Thursday, May 5, 2011

విశ్వ రూపాలలో నిలిచే జీవ తత్వము

విశ్వ రూపాలలో నిలిచే జీవ తత్వము ఏదైనా నా శ్వాస భావమే
ఎదిగే రూపాలలో చలనం ఎదగని రూపాలలో సామర్థ్యం నా భావమే
నిలిచే రూపాలకు మహా కాల స్వభావ జీవ యోగత్వాన్ని నేనేనని
ఆత్మ భావాలతో జీవించే శ్వాసే స్వయం భువ రూపాల యదార్థం

No comments:

Post a Comment