Tuesday, May 24, 2011

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సులోని

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సులోని ఆలోచన కలుగుతున్నదేమో
నా భావాలలో ప్రతి జీవి స్వభావాలు ఎల్లప్పుడు కలుగుతుంటాయేమో
ప్రతి ఆలోచన భావనతో కాలాన్ని గడుపుతూ ప్రయాణిస్తూనే ఉన్నాను
విశ్వమంతా నేనే ఎన్నో విధాల ఎన్నో మేధస్సులలో ఆలోచిస్తున్నట్లున్నది

No comments:

Post a Comment