చలనంలేని శ్వాసతో జీవించుట ఆత్మను విశ్వమున ఏకం చేయుటయే
నీ భ్రుకుటిని విశ్వ కేంద్ర స్థానమున నిలిపి ప్రకాశింపజేస్తూ జీవించుటయే
దివ్య జ్ఞాన ఏకాగ్రతతో మేధస్సును పర ధ్యాస ధ్యానంచే శ్వాసతో ఏకీభవించుట
ఆత్మ పరిశుద్ద పరిపూర్ణ ప్రజ్ఞాన భావాలతో విశ్వ చైతన్యమై అంకితం అగుటయే
No comments:
Post a Comment