సుప్రభాతం సూర్యోదయ తేజస్సుతో విశ్వానికి ఆహ్వానం పలుకుతున్నది
జీవ నదుల సముద్ర తీరాలతో ఆకాశాన్ని ఉత్తేజంగా మేల్కొల్పుతున్నది
దివ్య భావాల విజ్ఞాన స్వభావాలతో అనంత విశ్వ కార్యాలను సాగిస్తున్నది
విశ్రాంతి స్వేఛ్చ నుండి జీవిత భాధ్యతలకు స్వీకారం తెలుపుతున్నది
No comments:
Post a Comment