విశ్వ భావానివో వేద విజ్ఞానివో అమర లోకంలో దేహానివో
పంచ భూతాల పర ధ్యాసతో జీవించే అమృత తత్వానివో
యోగ శాస్త్రీయ విశ్వ స్థితితో కనిపించే కరుణ రూపానివో
మేధస్సులో మర్మ కాల ప్రయాణం చేసే ఆత్మ సూక్ష్మానివో
ధ్యాన విజ్ఞాన లోకమే మేధస్సుకు నిత్య పర ఆత్మ ధ్యాసయే
No comments:
Post a Comment