

బ్రంహ ముహూర్తంలో నీవు

బ్రంహ ముహూర్తంలో నీవు నిర్ణయించుకున్న నిర్ణయాలను కాలం తుడిచేస్తుంది

Friday, May 27, 2011

అమృతం నీవేనని నీతోనే జీవిస్తున్నాను

అమృతం నీవేనని నీతోనే జీవిస్తున్నాను విశ్వమా!
విషమైనా నీవేనని నీతోనే మరణిస్తున్నాను కాలమా!

దైవం నా మేధస్సులోని విశ్వ విజ్ఞానమే

దైవం నా మేధస్సులోని విశ్వ విజ్ఞానమే
దైవత్వం నా ఆత్మలోని విశ్వ సారాంశమే

విశ్వ రూపానికి ఏనాడు వృద్ధాప్యం లేదే

విశ్వ రూపానికి ఏనాడు వృద్ధాప్యం లేదే
నా భావాలకు ఏనాడు మరణమైనా లేదే
తేజస్సుతో సాగే నిత్య సూర్య కిరణం నేనే
ఆత్మ జ్ఞానం తరగని విశ్వ విజ్ఞానిని నేనే

ఎవరు ఏ లోకపు ఆలోచనలతో

ఎవరు ఏ లోకపు ఆలోచనలతో జీవిస్తున్నా నీ మేధస్సు ఆలోచనలతో నీవు జీవించాలి

Thursday, May 26, 2011

అమృత భావాలు ఆత్మలో ఉన్నా

అమృత భావాలు ఆత్మలో ఉన్నా మానవ జీవితమే సాగిపోతున్నది

ఆత్మ సిద్ధాంతము తెలిసినా

ఆత్మ సిద్ధాంతము తెలిసినా విశ్వ యోగత్వ భావాలతో జీవించలేక పోతున్నా

విశ్వ సిద్ధాంతముచే జీవిస్తున్నా ఆత్మ

విశ్వ సిద్ధాంతముచే జీవిస్తున్నా ఆత్మ యోగ జీవితం లేనే లేదు

విశ్వ పరంపరలలో అస్తమించిన

విశ్వ పరంపరలలో అస్తమించిన బంధాలతో నన్ను బంధిస్తున్నారు

Wednesday, May 25, 2011

సహస్రార చక్రంలో ధ్యానిస్తూ జీవిస్తున్నా

సహస్రార చక్రంలో ధ్యానిస్తూ జీవిస్తున్నా దైవ నిర్ణయం లేదే

Tuesday, May 24, 2011

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సులోని

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సులోని ఆలోచన కలుగుతున్నదేమో
నా భావాలలో ప్రతి జీవి స్వభావాలు ఎల్లప్పుడు కలుగుతుంటాయేమో
ప్రతి ఆలోచన భావనతో కాలాన్ని గడుపుతూ ప్రయాణిస్తూనే ఉన్నాను
విశ్వమంతా నేనే ఎన్నో విధాల ఎన్నో మేధస్సులలో ఆలోచిస్తున్నట్లున్నది

Monday, May 23, 2011

విశ్వ జనుల మేధస్సులు

విశ్వ జనుల మేధస్సులు విశ్వ కాల అద్భుతాల మర్మ శాస్త్రీయములు
మేధస్సులలో మహా జ్ఞాన విజ్ఞాన ఆత్మ భావ ఆలోచన సంకల్పములు
మానవులలో మహా ఋషులు మహా యోగులు మహా మహర్షులు
మహాత్ముల భావాలతో జీవించే మానవులలో మహా శాస్త్రీయములు
కాలంతో సాగే మహా శాస్త్రీయములు సాంకేతిక విజ్ఞాన అద్భుతాలు

మానవ మేధస్సులోనే మహోదయ

మానవ మేధస్సులోనే మహోదయ విశ్వ భావాలు కలుగుతున్నాయి
మహా జీవుల భావాల స్వభావాల శాస్త్రీయ ఆలోచనలు మేధస్సులోనే
మానవ మేధస్సు మహా బ్రంహాండ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక అంతర్గతం
మానవ మేధస్సు విశ్వానికే అనిర్వచనీయం అద్వితీయం అమోఘం

Sunday, May 22, 2011

సహస్ర బాహు సర్వ రూప విజ్ఞాన

సహస్ర బాహు సర్వ రూప విజ్ఞాన అమృత దర్శనార్థం జన్మ ధన్య శూన్యం
దైవ బాహు పంచ భూతాయ మరణం అమర విజ్ఞాన భావ యోగ తత్వం
వేద బాహు నిత్య విజ్ఞాన సర్వాంతర రూప కాల గమన ప్రభావ విశ్వార్థం
సర్వ బాహు సకల జీవ చర విశ్వ గుణ మేధస్సేనహే సత్య ధర్మ చైతన్యం

సూర్య తేజో గుణ విజ్ఞాన విచక్షణ చల

సూర్య తేజో గుణ విజ్ఞాన విచక్షణ చల భావో విశ్వ వేదాయః
అమర భావో దైవ విజ్ఞాన విశ్వ రూపేన సమగ్ర సర్వ వేదాయః
అరిషడ్వర్గ జయహే విజ్ఞాన రూపేన దేహ అమృత వేదాయః
మానవ జన్మేణ ఆత్మ విచక్షణ జ్ఞాన విజ్ఞాన యోగ వేదాయః

Friday, May 20, 2011

మేధస్సులో మరవని లోకాలు

మేధస్సులో మరవని లోకాలు స్వప్నంలోనే మేల్కొంటాయి
నీకు తెలియని ఆత్మ జన్మల లోకాలు స్వప్నంలోనే అద్భుతం
నీకు తెలియని విశ్వ విజయాలు స్వప్నంలో ఆత్మ యోగమే
ఆత్మ ప్రయాణ లోకాలు మరో సృష్టికి మేధస్సుకు బంధత్వమే

జీవితమంటే జీవిస్తేనే తెలుస్తుంది

జీవితమంటే జీవిస్తేనే తెలుస్తుంది విశ్వమా!
విజ్ఞానంగా ఆలోచిస్తే అర్థమగును కాలమా!
భావాలను అన్వేషిస్తే తెలియును బంధమా!
స్వభావాలను స్మరిస్తే తెలిపేను పరమాత్మా!

దేహాన్నైనా దైవాలయంగా భావిస్తే

దేహాన్నైనా దైవాలయంగా భావిస్తే జీవమైనా అమృతమే
ధ్యానించే దేహం దైవత్వ భావ విశ్వ స్థితి స్వభావత్వమే

ఏమో ఈ జీవితం విజ్ఞానమైనా

ఏమో ఈ జీవితం విజ్ఞానమైనా మేధస్సులో అన్వేషణ
జీవం వెళ్ళిపోయినా భావన పంచ భూతాల అన్వేషణ

విశ్వమంతా నీ విజ్ఞాన అణువులు

విశ్వమంతా నీ విజ్ఞాన అణువులు ఆత్మ తత్వంతో జీవిస్తున్నాయి
నీ యోగ విజ్ఞాన ధ్యాన ప్రభావాలు ప్రతి ఆత్మను చేరుతున్నాయి
ఆత్మ స్వభావాలు విశ్వమంతా ప్రతి అణువులో ప్రయాణిస్తున్నాయి
ప్రతి అణువుకు నీ ఆత్మ ధ్యాన స్వభావాలే జీవమై జీవింపజేస్తున్నాయి

మళ్ళీ భూ లోకంలోనే జన్మించాలని

మళ్ళీ భూ లోకంలోనే జన్మించాలని విశ్వానికి లేఖ పంపించు
నీ విజ్ఞాన భావాలు భవిష్యత్ కాలానికి అవసరమైతే భూలోకమే
నీ విశ్వ విజ్ఞాన మేధస్సు మరో గొప్ప ప్రపంచాన్ని చూస్తుంది
నీ విశ్వ ప్రణాళిక కార్యాలను సాగించేందుకు కాలం అవకాశానిస్తుంది

Thursday, May 19, 2011

విశ్వమే నేనని విశ్వమై జీవిస్తున్నా

విశ్వమే నేనని విశ్వమై జీవిస్తున్నా
విశ్వంలా ఉన్నానని విశ్వమై ఉన్నా
విశ్వమై ఉంటానని విశ్వాన్ని నేనే
విశ్వమే నీవని నీవే నేనని విశ్వమే

ఆత్మలోనే జీవిస్తున్నా ఆత్మగానే

ఆత్మలోనే జీవిస్తున్నా ఆత్మగానే ప్రయాణిస్తున్నా
ఆత్మ తత్వాలతోనే నిత్యం విశ్వంలోనే ధ్యానిస్తున్నా

సహస్రార చక్రంలో ఆత్మ తత్వ విశ్వ

సహస్రార చక్రంలో ఆత్మ తత్వ విశ్వ విజ్ఞాన ధ్యానం సాగుతున్నది

Wednesday, May 18, 2011

నీలోనే ఒక ఆత్మ లోకం జీవిస్తున్నది

నీలోనే ఒక ఆత్మ లోకం జీవిస్తున్నది
మేధస్సుగా ఎన్నో భావాలతో జీవిస్తున్నది
విశ్వ కాలంతో ఎన్నో స్వభావాలతో సాగుతున్నది
విశ్వ కార్యాలను ఊహా విజ్ఞాన విచక్షణతో సాగిస్తున్నది

Monday, May 16, 2011

నేను లేని చోట మీలో నేనున్నాను

నేను లేని చోట మీలో నేనున్నాను శ్వాసతో కలిసిపోయాను
నేను కనిపించని చోట మీకు కనించే రూపాలలో నేనున్నాను

నా శ్వాస నాలో లేక కనిపించే విశ్వ

నా శ్వాస నాలో లేక కనిపించే విశ్వ రూపాలలో జీవిస్తున్నది
నా ఆత్మ విశ్వ రూపంగా నా ఎదుటనే భావమై జీవిస్తున్నది

నాలో నేను జీవించుట లేదు నాలోని

నాలో నేను జీవించుట లేదు నాలోని ఆత్మ విశ్వంలో జీవిస్తున్నది

ప్రతి జీవిలో చలించే రోగ భావం

ప్రతి జీవిలో చలించే రోగ భావం నా ఆత్మదే
రోగ భావాల భాదలలో కలిగే పర ధ్యాసలు నావే
ఆవేదనల క్షోభ ప్రభావాలు ఆత్మ తత్వ స్వభావాలే
నాలో ఉన్న రోగం ఆత్మ విశ్వ భావానిదేనని నా మేధస్సు

Friday, May 13, 2011

విచక్షణలలో కెల్లా మహా గుణ విచక్షణ

విచక్షణలలో కెల్లా మహా గుణ విచక్షణ మానవ సూక్ష్మ విచక్షణ
ఆలోచనలలో కెల్లా మహా గుణ ఆలోచన మానవ విజ్ఞాన ఆలోచన
భావాలలో కెల్లా మహా గుణ భావన మానవ మాతృ భావన
ఊహలలో కెల్లా మహా గుణ ఊహాతత్వం మానవ దైవత్వం

మనిషే మనిషి కన్నా గొప్పగా

మనిషే మనిషి కన్నా గొప్పగా జీవించాలి
మనిషే మహాత్మగా మహా మహర్షిగా జీవించాలి
మనుషులే మహా యోగులుగా మహా భోధకులుగా సాగాలి
మనుషులే విశ్వ విజ్ఞానులుగా ఆత్మ తత్వాలతో సాగిపోవాలి

నిత్యం యుగాలుగా ధ్యానించే కాలం

నిత్యం యుగాలుగా ధ్యానించే కాలం వస్తుందని
భావ తత్వాలతో ప్రయాణించే దేహాలు జీవిస్తాయని
ఆత్మ జ్ఞానంతో మహా గొప్ప జీవితాలు సాగిపోతాయని
విశ్వ స్థితి స్వభావాలు మానవునిలో చేరిపోతాయని
నా ఆత్మ ఆవేదనలలో కలిగిన అద్వైత సిద్ధాంతమే

విశ్వ జీవులలలో నీతో మాట్లాడని వారు

విశ్వ జీవులలలో నీతో మాట్లాడని వారు ఎవరైనా ఉంటే
విశ్వ దేహానికే దైవ సందేశాన్ని దివ్య భావనతో పంపించు

ఎవరికీ వారు వారి వారి మేధస్సులలో

ఎవరికీ వారు వారి వారి మేధస్సులలో ఆలోచిస్తూ జీవిస్తే ఎవరి ఆలోచనలు వారిలోనే

Wednesday, May 11, 2011

యక్షా దక్ష దీక్షా మోక్షములు

యక్షా దక్ష దీక్షా మోక్షములు ఎవరికి కలుగును
కక్షా శిక్ష పక్ష రక్షములు ఎవరికి తెలియును
లక్షా భక్ష తక్షణ వీక్షణములు ఎవరికి అవసరమగును
అక్షయ లక్షణ అక్షర అక్షింతలు ఎవరికి లభించును

సహస్రార చక్రంలో ధ్యానించే

సహస్రార చక్రంలో ధ్యానించే విశ్వ విజ్ఞాని
అమర తత్వంతో జీవించే మహా గుణాత్మ మహర్షి
యోగ సాధనతో వేద భావాలతో పరధ్యాసలో అన్వేషణ
దైవ బంధాలతో సర్వ లోకాలను మేధస్సున సమకూర్చే మహా సిద్దివే

Tuesday, May 10, 2011

నీ మేధస్సు నీ జీవితానికే

నీ మేధస్సు నీ జీవితానికే పరిమితమవుతున్నది
నీ కోసమే జీవిస్తూ విశ్వ కాలంతో మరణిస్తున్నావు

విశ్వానికే సమయ భావాలు

విశ్వానికే సమయ భావాలు సందేహమైతే మానవ విజ్ఞాన మేధస్సుకే అనుభవమా

Thursday, May 5, 2011

ఏ లోకాన్ని చూడాలని భూలోకంలో

ఏ లోకాన్ని చూడాలని భూలోకంలో ప్రవేశించావు
భూలోకంలో సకల గుణ లోకాలను దర్శిస్తున్నావా
అనంత విశ్వ లోకాలను విజ్ఞానంతో తిలకించగలవా
సకల జీవరాసులు జీవించే ఆత్మ లోకాలను చూడగలవా

చలనంలేని శ్వాసతో జీవించుట

చలనంలేని శ్వాసతో జీవించుట ఆత్మను విశ్వమున ఏకం చేయుటయే
నీ భ్రుకుటిని విశ్వ కేంద్ర స్థానమున నిలిపి ప్రకాశింపజేస్తూ జీవించుటయే
దివ్య జ్ఞాన ఏకాగ్రతతో మేధస్సును పర ధ్యాస ధ్యానంచే శ్వాసతో ఏకీభవించుట
ఆత్మ పరిశుద్ద పరిపూర్ణ ప్రజ్ఞాన భావాలతో విశ్వ చైతన్యమై అంకితం అగుటయే

విశ్వ రూపాలలో నిలిచే జీవ తత్వము

విశ్వ రూపాలలో నిలిచే జీవ తత్వము ఏదైనా నా శ్వాస భావమే
ఎదిగే రూపాలలో చలనం ఎదగని రూపాలలో సామర్థ్యం నా భావమే
నిలిచే రూపాలకు మహా కాల స్వభావ జీవ యోగత్వాన్ని నేనేనని
ఆత్మ భావాలతో జీవించే శ్వాసే స్వయం భువ రూపాల యదార్థం

సుప్రభాతం సూర్యోదయ తేజస్సుతో

సుప్రభాతం సూర్యోదయ తేజస్సుతో విశ్వానికి ఆహ్వానం పలుకుతున్నది
జీవ నదుల సముద్ర తీరాలతో ఆకాశాన్ని ఉత్తేజంగా మేల్కొల్పుతున్నది
దివ్య భావాల విజ్ఞాన స్వభావాలతో అనంత విశ్వ కార్యాలను సాగిస్తున్నది
విశ్రాంతి స్వేఛ్చ నుండి జీవిత భాధ్యతలకు స్వీకారం తెలుపుతున్నది

విశ్వ భావానివో వేద విజ్ఞానివో

విశ్వ భావానివో వేద విజ్ఞానివో అమర లోకంలో దేహానివో
పంచ భూతాల పర ధ్యాసతో జీవించే అమృత తత్వానివో
యోగ శాస్త్రీయ విశ్వ స్థితితో కనిపించే కరుణ రూపానివో
మేధస్సులో మర్మ కాల ప్రయాణం చేసే ఆత్మ సూక్ష్మానివో
ధ్యాన విజ్ఞాన లోకమే మేధస్సుకు నిత్య పర ఆత్మ ధ్యాసయే

సకల జీవుల మేధస్సులతో విశ్వాన్ని

సకల జీవుల మేధస్సులతో విశ్వాన్ని నడిపిస్తున్న కాలానికి కృతజ్ఞున్ని

Wednesday, May 4, 2011

విశ్వానికే తెలియని భావాలు

విశ్వానికే తెలియని భావాలు మేధస్సులలో కలుగుతున్నాయి
ఆలోచనలు భావాలకే తెలియక ఆత్మ తత్వాలచే కలిగేస్తున్నాయి
ఆలోచనల భావాలు మహర్షుల విశ్వ పరంపరలను దాటేస్తున్నాయి
కాలమే లేని శూన్య స్థాన కాలంలో మర్మ భావాలు ఉద్భవిస్తున్నాయి

నీవు మరణించేలోగ సమస్తాన్ని

నీవు మరణించేలోగ సమస్తాన్ని యదార్థగా తెలుసుకో
మరల నీవు తెలుసుకునే జన్మ రాలేకపోతుందేమో
తెలుకున్నది అవలంభించేందుకు సాధన చేసే కాలం ఇదే
సాధన ఆగినా మరణం ఆసన్నమైనా జీవితం వ్యర్థమేనా
నీ జీవిత విజ్ఞానం నీ కాల భావాలతోనే సాగిపోతుంది
నీలో కలిగే గొప్ప విజ్ఞానంతో నీవే మహాత్మగా జీవించు

జీవ కణం నుండి ఇప్పటి వరకు నీవు

జీవ కణం నుండి ఇప్పటి వరకు నీవు ఎదిగిన విధానం నీ లోనే దాగి ఉన్నది

విశ్వమంతా గాలి వీస్తున్నట్లే నా శ్వాస

విశ్వమంతా గాలి వీస్తున్నట్లే నా శ్వాస చలనం సాగుతున్నది